Тёмный

Why N Convention Hall Demolished Explained with 3D Maps | కూల్చివేతకు అసలు కారణాలు ఏంటి? Nagarjuna! 

HDChannel
Подписаться 308 тыс.
Просмотров 1,1 млн
50% 1

#hdchannel #nagarjuna #nconventionhall #revanthreddy #hydra
Why N Convention hall Demolished?
Where is this property located?
Is it illegal or not?
What is buffer zone? What is FTL?
Why it is important for property buyers?
Explained with 3D maps
* My Whats App Channel Link:👇👇
whatsapp.com/c...
* How to Research and Earn Money Course link below👇👇
hddimension.gr....
Avail the Course and learn the technic of Content and Story writing... 🙌🙌
* To Support me and my content, Please join my channel and become a HD member:
/ @hdchannelravi
Please follow me on below platforms.
* Facebook- / historicaldim
* Instagram- ...
* Twitter- Hd...

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 852   
@Rbg1333
@Rbg1333 19 дней назад
ఓరి సామీ నువ్వు మామూలోడివి కాదు రా అయ్యా ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ మొత్తం స్పాట్లో రిలీజ్ చేస్తావ్❤❤❤❤
@karengalasrikanth1396
@karengalasrikanth1396 19 дней назад
😄😄😄😄
@potharamshivakumar
@potharamshivakumar 16 дней назад
Yes bro 😂
@raghu3823
@raghu3823 14 дней назад
😂😂 anthy kadha mari appude reach vasthundhi amount kuda vasthundhi
@Rbg1333
@Rbg1333 14 дней назад
@@raghu3823 hm
@mepstcwaterfront9614
@mepstcwaterfront9614 19 дней назад
ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా సమాజ శ్రేయస్సు ఆలోచించే వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని హైడ్రా కమిషనర్ గారిని అభినందిస్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పనుల్లో ఇది చాలా మంచి పని
@avakayajadi1014
@avakayajadi1014 18 дней назад
😂 Mari politicians vi like ramoji , gandipeta cheruvu inkà chala unnayi, otherwise it is politically motivated
@HR-Roy
@HR-Roy 18 дней назад
@mepstcwaterfront9614 Good to hear your heartful belief. Please make sure to understand that any exceptions by HYDEA and the Respected CM regarding Demolishing illegal Construction will not only defame CM Hydra but also collapse the entire Congress government. If CM & HYDRA COMPLETELY DEMOLISH ILLEGAL CONSTRUCTIONS OF RICH AND TOP POLITICUABS THEN CONGRESS, CM, Commissioner and HYDRA all good police and intelligence employees will be top in Telangana state. THAT WILL BE GREATEST IN TELANGANA STATE
@Sms_Entertinments
@Sms_Entertinments 17 дней назад
మరి వ్యక్తి గత బేధాలు ఉండొద్దు సొంతవల్లవి ఉన్న తీసెయ్యాలి
@vinodkumarchary1992
@vinodkumarchary1992 14 дней назад
Nagarjuna gari vi kulcharu, alagey aah owaisi gadivi kuda kulchithey manchidhi
@hemanth6358
@hemanth6358 19 дней назад
Nuvvu nijamainna cinema choopisthav bro ...u r really super
@kkNari-fd9cw
@kkNari-fd9cw 19 дней назад
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పై దృష్టి పెట్టండి దయచేసి.. ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చాలా భూములు కబ్జా చేశాడు
@kuwaitq7842
@kuwaitq7842 19 дней назад
టైమ్ వస్తే ఒక్కొక్కరు బయిటకు వస్తారు
@HG34567
@HG34567 18 дней назад
Yes !!
@satyaj6741
@satyaj6741 18 дней назад
అవును చాలా చేసేరు
@prithvinathreddyg8393
@prithvinathreddyg8393 17 дней назад
Time raadu party fund rakunte appudu chustam
@funnyspace3463
@funnyspace3463 17 дней назад
Ramojii film city kulchali
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 19 дней назад
ఇంతకు ముందే కూల్చనందుకు అధికారులు మంత్రులు లంచాలు తీసుకున్నారా అని investigate చేసి వాళ్ళమీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఎవ్వడ్ని వదలొద్దు cm garu
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 19 дней назад
మరి cm గారిమీద ఉన్న కేసు ఏమీ పీకుతావు నాగార్జునా? దాని పనిపట్టు
@awsdevops-lokesh
@awsdevops-lokesh 19 дней назад
True sir
@prudhvivishwanadhula
@prudhvivishwanadhula 19 дней назад
cm gari kuthuru pelli N convention lo aindhi😂
@Royalbob123
@Royalbob123 19 дней назад
ఆంధ్రా వాళ్ళని వెళ్లగొట్టి అమరావతి కి ఇన్వెస్టుమెంట్స్ పంపించాలి అని ప్లాన్! కాంగ్రెస్ నాయకులు పొంగులేటి రెడ్డి , మహీందర్ రెడ్డి ఇలా చాల మంది చెరువులో ఫార్మ్ హౌస్ లు కట్టారు ..ఎందుకు కూల్చడం లేదు ?!
