Тёмный

Why Railways Often Cancelled Trains | రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థ..కానీ రద్దు దేని కోసమో ఈ వీడియో 

ABP Desam
Подписаться 569 тыс.
Просмотров 34 тыс.
50% 1

#indianrailways #cancelledtrains #trt #Trackchanges #abpdesam #telugunews #southcentralrailways
రైళ్ల రద్దు తో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆగష్టు 10 వరకూ ఈ కష్టాలు తప్పవు అంటుంది రైల్వే శాఖ. ట్రైన్స్ స్పీడ్ పెంచడం కోసం... అలానే ప్రయాణికుల భద్రత కోసం ట్రాక్స్ మారుస్తున్నామని ..ఆ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రైళ్లు క్యాన్సిల్ చేసినట్టు చెబుతున్నారు అధికారులు. అంతే కాకుండా విజయవాడ DRM నరేంద్ర పాటిల్ స్వయంగా ట్రాక్ మార్పు జరుగుతున్న గన్నవరం ప్రాంతానికి మీడియా ను తీసుకెళ్ళి మరీ అక్కడి పరిస్థితుల్ని వివరించే ప్రయత్నం చేశారు.
Why Railways Often Cancelled Trains | రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థ..కానీ రద్దు దేని కోసమో ఈ వీడియో
Subscribe to the ABP Desam RU-vid Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Опубликовано:

 

6 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 66   
@ramdevreddy2563
@ramdevreddy2563 7 дней назад
తాతల కాలం నుండి పాత ట్రాక్ ల పైనే నడపడం వల్ల రైల్ల వేగం తగ్గింది ఇప్పుడు హై స్పీడ్ ట్రాక్ లు వేస్తున్నారు పాత ట్రాకు లు మారుస్తున్నారు
@prudhvikakoju9381
@prudhvikakoju9381 5 дней назад
😂😂😂 tikkoda anta track kottase kaani High speed ki suteblible kaadu me modi vocchake tracks veyadam modalinda 😂😂
@rajarapuswamy
@rajarapuswamy 6 дней назад
తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ అంటే కేంద్రానికి చులకన. మనవారు అసమర్ధులు. ఎప్పుడూ ఇంతే
@srinivasasainathsharma3298
@srinivasasainathsharma3298 7 дней назад
వందేభారత్ ని ఎందుకు రద్దు చేయరు అంటే జన్మభూమి రాయగడ ఇలా రద్దు చేసిన రైళ్ళ రెవిన్యూ మొత్తం ఒక్క వందేభారత్ మీద వస్తుంది కాబట్టి
@bayyechittiraju7085
@bayyechittiraju7085 3 дня назад
అది ప్రైవేట్ ట్రైన్ రా బాబు
@srinivasasainathsharma3298
@srinivasasainathsharma3298 7 дней назад
ఈ రైల్వే వర్క్ ప్రస్తుతానికి ఒక సంవత్సరం లేదా 2సంవత్సరాలు ఇబ్బంది ఉన్నా దీని యొక్క ప్రతి ఫలం తరువాత 10సంవత్సరాలు అనుభవించవచ్చు అని నా అభిప్రాయం
@ravipampana5382
@ravipampana5382 23 часа назад
10 yrs కాదు not less than 25 yrs
@ravikalpanagopu
@ravikalpanagopu 6 дней назад
న్యూ ట్రాక్స్ వేసేటప్పుడు తప్పదు.
