Тёмный

Why YS Jagan Defeat | Top Reaons For YS Jagan Lost ఓటమికి జగన్ జనాన్ని నిందించడం సబబేనా? | ABP Desam 

ABP Desam
Подписаться 602 тыс.
Просмотров 406 тыс.
50% 1

#Cmjagan #ysjagan #top10reasons #Ysrcp #abpdesam #apelection2024 #telugunews #apelectionresults2024
Why YS Jagan Lost Big | AP Elections 2024 లో ఓటమికి జగన్ జనాన్ని నిందించడం సబబేనా? | ABP Desam
Subscribe to the ABP Desam RU-vid Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 690   
@alamandaganesh2431
@alamandaganesh2431 3 месяца назад
చాలా కోణాలు కోసంగా ప్రతి పాయింట్ను విడమర్చి చాలా చక్కగా బాగా చెప్పారు
@rameshvalmiki1010
@rameshvalmiki1010 3 месяца назад
❤😂🎉😢
@SeetharamuluMarkapudi
@SeetharamuluMarkapudi 2 месяца назад
​Dr Dee
@MNC29-10
@MNC29-10 3 месяца назад
ఈ ఎన్నికల్లో వైసిపి ఇంత చిత్తుగా ఓడిపోయింది. దానికి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారే కారణం. ప్రజా ధనం పేదలకు ఉచితంగా పంచుతున్నాం కాబట్టి వారు జగన్ మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేస్తారని ధీమా. 99% హామీలు అమలు చేసాం అన్నారు. ఒక్క సారి 2019 ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాలు వింటే వాస్తవం తెలుస్తుంది. మీరు ఈ వీడియోలో చెప్పింది 100% నిజం.
@hari8266
@hari8266 3 месяца назад
నీను వైసిపి అభిమానిని మీరు చెప్పింది నిజంగా 100/correct sir వాస్తవం మీ మాటలు
@swaraj525908522
@swaraj525908522 3 месяца назад
Janalani bedhirinchi votes veyinchukovadam correct h
@anjireddy15
@anjireddy15 3 месяца назад
Maaradu
@user-dk3di3tb8g
@user-dk3di3tb8g 3 месяца назад
Veedu maaradu 11 seats vachina, janala mida padi yedusthade kaani veellu em chesaru anedi alochana ledu enka vaddu nuvvu🙏 bye bye jagan
@pasupulativenkateswarlu8713
@pasupulativenkateswarlu8713 3 месяца назад
correct chapparu bro
@jakkutirupathinaidu1726
@jakkutirupathinaidu1726 3 месяца назад
Yes
@babjikammidi2172
@babjikammidi2172 3 месяца назад
ఏపీ సీఎం లలో.... వృధా సీఎం జగన్ అనుకుంటా?
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 3 месяца назад
మారడు ఎవరు మార్చలేరు ఎందుకంటే అతడు ఒక నియంత
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 месяца назад
Not correct.
@YugandhaReddy
@YugandhaReddy 3 месяца назад
Correct.....
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 3 месяца назад
@@krishnaprasadvavilikolanu873 No bro your thought wrong he is a Dictator ever and forever
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
Not correct. Okka otami enthati varinaina maarutundi
@keerthipamula8886
@keerthipamula8886 3 месяца назад
Ekkada otami or gelupu kaadu sir ayana palana niyantha laage undi future lo cm aina niyantha laage untadi.. Athanu normal human laa undadu honest asalu undadu acting chestunnattu undi....
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 3 месяца назад
నీ చుట్టూ 10 మంది ఆకలితో అలమటించే అన్నీ వర్గాల వారు వున్నప్పుడు నువ్వు కేవలం కొన్ని వర్గాల కే విందు భోజనం పెడితే మిగిలిన ఆకలి తో ఉన్నవారు ఇలాగే తిరగబడతారు. పోనీ ఆ విందు భోజనం చేసిన వాళ్ళైనా నీతో వుంటారా అంటే ఇంత కంటే మంచి భోజనం దొరికితే ముందు వాళ్ళే నువ్వు చేసిన మంచి మరిచి ఆ భోజనం కోసం పరిగెడుతారు. ఇదే జగన్ విషయంలో జరిగింది. దీంతో పాటు అన్నీ తనకే తెలుసు అన్న మూర్ఖత్వం. ఇదే కొంప ముంచింది.
@user-ld2qi6kk2v
@user-ld2qi6kk2v 2 месяца назад
If
@teelavenkataramana6822
@teelavenkataramana6822 3 месяца назад
చాలా వీడియో లు జగన్ ఓటమి కి విశ్లేషణ చేసాయి... కానీ మీ విశ్లేషణ కరెక్ట్ అనిపించింది.. Good అన్నానాల్సిస్.. బ్రో
@kukkalasitamahalakshmi3733
@kukkalasitamahalakshmi3733 3 месяца назад
జగనన్న నువ్వు ఓడిపోయినందుకు చాలా బాధ గా ఉంది కానీ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మొదటినుంచి పదవులు వదులుకొని నువ్వు పార్టీ పెట్టినప్పటి నుంచి నీకోసం పాదయాత్ర చేసి నీ తోడు ఉన్న కార్యకర్తలని ద్వితీయ శ్రేణి నాయకులని నువ్వు పట్టించుకున్నావా జగనన్న అసలు వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని ఏమైనా చూసావా అందుకు పెద్ద ఉదాహరణ మా కుటుంబమే జగనన్న మా ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్ష పదవి వదులుకొని నీతో పాటు వచ్చి పాదయాత్ర చేసి పార్టీని నడిపించారు కానీ ఎవరినో తీసుకొచ్చి ఎమ్మెల్యే గా పెట్టావు. వాళ్లు కార్యకర్తలు గాని ద్వితీశ్రేణి నాయకులు గాని పట్టించుకున్న పాపానే పోలేదు కనీసం నువ్వైనా అసలు పార్టీ పార్టీ కోసం కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎలా ఉన్నారు అని ఏమన్నా పట్టించుకున్నావా? అదే నీకు బాగా దెబ్బ కొట్టింది జగనన్న ఎప్పటికైనా మేలుకో అసలు కార్యకర్తలు అసలైన వైఎస్ఆర్ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఎలా ఉన్నారు? ఆర్థికంగా ఉన్నారా లేదా అని తెలుసుకో జగన్ అన్న ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను పార్టీని అభిమానించే కుటుంబం మాది మా ఆయన నీకోసం పార్టీ కోసం తన ఆస్తులు నమ్ముకొని కూడా ఎవరిని ఒక్క మాట కూడా అనుకున్న దూరంగా వచ్చి కుటుంబం కోసం బతుకుతున్నాను జగనన్న మాల ఎంతమంది ఇలా బతుకుతున్నారని నాకు తెలియదు పార్టీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే జగనన్న ఇలా చెబుతున్నందుకు మీరు బాధపడొద్దు కానీ మేము చెప్పకపోతే మీకు ఎప్పటికీ కింద స్థాయి నాయకులకు వాళ్ళకి ఏం జరుగుతుందనేది మీకు ఎప్పటికీ తెలియదు ఎక్కడో వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇస్తున్నారు తప్ప అసలు పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి ఒక్క పదవి అయినా ఇచ్చారా జగన్ అన్న నందిగామలో అసలు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి జగనన్న
@mulugusuresh2578
@mulugusuresh2578 3 месяца назад
కర్ణుడు చావుకి శాపాలు ఎలాగో జగన్ గారి ఓటమికి కూడా అన్ని కారణాలు ఉన్నాయి కానీ బ్రదర్ బాగా చాలా చక్కగా విశ్లేషించారు అర్థమయ్యేటట్లు చెప్పారు ధన్యవాదాలు
@nominamrolecreative2394
@nominamrolecreative2394 3 месяца назад
Don't compare to him with karna. Karna the greatest person
@mulugusuresh2578
@mulugusuresh2578 3 месяца назад
@@nominamrolecreative2394 నిజమే బ్రదర్ ఒక మహోన్నతమైన వ్యక్తితో పోల్చాను నన్ను క్షమించండి
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 месяца назад
కానీ జగన్ కర్ణుడు కాదే...ఇక్కడ నుంచి స్టోరీ ఎలా ఉంటుందో ఏమో.......