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
​​​@@prudhvivishwanadhulakulchindhi hydra,CM kadhu
@k.namadeva3827
@k.namadeva3827 19 дней назад
రాజకీయ నాయకుడైన సినిమా యాక్టర్ అయినా ఒకటే న్యాయం జరగాలి అప్పుడే కానీ కరెక్ట్ అయిన పని అనుకుంటాడు లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒక నాగార్జున గారి చే కాకుండా ఎన్ని చెరువులు ఉందో అన్ని చెరువులను మళ్లీ తీయమని అప్పుడు చూద్దాం
@bharadwajramana4167
@bharadwajramana4167 17 дней назад
Mari nalalu aakraminchina peeda vaala illu??
@kpnaidu9999
@kpnaidu9999 19 дней назад
అక్రమ కట్టడాలు కూల్చడం మంచి పని ❤❤
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 19 дней назад
అవును కులాచాలు కదా
@rasamsettiprakasarao1132
@rasamsettiprakasarao1132 19 дней назад
Yes
@anandrajumadine251
@anandrajumadine251 19 дней назад
కరెక్ట్
@divyavarma8692
@divyavarma8692 18 дней назад
ఎన్ కన్వెన్షన్ గురించి అందరికీ తెలుసు నాగార్జున గారి గురించి అందరికీ తెలుసు మరి Asaduddin Owaisi 108 ఎకరాలు స్థలాన్ని కబ్జా చేసి కాలేజీలు కట్టించాడు కదా దాని గురించి ఎవరికీ తెలియదా ఎందుకు తెలియదంటే కాంగ్రెస్
@siddu9443
@siddu9443 17 дней назад
Fatima కాలేజీ కూడా ఎక్కడ కట్టారో 3డి మ్యాప్ లో సామాన్యుడికి కూడా అర్థం అయ్యేలా చెప్పు బ్రో
@rajendra9653
@rajendra9653 19 дней назад
వీడియో మాట్లాడుతున్న పిల్లగాడి వయసు కనీసం ఒక 30 నుంచి 35 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాను చాలా అర్థవంతంగా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సింపుల్గా చాలా బాగా వివరంగా వివరిస్తున్నాడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి సబివరంగా ఆధారాలతో సహా తనకు తెలిసిన దాన్ని కచ్చితంగా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని న్యూస్ గా చేస్తున్నారు ఏ సమస్య పైన అయినా సరే ఇతను చేసే వీడియో చూస్తే మనకు ఉన్న అవగాహన మరింత పెరుగుతుంది. Keep it up, bro
@hdchannelravi
@hdchannelravi 18 дней назад
@@rajendra9653 🙏🏻🙏🏻thank you..
@hdchannelravi
@hdchannelravi 18 дней назад
@@rajendra9653 🙏🏻🙏🏻thank you..
@rajendra9653
@rajendra9653 18 дней назад
@@hdchannelravi మేం చెప్పాలి బ్రో మీరు తెలియని విషయాలు మాకు తెలిసే లాగ చేస్తున్న మీకు 🙏🙏🙏
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp 18 дней назад
2015 లోనే Govt కూల్చేందుకు నోటీసులు ఇచ్చింది ... 1.5 to 2 కోట్లు / రోజుకు ఒక Function కి ... సంవత్సరం మొత్తం Events జరగవు కాబట్టి సగం రోజులకి లెక్కేసినా ఈ 10 ఏళ్ళ లో 3 నుండి 4 వేల కోట్లు సంపాదన వచ్చింది Nagarjuna గారికి ...
