Тёмный

Will Y.S.Jagan sign on Non-Hindu Declaration at Tirumala ? Consequences of politicising Tirumala 

COMMONER LIBRARY
Подписаться 506 тыс.
Просмотров 140 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@VenkataramaiahAritakula
@VenkataramaiahAritakula 29 дней назад
దిలీప్ అన్న అబద్దాలు అన్ని రోజులు సాగవు రాబోయే రోజుల్లో ఈ అబద్ధాలు చెప్పిన వారికి సపోర్ట్ చేసిన వారికి శ్రీ వేంకటేశ్వర స్వామి మీరు సత్యం చూపించి వారికి తగిన శిక్ష విధించండి స్వామి 🙏🙏🙏 మీ భక్తుడు గా మా కోరిక
@bgopalaswmibanndaru420
@bgopalaswmibanndaru420 29 дней назад
లాయర్ గారు చక్కటి వివరణ ఇచ్చారు మీకు నా ధన్య వాధములు
@vkumarnaligili3993
@vkumarnaligili3993 29 дней назад
కళ్యాణ్ గారు మా ఫ్రెండ్స్ చాలా మంది క్రైస్తవులు చాలా సార్లు తిరుపతి వెళ్ళి వచ్చారు ఎవరూ అడగలేదు అంట
@sudheerkumarvalavala9025
@sudheerkumarvalavala9025 29 дней назад
Bhaiyya ikkada main thing christianity tisukunna evaru valla certificate lo religion maarchukoru, reservations kosam
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 29 дней назад
Evaru adagaru ma nana gaaru 2times vellaru eppudu adagaledu
@user-mc517
@user-mc517 29 дней назад
Asalu christians ayina mee friends enduku tirupati vellaaru. Meeru vigrahaaradhana nammite Mari Christianity enduku follow avytunnnaaru, ee confusion paityam
@ravipothani9692
@ravipothani9692 29 дней назад
Ekkada karanam Jagan kabatti known person
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 29 дней назад
@@user-mc517 valaki nammakam unda koodadu antava..? Ikenduku ra rajyangam teesi pakkana pettesi e mathaniki aa matham vaala grandhale rajyangaluga pettesukunte sari
@ballubalaji9991
@ballubalaji9991 29 дней назад
ఇ విడియో లో ఓకటి మాత్రం నిజం ఇ అబియెగం మెపినోడు అ అబియెగం మెసినోడు ఇద్దరిలో ఏవరు తప్పు చెసిన వచ్ఛే ఎలక్షన్ కి ఉండరు మనం చూస్తాం 100% ఇ కోర్ట్లు పోలిస్ విచారణలు తెల్చలేని మేటర్ అ దేవదేవుడు తెలుస్తాడు
@saikiranm2007
@saikiranm2007 29 дней назад
ఎలక్షన్ వరకు ఎందుకు ,ఈలోపు ప్రాణాలతో ఉండాలి గా , ఏ దిక్కుమాలిన చావు రాసి పెట్టి ఉందో ? చూడాలి
@prasadg789
@prasadg789 29 дней назад
ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్నది ఎందుకు లే గాని బ్రో,కానీ దేవుని విషయం లో ఎవరు తప్పుచేసినా అది మహాపరాధం, అది మట్టుకు ఒప్పుకోవలసిందే, దేవుని విగ్రహాలకి కాళ్ళు చేతులు, తలలు విరగ్గొట్టడం, అశుద్ధం విగ్రహాలకి పూయడం చేసిన వాళ్ళకి చేతులెలా వచ్చాయో తెలియదు గాని, మన తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతస్తులు హిందూ దేవతా విగ్రహాలు నాశనం చేసేటంత విద్వేషం అయితే మన తెలుగు ప్రజల్లో లేదు గత ఐదు ఏళ్ల కాలం లో జరిగిన విగ్రహాల ధ్వంసం కేవలం నాయకులు తమ రాజకీయ లాభం కోసం చేయించిన కుట్రలే కానీ ఏ క్రైస్తవుసోదరునికి, ఏ ముస్లిం సోదరుడికి హిందూ విగ్రహాలు ధ్వంసం చేసేంత విద్వేషం లేదు, ఏ హిందూసోదరునికి ఇతర మతాల పట్ల విద్వేషం అస్సలు లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ చలి కాచుకునే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉంటే మనకే మంచిది
@bonneyrawada4812
@bonneyrawada4812 29 дней назад
​@@prasadg789Correct ga chepparu idantha chesi ippudu power Loki vacharu
@srinuetc
@srinuetc 29 дней назад
Only jagan ki vunna murkapu vedhavalu matrame ila chestaru, alanti varini jagan encourage chestaru
@bonneyrawada4812
@bonneyrawada4812 29 дней назад
@@srinuetc Correct Andi mana PK sir Laga
@HR_TV9
@HR_TV9 29 дней назад
తప్పు ఎవరు చేసినా తప్పుడు ఆరోపణలు ఎవరు చేసిన... భూమి పైన శాశ్వతంగా దూరం అవ్వాలి ఓం నమో వెంకటేశాయ వీరిని భూమి మీద మాత్రం ఉంచవద్దు
@ponukusekhar7800
@ponukusekhar7800 29 дней назад
అన్యమతం ప్రచారం తప్పు కానీ ఎవరైనా దేవుని దర్శించ వచ్చు, ముస్లిం, క్రిస్టియన్, ఎవరైనా దేవుని దర్శించవచ్చు
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 29 дней назад
వద్దని ఎవరూ అనలేదు bro. Naku viswasam undi ani matrame declaration.
@nagasaik6919
@nagasaik6919 29 дней назад
@ponukusekhar7800 brother nobody is objecting him from entering but since he himself claim that he is opposition party leader and ex-CM, he should stand as a example by following policies set by respective Temple/Darga/church. Unfortunately he didn’t paid head to the policies while he is serving as CM….. now that his deeds are making him to pay hefty price, he should follow the order of religious belief. If don’t want to then nobody is forcing him to go to temple but just he is creating ruckus, he should follow the order
@Topview581
@Topview581 29 дней назад
​@@kiddscaartoonvideosworld8298Pawan Kalyan declaration paisign chesthadaaa
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
Vadhu analedhu TTD lo yeppatnuncho vunna system vere mathalu vallu vasthe declaration ivvadam isthe randi ledhante ravadam yenduku
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
​@@Topview581ausaram ayithe wife tho vachi porlu dandalu pedthadu dammunte jagan ganni wife tho rammanu
@Vijayyadala43
@Vijayyadala43 29 дней назад
బాపిస్తము తీసుకున్న పవన్ కళ్యాణ్ గారూ కూడ డిక్లరేషన్ ఇవ్వాలి కల్తీ జరిగిందని చెపుతున్నాది జూన్ 2తారీకు నుంచీ అనీ చెపుతున్నారు 🎉
@anveshanvesh4648
@anveshanvesh4648 29 дней назад
Baptisam ni pavan ekkada theesukoledhu ,pavan 3rd marriage kuda register marriage hyd lo ayindhi .