@MrShanmukha
@MrShanmukha 3 месяца назад
చాలా నీట్ గా ఎక్సప్లెయిన్ చేశారు బ్రో..... ఎప్పటికీ ఇన ఈ గాడిదలు కి అర్ధం అవ్వాలి... సంక్షేమ పథకాల ఇస్తే ఎవరు వోట్ వేయరు.....
@nagesha6107
@nagesha6107 3 месяца назад
మరి ఎం ఇస్తే ఓటు వేస్తారు నువ్వే చెప్పు
@MrShanmukha
@MrShanmukha 3 месяца назад
ఏం ఇవ్వ వద్దు..... పిల్లలకి ఒక మంచి చదువు.... ఫ్రీ గా ట్రీట్మెంట్ నిత్య అవసర ధరలు మీద కంట్రోల్(అన్ని కూడా), పవర్ బిల్స్ కంట్రోల్..... అవసరానికి తగ్గ ఉద్యోగ నోటిఫికేషన్, ఉద్యోగ అవకాశాలు...... ఉండడానికి ఒక ఇల్లు.... ఇవి చాలు..... ఇంకా ఏం వద్దు ఒక ప్రశాంతమైన జీవితానికి ఇవి చాలు ఊరికే డబ్బు పంచమ మనకి కావలిసినవి అన్ని పెరుగుతాయి...... నేను ఒరిస్సా లో ఉంటున్న 2మంత్స్ కి ఇక్కడ వచ్చే కరెంట్ బిల్..240 మా ఇంట్లో ఒక ac తప్ప అన్ని ఉన్నాయి...... ప్రామిస్
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 месяца назад
@nagesh.Sir,It is a mystery which is yet to be unravelled.
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
చాలా development చేశాడు కానీ చెప్పుకోలేదు
@saiprasadkakumanu521
@saiprasadkakumanu521 3 месяца назад
​@@nagesha6107 meeru em icchina vaallaki nacchinde chestaru..... Vaallaki nacchindi kadu... Manaki nacchinattu cheyyali ante DEMOCRACY Ane padam thelidu ani ardam
@kumarbabuvishaka
@kumarbabuvishaka 3 месяца назад
మా అన్న మారడు... అన్న మరతాడని అతిగా ఆశించకు బ్రో.... Mlc ఎన్నికల్లో ఎలా అయితే గ్రాడ్యుయేట్లు మా voters kadu అని అహాన్ని చూపరో , మొత్తానికే వొడినప్పుడు అదే రకమైన కంపు ప్రెస్ మీట్ లో చూపించారు.... ఈ రాష్ట్రానికి అహం తో పరిపాలించే వాడిలో మార్పు కోరుకునే బదులు చెడు చూడకు, చెడు వినకు , చెడు మాట్లాడకు అని ఒక సామతేని గుర్తుపెట్టుకుంటే చాలు...
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
మారతాడో లేదో కాలమే సమ్మధానం చెపుతుంది చెక్కు చెదరని 40% votebank ఉంది
@kumarbabuvishaka
@kumarbabuvishaka 3 месяца назад
@@kranthiraj667 కానీ మెజారిటీ మార్క్ కి కావలసిన స్వింగ్ votes ని కాలదన్నుకున్నారు కదా.... సజ్జలు అన్న మాటలు గుర్తున్నవాడు ఎవడూ వైసిపి గురించి positive గా ఆలోచించడు... ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న బాబు ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి అతనికి ఉన్న ఒక pro development image ఉంది కాబ్బాటి ఎలాంటి ఆటుపోట్లైన నెట్టుకొస్తున్నారు... కానీ జగన్ గారి కి వచ్చిన సువర్ణావకాశం నీ అహానికి ఉపయోగించుకొని speed breaker గా చరిత్రలో మిగిలిపోయారు అతను మారిన మారకపోయినా శూన్యం he backstabbed PPL who believed in him it really pains for PPL who admires his father's governance
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
@@kumarbabuvishaka Jagans recovery depends on if he can bring back his reddy votes. I think it will happen in long time. if not in 5 years then 10 years. If God allows, he has 25 years of political future
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
@@kumarbabuvishaka SC, ST, BC లో జగన్ కి వోట్ వేయని వాళ్లు 30% 1. Govt employee/retired pensioners 2. Illiterate/unemployee youth (Pawan fans) 3. Men who consume alcohol Plus complete kamma + Kaapu + 60% reddy ఈ వర్గాలు జగన్ కి ఎందుకు దూరం అయ్యారో main reasons చూద్దాం -govt employees & retired employees: salary 1 st కి రాలేదు. salary వచ్చేవరకు అందరికీ బకాయిలు పెట్టాల్సి రావడం employees నీ negative చేసింది. mlc ఎన్నికల్లో negative results ఇస్తే మా votebank వేరే ఉందని అహంకారం చూపారు * sc, st,bc లో యూత్ fans wars చేసుకునే వారు పవన్ కళ్యాణ్ కి influence అయినా వారు ఎక్కువ * ఎస్సీ ఎస్టీ బీసీ లో మగవారు ఎక్కువ శాతం మద్యం అలవాటు ఉన్నవారు ఉన్నారు. rates పెంచడం , నాణ్యమైన మద్యం దొరకకపోవడం. -kamma: జగన్ govt కమ్మ వారికి complete anti అని openగా బాగా వెళ్ళిపోయింది . లక్షలు పెట్టుకుని వేరే దేశాల్లో నుంచి వచ్చి మరి tdp కి పని చేశారు కమ్మ వారు * కాపు: 14 yrs గా రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ని CM , ministers , సామాన్య కార్యకర్తల వరకు నీచం గా మాట్లాడుతుంటే తట్టుకోలేక పోయారు . అందరూ ఈ సారి పవన్ కళ్యాణ్ కి support చేయాలి అని decide అయిపోయారు. * రెడ్డి: జగన్ నా ఎస్సీ , నా ఎస్టీ , నా బీసీ అంటే reddy అందరూ anti అయ్యారు. నెల్లూరు లో రెడ్లు అందరూ తిరగబడితే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి ఏమీ చేయలేదు . ఇక మిగతా ప్రాంతాల రెడ్లు కూడా వదిలేశారు * ⁠social enginnering చేసి bc లకు పదవులు ఇచ్చిన ఆ నాయకులు వారి వర్గాలని vote వేయించలేక పోయారు . అది mlc election అప్పుడే తెలిసింది. ఇచ్చిన bc పదవుల్లో