Тёмный

WHY NARENDRA MODI IS SO FAMOUS? | MAKING OF BRAND MODI | FACTS4U 

FACTS 4U
Подписаться 724 тыс.
Просмотров 56 тыс.
50% 1

WHY NARENDRA MODI IS SO FAMOUS? | MAKING OF BRAND MODI | FACTS4U
***********
Like the background? we use Epidemic Sound. You can get a 30-day free trial using this referral Disclaimer- Some content is used for educational purposes under fair use.
share.epidemic...
***********
- Where to Find Me -
Instagram: / facts4u_channel
Facebook: / facts4uyoutube
Twitter: / facts4uyoutube
***********
Disclaimer- Some content is used for educational purposes under fair use.
Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
#facts4u #narendramodi #WHYMODIFAMOUS #BRANDMODI

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 853   
@vinnusapavath3528
@vinnusapavath3528 Год назад
అన్న నిజంగా మీరు గ్రేట్ మకు తెలియని విషయాలు కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు అన్న.. మరి మన మన ఇండియా లో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అసలు నమ్మలేక పోతున్నాం అన్న ఇంక మన India ఎప్పుడు developed అవుతుందో అన్న..thank you Anna good information provided
@madhavasekhar2409
@madhavasekhar2409 Год назад
మనది అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది కానీ అభివృద్ధి చెందిన దేశం కాదు కాదు.
@DLeaks369
@DLeaks369 Год назад
నాకు తెలిసినంతవరకు తెలుగులో ఒక మంచి ఛానల్ ఉందంటే అది ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ 👍👍👍🥰🥰🥰🥰🥰
@maruthifrommaruthi
@maruthifrommaruthi Год назад
Arun Surya Teja channel
@wordsforinspire
@wordsforinspire Год назад
I'm agree with you bro
@undrajavarapusuresh1440
@undrajavarapusuresh1440 Год назад
ప్రజలకు చాలా మేలు చేస్తున్నారు అన్నట్టు చేస్తాడు... కానీ ఆ చేసే మేలు ఎవరికో భారతీయులకు బాగా తెలుసు
@veer1062
@veer1062 Год назад
మన జలగ అంతకు మించి 😂💯👍
@yaswanth7648
@yaswanth7648 Год назад
Truee😂😂😂😅🤣
@Feel-good-writings
@Feel-good-writings Год назад
True
@ramfacts5738
@ramfacts5738 Год назад
Yes 😅😂
@vamsikrishna3886
@vamsikrishna3886 Год назад
😂😂
@undrajavarapusuresh1440
@undrajavarapusuresh1440 Год назад
దేశం లో ఏ ములకి వెళ్లిన మోడీ బొమ్మలు ఉంటాయి రా హుక్కా.... @Veer
@naveenraja1021
@naveenraja1021 Год назад
The only unbiased channel I have ever watched ✊✌️😀
@KCKiranChandra
@KCKiranChandra Год назад
Annie party lu Ila chesthunna...only modi meedha mathrame intha sepu cheptey unbiased antav enti bro 😂
@naveenraja1021
@naveenraja1021 Год назад
​@@KCKiranChandra I am talking about channel in total. Watch other videos also in the channel, one who criticizes Modi doesn't praise Yogi adityanath. In this video he is talking more about Modi may be bcoz current govt is spending more on publicity than any other govt
@gopichanddasari4848
@gopichanddasari4848 Год назад
​@@KCKiranChandraalane development kuda anni parties chesthai... Kani BJP matrame chesindi migatha vallu em cheyaledhu ani Modiji cheppukovatledha???
@113uineo
@113uineo Год назад
​@@KCKiranChandra ippudu adhikaram lo unadhi modi ey ga,very parties midha kuda chesadu chudandi
@indian3564
@indian3564 Год назад
​@@naveenraja1021Good 👍 👍
@saitejasrinivas8194
@saitejasrinivas8194 Год назад
Gandhi paina nuvvu chesina video chusi nuvu BJP supporter emo anukunna but e video chusaka telisindi nuvu neutral ani...great bro evarni vadhalakunda andharipaina videos cheyu keep it up!
@NagarajuBandi123
@NagarajuBandi123 Год назад
Evadro vitu pedha politician la vunadu
@anonymousxnegation2721
@anonymousxnegation2721 Год назад
Nuvvu super thammudu No bias no hatred Only truth and love towards nation ❣️
@venkatamuddam6288
@venkatamuddam6288 Год назад
Modiji Ledership Vardhillali OM namah Shivay Om
@gopichanddasari4848
@gopichanddasari4848 Год назад
​@@venkatamuddam6288poyi bayata ilane arusukunta tirugu.. RU-vid lo enti e chillara gola???