@BaluYerramsetti
@BaluYerramsetti 29 дней назад
లడ్డు లో పంది కొవ్వు కలిపిన క్రిస్టియన్ జగన్ రెడ్డి కూడా చెప్పాలి
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
Pawan kalyan thana wife tho tirumala ki velthadu mari jagan ganni rammanuraaaa
@tuttasivakumar4772
@tuttasivakumar4772 29 дней назад
ఎవ్వర్ర మీరంతా ఎర్రి..... లా మాట్లాడుతారు.... 🙏🙏🙏🙏
@podcastpavan7203
@podcastpavan7203 29 дней назад
​@@BaluYerramsettiswami varini avamanisthunnaru meeru jagan ni kadhu.july 12 2024 nundi ar diary ghee ni vadatam modhalu pettaru jagan gariki sambandam enti?thana governmentlo jaragaledhu, thappu jarigivunte ei government valle jaragali
@ramanimaddila1746
@ramanimaddila1746 29 дней назад
పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు మూడవ భార్య కూతురికి చర్చిలో బాప్తిసం ఇప్పించారు అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు చర్చలు మసీదులకు వెళ్లి ఆయా మత పెద్దలతో మాట్లాడుతారు ఇవన్నీ బిజెపికి ఇష్టమైనవి బీజేపీ మతతత్వ పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్ట వద్దండీ దిలీప్ గారు ఇంత కాలానికి మీరు న్యాయంగా మాట్లాడారు భగవంతుని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేయకూడదు
@svm14
@svm14 29 дней назад
పవన్ కళ్యాణ్ గారు వారాహిదీక్ష చేసారు. బాప్టిజం అడ్డురాదా.
@svm14
@svm14 29 дней назад
తిరుపతి పర్యాటక కేంద్రం కాదు.
@Ushaalizah
@Ushaalizah 29 дней назад
అన్నా... చంద్రబాబు, పవన్కళ్యాణ్, తదితరులు ఎవరైనా సరే ఓట్లకోసం చర్చిల్లోకి, మసీదులోకి వచ్చినప్పుడు వారు కూడా అలాంటి సంతకాలు పెడతారా? పెట్టాలికదామరి.... 😅😅
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 29 дней назад
పెట్టించుకోండి..
@rajasekharthumu1938
@rajasekharthumu1938 29 дней назад
Good logic
@septcar100
@septcar100 29 дней назад
Yes, if the church or mosque requires them, then, they must
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 29 дней назад
Akkada e padhati unte aa padhati paatistaru evaryna except Donga Reddy thappa
@nagabhushana8325
@nagabhushana8325 29 дней назад
మనం ఇలాంటి వి చెప్పా కూడదు బ్రో
@chitty393
@chitty393 29 дней назад
ఎంతో మంది హిందువులు దర్గా వెళుతున్నారు, వాళ్ళు చాలా మంది వివిధ హిందూ దేవాలయాల దర్శనం చేస్తున్నారు ఇందులో తప్పు ఏమీ లేదు
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
Darga ki yevarina vellochu ra mari masjid ki andaru velthunnara raa
@chitty393
@chitty393 29 дней назад
@@amaresh.p8050 ఓరిని మన బాబు గారు, పవన్ వెళ్ళడం లేదా చర్చిలలోకి మీరు చేస్తే సంసారం పక్కనోడు చేస్తే వ్యభిచారమా?
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
@@chitty393 lee yerripulka vellodhu analedhu raa declaration meedha sign cheyamanu antunnaru , mari intlo church setting lu vesukoni paryer lu cheyamanu raa mari , setting lu vesukovadaniki tirumala temple kavalaaa
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
@@chitty393 Rey vyabhichari CBN, pawan sathi samethanga swamy variki pattuvasthralu samarpistharu jagan samrpisthadaa hindu matham lo dampathulu samparpinchali mari jagan ganni Bharathi ni rammanu raaa temple ki
@amaresh.p8050
@amaresh.p8050 29 дней назад
@@chitty393 CBN thana wife tho tirumala velli pattuvasthralu isthadu jagan ganni Bharathi tho rammanu mariiiiiiii yeraa vyabhichari rammanu,
@venkateseararaopathipati8481
@venkateseararaopathipati8481 29 дней назад
చంద్రబాబు పవన్ వాళ్ళ కుటుంబాలు తో ప్రమాణాలు చెయ్యాలి నిజాయతి ఉంటే
@ranjitkumar.karnool
@ranjitkumar.karnool 29 дней назад
ప్రమాణం చెయ్యాల్సింది అన్యమతస్థులు హిందువులు కారు..
@jayarcl
@jayarcl 27 дней назад
Ekadiki tirumala ka ..kachitanga vastaru chudandi
@kishoreraja2609
@kishoreraja2609 29 дней назад
కరోనా టైం లో ఈ దేవుళ్ళందరూ ఎటు పోయారు! బాలాజీ, ఏసుప్రభు, అల్లా. భారతదేశంలో రాజ్యాంగం కంటే ఏ వ్యవస్థ పెద్దది కాదు.
@sivaram6272
@sivaram6272 29 дней назад
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం లేకపోతే గెలుస్తాము లేకపోతే గెలవము అని పడింది
@rithishkong5115
@rithishkong5115 29 дней назад
corona taruvata putaava ?
@vijayaditya2003
@vijayaditya2003 29 дней назад
రాజ్యాంగం కూడా ఎటుపీకింది?