powerలేకపోయడం * ⁠bjp కూటమి లో కలవడం తో brahmins vyasyas కూడా అటు వైపు vote వేశారు * ⁠muslims: traditional గా tdp supporters అయినా muslims ఈ సారి tdp వైపు వెళ్లడం. * ⁠volunteer వ్యవస్థ వలన కార్యకర్తల ప్రాధ్యానత తగ్గిపోవడం తో electioneering లో వెనుకబడటం. ఎవరు election కి పని చేయకపోవడం . * ⁠social media, ivrs calls ద్వారా కూటమిచేసిన negative ప్రచారాన్ని ప్రచారాన్ని తిప్పి కొట్టాక పోవడం * ⁠face of govt గా ఉన్న సజ్జల అంటే mla దగ్గర నుంచి సామాన్య క్యాడర్ వరకు నచ్చక పోవడం . jagan ఎప్పడు pressmeet పెట్టి ప్రజల్లో కనిపించక పోవడం . నేను ఇది చేస్తున్నాను అని ప్రచారం తన సొంత మాటల్లో చెప్పక పోవడం . రాష్ట్రం లో పెద్దపెద్ద విషయాలు జరుగుతున్న (cbn ఏడుపు, తల్లి చెల్లి ఎడబాటు etc) జగన్ ఎప్పడు బయటికి వచ్చి issues clear చేయకపోవడం * ⁠చాలా కంపెనీలు వచ్చినప్పటికీ కూడా ఆ శాఖ మంత్రి ఎప్పడు దాని గురించి మాట్లాడక పోవడం. ఏ మంత్రి తన శాఖ గురించి ఎప్పడు మాట్లాడాక పోవడం minus. ఇన్ని వర్గాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న Jagan కోవిడ్ టైం లో చేసిన మంచి, స్కూల్స్ హాస్పిటల్స్ బాగు చేయడం , పోర్టులు మెడికల్ colleges కట్టడం, లంచాలు లేని సచివాలయం వ్యవస్థ , polavaram చాలా వరకు కట్టడం, అట్టడుగు వర్గాలకు మంచి చేయాలి అనే తాపత్రమే ఆ 40% vote share నీ అయిన తీసుకు వచ్చింది .
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
@@kumarbabuvishaka All tdp and jsp supporting channels are trying to show Jagan as a dictator. But he has lot of good qualities and he made best reforms with good intentions. Now that he lost everyone is concentrating on negatives
@sunithraju5029
@sunithraju5029 3 месяца назад
ipack ఆంధ్రా అంటే బీహార్, యూపీ లాంటిదని.. వాళ్లకు తెలియదు, మేం బాగా చదువుకున్నాం, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం డబ్బు కోసం కాదు.
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 3 месяца назад
బ్రమల్లోనుండి బిటికి రండి. అదే గెలిస్తే క్రెడిట్ జగన్ కి ఇచ్చేవారుగా. ఓటమిని కూడా జగన్ కే ఇవ్వాలి. పూర్తిగా అహంకారం.ప్రజలు అంగీకరించలేదు. చట్లుకొట్టాం ఏంటి. ఒక్కసారి ద్రమ్మంగా ఆలోచించండి.
@rambabukalluri4771
@rambabukalluri4771 3 месяца назад
100% కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ కి నాయకులకు అర్థమవుతుందో లేదో
@manoohar
@manoohar 3 месяца назад
Excellent analysis
@subbuchowdam4209
@subbuchowdam4209 3 месяца назад
Good analysis... దీని నీతి ఏంటి అంటే "ఎవరి పని వాళ్ళే చెయ్యాలి"
@bhargavlokonda1407
@bhargavlokonda1407 3 месяца назад
Yes sir your right Evvari pani valle cheyyali
@mohankomakula7422
@mohankomakula7422 3 месяца назад
మీ వొక్క వీడియో చూస్తే చాలు జగన్ ఎందుకు ఓడిపోయాడో జగన్ కి క్లియర్ గా అర్థమవుతుంది సూపర్ సార్..... మంచి విశ్లేషణ
@Ioveyou5467
@Ioveyou5467 3 месяца назад
జగన్మోహన్ రెడ్డికి మరి సీఎం పదవి రాదు. చాలా అనుకూలం మీడియాలో జగన్ కి మళ్లీ అవకాశం ఉంటుంది మళ్లీ లేవచ్చు అని చెప్తున్నారు రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి అంటారు, ఒక సమాధానం ఉంది చంద్రబాబు ని ఎందుకు గెలిపించారని చంద్రబాబు యొక్క పాత రికార్డు అతను చేసిన మంచి పనులు సమాజానికి దాన్ని గుర్తించి ఇప్పుడు నమ్మకంతో అతనికి ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు భయపడిపోయారు వీడు ఒక నియంత వీడు ఒక సైకో నిజంగా రౌడీ వీడు ఐలాంటివాడు నిజానికి రాష్ట్రానికి పనికిరాడు ఎట్టి పరిస్థితుల్లో వీడికి మరి ఓటు వేయకూడదు, జగన్ ఒక సైకో, జగన్ కార్యకర్తలు రౌడీలు, జగన్ చేసే పనులన్నీ ధ్వంసం చేయడం అరెస్టులు చేయడం పాపాలు చేయడం, మినిస్టర్ మరియు ఎమ్మెల్యే పదవికి పనికిరాని వ్యక్తులు జగన్ దగ్గర ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు ఇతనికి మరల సీఎం కుర్చీ అనేది రాదు. ఏమో షర్మిల ట్రై చేస్తే రావచ్చు ఒక 15 ఇయర్స్ పోతే జగన్కు మాత్రం రాదు, ప్రజలు భయపడి పేరు జగన్ను చూసి అలాంటప్పుడు వాడికి మళ్ళీ ఎట్లా నమ్ముతారు, చంద్రబాబు వాళ్ళ తమ్ముడు ఏం కాదు జగన్ చేసిన తప్పులు ఏమి చేయడం చంద్రబాబు మాక్సిమం అధికారం కాపాడుకోవడం కోసం పద్ధతిగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జెన్యూన్ గా ఉండి ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తి జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చెబితే అస్సలు నమ్మరు, 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లో తిరగడం వేస్ట్ డబ్బులు వేస్ట్ పెట్రోల్ వెస్ట్ కష్టాలు పడడం తప్ప ఏం రాదు, మళ్లీ జగన్ జైలులో పెడితే కొంచెం సంపత్తి ఓట్లు వస్తే రావచ్చు, నేను చెప్తున్నాను కదా జగన్ కి జైల్లో పెట్టారు. జగన్ చాప్టర్ క్లోజ్ నేనేమీ టిడిపి ఫ్యాన్ ఏం కాదు యాజ్ కామన్ మ్యాన్ ఆఫ్ ఏపీ.