@prashantkantimahanthi8472
@prashantkantimahanthi8472 7 дней назад
Govt wants money only for the citizen they didn't in favour of welfare of citizen. Before elections so many peoples r criticize than only they run trains without cancellation after elections same thing is happens . Maintenance zero . service zero
@parameshdamarla4257
@parameshdamarla4257 6 дней назад
ఇథి అంత కావాలనే చేస్తున్నారు ఎంధు కంటె vandhebhararat రై ళ్ళు అలవాటు చెయ్యాలి జనాలకి అప్పుడు రైల్వేశాఖ కు చాలా ఆదాయం వస్తుంది....😅
@ramakrishnareddy3864
@ramakrishnareddy3864 2 дня назад
Yes.carect.modi mahima
@user-em1fr2hk4b
@user-em1fr2hk4b 7 дней назад
South cCentral Railway most dangerous game Running daily passengers trains are low middle-class and middle class pupils available express train general coaches 8compartment alloatment cheyyndi
@user-qc4yk3dt1m
@user-qc4yk3dt1m 6 дней назад
Very Good Information
@santoshkumarkosireddi815
@santoshkumarkosireddi815 7 дней назад
Guntur to Rayagada train చాలా రోజులు నుండి cancel చేశారు. విజయవాడ నుండి రాయగడ కు వెళ్ళాలి అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో వుండే ఒకే ఒక్క ట్రెయిన్ ఇది ఒకటే..
@ravipampana5382
@ravipampana5382 23 часа назад
I appreciate your commitment .. It is very happy to hear that the Indian Railway had 1st time introduced Automatic Rail track laying apparatus in the country that too in our Area is really Amazing.. Jaihoo Bharat
@venkatakrishna1811
@venkatakrishna1811 7 дней назад
Politicians should take care of their people
@krishindian4378
@krishindian4378 7 дней назад
Manavatvam tho aalochiste vandebharath raddu cheyali profit loss lo aalochiste passenger trains raddu cheyali😊
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 7 дней назад
ఈ ట్రాక్ వర్క్ చేసే టైం లో మూడో నాలుగో ట్రాక్ లు వేస్తే ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ట్రైన్స్ కాన్సెలేషన్ లేకుండా ఉంటాయి రిపేర్ మెయిన్ టైన్ వర్క్స్ చెయ్యాలి కాని అదే రెండు ట్రాక్ లు ఉండడం వలన ట్రాఫిక్ పెరిగి మళ్ళీ ట్రైన్స్ వేసిన టైం కి రావు
@gopiadda4182
@gopiadda4182 7 дней назад
Present India lo 1 km track construct cheyataniki 15-20 crores avtundi. India lo 1 lakh km railway track undi. Just koddi rojula asokaryam ki lakshala kotlu karchu petti tracks develop cheyatam praja danam vrudha cheyatame avtundi kada appaudu
@PavanKumar-hx8wf
@PavanKumar-hx8wf 7 дней назад
@@gopiadda4182 బ్రో ఆల్రెడీ 2004 లో విజయవాడ నుండి విశాఖపట్నం వరకు మూడో ట్రాక్ వేయడానికి ప్రపోజల్ చేశారు కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భూమి సేకరించాలి కాబట్టి వెనక్కి తగ్గింది ఇంకొన్ని కారణాల వల్ల మళ్ళీ 2014 ఆ తరువాత కూడా పార్లమెంట్ లో కదలిక వచ్చిన మన ఎంపీ లు అడగలేదు 2019 తరువాత మూడో లైన్ తో పాటు నాలుగో లైన్ వేయటానికి కూడా రైల్వే అధికారులు సర్వే నిర్వహించింది కానీ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇంకా కేంద్రం ఎమ్ చేస్తుంది విజయవాడ విశాఖపట్నం అత్యంత రద్దీ లైన్ అలానే కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి పెట్టే లైన్ కూడా ఆదాయం ఉంది కాబట్టే రైల్వే ట్రాక్ ఎక్స్టెండ్ చెయ్యాలి ఎలాగో కూటమి అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం లో బీజేపీ వాళ్ళని అడిగి మరీ పని చేయించుకోవచ్చు 15 20 మొత్తానికి ఎన్ని కోట్లు రైల్వే కర్చు చేసిన అది రోజుల రెండు మూడు ఏళ్లలో రైల్వే రికవరీ చేసుకుంటుంది రైల్వే ట్రాక్ వేయడం వలన వాళ్లకు లాభమే తప్ప నష్టం లేదు ఇంకొన్ని సరుకు రవణా ట్రైన్ లు తిప్పుధం అనే వాళ్ళు చూస్తున్నారు అందులో లాభం ఉంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే రద్దు చేశారు గూడ్స్ ట్రైన్స్ మాత్రం మామూలుగానే తిరుగుతున్నాయి
@gopiadda4182
@gopiadda4182 7 дней назад
Central minister cheppadu ani trains vadhulutara leka engineers antha ok antey trains vadhulutara. Repu edaina accident ayitehy appudu meerey adhikarula nirlakshyam, minister ki teliyakapothey adhikarukulu cheppalsina pani ledha, prajalu jeethalu istuaru adhikarulaki ministers kadu ani catchy captions tho meerey antaru. Media em chepthey adhey nijam aneyla aypotundi now a days
@ramakrishnasanka9408
@ramakrishnasanka9408 5 дней назад
ఎందు కంటే వన్డే భారత్ తిరగాలి మన వాళ్ళు అప్డేట్ అయ్యే వాళ్ళు చాలా మంది వున్నారు బయం వద్దు మీకు కావలిసిన వన్డే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 7 дней назад
Amritha bharath kosam thousands of crores spent చేస్తున్నారు...passagers want trains first to travel, not to stay in stations. They can diverted to these machines, change fast, two days works can completed.