@universalentertainment6460
@universalentertainment6460 29 дней назад
Devudu ninnu puttinchi, niku budhi ivvatame kakunda, malli devudu ravala niku kapadataniki ninnu. Okka manishi ke budhi ichadu, gurthu pettuko
@shabberhussain8265
@shabberhussain8265 27 дней назад
Kishorraja,,,👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏
@ugandharideas
@ugandharideas 29 дней назад
నాకు తెలిసి , ఒకసారి సంతకం పెడితే మళ్ళీ పెట్టవలసిన అవసరం ఉందా లేదు అనేదే నాకు తెలుసు 2009 లో వైస్సార్ వెళ్ళినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు అనేది నిజం
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 29 дней назад
inkokasari pedithe thanduuri aypothada enti
@ugandharideas
@ugandharideas 29 дней назад
@@santhoshKumar-nw2om ఎవరికి మూడు వచ్చినప్పుడు వాడు పెట్టమంటే పెట్టవలసిన అవసరం ఉందా . ఒకసారి చేసిన పని రెండో సారి ని పెళ్ళమే చెయ్యదు
@kishorenadella1028
@kishorenadella1028 29 дней назад
​@@ugandharideasjagan tirumala eppudu velaledhu vala Nana ysr cm ga unnapudu.even 2014-2019 opposition lo unnapudu kuda jagan eppudu kuda tirumala ki vellindhi ledhu
@chitty393
@chitty393 29 дней назад
నీ మొఖం పాదయాత్ర అయ్యాక ఆయన తిరుపతి వెళ్ళాడు, ఎన్నో సార్లు వెళ్ళారు ​@@kishorenadella1028
@Paddu355
@Paddu355 29 дней назад
​@@kishorenadella1028...Jagan padayatra ayina taruvata kaalinadakana velli darshanam chesukunnaru
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 29 дней назад
వందల మంది ముస్లింలు, వందల మంది క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు ఇతర మతాల వాళ్ళు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు కానీ వారిని ఎవ్వరూ డిక్లరేషన్ ఇవ్వండి అని అడగడం లేదు,అది వారి వారి ఇష్టం,దేవుడు అందరి వాడు అందరూ ప్రతి ప్రాణి దేవుని బిడ్డలే,ఈ కుల మతాలు మనం మనుషులం పెట్టుకొన్నవి
@user-mc517
@user-mc517 29 дней назад
మంచిది. మరి కేజీ నెయ్యి 320 రూపాయలకి ఎలా వచ్చింది? పవిత్రంగా నే ఆ నెయ్యి అంత తక్కువ రేట్ కి ఇచ్చారా? సరే పంది కొవ్వు కలపలేదు అని ఒక నిమిషం అనుకున్నా, కల్తీ అయితే చేశారు కదరా ! మీ గొర్రె బతుకులు
@mrspushpanjali8881
@mrspushpanjali8881 29 дней назад
Manchiga chepparu sir
@rudrarajubhagathvarmarudra5054
@rudrarajubhagathvarmarudra5054 29 дней назад
ముస్లిం దర్శనం చేసుకున్నాడు కానీ క్రిస్టియన్ ఎప్పుడు దర్శనం చేసుకోడుఅన్న అది గుర్తించాలి మీరు
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 29 дней назад
@@rudrarajubhagathvarmarudra5054 నీకు తెలుసా మా ఊరిలో ఎంతో మంది హిందూ SC క్రిస్టియన్లు తిరుమలకు వెళ్లి వస్తుంటారు
@ks9072
@ks9072 29 дней назад
@@rudrarajubhagathvarmarudra5054 No క్రిస్టియన్ also coz they are Hindus only.
@NagaBhushanam-pt2ty
@NagaBhushanam-pt2ty 29 дней назад
రోజుకు కొన్ని వేల మంది ఆయా మతస్థులు తిరుపతి వస్తారు దేవుని మీద భక్తితో.
@vasudevareddy5507
@vasudevareddy5507 29 дней назад
జగన్.పాదయాత్ర. తరు వాత.తిరుమల.వెళ్ళినపుడు.గాని.ముఖ్యమంత్రి. అయిన.తరువాత.కూడా..వెళ్ళారు.అప్పుడు.లేని.డిక్లరేషన్.ఇప్పుడు.ఎందుకు
@DurgaPrasad-pc2cc
@DurgaPrasad-pc2cc 29 дней назад
Me lanti gorelaki em thelusthadhi le tirumala gurinchi 🖕
@ParuG2124
@ParuG2124 29 дней назад
@@vasudevareddy5507 అప్పుడూ లేకపొవడం కాదూ.. జగన్ పెట్టలేదు. దీని పైన అప్పుడే ప్రశ్నిస్తే సిఎం ఏదైనా చేస్తాడు. అనీ కొడాలి నాని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మర్చిపోయినట్టు ఉన్నారు మీరందరూ..
@Priyaragalu123
@Priyaragalu123 29 дней назад
@@ParuG2124కొడాలి గాడు నీ యమ్మ మొగుడు కట్టిచ్చాడా అన్నాడు వాడికి స్వామి హనుమ శిక్ష వేయాలి
@siv187
@siv187 29 дней назад
​@@Paddu3552009 lo ichina declaration ippudu Pani cheyadu. Validity undadhu. Example VIP ticket vachina rojuna mathrame vellali lekapothe validity expired avuthundi. Alane idi kuda. Ayina 2009 lo YSR emani ichado kuda thelidu.
@ParuG2124
@ParuG2124 29 дней назад
@@Paddu355 1990 నాటి నుండి కూడా ఉన్న రూల్స్ ప్రకారం I ____ belonging to ____ (religion), however I have faith in Lord sri venkateswara reverence to him and to his worship. I may be permitted to enter the temple and have darshan of lord. అని మాత్రమే ఉంది కానీ ఎక్కడా ఒక్కసారి ఇస్తే చాలు అని లేదు అండి. కావాలంటే మీరు కూడా చూడండీ. G.O.Ms.No.311. ప్రకారం. రూల్ నంబర్ 136 లో ఉంటుంది. అన్యమతస్థులు ఎప్పుడు వెళ్ళినా ఇవ్వాల్సిందే.. జేసుదాసు, అబ్దుల్ కలాం లాంటి వారే ఇచ్చి వెళ్లారు అండి. అనవసరంగా ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. పదవిలో ఉన్నంత కాలం నచ్చింది చేసారు. అప్పుడు ఎవరు భయపడి ఏం అనలేకపోయారు. అయినా ఇదేం ఖర్మ అండి మన దేశంలో రూల్స్ పాటించమని అడిగితే నొప్పులు వస్తాయి. అయినా ఇదేమైనా ప్రభుత్వ వ్యవస్థ? నచ్చినట్టు ఉండటానికి, ఉంటాను అనడానికి. హిందు స్థలం. గట్టిగా మాట్లాడితే డిక్లరేషన్ ఇచ్చినా కూడా అటువంటి వ్యక్తి మీద అనుమానం ఉంటే లోపలికి పంపించాల్సిన అవసరం లేదు. ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అందుకే కేరళలో గుడి ముందే అన్యమస్తులకు ప్రవేశం లేదు అని బోర్డు ఉంటుంది. ఏ కోర్టు కూడా కాదనలేక సైలెంట్ గా ఉన్నాయే కానీ అలా బోర్డు ఎందుకు పెట్టారని అడగలేదు
@rameshtumati1632
@rameshtumati1632 29 дней назад
మీరన్నట్లు 100రోజుల్లో నిజం బయిటపడాలి.అందుకు కారణం అయిన వారు మీరన్నట్లు జరగాలి
@vkumarnaligili3993
@vkumarnaligili3993 29 дней назад
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు చర్చిల్లోకి వస్తున్నారు అందుకే
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 29 дней назад
పవన్ కళ్యాణ్ గారు & చంద్రబాబు గారు,, ఏ మతాన్నయినా..విమర్శించారా..