@tippanachandu9928
@tippanachandu9928 19 дней назад
కూల్చడం మంచిదే...కానీ కాంగ్రెస్ కేవలం కేసీఆర్ సపోర్టర్ లను మాత్రమే కాదు,కాంగ్రెస్ నాయకుల ది,ఓవైసి వి,వాడి నాయకుల ది కూడా కూల గొట్టాలి...అప్పుడే న్యాయం...
@sriranga1000
@sriranga1000 18 дней назад
ముందుగా తీవ్ర వాది ఒవైసి గాడి యింటికి టవన్ పాలింగ్. పర్మిషన్ వుందా చుడండి తరువాత యింతింపన్ను కరెక్ట్ గ లెక్క కటర. వాడు యింటి పాన్ను చెల్లిస్తున్నాడా చుడండి పాత బస్తీలో అన్ని అక్రమ కాట్టడాలే
@Vizagexplorer
@Vizagexplorer 18 дней назад
Evadhu aitey illegal ga vunnayo andariki adhe chestaru seperate ga onlyyy brs ledha bjp ah ledha TDP ah ani kadhu
@MillionairMindSet.829
@MillionairMindSet.829 18 дней назад
Sare chudam entha chesthadoo ledaa ee GM gaadu pedda erripuk 😂 ​@@Vizagexplorer
@s.kallinoneadda1461
@s.kallinoneadda1461 18 дней назад
Ha bro 😂 nijam cheppav​@@MillionairMindSet.829
@tippanachandu9928
@tippanachandu9928 18 дней назад
@@Vizagexplorer అంత సీన్ లేదు దమ్ముంటే మల్లన్న మరియు రేవంత్ తమ్ముడు యొక్క అక్రమ కట్టడాలు కూల్చే దమ్ము మీ సిఎం కి ఉందా?😂
@gowthamphyed999
@gowthamphyed999 19 дней назад
Thank you anna for your efforts. Geo Politics nunchi local politics varaku nirbhayam ga chepthunavv 🙏
@KishanReddy0007
@KishanReddy0007 19 дней назад
అలా ఐతే చాలా మంది రాజకీయ నాయకుల బిల్డింగ్ లు కూల్చాలి..😅
@syamparasa
@syamparasa 19 дней назад
Iithe Frist CBN ee vunad😂
@srivenkataakkineni5022
@srivenkataakkineni5022 19 дней назад
Yes first ktr drugs farm house
@KishanReddy0007
@KishanReddy0007 19 дней назад
@@syamparasa కాదు ఫస్ట్ సైకో ఎగ్ పఫ్ యేసురెడ్డిగాడిది, నెక్స్ట్ CBN 😂
@veerab5144
@veerab5144 18 дней назад
​​​@@KishanReddy0007 Atu ITU kani pk kanna(hinduvu kadi ,atu Christian kadu) koncham jagan better. also called Sankar jathi
@KishanReddy0007
@KishanReddy0007 18 дней назад
@@veerab5144 ఈ మాట కన్వర్ట్ క్రిస్టియన్ యేసురెడ్డి గాడికి చేప్పు.. పెటియం డబ్బులు పెంచుతాడు 😂😂😂😂
@RajKumar-sp5yp
@RajKumar-sp5yp 18 дней назад
ఈ పని చెయ్యడానికి దమ్ము కావాలి... రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చెయ్యడం మంచిది....
@chandragirisrinivas4775
@chandragirisrinivas4775 19 дней назад
KCR కి లంచం ఇచ్చి ఇన్ని రోజులు సంపాదించాడు. అదీ పక్కా FTL లో ఉంది. అనామకుడు ఎవడిని అడిగినా చెబుతాడు. అదీ రూలు. FTL లో నీటి స్టోరేజీ కి ఆటంకం చేయకుండా వ్యవసాయం మాత్రమే చెయ్యాలి. కట్టడాలు అసలే చేయకూడదు. ఇన్ని రోజుకు అధికారులకు లంచాలిచ్చారు.
@user-xbbsjsjsbna777
@user-xbbsjsjsbna777 18 дней назад
Patta Land konukunadu anta kada, registration office enduku allow chesindi, Vallaki rules thelida, 100 chota Babulu rakunda , oka bada celebrity ki Matrame enduku icharu, future lo clear cheyali ante easy untundi Ana?