@Kalyankohli
@Kalyankohli Год назад
❤Boss is back with magical voice ✨️
@narasimhanarasimha6173
@narasimhanarasimha6173 Год назад
బ్రదర్ ఈ వీడియోలో ఉన్న విషయాలు అన్నీ నిజమే కావచ్చు ఎందుకంటే, గత వీడియోలో మీరు ఉత్తరప్రదేశ్ గురించి మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలన గురించి అన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు. మరి అవి నిజం అయినప్పుడు ఈ విషయాలు ఎందుకు అబద్దం అవుతాయి. నాయకుడిని అన్ని వర్గాల ప్రజలు అభిమానించే నప్పుడు మాత్రమే వారు నిజమైన దేశ సేవకులు అవుతారు. మరీ ముఖ్యంగా బడుగు బలహీన పేద మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడడం చాలా అవసరం. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారిపోయాయి అధికారం ఎవరి వైపు ఉంటే వారి వైపు మాత్రమే అన్ని వార్త ఛానల్ మరియు పత్రికలు అనుకూలంగా పనిచేస్తున్నాయి. కొన్నిసార్లు శక్తివంతమైన బలమైన ప్రభుత్వాలు తీసుకొనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించడంలో బలహీనమైన ప్రజల పక్షాన నిలిచే ఈ శక్తి కనబడడం లేదు .
@karthiksena3328
@karthiksena3328 Год назад
మీకు దమ్ము ఉంది గురు ఇలాగే కొనసాగించండి 🔥🔥🔥🔥🔥🔥🔥👍👍👌👌👌🙏🙏🙏🙏
@nanientertainment1997
@nanientertainment1997 Год назад
నీ ప్రతీ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్న ❤❤❤
@saitejaelluru8041
@saitejaelluru8041 Год назад
All political parties do advertisements 😢 Political leaders having tv channels If a good leader doesn't do any advertisement Bad leaders rule the country .
@user-ox7jm9bi1v
@user-ox7jm9bi1v Год назад
But if bad leader does the most
@saitejaelluru8041
@saitejaelluru8041 Год назад
@@user-ox7jm9bi1v that our Karma 😂
@rajunanda7926
@rajunanda7926 Год назад
బత్తాయిలు,, బీజేపీ ఐటీ సెల్ paytm కూలీలు ముందు 2-3 నిమిషాలు మోదీ వల్ల దేశానికి లాభం అని అబద్ధాలు చెబుతారు. తర్వాత లెక్కలతో సహా వీళ్ళ వైఫల్యాలు చెప్పి జవాబు చెప్పలేక అరిగిపోయిన రికార్డు మొదలు పెడతారు **600 ఏళ్ళ క్రితం గుడులు **70 ఏళ్ళ క్రితం విడిపోయిన దేశాల గురించి ** ఆ దేశంలో ఈ మతం ఎందుకు పెరిగింది **ఈ దేశంలో ఆ మతం ఎందుకు తగ్గింది **ఎందుకూ పనికి మాలిన దేశాలతో పోల్చడం ** ఇప్పటి విషయాలు అడిగితే ఎప్పటివో విషయాలు **ఈ దేశంలో సమస్యలు అడిగితే పక్క దేశాలకు పొమ్మన్నడం. **గెలిచిన 7 ఏళ్ళ తర్వాత కూడా గత ప్రభుత్వాల టాపిక్ తీయడం (అడిగిన దానికి సంబంధం లేకుండా "పాకిస్తాన్ పుత్ర" "చైనా చెంచా" "స్కాంగ్రెస్" "కిరస్తానీ" "కమ్మీ దేశ ద్రోహ్రి " "ఇటలీ ఏజెంట్ " "కుహన లౌకికవాది" "బంగ్లాదేశ్ బానిస" ఇవి విని విని చెవిలోంచి రక్తం వస్తోంది
@dhanushdesireddy5655
@dhanushdesireddy5655 Год назад
Bro make videos about the dark reality of Indian startup companies . How Indian startups are killed by big companies and how startups are getting losses
@baratamtarakesh6197
@baratamtarakesh6197 Год назад
Every time you are coming with an excellent topic bro❤❤❤❤
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
మంచి కథనం అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న లెఫ్టిస్ట్ మీడియా ఎకో సిస్టమ్ జార్జ్ సోరూస్ పశ్చిమ దేశాలు చై నా ఈ ఎకో సిస్టమ్ గురుంచి ఒక కథనం చేయండి...
@chandutradinginvestingcti8613
Battai batch 🍊🤦
@anonymousxnegation2721
@anonymousxnegation2721 Год назад
Left lekapothe desame ledu raa left antene poor people raa batthayi gaa
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
​@@anonymousxnegation2721 నేను అనేది విదేశీ మీడియా జార్జ్ సొరిస్ కుహనా మేధావులు ముసుగు వేసుకున్న భారతదేశం మీద విషం కక్కేవరు..