@hussainkhattat2810
@hussainkhattat2810 3 месяца назад
100% correct
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 3 месяца назад
O TDP abimani
@thethe5513
@thethe5513 3 месяца назад
Yess nuv chapimdee
@mkurmachari2916
@mkurmachari2916 3 месяца назад
You are not common man, how you will decide again jagan will not come, you should not forget today in AP ysrcp is having 40℅ of vote share, opponents are 3 parties, where as all departments including EC also supportd,one thing i accepted that the cotery of jagan has not given chances to meet even their own mlas,your great chandrababu is also defeated 3 times, he never win with his own strength, he won only with coalition, politics also a game, who wil give more and more benifits and promises attrcks the people because of their poverty, so don't come in to a conclusion that never jagan comes again, if you are not a yellow person
@Ioveyou5467
@Ioveyou5467 3 месяца назад
@@mkurmachari2916 40% vote will not change your party faith. Every party has their own vote bank like your party. Here 20%neutral people vote is essential they will not turn around your party .
@sreenivasraop2037
@sreenivasraop2037 3 месяца назад
Super analasis ప్రజలను ఎప్పుడు నిందించకూడదు
@firstpostcommenter8078
@firstpostcommenter8078 3 месяца назад
Amaravati ని కెలకడం Jagan చేసిన పెద్ద తప్పు. 2024 elections ని capital city referendum లాగా మార్చేశాడు. So అనుభవిస్తున్నాడు. Calm గా Amaravati ని single full fledged capital city of AP గా development continue చేసి ఉంటే ఇప్పుడు ఇంత గోరంగా ఓడిపోయేవాడు కాదు.
@ashishpola1664
@ashishpola1664 3 месяца назад
100 percent right
@asbalakrishna
@asbalakrishna 3 месяца назад
Very good Analysis 👍
@pramodvarma4554
@pramodvarma4554 3 месяца назад
Exactly. Very good analysis
@chinmayaprabhavali_chinmay7395
@chinmayaprabhavali_chinmay7395 3 месяца назад
Super bhayya mee explanation
@sriramulusomala7461
@sriramulusomala7461 3 месяца назад
Excellent analysis Hats off
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 3 месяца назад
ఇంత వివరంగా ఎవరైనా చెప్పగలరా? సూపర్.
@arepallichandrashekar3679
@arepallichandrashekar3679 3 месяца назад
చాలా బాగా చెప్పారు sir👌
@karritirumalavinay3903
@karritirumalavinay3903 3 месяца назад
Chalabagha chepparu bro super meeru👍👍👍
@gundahemanth5651
@gundahemanth5651 3 месяца назад
ఓడిన తర్వాత ఎవరైనా చెప్తారు ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు అన్న
@jaihindjaiindia219
@jaihindjaiindia219 3 месяца назад
చెప్పినా వినపించుకునే స్థితి లో ఆయన లేరు.. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యే లకి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు ..ఒక్కప్పుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే లకి కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు
@krish94vlogs
@krish94vlogs 3 месяца назад
Odina taruvata press meet Lo matladina matale indulo main topic kada anduke
@isrolympiad459
@isrolympiad459 3 месяца назад
​@@jaihindjaiindia219 ముందు ఎవరు చెప్పారు ఇన్ని పాయింట్స్ ...పోలింగ్ ముందు రోజు అయినా తెలుసా మనకు
@manojcool143
@manojcool143 3 месяца назад
adey kada chepedi nizam cheptey madyalo unna vallu kodataru ledha marchi cheptaru chepparu
@vijaya7448
@vijaya7448 3 месяца назад
కేసులు పెడతారని భయం ఉండదా
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 3 месяца назад
తలపాగా చుట్టడం రాక తల వంపు అన్నాడట. వెనకటకి ఇలాంటోడొకడు. ఈడేం మాటాడుతాడో వాడికే తెలియదు. నా ఇంటి తలుపులు తట్టి నన్ను బతిమలాడి కాళ్ళవేళ్ళ పట్టుకుని ఓటేయించుకుని. నాఓటు వల్లే గెలిచి. ఆయన పేరు పక్కన MLA అని తగిలించుకునే సరికి కళ్లు నెత్తి కెక్కి. నన్నే కాలుతో తన్నాడు. ఓపిక పట్టి. నాదగ్గర ఉన్న ఓటు అనే ఆయుధం తో మళ్ళీ నేలకు దింపేశాను.
@Satya1__3
@Satya1__3 3 месяца назад
జగన్ గారు టీడీపీ కార్యకర్తలను నాయకులను ఎంతగాబాదపెట్టారో గమనించండి.
@simonreddi6397
@simonreddi6397 3 месяца назад
Em bhada pettaru bro jagan garu TDP vaallani.....
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 3 месяца назад
Now they are retaliating with vengeance.