@raghavendragummadam4723
@raghavendragummadam4723 19 дней назад
ఒక ఇండివిజువల్ గా అక్రమ కట్టడాల కూల్చివేతకు నేను అనుకూలం, అయితే స్వపక్షం వారు విపక్షం వారు అనే డిస్క్రిమినేషన్ ఉండకూడదు,
@hihoney5609
@hihoney5609 19 дней назад
నిజమే సార్ కాని ముస్లీం వక్ఫ్ బోర్డు బూములు మాత్రం గురించి కూడా ఇలాగే అందరు నిజాయితీగా మాట్లాడాలి😊😊😊
@neavenreddy8335
@neavenreddy8335 19 дней назад
Mari patha basthi Illegal masque Batha basthi pending current bills sangathi enti bhayya
@odyaramshirisha5071
@odyaramshirisha5071 19 дней назад
ఏం మాట్లాడుతున్నారు మీరు, పాత బస్తీ అంటే ఏం అనుకుంటున్నారు, పాత బస్తీ అంటే ఓవైసి అడ్డ, అంటే కాంగ్రెస్ కి బిడ్డ, మరి పాత బస్తీ జోలికి ఎట్లా పోతారు
@sanjaysam8297
@sanjaysam8297 19 дней назад
valli nu katu
@evadaithelion646
@evadaithelion646 19 дней назад
@@odyaramshirisha5071puggalu bjp ucha taagara leda 😂
@srilakshmi9760
@srilakshmi9760 19 дней назад
kaaboye kodalu paada Mahima kabolu...😢
@ArjunReddy-zd2rv
@ArjunReddy-zd2rv 19 дней назад
అలా చేస్తే రాహుల్ గాం డు గాడి చట్టాలకు ఇబ్బంది అవుతుంది, కావున పొట్టి సన్నాసి కి వాళ్ళను ముట్టుకునే గు లో దమ్ము లేదు
@kaluriyesuraju9421
@kaluriyesuraju9421 17 дней назад
భవిష్యత్ కోసం సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనది .ఈ మంచి పనిలో సిఎం తెలంగాణ ప్రజలు సహకరించాలి 🎉
@user-ry9wx2uq5y
@user-ry9wx2uq5y 19 дней назад
Sir నాగార్జున గారు this is just peanuts 🥜 for you...దీని కోసం Headline News ఎందుకూ మాకు😊
@hemambaraChoudhary
@hemambaraChoudhary 19 дней назад
😢ఏది,ఏమైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, మంత్రివర్యులు అయినా hydra అధికారులు కూల్చుకుంటూపోవడమే!!ఎక్కడా వెనుకడుగు వెయ్యొద్దు. ఇన్నాళ్లు కి ఓ గొప్ప ముఖ్యమంత్రి ఓ గొప్ప అధికారి ఓ గొప్ప పని చేస్తున్నారు. వారందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. 🚩🌹💐
@avina12341
@avina12341 18 дней назад
Chandrababu laga fraud CM kadhu. Waste gadu karakatta meedha vuntunadu
@kirankumar-ul6pe
@kirankumar-ul6pe 19 дней назад
Please make video on why old city people not paying electricity bill
@Butterfly-ct5iq
@Butterfly-ct5iq 19 дней назад
వసూలు చేసే దమ్ము ఏ ప్రభుత్వానికి లేదు.
@instareelsfans
@instareelsfans 18 дней назад
Idi yela posible 😂
@chickenwinner7115
@chickenwinner7115 18 дней назад
I don’t think he will do video on them 😂
@boosarakesh4222
@boosarakesh4222 19 дней назад
మీరు చాలా గ్రేట్ అండి సామాన్యులకు అర్థమయ్యేలా త్రీడి మ్యాప్ ద్వారా చూయించారు
@MrNidhinaidu
@MrNidhinaidu 19 дней назад
ఒక గంట వర్షం వస్తే రోడ్లు వీధులు దాదాపు చెరువులు గా మారుతాయి. ఈ పరిస్థితి రెండు దశాబ్దాలుగా భారత్ లో పెద్ద నగరాలలో అన్నిటి లో ఉంది. వర్షం వచ్చినప్పుడు మ్యాన్ హోల్ పడి మనుషులు గల్లంతైపోవడం తర్వాత శవాలుగా దొరకడం మామూలు వార్తలైపోయాయి . ఓట్లు వెయ్యని మధ్య తరగతి ప్రజలే అందులో బలి అయిపోయినా ఇప్పటికీ బుద్ధి రాలేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచి పని మొదలు పెట్టాడు కాని కక్ష సాధింపులా ఉంది. నాగార్జున కి నష్టం వచ్చింది కాబట్టి మీడియా కొంచెం ఎక్కువగా హడావుడి చేసింది. 2012 సంవత్సరంలో ఆ కన్వెన్షన్ హాల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిందెవరు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రతీ ఇంటి క్రింద ఆఫీస్ క్రింద water harvesting structure ప్రతీ ఇంటికి పార్కింగ్ ప్లేస్ ఉండాలి. వర్షపునీరు పడింది పడినట్లు దగ్గర ఉన్న ఇళ్ళ యొక్క harvesting structure లోకి వెళ్ళేలా రోడ్లమీద వీధులలో ఏర్పాట్లు ఉండాల. అలా ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని కొంత మంది సూచించినా ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్య ధోరణిని మధ్య తరగతి పట్టించుకోకుండా ఇన్నాళ్లూ ఊరుకున్నారు ఇదే విధంగా కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ని అభినందించవచ్చు