@paavanavenkatesh
@paavanavenkatesh Год назад
​@@chandutradinginvestingcti8613 నిజాలు చెప్తే మండుతుంది. జార్జ్ సోరిస్ విదేశాలు ఎందుకు భారతదేశం లో బలహీన కేంద్ర ప్రభుత్వం కావాలి అంటున్నాయి ..
@Pasupuletibalarayudu
@Pasupuletibalarayudu Год назад
You have mentioned like the present Govt has spent 2X times than the previous Govt. What you said is correct but you should think of inflation as well right!! 2004 to 2014 -- 3,600 Cr (Congress) 2014 to 2023 -- 6591 Cr (BJP) What is the cost of a news Paper in 2004 and in 2023.
@ravirongali1651
@ravirongali1651 Год назад
Content with courage.... Keep going bro 💐
@indian3564
@indian3564 Год назад
Yes..
@bhargavravivarma5392
@bhargavravivarma5392 Год назад
బ్రో ఇదే విషయాన్ని నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనుల గురించి కూడా చెప్పు బ్రో, హిందువుల ఊచకోత గురించి కూడా చెప్పు బ్రో
@saitejasrinivas8194
@saitejasrinivas8194 Год назад
Congress cheste oka lekka BJP cheste okalekka na BJP vallu emaina akasam nundi udipaddara andharu dhongale
@todaymotivation2196
@todaymotivation2196 Год назад
Yes
@bhargavravivarma5392
@bhargavravivarma5392 Год назад
@@simmavijay కాంగ్రెస్ ప్రభుత్వం రాదు అనడనికి ఇంక ఎన్నికలు జరగలేదు, అలాగే నేను కూడా bjp కాదు.
@simmavijay
@simmavijay Год назад
​@@bhargavravivarma5392 ledhu bro Malli ee bjp vache chances ekkuva kanipisthunnai congress kante ee bjp and congress kante manchi parties Inka Emaina unte bagunnu
@bhargavravivarma5392
@bhargavravivarma5392 Год назад
@@simmavijay yes
@vasanthkumar3870
@vasanthkumar3870 Год назад
ఎప్పుడు ఏ విషయం మీద వస్తావో తెలీదు కాని కరెక్ట్ పాయింట్ మీద వస్తావ్ బ్రో 👌
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 Год назад
అలానే దేశం లో సమన్య ప్రజల మీద 2014 తరువాత ఉగ్ర దాడులు తగ్గుముఖం సంగతి కూడా చెప్పు.
@ramalingan1607
@ramalingan1607 Год назад
🏋️🏋️🏋️💪💪💪 దమ్మున్న ఏకైక channel 💚💚💚 Facts 4u 💚💚💚
@sirrabharath8839
@sirrabharath8839 Год назад
చాలా బాగా చెప్పారు . చాలా వివరంగా చెప్పారు. థాంక్యూ!
@Kalyanlife
@Kalyanlife Год назад
Video లో ఉన్న కంటెంట్ అర్థం కాక కొందరు.. హ్యాపీగా ఇమేజీ తో ఉన్న కామెంట్స్ పెడుతున్నారు.. అసలు మీకు ఎం అర్థం అవుతుంది.. అతని కంటెంట్ అతని కష్టం ఎంత వరకు అర్థం అవుతుంది.. ఒక పౌరుడి గా ఎలా respond అవ్వాలో కూడా తెలియక పోతే ఇగ అందుకు..
@ashokkarna5236
@ashokkarna5236 Год назад
Me : sir when will be railway notification will be released Modi : iam busy in gernal election don't talk with me Me : in telagana u not get any vote also sir Modi : after ts election i will release 😊😊😊😊😊
@mysteriousanonymous2519
@mysteriousanonymous2519 Год назад
Nuvvu election campaign chey😂
@ashokkarna5236
@ashokkarna5236 Год назад
@@mysteriousanonymous2519 sarey nevu okasari unemployment candidate ga daily 5rupss anamu tinthu railway notification kosamu prepare avuthu rent unthe talusathadhi badha ela unthadho
@simmavijay
@simmavijay Год назад
​@@ashokkarna5236 I agree with ur point sir
@manojkumarkorni3342
@manojkumarkorni3342 Год назад
Best channel, I have seen in Utube... Good explanation bro...
@mouryachunduru430
@mouryachunduru430 Год назад
అలానే మోడీ లో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి వాటి మీద కూడా వీడియో చేయి బాబు
@singiralamahesh7054
@singiralamahesh7054 Год назад
Super Anna i will support you ♥️Jai bharath
@naniourman1489
@naniourman1489 Год назад
Super analysis Anna 👍
@alyanaprasanth8333
@alyanaprasanth8333 Год назад
I came to know him by TV only. But he is best PM till now.