@shanmukharaochandaka3169
@shanmukharaochandaka3169 29 дней назад
​@@MRGAMING-mh2cb mari jagan vimarsinchada ?
@ParuG2124
@ParuG2124 29 дней назад
@@vkumarnaligili3993 అప్పుడు చర్చిలో కూడా సంతకం పెట్టీ లోపలికి రమ్మని చెప్పండి. సంతకం పెట్టే వస్తారు. పెట్టకపోతే రానీయకండి ఎవడు ఆపాడు. నేను ముందే చెప్పాను మత స్థలాలు సెక్యులర్ స్థలాలు కాదు
@shanmukharaochandaka3169
@shanmukharaochandaka3169 29 дней назад
@@ParuG2124 actually tirumala lo jagan 2009 lone declaration ichadu. Vellina prathisaari declaration ivvalsina avasaram ledhu as per rules .
@harikrishnamck990
@harikrishnamck990 29 дней назад
రొంకు రాజకీయాల కోసం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవలేని దద్దమ్మలు కాబట్టి 😂😂
@krishnaprasad-oh6ck
@krishnaprasad-oh6ck 27 дней назад
Exactly your words are correct
@Jeevanamedia
@Jeevanamedia 29 дней назад
నిజంగా 2029 లోపు వాడు పోతే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది ఆ దేవుడు ఇప్పటికైనా ప్రజల పట్ల దయ చూపించాలి
@usrinivas5864
@usrinivas5864 29 дней назад
Super clarification and explanation
@gopalmirthipati1872
@gopalmirthipati1872 29 дней назад
ఇలాంటి క్షుద్రరాజకీయాలు ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రాల లోను జరగవు. జరిగి ఉంటే చెప్పండి.
@krishnaprasanth5113
@krishnaprasanth5113 29 дней назад
Guruvayur krishna temple lo nati pradhani idira gandhi kuda sign chese vellindi
@bvb-rollnumberssushanth
@bvb-rollnumberssushanth 29 дней назад
Mana Rastram lone jagan lanti siko vunnadu anduke
@imandiramakrishnarao2314
@imandiramakrishnarao2314 29 дней назад
Excellent clarification and speech
@ArunaMaddirala
@ArunaMaddirala 29 дней назад
కళ్యాణ్ గారు ఏ కులం వారు ఐనా మతం మారితే వారికి B.c.c సర్టిఫికేట్ ఇస్తారా o.c.గానే సర్టిఫై చేస్తారు కదా నేను టీచర్ ని ఇంతే నాకు తెలుసు .
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 29 дней назад
Sc, st lu marite bc, bc lu marite oc avutaru
@k.k7783
@k.k7783 29 дней назад
Well said dileep garu.Thank u
@gudurivenkataramanamurthy6206
@gudurivenkataramanamurthy6206 29 дней назад
సార్ చాలా బాగా చెప్పారు కానీ దీనికి మొత్తం బాధ్యత BJP దే పాపం కూడా ఎందుకంటే ఇటువంటి చవకబారు ప్రచారం జరిపించడం వాళ్ళు తప్ప మరొకరు చెయ్యరు, BJP గెలిచిన దగ్గర నుంచి హిందూ మతము,ధర్మం, సనాతన ధర్మం ఇటువంటి చవకబారు పనులు చేయడం అవకాశం బట్టి మతకలహాలు కలుగచేస్తు గెలుస్తూనే ఉంది మనకి ఇక్కడ అన్ని పార్టీల వెనుక ఉండి నడిపిస్తుంది వాళ్ళ మనుగడ కోసం విలువలు తుంగలో తొక్కారు ఇది సామాన్య ప్రజలకు మనసులో ఉన్న మాట
@veeraprasad987
@veeraprasad987 29 дней назад
Neeku bichhu telusu
@bvssrsguntur6338
@bvssrsguntur6338 29 дней назад
Mee లాంటి వారు ఉండబట్టే హిందువు లు అలా తగ్గి సనాతన ధర్మం అలా వర్ధిల్లుతుంది ఆంధ్ర లో
@venkataramarajup3439
@venkataramarajup3439 29 дней назад
చాలా పరిణితి చెందిన మాటలు బాగా చెప్పావు, ధన్యవాదాలు
@ramanimaddila1746
@ramanimaddila1746 29 дней назад
తిరుపతిలో వంట సామాగ్రి చెందిన వస్తువులు కానీ ప్రసాదానికి సంబంధించినవి కానీ ప్రతిదీ అంచలంచలుగా తనిఖీలు చేయడం జరుగుతుంది ఎటువంటి నికృష్టుడు అయినా, తిరుపతి ఆలయంలో పనిచేసే వంట వాళ్ళు కానీ అధికారులు కానీ పవిత్రమైన లడ్డులు జంతువుల కొవ్వు కలపరు భారతదేశంలోనే కాదు విదేశాల్లోని హిందువులు సైతం మనసాక్షి ని అడగండి ఎందుకంటే వెంకటేశ్వరస్వామి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడలేదు నిజాలు చెప్పలేడు రాజకీయాలు ఇంత నికృష్టంగా ఇంత నీచంగా ఉంటాయా
@Rathna237
@Rathna237 29 дней назад
Super Anna👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@avinashk677
@avinashk677 29 дней назад
పొరపాటున మీ నోటివాక్కు ఫలిస్తే బాబు గారి పరిస్థితి
@rjyprakash
@rjyprakash 29 дней назад
Jagan Anna paristithi?? Maro pavurala gutta yena?
@sarojinidevi8654
@sarojinidevi8654 29 дней назад
Rip babu
@budget888
@budget888 28 дней назад
వైఎస్ఆర్ గాడు ఎలా సచ్చాడో అందరికీ తెలుసు
@vamsi5529
@vamsi5529 27 дней назад
Yes ​@@rjyprakash
@Jicministry
@Jicministry 27 дней назад
Very fair very frank yet I can see thryour words that life's lessons has taught you how to represent your self
@venkatramana8002
@venkatramana8002 29 дней назад
Exactly dileep garu Don't face with kaliyuga Sri Venkateswara Swamy
@kollapuvijayalakshmi1376
@kollapuvijayalakshmi1376 29 дней назад
Sir your analysis is good 👍
@bunnyprasad1973
@bunnyprasad1973 29 дней назад
Kalyan deelip Anna fans evaru LIKE ❤
@hariprasadjanapati1132
@hariprasadjanapati1132 29 дней назад
Excellent analysis 👍
@sureshppodugu4012
@sureshppodugu4012 29 дней назад
జగన్ ఏది చేసిన పవన్ కళ్యాణ్ కి తప్పే చంద్రబాబు నాయుడు ఏది చేసిన పవన్ కళ్యాణ్ కి రైటే పవన్ కళ్యాణ్ మత ఉన్మాది తన మతం తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మతం
@honeysunney861
@honeysunney861 29 дней назад
Anni mathalo puduthara PK
@rose1to1000
@rose1to1000 29 дней назад
Correct గా చెప్పావు Brother
@Rraj88
@Rraj88 29 дней назад
JLaga gadu kulapicchi gadu matapicchi gadu.
