Why did Hitler hate the jews?(This not an appealing title at all because it seems like something a person can easily get an answer by searching on google........) I don't really mean to tell you how to make your video but just keep this thing in mind I don't really want to watch an 8 min video If I can get the answer to that question in a google search.
పౌడర్ అద్ది చరిత్ర అనే దానిని ఎంత అందంగా కవర్ చేద్దాం అన్నా వాస్తవాలు యెవరూ దాచలేరు. వాస్తవం ఏమిటి అంటే పరాయి రాజ్యాల దాడులలో సామంత రాజ్యంగా isreal ఉన్నా వాళ్ళు దేశం విడచి పోయే పరిస్థితి లేదు చివరగా వాళ్ళు రోమన్ సామ్రాజ్యం పాలనలో ఉన్నారు అప్పుడే యేసు పుట్టాడు ఆని క్రైస్తవులు అంటారు. అందుకే యూదులు రోమన్ రాజు పిలాతు. తోనే రోమన్ పద్ధతిలో సిలువకు వేలాడేసి చంపించారు. ఈ కథ యూదుల వినాశనానికి పునాది. రోమ్ అంతం అయ్యి క్రైస్తవ మయం అయ్యాకా క్రూసెడ్ లు మొదట యుద్ధం ప్రకటించింది యుదులమీదనే అప్పుడు మొదలయింది యూదులు దేశం వదలి పోవడం, క్రూసెడ్ ల తరువాత ఒట్టోమన్ సామ్రాజ్యం అలానే క్రూసెడ్ లకు మోడ్రన్ అవతారం హిట్లర్ వరకూ యూదుల వూచ కోత కొనసాగింది. హిట్లర్ వెనుక ఉండి యూదుల మీద అరాచకం చేయించింది రోమన్ కాథలిక్ బిషప్ నే హిట్లర్ అంటే కేవలం నాజీ అని ప్రపంచాన్ని నమ్మించారు వాస్తవం ఏమిటి అంటే హిట్లర్ ఒక నాజీ రోమన్ క్రిస్టియన్ ఇది ఎవరు కాదనలేని వాస్తవం. హిట్లర్ సింబల్ కూడా క్రాస్డ్ హుక్ (సిలువ గుర్తు ) నే
Too much ga vaddi vasulu chay yadam,vaddi katta kuntay bharya lani laypu ko povadam,lands lakkovadam,himsa ku guri chay yadam deeni vaynuka unna rahasyam.ika yenni daagu du moothala naatakalu aditay yem kaadu.satyamay jayatay.
Year 100 AD to 300 AD మద్య కాలంలో ఇజ్రాయెల్ ని రోమన్ సామ్రాజ్యం పాలించేది ఆ సమయంలో యూదురని రోమన్లు చాలా హింసించే వారు , మతం మారమని + ఎక్కువ Tax లు విధించటం లాంటివి , ఇక వేదింపులు భరించలేక మెజారిటీ యూదులు ఇజ్రాయెల్ ని వదిలి యూరప్ దేశాలకు వలస వెళ్లారు.