@RAJESHWARIAbhi-rw7ur
@RAJESHWARIAbhi-rw7ur 19 дней назад
Anna u r far better comparing with news channels and other RU-vid channels with respect to providing accurate information/ content 👏 Handsof to u r dedication take a bow anna keep going😊
@AnilKumar-xb6ns
@AnilKumar-xb6ns 19 дней назад
Excellent video 📸📷🎉😂
@Lifeoftravel837
@Lifeoftravel837 18 дней назад
అందరి పై ఒకే విధంగా చర్య తీసుకుంటే అది గొప్ప పని అవుతుంది
@akhilakula6840
@akhilakula6840 19 дней назад
Jai sri ram 🙏 🚩 nic video 👌 Bro do videos on Hinduism all should know about how good Hinduism is 🚩🙏
@Prasad-q5x
@Prasad-q5x 19 дней назад
కోర్టు స్టే లేదు, అని ఈ రోజు హైడ్రా వాళ్ళు ప్రకటించారు.
@srinivas9548
@srinivas9548 19 дней назад
final truth on any issue I open HD CHANNEL for truth. 🎉🎉❤🎉🎉
@shashankreddy7929
@shashankreddy7929 19 дней назад
Thanks for the 3D images ….very informative
@sudarshanrao7182
@sudarshanrao7182 19 дней назад
FTL పరిది లొ ఉన్నది కూలకొట్టడం సబబే, కానీ, సిటీకి లోపల, బైట ఉన్న అన్ని చెరువుల దగ్గర చేయ మను, మొదలు ఈయన గారి పదవి ఊడ్త ది
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
తెలంగాణ ప్రజాలు మద్దతు చేస్తారు రేవంత్ గారికి మీరు బాధ పడకండి
@kvr-w2b
@kvr-w2b 19 дней назад
Bro anni cheyakunda vunna valla kante edhi better a ga, padhavi vudithe evi cheyadaniki kuda avaru undaru, so anni kapadukovali
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
@@kvr-w2b bro బ్రో కామెంట్ పెట్టినవాడు నాగార్జున అభిమాని
@viratvinay3339
@viratvinay3339 19 дней назад
​@@naveen-k3m mundu revanth reddy valla Anna durgam cheruvulo akramanga kattina illu kulacdra
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
@@viratvinay3339 andhra vallu ekkada ekkada kabja chesaro ani bayatiki teeyaliga first, nuvu proofs hydra ki submit cheyi
@Avantika1-p8o
@Avantika1-p8o 19 дней назад
please make a video on reasons behind modi's visit to poland & Russia , and consequences after it...
@SATISHKUMAR-qk2wq
@SATISHKUMAR-qk2wq 19 дней назад
Drone technology kosam😂
@ppothuri
@ppothuri 17 дней назад
Superb action by honorable CM & Komati Reddy to avoid water logging in Hyderabad 👍
@VASISHTA.
@VASISHTA. 18 дней назад
ఇదెకాదు,ఇలాగే ఆక్రమించుకున్న అక్రమ భూములు అన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పోరంబోకు భూములు చాలా మంది సామాన్య ప్రజలు కూడా ఆక్రమించుకున్నారు. పాస్ బుక్కుల ప్రకారం ఎవరి భూమి వాళ్లకు వదిలేసి పోరంబోకు స్థలాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 19 дней назад
వేల కోట్ల ఆస్తి కన్నా పరువు ముఖ్యం.
@maruthikodeykondlla8216
@maruthikodeykondlla8216 19 дней назад
Iam happy for you 300. congratulations anna
@kiranboyz
@kiranboyz 19 дней назад
Nice 👍 info bhaiya
@sravyavivek6268
@sravyavivek6268 19 дней назад
Why they can’t touch old city if they are so serious ??