@alyanaprasanth8333
@alyanaprasanth8333 Год назад
BBC is your source of reference then u might goi g with wrong data. BbC is a anti indian channel.better igore this video
@user-ox7jm9bi1v
@user-ox7jm9bi1v Год назад
Every political leaders good at the time, results will be after some years
@simmavijay
@simmavijay 5 месяцев назад
Best PM's are lal bahadur shastri garu, pv narasimharao garu, vajpayee garu. Veella mundhu Modi enduku Pani cheyyaru.
@sscbattlefield3006
@sscbattlefield3006 Год назад
If u have.... Guts.. U should brought the Pulwama attack conspiracy... Which is leaked by.. Recent days
@eklips661
@eklips661 Год назад
Em conspiracy ayyindi bro???? Konchem cheptaavaa.
@raghunathgurram
@raghunathgurram Год назад
​@@eklips661Central govt valle adi jarigindani kashmir. Governer reveal chesadu Watch The wire channel Andulo vundi
@raghunathgurram
@raghunathgurram Год назад
@@Superman-lx9vg yerri fook vachad roy😂😂😂
@raghunathgurram
@raghunathgurram Год назад
@@Superman-lx9vg naaku telisi nuvvu nee ayya mingithe puttindavu superman ki puttava? artham partham lekunda morugutunnav🤣🤣🤣🤣🤣🤣
@KiranKumar-tu8gm
@KiranKumar-tu8gm Год назад
@@raghunathgurram bro The wire ane paper anedhi pedha propaganda paper. Nuvvu cheppina news correct a bro jk governor interview lo cheppadu.
@giricharan6995
@giricharan6995 Год назад
బ్రదర్ మీరు బాగా explain చేసారు... కానీ ఇక్కడ మీరు కేవలం బీజేపీ ని టార్గెట్ చేసినట్టు ఉంది. అందరూ దొంగలే అనే టాగ్ పెట్టినప్పుడు ఇక్కడ కెసిఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో కూడా చెప్పాలి. మీరు చెప్పలేదు అంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు అనేది మొదటి కారణం, ఈ ప్రభుత్వాలను అంటే మీరు జైల్లో ఉంటారు అనేది రెండవ కారణం. మీరు ads గురించి అని న్యూస్ నీ కూడా ad గా చూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ లో ఉన్న మన భారత విద్యార్థుల కోసం మోడీ గారు పుతిన్ తో మాట్లాడాడు అనేది నిజం అందుకు పుతిన్ కూడా 6 గంటల పాటు యుద్దాన్ని అపడం కూడా నిజం. పాకిస్తాన్ ఎకానమీ పడి పోవడానికి అక్కడి నాయకులు కారణం కావొచ్చు, కానీ పాకిస్తాన్ మీద ఆంక్షలు విధించెలా చేసింది కూడా మోడీ నే.. ఇక్కడ మోడీ అంటే మోడీ ఒక్కడే అని కాదు మోడీ ప్రభుత్వం అని అర్థం. అలాగే రేషన్ బియ్యం సంచి మీద మోడీ బొమ్మ ఉంది అన్నారు ఒకే అది ad అనుకుందాం, మరి ఇక్కడ మీరు అంటున్న ఆ మోడీ ఉన్న సంచులు తెలంగాణ లో ఇస్తాలేరు, TS ప్రభుత్వం రేషన్ బియ్యం కెసిఆర్ ప్రభుత్వం ఇస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. నిజానికి 30+ కేజీ బియ్యం ధర ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 30 ఇస్తుంది, స్టేట్ 2 లేదా 3 ఇస్తుంది మిగిలిన ఒక రూపాయి మనం ఇస్తాం కానీ ఇక్కడ స్టేట్ లు వాళ్లే ఇస్తున్నట్టు చేస్తున్నారు.. అది కూడా చెప్పాలి. మొత్తానికి మీరు అందరూ దొంగలే అని బీజేపీ గురించి మాత్రం చెప్పినారు. వేరే వాళ్ళ గురించి మాట్లాడారు అన్నట్టు aap, congress గురించి 2 ముక్కలు మాట్లాడారు. నేను బీజేపీ సపోర్టర్ నీ కాదు.. కానీ మీరు ఇందులో క్లియర్ గా ఒకే పార్టీ నీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది
@pavan9578
@pavan9578 Год назад
Most courageous channel 🔥🔥🔥
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 Год назад
యస్ ❤
@siddarthaprasad
@siddarthaprasad Год назад
చేస్తే చేసాడు కాని దేశాన్ని వెలిగిస్తున్నాడు అది చాలు ఏది ఏమైనా జయహో మోడీ........