@avinashkrishna4236
@avinashkrishna4236 3 месяца назад
Excellent Analysis 👌
@vanabalakrishnamurthy3208
@vanabalakrishnamurthy3208 3 месяца назад
ఎవరు చెప్పి నా వినడు తుగ్లక్
@harishollu4280
@harishollu4280 3 месяца назад
2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని 😢రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన 😢నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోయాడు జగన్ నియంత అహంకారం పరిపాలన ఓడిపోయింది ప్రజలు గెలిచారు ప్రజాభిమానం గెలిచింది వాళ్ళ అప్పలనాయుడు పాలకొల్లు
@786Sree
@786Sree 3 месяца назад
మొత్తానికి సీఎంగా ఫెయిల్ అయ్యాడు.... ఇతను సీఎం కుర్చీకి పనికి రావడం తెలిసిపోయింది.... బయటకు చెప్పుకున్నంత బిల్డప్పు అంతే😊😊😊
@harishnadhareddy1480
@harishnadhareddy1480 3 месяца назад
అసలు జగనన్న ఎందుకు ఓడిపోయాడు ? నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు ఈ సమాజంలో మార్పు కోరుకునే ఒక టీచర్ని 1)మొదటిది అన్న జగనన్న ముందు ప్రజలు మీ మేనిఫెస్టో చూసి పూర్తిగా మీకు ఓట్లు వేయలేదు ఒకసారి మీకు అవకాశం ఇస్తే మీ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతారని మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు మాత్రం మన మేనిఫెస్టో 99 శాతం నెరవేర్చాం కదా అని ఓటు అడిగారు. 2)రెండవది ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన అది ప్రజాధనమే అని అందరికి ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైంది .దానికి ఓట్లు పడే శాతం కూడా చాలా తక్కువ అని అర్థం అయింది .ఒకవేళ ఆ సంక్షేమ పథకాలకి ఓటు వేయాల్సి వస్తే అంతకన్నా బెటర్ హామీలు ఇచ్చే వాళ్ళకి వేస్తారు కదా మళ్లీ ఆహా హామీల కన్నా ఇంకా బెటర్ గా ఉంటే ప్రజలు మళ్లీ వాటికే వేస్తారు. (అవసరానికి ఆహారం ఔషధం అనవసరానికి అదే విషం అయితది. అవసరానికి శరీరానికి ఆయిల్ అవసరం అనవసరానికి ఆయిల్ మన శరీరం కొవ్వుగా మారుతారు). మీ నాన్నగారు కాలంలో పెట్టిన సంక్షేమ పథకాలు అప్పుడు ప్రజలకి అమృతం కానీ ఇప్పుడు ప్రజలకి ఎక్సెస్ గా వెళ్లిపోయినాయి . 3)మూడో కారణం మందు. ప్రభుత్వం దగ్గర రోజుకి ఎంత మందు అమ్ముడుపోయింది. ఎంత ఆదాయం వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఎంతమంది తాగుతున్నారో అనేది మీకు ఐడియా ఉందా? మీరు గమనిస్తే ఎక్కడైనా ఒక వైన్ షాప్ కాడ ఒక గంటకి యావరేజ్ గా 100 మంది తక్కువగా రారు వాళ్లు తాగే ప్రతిసారి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే మనసులో తిట్టుకుంటూనే తాగినారు. ఇంతముందు పాత సినిమాలు లాగా భార్య మెడలో లాక్కొని మందు పోయే పరిస్థితి ఒకరికో ఇద్దరికో ఉంటుంది ఏమోగానీ .ఇప్పుడు అందరు ఉల్లాసం కోసం బాధ తప్పించుకునే కోసం దాని గురించి పూర్తి ఐడియా ఉండి జస్ట్ తాగేటోళ్లు ఎక్కువైపోయినారు. 4) నాలుగవది నీతి విశ్వసితినియా అంటారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు .మీ తాతగారు తండ్రిగారు ఎంతో కష్టపడి సంపాదించి మీకు డబ్బు ఇచ్చి పోయారు కానీ వాళ్ళు మీకు ఇచ్చిన డబ్బంతా నీతిగాన సంపాదించినారా? కొన్ని దశాబ్దాలు నుండి ప్రజలకు అత్యాశ, అవసరం, ఆ నిమిషాన్ని ఆనందం కోసం వెతకడం ప్రజలకు రాజకీయ నాయకులు అలవాటు చేశారు .మీరు సడన్ గా ప్రజల్ని నీతిగా మారమంటే మారరు వాళ్ళు అలా మారాలంటే ముందు కూరగాయలు పండ్లమ్మే వ్యక్తి నుండి అడుక్కునే వాడి నుండి పై అధికారి వరకు వాళ్లలో కనీసం 90% నిజాయితీ నింపగలిగితే అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చాక అవకాశం ఉంటది సడన్ అయితే రాదు. కానీ మీరు మాత్రం నా దృష్టిలో నిజాయితీపరులే అన్న నా దృష్టిలో సూపర్ హీరోన. 5) వాలంటీర్ వ్యవస్థ మీ మోనార్చే ఆలోచన వల్ల అందరి ప్రజల దగ్గరికి మీరే ఉండాలి అనుకున్నారు. అంతా నేనే అంటే ఎలా అన్న? అందరు నన్ను చూసి ఓటే వేయండి అన్నారు మళ్ళీ మీ కింద ఉండే నాయకులు ఏం చేయాలన్నా?. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫ్రీ టైం చిక్కడం వల్ల ఎలా దోచుకోవాలి దాచుకోవాలి అనే చాలామంది వరకు ఫోకస్ చేసినారు. వాళ్లు ఏమనుకున్నారు అంటే అంత జగనే చూసుకుంటున్నాడు కదా మాకేం పని ఉందిలే అనుకున్నారు .వాళ్లు వాళ్ళ నియోజకవర్గంలో అహంకారంగా అవినీతిపరులుగా అయిపోయి సుల్తాన్ లాగా ఫీల్ అయ్యారు .వాళ్లకు ఇష్టం వచ్చిన పనులు చేసినా మీరు మౌనంగా ఉండిపోయారు? SAINT SCIENTIST
@rvv1599
@rvv1599 3 месяца назад
ఆయన్ను ఆయన మార్చుకోలేడు కదా సార్.... అందుకే ఆయన్ను ప్రజలు మార్చేసారు....... 😂😂😂😂
@user-tp9td9vj6x
@user-tp9td9vj6x 3 месяца назад
Excellent information.... 👏👏👏👏
@godavarisurya939
@godavarisurya939 3 месяца назад
టీడీపీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అన్నారు CBN ని జైళ్లో పెట్టినప్పుడు నిరసనల ద్వారా తెలిసింది కూడా. 2019 ఓడిపోవడానికి కారణం 2014 లో కొత్త రాష్ట్రం,ఆర్ధిక ఇబ్బందులు, అని పథకాలు అమలు చెయ్యకపోవడం వల్ల టీడీపీ ఓడిపోయింది😮 ఈ సారి మేనిఫెస్టో ప్రకారం పథకాలు బాగుంటాయి.అలాగే అమరావతి అభివృద్ధి,పోలవరం ప్రాజెక్టు పూర్తి,AP. కి పరిశ్రమలు, కంపెనీలు,TIDCO ఇళ్ళు పూర్తి చేసి లబ్ది దారులకు అందజేత,రాజధాని రైతులకు న్యాయం.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Месяц назад
🎉🎉🎉 ఎక్సలెంట్ గా చెప్పారు సార్ చాలా బాగున్నది విశ్లేషణ విచిత్రం ఏమిటంటే నేను ఇంతవరకు ఓటు వేయను వాడిని ఓటు వేశా కేవలం జగన్ ని రోజా కొడాలి నాని అంబ టీవీలు గుర్తుకొచ్చి మరలా వస్తారేమో అని భయం నిద్ర పట్టలేదు నాకు టిటిడి లో పని చేస్తాను
@viswanathk7752
@viswanathk7752 3 месяца назад
Yes sir you correct 💯
@ankaiahbokkisam1074
@ankaiahbokkisam1074 3 месяца назад
Super analysis sir.