@madanK369
@madanK369 19 дней назад
Mari RAMOJI FILM CITY ni em cheyyara? TDP trust college in gandipet ni kuda koolusthaara???
@garikaprasanth9890
@garikaprasanth9890 19 дней назад
Akkada. Cheruvu. Akkada. Vundi.
@sadasivunisatish7571
@sadasivunisatish7571 19 дней назад
Ramoji sir took the land for lease legally. It's giving employment to many. If at all any illegal structures are there concerned would have demolished by now.
@GotIt616
@GotIt616 18 дней назад
Ramoji 2 cheruvulu kabja chesaadu film city lo
@praveenanna10
@praveenanna10 19 дней назад
Nuvu chala clarity ga chepav bro❤
@rabbitgirlz4380
@rabbitgirlz4380 19 дней назад
Thanks for such a good explanation
@attalurivijayalakshmi9882
@attalurivijayalakshmi9882 19 дней назад
Excellent efforts .
@mahender710
@mahender710 19 дней назад
Doing good job C M Sir
@hemanth6358
@hemanth6358 19 дней назад
Excelllent effort
@ramukanna1218
@ramukanna1218 18 дней назад
brother Meru evaro gani,meeru cheputunte ala Vinali anipistundi.Maa intlo Vallu meeku pedda fan.edaina issue vaste Maa mother mee vedio vachinda antaru.Maa mother Nagarjuna gariki pedda fan.mee vedio chusaka Ippudu cool ayyindi.mee vedios chala genuine and informative ga untayi😂❤
@hanumanthualukuri9650
@hanumanthualukuri9650 18 дней назад
చాలా మంచి చేశారు రేవంత్ రెడ్డి, హై డ్రా కమీషనర్ గార్లకు శుభాకాంక్షలు.
@bharathslice1797
@bharathslice1797 19 дней назад
Good Super information ,Lot of information knows .thank u.❤❤❤
@elonmusk3k
@elonmusk3k 18 дней назад
Adi kulagodithe saripodu. Dani cheruva laga convert cheyali. Apude meru anukunadi possible aythadi.
@bashasyed9530
@bashasyed9530 18 дней назад
Very clear explanation. Very Good channel .
@VAMSHI532
@VAMSHI532 18 дней назад
ఒక విషయాన్ని వివరంగా విపులంగా విశదీకరించి వివరించి బాగా చెబుతావు బాబు నువ్వు గ్రేట్.
@gowthamchakravarthyandra9416
@gowthamchakravarthyandra9416 19 дней назад
Sir, please make a video on ZO State issue in Bangladesh, Myanmar and India. We really want to know what's happening there sir 🙏
@rajashekar841
@rajashekar841 19 дней назад
Gudha lo dhammu unte Ramoji film city ni old city lo unnavi kulchamanu poti revanth lanjakodiki antha seen ledhu
@RajaReddy-s3d
@RajaReddy-s3d 19 дней назад
revanth reddy sir is going well like yogi ji........