@Naveen-fz3mw
@Naveen-fz3mw Год назад
Congress govt technology leni timeline 3600cr adds meedha karchu chesthe eppudu digital indialo Inka entha karchu cheshedho
@anjimahasen4334
@anjimahasen4334 Год назад
Bro Modi ఇంతకు ముందు ఉన్న 500 రైల్లను రద్దు చేసి ,ఎవో 2,3 వందే భారత్ రైలు పెట్టి బిల్డప్ కోడుతున్నారు అంటున్నారు, నిజంగా మోడి ప్రభుత్వం వచ్చాకా రైల్వే వ్వవస్థ కాని రైలు ల సంఖ్య కాని పెరిగిందా? లేక తగ్గిందా ? దీని గురించి వీడియో చేయగలరు.. అని కోరుతూన్న
@shafirihan6081
@shafirihan6081 Год назад
Niki Hindi vaste edhi Chudu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BlAu99MMcFg.html
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
Modi ari puku Ukraine and rashya war ne apadu anta aripuku 😂😂😂🤣🤣
@sm.9420
@sm.9420 Год назад
Good information very great video hattsoff sir thankyou sir please keep doing videos regularly hattsoff
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 Год назад
Very good information. చాలా correct గా విసులషించి చెప్పారు. ధన్యవాదాలు.
@princemahesh6432
@princemahesh6432 Год назад
Very good information keep rocking 👍
@vissupatnaik725
@vissupatnaik725 Год назад
నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నువ్వే పది సార్లు dmat అకౌంట్ తీయండి dmat అకౌంట్ ఇయ్యండి అని 10 సార్లు చెప్పినప్పుడు ఒక దేశ ప్రధాని ఏం చేస్తున్నాడో జనాలు తెలియాలి కదా బ్రో.......
@narenderjanu5784
@narenderjanu5784 Год назад
1000%nijam cheppav bro
@saibusd
@saibusd Год назад
This video deserves at least a million views! But what can we do? People don't like bitter truth, they only like sweet lies! This is india, great india!
@evergreenfactstelugu7218
@evergreenfactstelugu7218 Год назад
Anna make a video on Andhra pradesh situation
@vams_hiii9029
@vams_hiii9029 Год назад
Real mysteries prashanth, prem talks, nationalist hub,raka lokam, string disliked this video 😅
@karthikprabhurayana7438
@karthikprabhurayana7438 Год назад
Yes😂😂🤣
@ravikiran4516
@ravikiran4516 Год назад
Broo safe ga undu broo... Emina chesthadi ee society ninnu...... Hero ina zero ina... Im salute.. To u.
@beereshprabha5399
@beereshprabha5399 Год назад
Our master coming with bang 🔥🔥 and that voice ❤️❤️👍👍
@dileepjaikumar8891
@dileepjaikumar8891 Год назад
Always best content istavu bro thank u for knowledge 🙌🏻
@KRISHNAREDDYSangireddy-eh9in
@KRISHNAREDDYSangireddy-eh9in 11 месяцев назад
Nice message 👌
@chandulal2396
@chandulal2396 Год назад
Super anna .. Mee laanti vallu inka bayatiki ravali
@sagarss1605
@sagarss1605 Год назад
Yantaina మా జలగ అన్న ఖర్చు రికార్డ్ నీ మొది కూడా బీట్ చేయలేదు .
@undrajavarapusuresh1440
@undrajavarapusuresh1440 Год назад
#మోడీపోవాలి దేశం #భాగుపడాలి....😡
@gundaramakrishna1159
@gundaramakrishna1159 Год назад
Indirect ga desam naasanamavvalani korukuntunnav baagupadtaav😂
@user-uf4il6gi3b
@user-uf4il6gi3b Год назад
మోడీ పోవాలి పప్పు గాడు రావాలి పప్పు గాడు దేశాన్ని నాశనం కావాలి మరి హిందువులు
@visible856
@visible856 Год назад
​@@gundaramakrishna1159nuv unemployment vi kadha so niku teliyadhu le... ni babu job chesthe adugu...entha tax kaduthunnado
@varunreddy5901
@varunreddy5901 Год назад
❤❤❤❤❤ super explaination
@rajashekharpodiyam9018
@rajashekharpodiyam9018 Год назад
Good job bro. Keep doing ❤❤🎉🎉
@hareeshvakiti5312
@hareeshvakiti5312 Год назад
Waiting for next one
@Kavya_Nani899
@Kavya_Nani899 Год назад
Bro Kcr midha oka full video chey..... సార్టింగ్ లో ఎక్కడ unnadu Enni veyela kotlu elaa sampadinchindu..... Mottam బయో పిక్ chey
@chandutradinginvestingcti8613
Battai batch 🍊😢
@Kavya_Nani899
@Kavya_Nani899 Год назад
@@chandutradinginvestingcti8613 90ml Bathalaposhetty batch also🤣🥴
@sp_creations8888
@sp_creations8888 9 месяцев назад
Super thought provoking, unbiased, inspiring video ! 👌🙏👍
@Dinesh-ro5om
@Dinesh-ro5om Год назад
ధర్మం గెలవాలి అంటే అధర్మం చేయాలి బ్రో
@Mr_Ravee
@Mr_Ravee Год назад
Kadehe..cover baga cheyyali😂..Mana PM chesedhi adey
@ramanarjc8227
@ramanarjc8227 Год назад
Dhinne advertising antaru
@shravangoud2744
@shravangoud2744 Год назад
Nuv chepina prakaram chuste security(SPG) kuda waste every year 1100cr. nuvvu nenu ekkadiki vellina evadu chudaru...he is face of INDIA..Respect him!