@user-if5zo8kb6u
@user-if5zo8kb6u 3 месяца назад
నియంతృత్వం ప్రజాస్వామ్యం లో పనాకిరాదు.భూమిపై నిలబడి మాట్లాడాలి.ధరలు నియంత్రణ లో లేకపోవడం.విద్యుచ్ఛక్తి ధరలు, చెత్త పన్ను, అరాచకం, ఇంటి పన్ను అధికంగా పెంచడం, ఉద్యోగులు ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం భవన నిర్మాణ కార్మికులు, నిరుద్యోగులు, మందుబాబులు వ్యతిరేకంగా ఓటు వేయడం
@jagansavara8209
@jagansavara8209 3 месяца назад
Super bro. విశ్లేషణ బాగుంది.
@mccreatives9511
@mccreatives9511 3 месяца назад
ముఖ్యంగా ఇసుక మద్యం రైతులు కార్య కర్తలు ఉద్యోగులు అంగన్వాడీ ఇవే
@Anil-xv4yo
@Anil-xv4yo 3 месяца назад
Yes, కరెక్ట్ గా చెప్పారు.
@bmaruti7398
@bmaruti7398 2 месяца назад
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది చాలా ఎనలిటికల్ గా చెప్పారు
@Naidu1912.
@Naidu1912. 3 месяца назад
సర్, ఫలితాలు తరువాత జగన్మోహన్ రెడ్డి గారు తమ నాయకులతో సమావేశంలో నాయకులంతా నిల్చొని చేతులు కట్టుకొని నిల్చున్నారు తప్ప వారికి వైసిపి లో ఎవ్వరికీ రెస్పెక్ట్ ఉండదు చూసారుగా.
@KsrinuKsrinu-to8bn
@KsrinuKsrinu-to8bn 3 месяца назад
మీరు అన్ని కచ్చితంగా చెబుతున్నారు అవన్నీ నిజాలు
@NagaRaju-yy3qo
@NagaRaju-yy3qo 3 месяца назад
100% కరెక్ట్ గా చెబుతున్నారంటే మీరు
@sreenueslavath3196
@sreenueslavath3196 3 месяца назад
Vanni cm చెయ్యడమే ప్రజలు చేసిన మహా అపరాధం
@babukondeti7644
@babukondeti7644 3 месяца назад
100% correct
@padinyaralgopalakrishnan2336
@padinyaralgopalakrishnan2336 3 месяца назад
Nic segesn thank yoy sir
@lakshmipathy1163
@lakshmipathy1163 3 месяца назад
మీరు బాగా చెప్పారు
@lakshmisrinivasatradersfas6945
@lakshmisrinivasatradersfas6945 3 месяца назад
మీరు సూపర్
@satyamnerella6080
@satyamnerella6080 3 месяца назад
ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...
@shaikghousepeer9515
@shaikghousepeer9515 3 месяца назад
Yess
@murtybrn3422
@murtybrn3422 3 месяца назад
ఆయనకు కూటమితో ఓటమి తప్పదని తెలుసు! అందుకే సింగు కూటమిని విచ్న్యనం చేయాడానికిపదే పదే "సింహం సింగల్ గా వస్తుంది" దుష్ట చతుష్టయం" భారతం రామాయణం డైలాగులు,కధలు చెప్పాడు.
@lakshmipathy1163
@lakshmipathy1163 3 месяца назад
చాలా బాగా చెప్పారు
@sreevenul
@sreevenul 3 месяца назад
Super Analysis, Bravo 👍👏🙏
@user-rx3zj4vb9r
@user-rx3zj4vb9r 3 месяца назад
Anchor sir Hats off !
@kameswariu8913
@kameswariu8913 3 месяца назад
exelent analysis exelent everything is correct,acurate analysis
@fanofaa3387
@fanofaa3387 3 месяца назад
110 PERCENT RIGHT
@sekhartadiparthi6505
@sekhartadiparthi6505 3 месяца назад
You are 💯 correct
@loyanagasailesh7051
@loyanagasailesh7051 3 месяца назад
Chala Baga Visleshincharu 🙏
@dsatyanarayanadsn4458
@dsatyanarayanadsn4458 3 месяца назад
చాలా చక్కని విశ్లేషణ
@a.vmohanrao6740
@a.vmohanrao6740 3 месяца назад
I will like your explanation is correct I believe
@rajusp2249
@rajusp2249 3 месяца назад
Super explains
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 3 месяца назад
ఎవరినా గెలిస్తే జగన్ వల్ల. ఒడిపోతే సజ్జలవల్ల.
@ramanaguduri2325
@ramanaguduri2325 3 месяца назад
Well said
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 4 дня назад
ప్రజలు పవర్ లో లేని జగన్ ని చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారు ఆయన సీఎం అయ్యాక ఆయన కులగజ్జి తెలివితేటలు ఆయన లోని కాంఫిడెన్స్ అబద్ధాలు అస్లీలా త ప్రోత్సాహం అన్ని అసహ్యం పుట్టించాయి
@kishorekumar7816
@kishorekumar7816 3 месяца назад
లాస్ట్ టైం ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు..TDP మీద వ్యతిరేకం తో కాదు..ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో అని. కానీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు..మంత్రుల నుండి కార్యకర్తల వరకు ఒక్కటే పొగరు..తమకు తాము నియంతల్లా ప్రవర్తించే వారు. ఇప్పడు ప్రజలు కసి తో ఓడించారు. ఖర్మ వెంటనే దూల తీర్చేస్తుంది
@sureshkamanuri3705
@sureshkamanuri3705 3 месяца назад
తల్లి శీలం పై ఆరోపణ అంటే సొంత చెల్లిని వైఎస్ఆర్ కు పుట్టలేదనడం...శోచనీయం.