@gopigopichand8159
@gopigopichand8159 19 дней назад
సూపర్ 👌🏿👌🏿👌🏿👌🏿
@srikanthkonduru8879
@srikanthkonduru8879 19 дней назад
కోర్టు లో కేసు ఇంకో క 1000 samvastaralaina nadustune vuntundi anna, chesina vedavapani ni oppukoni nagarjina gaaru aa 7 yekaralu kuda cheruvu ki ichi happy ga vundandi janala ki manxhi jaruguthundhi
@shekarchandra7543
@shekarchandra7543 19 дней назад
Good job bro 👏 clear ga explain chesava
@dhikshithkumar653
@dhikshithkumar653 18 дней назад
Super work manchi officer
@pkwritings1682
@pkwritings1682 19 дней назад
నాగేశ్వరరావు గారు :: నాగార్జున హు ఏంటిది హు
@sriram6458
@sriram6458 18 дней назад
Chala clear ga cheparu bro super👌
@rishipavan4206
@rishipavan4206 18 дней назад
నాగార్జున గారు ..ప్రతి సారి నేను ఆరోగ్యం గా ఉండడానికి ఒక్కటే కారణం ఏ టెన్షన్ లేకుండా బతకడమే అని అనుకుంటే ఇప్పుడు అర్థమౌతుంది ...ఇంత ఆస్తి దొబ్బిస్తే ఎవరైనా సంతోషంగా ఉంటారు
@ramuKurri
@ramuKurri 19 дней назад
ఒక్కడు కూడ మన కింగ్ ని దేకట్లేదంటే ఆలోచించండి 😁
@Arjunyyy5380
@Arjunyyy5380 19 дней назад
Ninnu evdu dekutadu 😊
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
Evadiki king
@hihoney5609
@hihoney5609 19 дней назад
మరి వక్ఫ్ బోర్డు బూములు గురించి ఎవరు మాట్లాడు తారు
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
@@hihoney5609 బాధ పడకు Bjp మాట్లాడుతుంది
@mojesh6476
@mojesh6476 18 дней назад
Nagarjuna garu kuda eppudu vere issues lo involve avvaru anduke ippuduevvaru ravatledhu...and also idhi political issue kabatti evvaru ravatledhu
@Sanathani_Bharath
@Sanathani_Bharath 19 дней назад
Exelent వీడియో
@ganeshkalavala4614
@ganeshkalavala4614 18 дней назад
Chala qality clarity ga chepparu thanks
@priyankalakavath5115
@priyankalakavath5115 17 дней назад
నేను 2013 లో ఈ హాల్ లో క్యాటరింగ్ chesanu😢 Really నైస్ Hall❤
@akshitharts9836
@akshitharts9836 19 дней назад
Bro damagundam forest deforestation gurinchi oka video cheay bro
@srinukma8265
@srinukma8265 16 дней назад
చాలా బాగా వివరించారు బ్రదర్ గుడ్ గాడ్ బ్లేస్ యూ
@kranthikumar5985
@kranthikumar5985 17 дней назад
Very good explanation. Good informative Video chesaru. Thank you very much.
@ramakrishna-ih1ut
@ramakrishna-ih1ut 19 дней назад
What the local authority is doing during construction ? All these issues across the cities are because of local authorities, how much money, time, energy, material is getting wasted due to demolitions.
@chinnadomala1685
@chinnadomala1685 19 дней назад
పాత బస్తి లోని అక్రమ కట్టడాలని కూడా కూల్చాలి..
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 17 дней назад
😂 అంత వదిలేసి వెనకటి హైదరాబాద్ కి పోవాలి అంటావ్. మన బిల్డింగ్స్ బాగుండాలి.
@kameswararao6872
@kameswararao6872 18 дней назад
కాబోయే బేపన కొడలి గారి దెబ్బ..గట్టిగా తగిలింది..జై భీమ్
@sreenipindiboyina
@sreenipindiboyina 18 дней назад
@hdchannel రవి గారి ధన్యవాదాలు, మంచి కంటెంట్ ఇస్తున్నoదుకు 😊
@r.p.varmas60
@r.p.varmas60 19 дней назад
Best explanation.....
@prathap4442
@prathap4442 19 дней назад
AP lo CBN House Krishna rever lovundhi, Mantrna Satyanarayana raju gari Asramam kuda
@harshabanumukkala6084
@harshabanumukkala6084 18 дней назад
Avi cheta kadhu ee mohalaki
@potharamshivakumar
@potharamshivakumar 16 дней назад
చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్... ❤
@pydichittibabu954
@pydichittibabu954 19 дней назад
2012 అప్పుడు అధికారులు, ఉద్యోగులు ఏమి పికారు, లంచాలు ఇస్తే అప్పుడు కట్టుకోవచ్చు
@kishoremcm
@kishoremcm 18 дней назад
గిట్లనే కూల్చలే, ఇడా పోయింది నాగార్జున ఆస్థి కొన్ని కోట్లు అనుకో. అందులో ఏముంది బియ్యపు బస్తాలో బియ్యపు గింజంత. కానీ దాని మీద ఆధారపడ్డ ఎంతో మంది ఉద్యోగాలు పోయి ఉండాలి మరి వాళ్ళ బ్రతుకేం కావాలి. పొలిటికల్ లీడర్స్ కి బలుపు సహజం జనాలకి వెర్రికూడా అంతే సహజం, దేని గురించి ఆలోచించాలి దేని గురించి మాట్లాడాలో తెలిస్తే దాన్ని మేధావితనం అంటారు.
@bantukrishnarao
@bantukrishnarao 18 дней назад
Case పెండింగ్ లో ఉన్న property ని ఎలా కూల్చి చట్టాన్ని వ్యతిరేకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం.