@shyamambedkar9267
@shyamambedkar9267 Год назад
Genuine Explanation sir❤❤❤
@sidshankar8464
@sidshankar8464 Год назад
Superb video anna&I will support you💯🥰 jai hind✊✊✊
@knowledgenest787
@knowledgenest787 Год назад
Bhajana prati daniki bhajana 👍🤣🤣
@MusicRaja143
@MusicRaja143 Год назад
Anna,emanna chepthav anna facts..... Maa diamond 💎 anna nuvvu....enni channel lu vunna nee vedio choosevaraku manasu nindadu anna .....kaani veelu ayinantha varaku konchem speed penchu anna ...
@chaitanyakumar4511
@chaitanyakumar4511 Год назад
Every coin has two sides.. Ofcourse it's true... But I feel he did so many good international deals which show effect in future... Inko 2~3 years lo rupee.. Dollor value vache chances kuda unnai.
@ksaikiran2438
@ksaikiran2438 Год назад
Rupee sankanaakipothundi😂
@RaviTeja-bd6hi
@RaviTeja-bd6hi Год назад
Avuna nijama?
@saiduvvada03
@saiduvvada03 Год назад
@@ksaikiran2438 Neelanti vallu prati vastuvi konnappudu Ye chaina brand o or US brand o kontey... Alaney untadi... Rupee viluva pergali aney alochana Vunna prati indian Vadu, prati Product India Made di Vadandi Enduku pergado chuddam... Morning nidra Lechinaka manam pallu thomukuney paste daggara nunchi malli Night Padukuney mundu on chesey All Out varaku anni foreign Brands vaditey Repee em Avtundi mari... Just Think... Nakipoindi anadam simple.. kani nenu paina cheppinavi acharinchdam chala kastam...! Jai Bharath🇮🇳
@NareshKumar-ie3li
@NareshKumar-ie3li Год назад
​@@saiduvvada03 niku economics ravu anukunta
@Msh4566
@Msh4566 Год назад
@@NareshKumar-ie3li mundu neeku economics Radu anukunta sai chepinadantlo thappu emi vunudi
@sarztheabdullah3310
@sarztheabdullah3310 Год назад
This video deserves 1 billion views
@tulasirao1859
@tulasirao1859 Год назад
E video dwara chala manchi information telusukunam bro ilanti videos inka ravali
@Colorfulworldinusa
@Colorfulworldinusa Год назад
Modi guriche manavalu wrong matladuthunaru but out side country’s modi guriche chala good positive ga matladukuntunaru
@mpsshaktirao4967
@mpsshaktirao4967 Год назад
Bjp congress emo kani .......ys jagan aytey chala antey chala advertising kosam vadutunaru
@yasdhanishaik6215
@yasdhanishaik6215 Год назад
Super video Anna 👌
@lelouchlamperouge1775
@lelouchlamperouge1775 Год назад
Manam manam hinduvulam sodhara🤝 Modi gari pai ilanti video lu vadhu.
@Ranjeethjadi
@Ranjeethjadi Год назад
Thanks bro Baaga explain cheshavu . 👌 bro inka BJP enni states lo government ni padagotti bjp government form chesindhi ela chesindho kuda pettu bro . Thanks 🙏🏼
@telugucrux4689
@telugucrux4689 Год назад
Do similar on state governments too bro. That's a justification. And it's a national party there is no lack of funds from them that too he is there face.if ur genuine do videos on other state governments spending on ads👍🇮🇳
@kveeru1988
@kveeru1988 Год назад
వకడేమో మంచి కుంటెంట్ అంటాడు, ఇంకొడేమో ఐటీ దాడులు అంటాడు, ఇంకొడిమో తొక్క అంటాడు, అందరూ వీడియో ఫుల్ గా చూడండి రా బాబు
@alienask
@alienask Год назад
Anna India debts gurinchi video cheyandi bro
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Год назад
Due to this video, we feel bad about modiji. But the benefit is people believe in modi, believe in bharat, believe in themselves. Now we started feeling proud about the country especially in foreign countries because of brand modiji. I heard that in Uk and USA and UN Pakistan pay those leaders money to raise Kashmir issue. India earlier didn't. This is called lobbying. Now India also might have started. It is also public money. So it is not my intention to support advertisement but we are helpless in the present scenario. So subject is sensitive.