@knowledgehub8621
@knowledgehub8621 3 месяца назад
అవునా అంత నీచుడా ఛీ
@KartheekKartheek-zt8ut
@KartheekKartheek-zt8ut 3 месяца назад
Super excited about it
@Raju-vlogs
@Raju-vlogs 3 месяца назад
ఎవరు సార్ మీరు ..ఇప్పుడు వరకు మాకు కనిపించలేదు 😢😢😢
@venkatarr
@venkatarr 3 месяца назад
నాది తెలంగాణా. వైఎస్ఆర్ & జగన్ కు వీరాభిమాని నీ. జగన్ ఒక సంచలనం. పార్టీ పెట్టడం, పాదయాత్ర చేయడం, సంచలన విజయం తో ముఖ్యమంత్రి కావడం ..అదే సంచలనం గా ఓడడం...ఇలా అన్నీ సంచలనమే. ఒక్కటి మాత్రం నిజం వైఎస్ఆర్ లాగా పాలించే సత్తా లేదు జగన్ కు. పాలనా వైఫల్యం వల్ల ఇలా ఓటమి. నాకు తెలిసి జగన్ ఇంకోసారి CM కావడం కష్టం. అసలు YCP ఉంటుందో లేదో డౌట్. చక్కగా ఏదన్నా బిజినెస్ నడుపుకుంటే బెటర్.
@vsumalatha6323
@vsumalatha6323 3 месяца назад
Jagan chapter closed he will neverbecome cm again better close his party and move to telangana
@prasadrao7936
@prasadrao7936 3 месяца назад
E జలగ పార్టీ చేసిన ఎక్సట్రాలతో ఓవర్ చేశారు
@rakeshrahki3838
@rakeshrahki3838 3 месяца назад
Marvelous job 👏👏👏...
@user-ip9on3qy8w
@user-ip9on3qy8w 3 месяца назад
Rightly said.....Jagan should not Do not blame public.....
@anithaanitha8477
@anithaanitha8477 3 месяца назад
మంచి చేస్తే జనాలు గుండెల్లో పెట్టుకుంటారండి.. మనం ఏమైనా చేసుంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు.. ప్రజలెప్పుడూ మోసం చేయరు
@srinathm6628
@srinathm6628 3 месяца назад
Exactly correct
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 3 месяца назад
ముఖ్య కారణాలన్ని చెప్పేశారు. జగన్ గారు చూడాలి తన తప్పులన్నీ తెలుసుకోవాలి
@Honesty9
@Honesty9 3 месяца назад
Excellent Bro Really Excellent analysis Very well analysed sir
@rajanaddanki7999
@rajanaddanki7999 3 месяца назад
మిత్రులారా మోడీ కి ఆదరణ ఏమీ తగ్గలేదు ...ఓట్లు ఎక్కడికి పోలేదు.... 2019 లో మోడీ కి వచ్చిన ఓట్లు 22 కోట్ల 90లక్షల 72వేలు... 2024 లో మోడీ కి వచ్చిన ఓట్లు 23 కోట్ల 59లక్షల 74వేలు... అనగా మోడీ కి ఓట్లు ఏమీ తగ్గలేదు... విపక్షాలు విడివిడిగా పోటీ చేసేవి అనగా కాంగ్రెస్ వేరే , అఖిలేష్ వేరే , మాయావతి వేరే ..కాబట్టి వారందరూ కలిశారు కాబట్టే ఓట్లు పెరిగాయి. మోడీ ఆదరణ అలా గే వుంది అండి. మిత్రులారా మోడీ సర్కారు కు ఏమీ ఢోకా లేదు ..పూర్తి కాలం వుంటుంది .. ఇక ఇప్పటికే అమిత్ షా, 19 మంది ఇండిపెండెంట్ లతో మంతనాలు చేస్తున్నారు... ఏడాది తరువాత కాంగ్రెస్ పప్పు పార్టీ చీలిపోతుంది..మీరే చూస్తారు.... రాష్ట్రపతి గారు వెన్నుదన్నుగా వుండనే వున్నారు... ఇక ఎన్నికలు అయ్యాక పదవులు...వారి వారి నైపుణ్యం చూసి ఇస్తారు ..ఉదాహరణకు అన్నామలై , విదేశీ వ్యవహారం జయశంకర్ ( కబురు పంపినట్లు సమాచారం ). ... రాజకీయ పక్షాలకు పార్టీ ముఖ్యం అనేది చూడాలి ... పవన్ ను మోడీ గారు ఎపుడూ గుర్తువుంచు కుంటారు ...ఎన్నికల ముందు ఎన్డీఏ కు నేతృత్వం అని అడిగారు కూడా .... సీఎం రమేష్ వేరే కృషి ..మరింత ఎంపీ ల కోసం గతం లో కృషి చేసి సత్ఫలితాలు సాధించారు ...ఆయన ఏమీ పదవి అడగలేదు... మిత్రులారా....దేశం ముఖ్యం .... ఆపై దేశం , ప్రపంచ సమస్య లు , మన దేశం ఎక్కడ ఉంది....?? చైనా ఎక్కడ వుంది ?? అమెరికా తన అణచివేత ధోరణి !!!! యూరప్ యూనియన్ వాటా ?? ఇస్లామిక్ దేశాల్లో తీవ్రవాదం...!!!! ఇలా ఎన్నో వున్నాయి...!!!!! కాబట్టి మోడీ గారు 2014 నుండి ఎంతో శ్రమ పడి దేశం కోసం , మన కోసం , ప్రజల కోసం ఎంతో చేశారు ఇన్నాళ్ళూ కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ , కొన్నీ చెత్త పార్టీ ల వలన దేశమే నాశనం అయ్యే... అదేదో...మీరే చూడండి.... 1) కాంగ్రెస్ జీతాలు ఇచ్చుకోలేక 100 టన్నుల బంగారాన్ని బ్రిటిష్ వాడి చేతుల్లో పెట్టింది... 2) కేవలం స్వాతంత్ర్యం వచ్చిన 45 ఏళ్ల లోపు జరిగే...ఇంతకన్నా దుస్థితి మరొకటి వుంటుందా ?! 3) 1947:నుండి పాకిస్తాన్ కుట్రలు, అమెరికా కుట్రలు ( ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నే పోయారు ) ... 4) మన అణు శాస్త్ర వేత్త హోమీ బాబా ను చంపిన అమెరికా. . 5) మన ISRO కు CRYOGENIC TECHNOLOGY నీ అందకుండా ఇదిగో , అదిగో అంటూ 13 ఏళ్లు కాలయాపన చేసిన రష్యా , అమెరికా పన్నాగం ( అదేమంటే ఆంక్షలు AMERICA చేసే అని అన్నారు ) ... 6) ఇక కొన్ని దేశీయ కుట్ర దారులు హైబ్రిడ్ విత్తనాలు అనగా జన్యు పరమైనవి రాకుండా అడ్డుపడ్డారు .. 