@9052126906
@9052126906 29 дней назад
Sankara jaathi vaallaku maatrame illanti conditions. Thappaka paatinchaali
@allu1939
@allu1939 28 дней назад
Rey Jagan Christian kada ra declaration ivali dantlo matanonmadam em undi ra
@nkbabu3523
@nkbabu3523 29 дней назад
Good good బాగా చెప్పారు. అలాగే జరుగును గాక.
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 29 дней назад
ఏ దేవుని దగ్గరకు వెళ్ళినా డిక్లరేషన్ అడగరు ఎవరైనా వెళ్ళ వచ్చు ఇదేం ఖర్మర బాబూ
@Sri-ws6cj
@Sri-ws6cj 29 дней назад
Neeku nammakam leni chotaku nuvvendhuku vellaali.....gudiki velledhi bhakti tho..toorist gaa kaadhu...meeru Church vellaali anukunnapudu parisudham gaa yelaa veltaaro...church ni yelaa pavitram gaa choostaaro...maa temple ni memu Alaane choostaam
@sagar953389131
@sagar953389131 29 дней назад
Macca vellu needhi kosi kaaram pedatharu
@sagar953389131
@sagar953389131 29 дней назад
Ysr poyadu
@sagar953389131
@sagar953389131 29 дней назад
Veedu pothadu
@JesusChrist-n9h
@JesusChrist-n9h 29 дней назад
Meru mararu....inka ma medhapadi eadustaru meku education nearpindhi English vadu new technology ni techhindhi vadu 1980 lo rodski side lights leuvvv ...ekkuva cast unnavallu usa Australia ladonlonea ekkuva...endhuku vellatam?maku thikka reganathavarkea ...vachindha ne chethulo mobile kuda ma technology gurthupettuko okkasari lagesukuntea...tharuchesukotani kanisam nee age ayyidhi.
@hussainsharif.hs7shaik341
@hussainsharif.hs7shaik341 29 дней назад
చాలా చక్కగా విసిదికరించారు భాయ్
@Sukeshshank
@Sukeshshank 29 дней назад
Jagan garu hindhu dharmam bakthi shraddha la tho patisthunadu jagan garu
@golddealjewellers2725
@golddealjewellers2725 29 дней назад
Emina sighu vunda ila pettadaniki Akshintalu ela chiraku ga tudichado Inka vunnay ra
@ANIMAL-et99tm
@ANIMAL-et99tm 29 дней назад
Jagan gadi pandu chikandi
@universalentertainment6460
@universalentertainment6460 29 дней назад
TTD chairman ga oka Christian ni pettadam bhaktha?? TTD money church posters ki ivvatam bhaktha??
@praveenReddy-x2c
@praveenReddy-x2c 27 дней назад
​Mi amma ni pettinada ? Cristian antunnavu. ​@@universalentertainment6460
@rameshkumar-qw5mu
@rameshkumar-qw5mu 27 дней назад
Andykena intlo set vesadu devudidii apars solluu
@SirishaNani-x2q
@SirishaNani-x2q 29 дней назад
Good Massage Anna
@lordofrings1991
@lordofrings1991 29 дней назад
Bheemavaram lo baptism teesukunna pawan kalyan declaration ichada?
@marutirajeshmeduri1752
@marutirajeshmeduri1752 29 дней назад
Well said sir
@yvijayakumar9
@yvijayakumar9 29 дней назад
పవన్ కూడా ఇవ్వాలి గా డిక్లరేషన్
@kishorenadella1028
@kishorenadella1028 29 дней назад
Pavan Kalyan deniki evvali bro he is not Christian kada
@amulyamerugumolu1693
@amulyamerugumolu1693 29 дней назад
​​@@kishorenadella1028 ayana Baptism teskunnaru , baptism teskunedhi christians matrame .a mata ayane chepparu
@aravindkode3859
@aravindkode3859 29 дней назад
@@amulyamerugumolu1693okay istadu le Kani declaration jagan mari mala esukuni diksha chestada pawan Kalyan laga.?
@kishorenadella1028
@kishorenadella1028 29 дней назад
@@amulyamerugumolu1693 aina varahi diksha chesaru alage enno diksha lu chesaru vala annaya chiranjeevi garu hindu thali thandrulu hindu renu desai garu hindu avidaki putina pilalu hindulu mari enka pavan Kalyan garu enduku sign cheyali kani ekkada jagan mohan Reddy family motham Christians vijayamma gari bible pravachanalu untay utube lo chudandi alage wife gudiki radhu ani temple set vesadu thadeppali enti pakkana so jagan ki pavan Kalyan gariki chala Theda undhi kada so anduke jagan mohan Reddy garu sign cheyali Apj abdul kalam gare sign chase velleru alantidi jagan mohan Reddy entha.
@tvenkat9062
@tvenkat9062 29 дней назад
​@@aravindkode3859చెప్పులు వేసుకుని దీక్ష చేయడం కూడా ఒక దీక్షనా బ్రదర్
@anilkumarputta4469
@anilkumarputta4469 28 дней назад
Meru super annayya chala baga matladatharu. Nijam atu vipu unte atu nilabadatharu👌🏻👌🏻🙏🏻🙏🏻
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 29 дней назад
ఒకసారి నేను తిరుమల lo Swamy దర్శనం ki వెళ్లినపుడు కొంతమంది Muslims kondameeda motorcycle meeda speed ga వెళ్తూ భక్తులను ఎగతాలి cheyyadam chusanu
@KrishnaCh-xi4ll
@KrishnaCh-xi4ll 29 дней назад
చాలా బాగా వివరించారు ఇంత చిన్న వయసులో చాలా విజ్ఞానం మరియు చక్కగా వివరించారు మీరు ఉన్నత స్తాయితొ కూడుకొన్న రాజ్యాంగ పదవి లొ వుంటారు అనటంలొ సందేహం లేదు ఆదేవుడు ఏ రకంగా అవకాశం కలిపిస్తాడో తెలియదు కానీ కలిపిస్తాడు అన్నది నిజం మీకు నా ఆశీర్వాదములు
@bossisback3366
@bossisback3366 29 дней назад
కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏👌
@rambabuvemula2623
@rambabuvemula2623 29 дней назад
Jagan is Hindu court is given order
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 29 дней назад
😂😂😂
@keerthanjyothijeesahu5668
@keerthanjyothijeesahu5668 28 дней назад
Nenu inthavaraku ilanti explanation vinaledhu super advocate garu
@bhaskarreddythumma4451
@bhaskarreddythumma4451 27 дней назад
Chala clear ga matladaru sir good job
@manoharmunaga1108
@manoharmunaga1108 29 дней назад
Yes ur correct problem kanna politics ekkuva ayipoindi....