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 19 дней назад
కట్టడానికి అయిన ఖర్చు ఎంత అతను 10 ఏళ్లలో ఎంత సంపాదించారు అంతా కట్టించాలి, అందరివి కూల్చాలి వల్ల సంపాదన ఆస్తులు జప్తు చేయాలి
@crazyman7094
@crazyman7094 19 дней назад
Good job
@TheKottakki
@TheKottakki 17 дней назад
Good initiative by Cm, Revanth Reddy sir, Tanks, Gorja, Gedda, Poramboke lands are our government properties, These are the lands occupied by Political leaders and Big shots and doing worst administration to the india, kindly take action on all the occupied Government properties in allover india, hydra to be continued.🙏🏽
@mohithsharma7733
@mohithsharma7733 16 дней назад
Thank you brother from Andhra Pradesh
@Madhugoud-yp9gn
@Madhugoud-yp9gn 18 дней назад
Ups scheme gurinchi video cheyandi
@ravishankar2510
@ravishankar2510 18 дней назад
Clear n complete information 👌
@prabhakarachari3376
@prabhakarachari3376 19 дней назад
Really good review
@balakrishnarao6818
@balakrishnarao6818 19 дней назад
ANR family hyderabad nu ento preminchi 65 lone ikkadaku vachi settle ayyaru. Rules evaraina follow avvalsinde. Nagarjunanu media oka villian ga chupinchadam correct kaadu
@naveen-k3m
@naveen-k3m 19 дней назад
Donga donga Ane antaru kabja chesina valani kuda
@siddiramulugondlala3725
@siddiramulugondlala3725 17 дней назад
Super explanation and a lot of research has been done by you and it's great but High court was earlier stayed this matter and inspite of that it's been demolished
@msrinivas-gt2df
@msrinivas-gt2df 16 дней назад
Good dession revanth ji
@thanuja2849
@thanuja2849 15 дней назад
Thank You for the video bro!
@sweetmemoriesSR
@sweetmemoriesSR 17 дней назад
Thanks to Revanth sir and team for not letting hyd to become another banglore...hope everyone are happy for such act HYDRA brought by govt.🎉 Jai Revanth Sarkar though i am from brs liker..
@Absvenkatm
@Absvenkatm 17 дней назад
Cinema వాళ్ళకే సినిమా చూపించావ్ కదవయ్య Cinema చూస్తున్నట్టు సూపర్ గా చెప్పావ్❤
@ShahRukh-pl5qx
@ShahRukh-pl5qx 18 дней назад
Super bro ur explaination is too good 👍
@umasuresh5320
@umasuresh5320 18 дней назад
Revanth reddy dicission 💯 correct, future lo Chennai and Bangalore laga Hyderabad kuda avuthadi, Nagarjuna KTR ni manage chesi inni rojulu income earn chesadu, Nagarjuna ki penality kuda veyali
@Arkesh6958
@Arkesh6958 16 дней назад
Good technology information
@rabbitgirlz4380
@rabbitgirlz4380 19 дней назад
Superb ... why cant they use outskirts to build these big buildings...
@suresh091217
@suresh091217 5 дней назад
very useful information
@gatadinandakumar4160
@gatadinandakumar4160 18 дней назад
We need series of videos on this issue… plz cover all the lakes and buffer zones around plzzz
@ngspharmacy1987
@ngspharmacy1987 18 дней назад
Above all your argument, the first person to be punished is the building inspector who has santcioned the plan. All GHMC PERSONAL involved in issuing the plan should be punished , both criminally and financially. The financial loss to the cine actor should be borne by the GHMC PERSONAL. Then only they will not issue such irregular and devating plans. If the authorities are strict, we will not see such plans. Jai Bharat. For new India.
@MaheshLam
@MaheshLam 18 дней назад
Hydra good work
@kvk548
@kvk548 17 дней назад
Editing baaga chestunnav bro, simple superb Which application are you using for video editing??
@VijayaKumari-be3zn
@VijayaKumari-be3zn 19 дней назад
మా ప్రగతి నగర్ చెరువు సంగతి కూడా కొంచం చూడండి
@Chirunagu
@Chirunagu 18 дней назад
Ithey TDP office సంగతేంటి అది కూడా కూల్చిగలరా !!! చేస్తే మంచిదే but అంతా ధైర్యం ఉండాలి కదా....
@satishmadaka330
@satishmadaka330 16 дней назад
Good explanation bro
Далее