@ravikumar-os2jm
@ravikumar-os2jm 7 дней назад
Money bro railways eppudu mana states lo dobbadaniki ready untadi.
@Jkkooku
@Jkkooku 4 дня назад
COVID నుండి చేస్తున్నార పనులు? Covid 2020... aa తరువాత నుండి ఎప్పుడు train సరిగ్గా తిరగడం లేదు
@venkatvure2927
@venkatvure2927 7 дней назад
Suppose if some accident takes place and people die is it OK for the anchor and channel?
@prashantkantimahanthi8472
@prashantkantimahanthi8472 7 дней назад
Our MPs strongly demands the run where the tracks r repaired give caution order and run the trains in single line
@gopiadda4182
@gopiadda4182 7 дней назад
Dual tracks develop chesindhey specific purpose kosam. Ippudu ee works kosam one directional single track ni heavy ga use cheyatam crct ga undadhu. Lekapothey railway matram enduku revenue loss avvalani korukuntundi.
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 3 дня назад
Thank you sir 🙏
@prashantkantimahanthi8472
@prashantkantimahanthi8472 7 дней назад
In past also tracks and slippard r changed that time trains r not cancelled. After COVID our CG totally collapse the railway network
@Techfighter23
@Techfighter23 7 дней назад
60కోట్లు అంటే రైల్వేస్ కి చాలా తక్కువ మరిన్ని కొని దొండరగా వర్క్ కంప్లీట్ చెయ్యొచ్చుకద..
@gopiadda4182
@gopiadda4182 7 дней назад
Ee works regular chesey works kadhu. Decade ki okasari chestharo ledho kuda teliyadhu,alantidi koddi rojulu ekkuva samayam padutundi ani unnecessary ga machinery konatam waste of money ey kada
@ch.srinivasaraochenna762
@ch.srinivasaraochenna762 7 дней назад
Good
@GopalaraoMullapudi
@GopalaraoMullapudi 6 дней назад
Don't have proper planning and no santity in their planning. Better to close all trains across India for 2 more years and get the profit and put into their account.
@GopalaraoMullapudi
@GopalaraoMullapudi 6 дней назад
Some more trains are getting cancelled since last one year incl MEMU, express trains. Many passenger trains are cancelled since last many months.
@LIFELINE77777
@LIFELINE77777 7 дней назад
Vande bharat bjp introduce train that's not cancel Darty politics , bjp government couldn't understand people's problems and how they can suffer
@vkvrao4257
@vkvrao4257 6 дней назад
గడచిన కొద్దిరోజులుగా కాదు కొద్ది సంవత్సరాలుగా
@chandrasekhar-mm1xi
@chandrasekhar-mm1xi 7 дней назад
❤🎉
@sriramnalam
@sriramnalam 6 дней назад
Very very very bad because they are not getting 400 seats
@user-tk8jq4cv7c
@user-tk8jq4cv7c 5 дней назад
All carpenter trains are running but you stopped only passenger trains thes to much soomani poor people employees are suffer drm garu ki chappande no corporate trians we want passenger trains
@diliprao6513
@diliprao6513 4 дня назад
Wrong reporting bro atleast learn before reporting the track is elible for 130 kph they are being upgraded for 160 kmp and change of sleepers to increase load per sleeper
@venugopal-mu7qc
@venugopal-mu7qc 6 дней назад
Modi railways ni ammeyaalani okatrail ee rakangaa losses cheppi ammesthasthaaru
@sriramnalam
@sriramnalam 6 дней назад
😢
@polo1356
@polo1356 7 дней назад
Vandha bharth. Cancel. Yandu. Ku. Chayata ladu. Other. Train. Yaa. Yanduku. Target. Gaa.