@seeker1706
@seeker1706 Год назад
People were like monkeys. A few advertisements can easily impact their voting. No one really tries to understand what the government is doing and how its doing it. Modi just don't want these monkeys shift their support to other parties and I think that made him start this. For me, India now feels like Bharat to me after Modi became the PM. We are growing faster towards development.
@SK-qf2sb
@SK-qf2sb Год назад
Exactly this is what happened during vajpayee time they didn't focus on publicity even though he done some great work no one recognise him we deserve a better opposition
@komalipenumaka6426
@komalipenumaka6426 Год назад
Boycott modi and save india we want our government organisations back under government control. Jai india
@Krishnakumar_
@Krishnakumar_ Год назад
Brother AP Government medha kuda clear cut video cheyandi , Elections dagara padutunayi , people must need to be aware about whom they are gonna to vote ✅
@skr5613
@skr5613 Год назад
Very sad bro not a single word about brs party😂
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 Год назад
దేశ ఆర్ధిక వ్యవస్థ ని దారుణంగా దెబ్బతీసే ఈ దురాచారాన్నీ మన చట్టం న్యాయ శాఖ పట్టించుకోదా...ఇంతమంది చదువుకున్న వారిలో లా చదివిన మేథావులెవరూ కోర్టు దృష్టికి తీసుకెళ్లి అథికారంలో ఉన్న ఏ పార్టీ అయినా జనం కోసం తప్ప ప్రచారం కోసం పరిమితమైన ఖర్చు చేయాలనీ మీరితే అది ప్రజాధన దుర్వినియోగం అనీ అదీ ఒకరకంగా దేశద్రోహమే అని ఎందుకు బుద్ధి చెప్పి అదుపు చేయించరో మరీ...నాకైతే అంత చదువు లేదూ...పోరాడేందుకు వెంట ఉండే అండ లేదూ..ఆర్ధిక స్థోమత లేదూ నా మొర ఆ దేవుడికో..ఏమహానుభావుడికో తప్పకుండా వినపడుతుందిలే😢
@jeevabalegar4954
@jeevabalegar4954 Год назад
your talking absolutely right bro facts we appreciate wonderful work. please make positive sides of the Brand Modi also. 1.how much India's image changed in western countries 2.how much FDI came to India 3.how many MSGs conveyed not only india to the world 4.tell me how much it helped in 5th gen warfare... information warfare 5. tell me how much tourism will increase by doing this and keep this in mind I'm not defending that, his photo should be in judicial verdict and we know he didn't won the Olympic there should not be photo of Modi and Yogi in ration
@nikhee8
@nikhee8 Год назад
Well said bro...😅
@ishitabhalla4462
@ishitabhalla4462 Год назад
Your right 👍
@srinivasyadavenkapally1902
@srinivasyadavenkapally1902 Год назад
నీ మీద case ఫైల్ chese భాద్యత్త మాది నువ్వు ఎం ఫికర్ చేయకు కాక
@saivamsidosakayalapati4586
@saivamsidosakayalapati4586 Год назад
Modi is best compared with other parties
@saiteja.5498
@saiteja.5498 Год назад
We got Aims,Good Trains , New express ways , Make in India, 2 largest phone exporters. Our export increased to 750 billion dollars. THIS IS THE REASON MODI GOVERNMENT IS THE BEST
@vijayguddati2939
@vijayguddati2939 Год назад
అన్న నువ్వు ఇలాగే చెప్పినందుకు నిన్ను దేశ ద్రోహి అంటారు. నువ్వు నిజం చెప్పావు
@mehrazpasha9951
@mehrazpasha9951 Год назад
Dear facts 4 u Can you please tell me your name? I was searching for your basic details since 3 years
@kadiyamabbai6400
@kadiyamabbai6400 Год назад
Awesome 🔥 వీడియో
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Год назад
ప్రభుత్వ ఖజానా ని ప్రజల సొమ్మును ఒక నాయకుడి ఇమేజ్ ని పెంచడం కోసమో ఎన్నికల్లో మైలేజ్ పొందడం కోసం వృధా చెయ్యడం అన్నది అరాచకం.
