అమ్మ.. తల్లిగా మీరు మీ కూతురు మీద చూపించే ప్రేమకు చాలా సంతోషం.. కానీ మీరు ఈ రకమైన స్కిల్స్ నేర్పించడం మానేసి చదువు లో ఇంకా ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళడానికి మోటివేట్ చేయండి. ఇంకా కంప్యూటర్ స్కిల్స్, ఇంకా వంటా-వార్పు, సంస్కారం, పద్ధతి, పెద్దలను గౌరవించడం, అలాంటి వాటి మీద దృష్టి పెడితే మంచిది. తల్లిగా మీరే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే..! రేపు చదువు సంధ్య, పని పాట మానేసి, ఈ లైక్స్ కోసం ఈ కామెంట్స్ కోసం మొత్తానికి డాన్స్ మొదలుపెడుతుంది. అప్పుడు అత్తవారింట్లో వాళ్ళ ఆయన వెయ్యిస్తాడు డాన్స్.
@@narayanasurname374 హలో బ్రదర్.. నీకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు. గానీ నేను ఏం చెప్పాను అంటే! ఎదిగే ఆడపిల్ల తల్లిదండ్రుల సహకారంతో అలాంటి డాన్స్ లు వేస్తే, వాటివల్ల నలుగురిలో, సమాజంలో వచ్చే అసభ్యకరమైన మాటలు, వాటి వల్ల కలిగే నష్టాలు అర్థం అయ్యేలా తెలియజెప్పాలని సహోదర భావంతో తెలియజేశాను. కానీ నీకు అది వేరేలా అర్థం అయింది. చదువుకున్న ప్రతి ఒక్కరికీ జాబ్ రావట్లేదు కదా..! అని చెత్త డ్రెస్సులు వేసుకుని అందరూ చెత్త డాన్సు లు చేయడమేనా...? టాలెంట్ అంటే? మంచికి పనికొచ్చే టాలెంట్ లు ఇంకా చాలా ఉన్నాయి. అవి మీకు ఏమీ టాలెంట్ లా కనబడటం లేదా?? ఈ డాన్స్ ఒక్కటే టాలెంట్ లా కనబడుతుందా మీకు? మీరు నేను చూస్తూనే ఉన్నాం ఇలా యూట్యూబ్ లో ఎంతమంది అసభ్యకరంగా డ్రస్సులు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసుకుంటూ డాన్సులు వేసే వారికి ఈ సమాజంలో ఎలాంటి విలువ ఉందో..! ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో? అది అవసరమా? మన ఇంట్లో ఆడవాళ్లని కూడా ఈ టాలెంటే గొప్పది అని అలా డాన్సులు చేయిస్తామా?
She is not beautiful OK She is overaction girl OK and she is asking some questions that all in you tube she copying all and saying she is a mad girl OK and she is not beautiful OK totally makeup