@Vikatakavivijay
@Vikatakavivijay 7 дней назад
Yes..అదే నా డౌట్ ...వీడియో లో కూడా అదే చెప్పాను....సర్
@gopiadda4182
@gopiadda4182 7 дней назад
​@@Vikatakavivijay reason 1- vandhe bahrath normal train tho pilisthey weight takkuva and no of coaches kuda takkuva(many vandhe Bharath trains have only 8 coaches). Reason 2- present manam use chesey tracks one directional, only single line routes lo matrame 2 way tracks use chestunaru. Dani valana ippudu one directional track pyna two sides trains move ayithey maintenance issues vastayi antey ippudu chesey paney malli cheyali. Reason 3 - vandhe bharth trains charges ekkuva dani valla railway ki normal trains cancellation valla loss ayye income akkada kontha fulfill avtundi
@pavansubhash1976
@pavansubhash1976 7 дней назад
Ore sannyasi development cheyyanivvandi
@venkatakrishna1811
@venkatakrishna1811 7 дней назад
Higher officers will get good kick backs ( lancham) works like these emergency works ,since the time of kovid works like this are going on. PUBLIC SHOUD UNDERSTAND ,& POLITICAL LEADERS ( THOSE WHO HAS SOME KNOWLEDGE) SHOULD QUSTION.
@sanjaytirlangi3928
@sanjaytirlangi3928 7 дней назад
Cancelled due to redevelopment works
@user-nn7gt8ur1z
@user-nn7gt8ur1z 6 дней назад
Color the trains ahead Then keep clean, toilets too
@mohankrishna9904
@mohankrishna9904 7 дней назад
70-80kmph speed antaventi neekemaina telsa anchor
@sireeshavadupu8473
@sireeshavadupu8473 7 дней назад
Vande bharath train different track.
@jacobhenry6858
@jacobhenry6858 7 дней назад
రైల్వే ప్రైవేటై్సేషన్ చేసే ప్లాన్ ఇది
@venugopal-mu7qc
@venugopal-mu7qc 6 дней назад
Ee matter lo congress parlamentlo modi bandaaram batata pettaali
@saikrishna7364
@saikrishna7364 7 дней назад
speedaa bonga british kaalam track lu eppudu maaarustunnaru siggu lajja ledu oke track meeda rendu train enno lakshalamandini amayakulani pottana pettukunna dept railway dept meeku vurisiksha veyyalivendebharat perutho niluvudopidi staff leru dokkutrain lu signal system ledu asaku me dokkutrain electric engine enduku train lu guddi electric shock lo chanipoyaru diesel enggine lu saripovaa thhoo
@balu4391
@balu4391 6 дней назад
Vandebarath kosam
@gopinathnagpur440
@gopinathnagpur440 7 дней назад
Only vandebarath. 😂😂
@vpoornachandrasekharreddy8463
@vpoornachandrasekharreddy8463 7 дней назад
every thing is private that is BJP want..........
@Slotsindia
@Slotsindia 6 дней назад
Wait cheyandi tracks kothavi vaste manake manchidi kada Endi ra nayana meeru develop chestunnaru nuv emo gruddalo velu pedtunnav common sense leda
@lakshmankaranam
@lakshmankaranam 5 дней назад
Vandematram kanna ltt ,gowthami godavari 120 130 velthunaye ...signals Valle 3 4 hrs extra anthe
Далее
меня не было 9 дней
12:48
Просмотров 1,4 млн
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,4 млн