@karrichiranjeevi4634
@karrichiranjeevi4634 Год назад
మరి వైఎస్సార్సీపీ పార్టీ చివరకు థియేటర్లు కూడా వదల్లేదు
@shyamaiintelugu
@shyamaiintelugu Год назад
❤❤❤🎉🎉❤❤❤ Superb Information ❤❤❤🎉🎉❤❤❤
@bhadribhadri607
@bhadribhadri607 Год назад
And what about state government particularly for ap and ts main ap waiting for that video anna
@KLkrishna
@KLkrishna Год назад
4:45 ఇది ఏ లెక్కలు కరెక్ట్ కాదు ఎలా లెక్కిస్తారు 2014కు ముందు నా రోజుకి 300 డైలీ 2022 లో రోజుకి 900 ఇస్తున్నారు నాది ఖర్చు ఎప్పుడూ ఒకేలా ఒకే లెక్కలు ఎలా ఉంటుంది అప్పుడు ఇప్పుడు కి ఖర్చులు మారాయి అయినా bbc యాంటీ ఇండియా యాంటీ హిందూ అలాంటి బిబిసి రిపోర్టర్ పట్టించుకోము
@namalasrinivasarao3408
@namalasrinivasarao3408 Год назад
Yes bayya nadhi same feeling
@neverforgetwhoyouare5969
@neverforgetwhoyouare5969 Год назад
Abba emmanna support chesava bro great party antey Prema undali kani mari intha guddiga nammela kadu
@namalasrinivasarao3408
@namalasrinivasarao3408 Год назад
Yes bayya nadhi same feeling
@neverforgetwhoyouare5969
@neverforgetwhoyouare5969 Год назад
2014 lo crudaoil 1 baral price 105 appudu petrol 77 ipudu oka baral price 85 to90 mari petrol 110 enduku appudu cooking oil 5 litre 400 ipudu 750. Apudu gas 600 ipudu 1200 inka ni 900 em saripothay brathakadaniki are perigina ee price evari daggaraku pothunnay ila rajakiya nayakula vilasalaku karchupeduthunnaru
@KLkrishna
@KLkrishna Год назад
@@neverforgetwhoyouare5969 బిజెపి పరిపాలించే స్టేట్ లో పెట్రోల్ 100 మా యానం అయితే 96 రూపాయలు
@muralikrishna-mw4ts
@muralikrishna-mw4ts Год назад
Meeru cheppindi correct sir...
@TechinformerTeluguMMM
@TechinformerTeluguMMM Год назад
Just nailed it 🔥🔥
@bablusmart5121
@bablusmart5121 Год назад
Good information bro🎉
@venkatchowdaboina1982
@venkatchowdaboina1982 Год назад
Janalaku telisela chesavu anna. Good video
@indian3564
@indian3564 Год назад
Yes..
@simmavijay
@simmavijay Год назад
Yes
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 Год назад
కష్టపడి ఛాయ్ అమ్మిన బ్రతుకిన మనిషికీ ప్రజాధనం విలువ మరిచాడా? పేదల ఆకలి కేకలూ కదిలించవా? లేక అవన్నీ ఎలాగూ నేను ఒక్కడినే తీర్చలేనూ...పదవిలో ఉన్నన్నాళ్లూ ఎంజాయ్ ప్రతీ మీడియాలో ప్రపంచమంతా కనపడదాం చచ్చేకా ఏదో మీడియాలో ఇలా తీసిన పోటో ఈయన బందువులో అదానీ తరపువారో చూసీ గోడకు తగిలించీ ప్లాస్టిక్ పూలదండ వేయాలనా ఆ పోజుల బిల్డప్...దానికింత ప్రజాధనం నాశనం చేయడమెందుకూ ? నెలనెలా ఇచ్చే ప్రజా జీతంతో వాయిదాల్లో ఐ ఫోన్ కొనుక్కుని సెల్ఫీలు దిగీ ఫోటో ఎడిటింగ్ చేసుకుని ఫిల్టర్ తో ఫేస్ బుక్లో అప్ లోడ్ చేసుకుంటే ప్రచారమే కదా... మన మనీ సేఫ్ ఆయనటైం సేవ్ అంతేగా 👍
@KonaseemaKobbari
@KonaseemaKobbari Год назад
Next video on andhra & telangana govt. advertisements. It's also needed.
@jainaidu1666
@jainaidu1666 Год назад
Nice video bro pl tell more 🎉🎉🎉
@user-gs8is7vw7y
@user-gs8is7vw7y 11 месяцев назад
We r waiting for ur valuable truths Anna...
@indian3564
@indian3564 Год назад
I Will Appreciate Your Courage Bro... 👍👍🤝🤝.. Keep Going On 👏👏
@sarathkarnatpu
@sarathkarnatpu Год назад
Kudos Bro....But you should have included Telugu states adv cost also😁
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 9 млн
Я ж идеальный?😂
00:32
Просмотров 143 тыс.
Пришёл к другу на ночёвку 😂
01:00