7) అదే విదేశాల్లో అన్నీ కాయగూరలు మనకన్నా పెద్ద SIZE లో వుండి దిగుబడి ఎక్కువ వచ్చే.... 8) చివరికి రామోజీ పత్రిక లో వద్దని కూడా రాశారు .. 9) ఆహార కొరత వుండరాదు , దానికి జన్యు పర విత్తనాలు ఎంతో కావాలి... 10) యుద్ధ విమానాల ENGINE ను ఇక్కడే తయారు చేయడానికి , సాంకేతికం బదలాయింపు అని , అసలు ఇవ్వలేదు , ఫ్రాన్స్ , అమెరికా లు , మనల్ని ఎదగనివ్వక చేసిన అతిపెద్ద కుట్ర. . 11) అమెరికా ,చైనా తో చేతులు కలిపి 70 ఏళ్ల లో దారుణాలు చేయించింది కూడా .... 12) పాకిస్తాన్ భాయి .భాయి అంటూనే , ఆయుధాలు అప్పు మీద పాక్ కు ఇచ్చి , కాలుదువ్వే పని దగ్గర వుండి చేయించిన నపుంసక అమెరికా దేశం అంటే మీరు నమ్ముతారా ??? అదండీ విషయం... 13) ఎపుడూ సుస్థిర ప్రభుత్వాన్ని భారత్ లో వుండ రాదు అని అన్నీ అగ్ర రాజ్యాల పన్నాగం , పథకం .అండి 14) చైనా నుండి మొబైల్ ఫోన్ దిగుమతులు 2013 లో 98% వుంటే , మోడీ వచ్చాక 98% ఇక్కడే తయారు , ఎగుమతి అనగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాము... 15)దేశ రక్షణ కూడా లేకుండా చేసిన , సరిహద్దుల్లో రోడ్లు లేవు , కరెంట్ లేదు , నీళ్ళు, వంతెనలు వుండవు ..దేశ రక్షణ ఎలా ?? దేశ ARMY ఎన్నో సార్లు చెప్పి , చెప్పి, విసుగుతో వున్నది, కనీస కర్తవ్యాన్ని మరచిన ఇండియా దేశ ద్రోహి కూటమి , ఎన్నడూ అడగక , కాంగ్రెస్ ను ప్రోత్సహించారు .. 16) ఎగుమతులను నిర్లక్ష్యం చేసి , దిగుమతులు వుండే విధంగా , అప్పు వుండే విధంగా చేసి , చివరికి దేశ బంగారమే తరలిపోయే .... మోడీ వచ్చాక .... India’s external debt remains stable; declines to 18.9% of GDP from 20% last year: Finance Ministry 17) 1991 బంగారాన్ని విడిపించన నాథుడు యే లేడు...అదండీ మన మీడియా , రాజకీయ ఇండియా కూటమి , ఆ సన్నాసులా చెప్పేది ?? మిత్రులారా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. . మనిషికి గౌరవం వుంటుంది , ఆత్మ విశ్వాసం , దైర్యం , నిబద్ధత వుండాలి.... మోడీ యే మహాన్ 👍🙏🏵️🌺🌸🌹🌹
@DSB0399
@DSB0399 3 месяца назад
Super ga anni TRUE ga chepparu...
@dharanimanepalli9362
@dharanimanepalli9362 3 месяца назад
Super sir
@kranthiraj667
@kranthiraj667 3 месяца назад
All tdp and jsp supporting channels are trying to show Jagan as a dictator. But he has lot of good qualities and he made best reforms with good intentions. Now that he lost everyone is concentrating on negatives
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 месяца назад
11 seats ekkuva e jagan ki 2029 lo kuda CBN C.M avutaadu Jagan jail ke
@godavarisurya939
@godavarisurya939 3 месяца назад
2019 లో CBN కూడా ఆశ్చర్య పోయారు! ఎందుకంటే 108 సీట్లనుంది 23 కి తగ్గిపోయాయి అని. అలాగే ఇప్పుడు జగన్ కూడా 2024 లో ఆశ్చర్య పోయారు ఎందుకంటే 151 సీట్ల నుండి 11 సీట్ల కు తగ్గిపోయాయి🤔🙄
@RanvithNaidu-zm8hj
@RanvithNaidu-zm8hj 3 месяца назад
Good
@rameshrjy3284
@rameshrjy3284 3 месяца назад
Jagan tana sontha leaders ni Cheat chesaru valla carrier ippudu smash ayepoindhi, AP lo Development vodhilesi Free Schemes iste evaru Votes veyaru, idi 1999 kadu 2024 We need Bangalore or Hyderabad like capital
@varaprasadreddy15
@varaprasadreddy15 3 месяца назад
Jaganకి అన్నీతెలుసు తెలియని అవివేకికాదు జగన్! అధికామదం! ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, ప్రజలగొంతుకైన ప్రతిపక్షాలను అణచివేసే దూర్మార్గ దుశ్శాశన పాలనకు ప్రజలు బుధ్ధిచెబుతారు. యిలాంటినియంత ప్రజాస్వామ్య విధ్వంశకులు రాజకీయాలలో వుండడానికి అళర్హులు.
@sailakshmanr5457
@sailakshmanr5457 3 месяца назад
Ur right Sir 👍👌😊
@Stargemsandhra
@Stargemsandhra 3 месяца назад
100% Correct Sir 🎉
@kothapallijayalakshmi22
@kothapallijayalakshmi22 3 месяца назад
Verygood analisis
@devisrilathakora9508
@devisrilathakora9508 3 месяца назад
Chala correct information chepparu sir 🙏🏻
@sunflower-sk3kq
@sunflower-sk3kq 3 месяца назад
bc sc st పేదలు అని జగన్ తప్ప చేసాడు నమ్మక ద్రోహం జరిగింది
@sivareddykokatam8328
@sivareddykokatam8328 3 месяца назад
Very good explanation
@sp-fo7uu
@sp-fo7uu 3 месяца назад
ఏది ఏమైనా మారీ అంత ఘోరంగా మాత్రం ఓడిపోలేదు అస్సలు నిజం తెలుసుకోండి
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 7 млн
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 7 млн