@srinuchandaka3959
@srinuchandaka3959 29 дней назад
correct ga chepparu sir.very good.
@smartnaidu388
@smartnaidu388 29 дней назад
డిక్లరేషన్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ ఇవ్వనవసరం లేదు, 2014-2019లో పాదయాత్ర లో జగన్ వెళ్ళినప్పుడు లేని డిక్లరేషన్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు ఈ గోల?
@Rraj88
@Rraj88 29 дней назад
He has never given.
@gopalnaidu5267
@gopalnaidu5267 29 дней назад
He never given declaration at any time.
@KSReddy-tp4ks
@KSReddy-tp4ks 29 дней назад
Well said
@yerramrajubehara662
@yerramrajubehara662 29 дней назад
మీరు ఇంతసేపు మాట్లాడారు...సారాంశం అర్దం కాలేదు
@Harishsatyadev3922
@Harishsatyadev3922 27 дней назад
కుహనా మేధావి మాట్లాడితే అంతే. పీకే అన్నా చాలా తెలివైనోడు 😂😂
@prasannakumar3242
@prasannakumar3242 27 дней назад
Hi kalyana anna I am prasanna Kumar chemistry teacher my village is palakoderu anna if you enter in complete politics I will follow my carrier I like you anna when ever I watch your vedios I am proud bcz your from tiger from my Bhimavaram ❤
@JesusChrist-n9h
@JesusChrist-n9h 29 дней назад
Deuvvdi dhaggara declaration estea endhuku deuvvdiki andharu samanam.logic undhi
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 29 дней назад
ఈ డిక్లరేషన్ ఒక సాడిస్ట్ ఆలోచన అవన్నీ ఆ దేవుడే చూసుకుంటారు మన దేశంలో దేవుని పేరట రాజకీయం , వ్యాపారం చేస్తుంటారు
@asnm4380
@asnm4380 29 дней назад
నిజంగానే ఈ ఆలోచన ఒక శాడిస్ట్ ఆలోచన. ఎందుకంటే దీనివలన తిరుమలలో అన్యమ్రత ప్రచారం చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది.
@Sri-ws6cj
@Sri-ws6cj 29 дней назад
​@@asnm4380..yevadidhi vaadu kadukkunte smell raadhu brother pakkavaadidhi kadagaali ani yeppudoo yedhuru choostoo untaaru choodu vaalla thone ibbhandhi...veellu pakka vaalla dhaantlo velupetti sunakaanandham pondhaali anukuntaaru
@villans9879
@villans9879 29 дней назад
This is hindu country not copy paste book
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 28 дней назад
WELL SAID SIR FROM BRENTWOOD CA
@babugsureshgedela9275
@babugsureshgedela9275 29 дней назад
ఆ దేవ దేవుడికి మతమేందు కు ఆటగడుతారు.. ఆ దేవుడిని మనసారా వేడుకున్నవారు ఎవరినైనా సరే రాక్షిస్తాడు. ఊ కు: మనము ఒక డాక్టర్ నీ దేవుడితో పొలుస్తము ఎందుకు ఆయన కి కుల, మతము అని చూడరు, ఆపదలో ఉన్నవారిని అడుకోవడమే వారి బాధ్యత. దేవుడు కూడ అంతే. ఈ మతాలు, కులాలు మనము సృష్టించు కున్నవి కదా. మన దొంగ రాజకీయ నాయకులు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల వేశాలు వేస్తున్నారు. ఛీ.. ఛీ. మన పిల్లలు అమెరికా వెళుతున్నారు వారు మీరు హిందువులు మదేశానికి రకండి అని అనట్లేదు కదా, అలాగని ఆదేశము క్రిస్టియన్ దేశము అని మనము వెళ్లకుండా వుంటున్నమ చెప్పండి.
@Ravi-dw7ft
@Ravi-dw7ft 29 дней назад
మీలాంటి వాళ్ళు గళం విప్పాలి..ఒక సామాండి భాధ అంతదూరం వెళ్లదు ...మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన గౌరవాన్ని మన ప్రజలను కాపాడండి..sir
@user_name2234
@user_name2234 29 дней назад
he himself is hindu in his certificates, high court lo case vesaru elage okadu, case kotesindi high court
@joyalalluri7010
@joyalalluri7010 27 дней назад
మీ నోటి వాక్కు ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@venkatramana2667
@venkatramana2667 29 дней назад
Cbn thirupati ni kuda politics chesadu ,next election ki undadu
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 29 дней назад
11 to 1😂😂
@DurgaPrasad-pc2cc
@DurgaPrasad-pc2cc 29 дней назад
E lope jalaga anna pothadu le next election varuku vodhu
@venkatramana2667
@venkatramana2667 29 дней назад
@@DurgaPrasad-pc2cc evaraithe swamy daggara thappu chesado vadu confirm ga next year e time ki pothadu
@kishorenadella1028
@kishorenadella1028 29 дней назад
​@@venkatramana2667tirumala ne CBN bagane chuskunadu le kani pellam gudiki radhu ani temple set vesadu chudu vadiki matram pakka mudidi.
@chitty393
@chitty393 29 дней назад
​@@kishorenadella1028అసలు మన తాత గారు లోకేషం ఎప్పుడైనా తిరుపతిలో గుండు చెపించుకున్నారా?
@visweswarareddy1911
@visweswarareddy1911 29 дней назад
Kalyan deelip garu Please continue your debate
@శ్రీనివాస్.కింగ్
చంద్రబాబు తన ఆరోపణలు నిజమని ఆదేవదేవునిసాక్షిగా ప్రమాణం చేయాలి, ఆ ధమ్ముందా చంబా
@venkyvelpula5603
@venkyvelpula5603 29 дней назад
మరి జగన్ మోహన్ రెడ్డి కి ఉందా
@శ్రీనివాస్.కింగ్
@@venkyvelpula5603 యెర్రివెంగళప్పా , కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశాడు -ఆరోపణలు చేసిన అబద్ధాలు చంద్రబాబు ప్రమాణం చేయాలికదా....మరెందుకాలశ్యం
@ganganreddymallanagari3696
@ganganreddymallanagari3696 27 дней назад
సుప్రీం కోయిర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరగాలి .. న్యాయం జరగాలి
@bujjid324
@bujjid324 29 дней назад
Very good annaya
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 29 дней назад
ఎన్నిసార్లు డిక్లరేషన్ ఇవ్వాలి? 2009 ఒకసారి ఇచ్చారు, మరల ఇవ్వాళ
@prasadyv1461
@prasadyv1461 29 дней назад
Ivvale
@venkatmalisetti5794
@venkatmalisetti5794 29 дней назад
ఇవ్వలేదు రా నాయనా
@abhigamerff6419
@abhigamerff6419 29 дней назад
ఇవ్వనవసరం లేదు కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ని నమ్మిఎవరైనా కొలవచ్చు ఎవరైనా దర్శించుకోవచ్చు
@pavankumarsatrapu1361
@pavankumarsatrapu1361 29 дней назад
isthey em avuthundhi ichesthey ipole
@asnm4380
@asnm4380 29 дней назад
హిందువు కాకపోతే ఎన్నిసార్లు వెళితే అన్ని సార్లు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.
