Тёмный

WikiLeaks Founder Julian Assange Released From Prison | జైలు నుంచి విడుదలైన వికీలీక్స్‌ ఫౌండర్‌ 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 503
50% 1

దాదాపు 14ఏళ్ల న్యాయపోరాటం తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించటం ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్ లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఉత్తర మారియానా ద్వీపం రాజధాని సైపన్ కోర్టులో జరిగిన విచారణకు అసాంజే హాజరయ్యారు. అంతకుముందు అమెరికా న్యాయ విభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం...గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తిచేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే ఇదంతా చేసినట్లు పేర్కొన్న అసాంజే...అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరించారు. అసాంజే నేరాంగీకారానికి... యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమొనా వి.మంగ్లోనా ఆమోదం తెలిపారు. ఇప్పటికే బ్రిటన్ లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ అసాంజేను విడుదల చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అసాంజే...ప్రత్యేక విమానంలో తన సొంత దేశ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Куда Больнее Упасть с Высоты?
25:11
How to win a argument
9:28
Просмотров 237 тыс.