@chandratalks8278
@chandratalks8278 28 дней назад
దిలీప్ గారు .... CBN గారు ఎప్పుడు కూడా నిరాధార ఆరోపణలు చెయ్యలేదు. పక్క ప్రూఫ్స్ తో చేసారు.. ఇంకో విషయం దేవుడు విషయం లో అనవసరం గా ఎవరు కలగచేసుకోవాలని అనుకోరు.. లడ్డు నాణ్యత లోపించింది అనేది నిజం... మీరు అన్నట్టు ఒక వేళ రాజకీయం గా గానీ ఇలాంటి సున్నిత అంశం ని వాడుకుంటే వారు ఎవరు ఐనా సరే నాశనం ఐపోతారు... ఇది అక్షర సత్యం
@harikrishnar6913
@harikrishnar6913 29 дней назад
Sir,neenu sc,kani Mee prathi video chustsanu ,grete sir , great anthy I love you sir , eppudu Mee lanti curect persons rajakeyalloki ravali , thank you
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 29 дней назад
చాలా చక్కగా వివారిNచారు. ❤❤
@gurivireddypolakala8772
@gurivireddypolakala8772 29 дней назад
ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం ఇప్పుడు ఉంది ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వం ఇప్పుడు ఉంది
@HariKrishnaBollineni
@HariKrishnaBollineni 29 дней назад
Poraa puku reddy
@vijaykumarreddy8711
@vijaykumarreddy8711 29 дней назад
well said sir, irrespective of political face u r the best.
@saikumar1793
@saikumar1793 29 дней назад
Recent ga tirupati vellina mana home minister kuda declaration ichi vellaraaa?
@Vamsi.Krishna.M
@Vamsi.Krishna.M 29 дней назад
Present Home Minister is Hindu
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 29 дней назад
​@@Vamsi.Krishna.Mavna nijama...? Aa purse chudu bible aantadi enduku ra devudi daggara rajakeeyalu devudu paina bhakti leda
@user_name2234
@user_name2234 29 дней назад
@@Vamsi.Krishna.Mex cm is also hindu, home minister also reads bible like ex cm
@gopikrishna4832
@gopikrishna4832 29 дней назад
​@@Vamsi.Krishna.Moray babu anitha christian ra appudu bible carry chestuvuntadanta interview chepindi
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 29 дней назад
​@userade cheppamanu nenu hindu ni christian ni kaadu ani 😂😂😂_name2234
@chinnigkrm4932
@chinnigkrm4932 28 дней назад
కరెక్ట్ గా చెప్పారు అన్న
@venkatramana3597
@venkatramana3597 29 дней назад
ఎవరు ఇచ్చారు ప్రధానప్రతిపక్షం మీ బ్రో కి
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 29 дней назад
ఎవరో ఇవ్వాల ? మేము పెట్టేసుకున్నాం అంతే 😂😂
@శ్రీనివాస్.కింగ్
పవన్ కల్యాణ్ మూడో పెళ్లాం విదేశీ క్రైస్తవరాలు, ఇతనోపెద్ధ హిందూమతోద్ధారకుడా, బీఫ్ తింటే బలమని మాట్లాడినోడు,నా పిల్లలు సనాతనక్రైస్తవులని ప్రేలాపనలు చేసినోడు హిందూ ప్రతినిధా....సిగ్గు సిగ్గు 😭
@sivaramyammanuru2651
@sivaramyammanuru2651 29 дней назад
సూపర్ గా చెప్పారు సార్
@kavitha7637
@kavitha7637 28 дней назад
బాగా చెప్పారు దిలీప్ గారు...నమ్మకాలతో రాజకీయలేంటో... తిరుమల ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్నారు... ఘోరం గా ఉంది.... గొప్ప పవిత్ర దేవాలయం నీ చిల్లర రాజకీయాలకి వాడుతున్నారు...
@nkbabu2023
@nkbabu2023 29 дней назад
అన్న ప్రదాన ప్రతి పక్షం కాదు
@pailaeswar246
@pailaeswar246 29 дней назад
ప్రధాన ప్రతిపక్షం కాదు.
@surendrabadireddy7076
@surendrabadireddy7076 29 дней назад
Just mla
@user_name2234
@user_name2234 29 дней назад
can you explain who is prati paksham in our state?
@divvyatej.4788
@divvyatej.4788 29 дней назад
​@@user_name2234no one... Jagan is just a mla.. There is no prathipaksham in ap.. Janasena will if they partition with tdp.. Yarco just a normal party theg need to get 18 above seats
@user_name2234
@user_name2234 29 дней назад
@@divvyatej.4788 so last time what is janasena role? could you please explain
@krishnaprasad4779
@krishnaprasad4779 29 дней назад
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@UppalapatiSrinivasulu-l5z
@UppalapatiSrinivasulu-l5z 29 дней назад
DCM garu Baptism teesukoni Russian ammaini marrage chesukonnadu Mari athadu declaration ichhada. ? Or Tirumalaku eppudu Vella Leda ?
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om 29 дней назад
baptisum certificate chusava nuvvu😂😂
@MrIndee4u
@MrIndee4u 29 дней назад
DCM wife will declare happily
@Indianm409
@Indianm409 29 дней назад
​@@santhoshKumar-nw2om మరి జగన్ బాప్టిజం తీసుకోవడం ఎవరు చూశారు😂😂😂
@UppalapatiSrinivasulu-l5z
@UppalapatiSrinivasulu-l5z 29 дней назад
@@MrIndee4u So any family member can give declaration so YSR was already given declaration so it's enough
@kishorenadella1028
@kishorenadella1028 29 дней назад
​@@Indianm409ysr vala entlo andaru Christians a vijayamma utube videos chudu bible pravachanalu untay
@munirathnavenadu7776
@munirathnavenadu7776 29 дней назад
అన్న మీరు చాలా..... Great
@indianhallowman5775
@indianhallowman5775 29 дней назад
Home minister Kavitha ji kuda christian ye kada...mari thanu kuda declartion petti velthonda.......devudi deggara kuda ye politics yenduko artham kavatan ledhu.. anyway.thappu chesinodu yevaraina..devuditho pettukunnadu..pothadu
@keshav-gn2xj
@keshav-gn2xj 27 дней назад
చాల బాగా చెప్పరు సార్
@63chaganti
@63chaganti 29 дней назад
ప్రతి పక్ష నాయకుడా... ప్రతి పక్షం ఎక్కడ్ నాయకుడు ఎక్కడ... మీరు పెద్ద అడ్వకేట్ అనుకుంట...😊
@bollavarapuramaiah2717
@bollavarapuramaiah2717 29 дней назад
Pawlagadukrstiyan
@SarojKumarBastia
@SarojKumarBastia 29 дней назад
Ni ama ki pawala ra puka
@SarojKumarBastia
@SarojKumarBastia 29 дней назад
Ni ama ki pawala ra puka
@kalekoteswarao4737
@kalekoteswarao4737 29 дней назад
కరక్ట్ గా చెప్పారు
@SnRaoputtaburayyaPutta
@SnRaoputtaburayyaPutta 29 дней назад
ఒక అన్య మతం వారు తిరుమల రావాలా గొడవ కోసం తప్ప దిలీప్ గారు
@శ్రీనివాస్.కింగ్
పవన్ కల్యాణ్ మూడో పెళ్లాం విదేశీ క్రైస్తవరాలు, ఇతనోపెద్ధ హిందూమతోద్ధారకుడా, బీఫ్ తింటే బలమని మాట్లాడినోడు,నా పిల్లలు సనాతనక్రైస్తవులని ప్రేలాపనలు చేసినోడు హిందూ ప్రతినిధా....సిగ్గు సిగ్గు 😭
@KrishnaReddy-lm1cy
@KrishnaReddy-lm1cy 29 дней назад
Super video
@ParuG2124
@ParuG2124 29 дней назад
అసలు ఎవరికి అర్ధం కానీ విషయం ఏంటంటే గట్టిగా మాట్లాడితే డిక్లరేషన్ ఇచ్చినా కూడా దేవాలయంలోకి పంపాలా వద్దా అని టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. కాదనే అధికారం ఎవరికీ లేదు. ఇవేం సెక్యులర్ స్థలాలు కాదు. దేవాలయాలు. కేరళలో సింగర్ జేసుదాసు గారు గురువాయూర్ శ్రీ కృష్ణుల వారి మీద వందల పాటలు పాడారు కానీ ఆయనకి ఒక్కసారి కూడా దర్శనం కి అనుమతి ఇవ్వలేదు. ఆయన వేడుకున్న కూడా అనుమతి ఇవ్వలేదు. గుడి బయటే "అన్యమతస్థులకు ప్రవేశం లేదు" అని రాసేసి ఉంటారు. కాబట్టి మీరు ఏదో ఊహించుకోవద్దు. పరమత సహనం. గౌరవం ఉన్నాయి. అలానే స్వంత మతం పైన ప్రేమ కూడా ఉంది. ఏ భక్తుడు అసలు నెయ్యి మీద కాస్ట్ కటింగ్ చేయమని అడిగాడు. మరి నెయ్యి మీద కాస్ట్ కటింగ్ చేసినపుడు, ఎందుకని లడ్డు ధర తగ్గించకుండా 25/- నుండి 50/- పెంచారు? అసలు ఏటా ప్రభుత్వానికి టీటీడీ బోర్డ్ ఇచ్చే ఫండ్ 2 కోట్లు కాగా ఏ భక్తుడు అనుమతి ఇచ్చాడని ఎవడబ్బ సొమ్మని రాత్రికి రాత్రి జీఓ ఇచ్చి 50 కోట్లుగా మార్చారు? ఇవేవీ మీకు అక్కరలేదు. పార్టీలుగా విడిగా ఉందాం. కానీ ధర్మం ప్రకారం కలిసి నడుద్దాం. గోవిందా గోవిందా
@ramakrishnaadabala1669
@ramakrishnaadabala1669 29 дней назад
కళ్యాణ్ గారు మీరు చాలా కరెక్టుగా చెప్పారు.❤
@hdelenem09
@hdelenem09 29 дней назад
నమ్మకం ఉంది అని మాత్రమే సంతకం చెయ్యమంటున్నారు. ఇస్తే ఏమైంది. జగన్ మొత్తం politicise చేస్తున్నాడు.
@brahmandamnmurthy6936
@brahmandamnmurthy6936 29 дней назад
Okariki already Bolli, okariki okaritho nadavaka iddaru mugguru.... Chooddam....
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 28 дней назад
SIR FEELING GUILTY WHILE PRAYING GOVINDA... VERY SCARED SIR LADU IN PICTURE
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 29 дней назад
పాప భారము మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అని వెంకన్న అనడా. వీళ్ళు పెట్టె అడ్డము ఏమిటి. మనిషికి దేవుడికి మధ్య డిక్లరేషన్ అవసరమా.
@gopalnaidu5267
@gopalnaidu5267 29 дней назад
దిలీప్ సుంకర గారికి ధన్యవాదములు.ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు అన్నీ విన్న తరువాత నాకు అనిపించిందేమిటంటే ఆ దేవదేవుడైన కలియుగ వేంకటేశ్వర స్వామియే ప్రత్యక్షంగా మీ వాక్కు ద్వారా ఈ విషయంలో ఇంత విశ్లేషణ చేయించాడని. స్వామివారిపట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో వున్న భక్తుడిగా కాకున్నా ఒక సాధారణ హిందూమత ఆస్తిక కుటుంబంలోని వ్యక్తిగా మీరు స్పందించటం జరిగింది.జగన్గారిపట్ల మీకున్న అభిమానంగానే సిబిఎన్ గారిపట్ల మీకున్న అసహ న భావముగానీ మీ మాటలు లో ఇసుమంతైనా కానరాలేదు .ప్రత్యేకంగా ఇందుకు ధన్యవాదాలు.ఈవిషయంపైన మీరు తెలుగు బాషలో ఆ నర్గలంగా అతి సరళంగా అతి సుందరంగా మీ నోటినుండి నవరత్నాల్లాంటి మాటలు ప్రవహించాయి అందులకు కృతజ్ఞతాభినందనలు.
@Kishorer437
@Kishorer437 29 дней назад
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిరుమలకి అపవిత్రతను ఆపాదించడం.. అభాసుపాలు చేయడం దేనికి సంకేతం? మన గుడిని.. మన దేవుడిని మనమే తగ్గించుకోవడం కంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా?
@abhigamerff6419
@abhigamerff6419 29 дней назад
ఎస్ కరెక్ట్ బ్రో
@Anandanib
@Anandanib 29 дней назад
Correct bro
Далее