Тёмный

Women Conference - Question and Answer Session -  

Prakash Gantela
Подписаться 82 тыс.
Просмотров 17 тыс.
0% 0

Women Conference - Question and Answer Session - #PrakashGantela - Telugu Christian Message

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 77   
@joyoflife8782
@joyoflife8782 16 часов назад
చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్ పౌలు చెప్పిన విషయాలు జ్ఞానము తో గ్రహించి అనుసరించాలి. పదాలు పట్టుకుని వేలాడే వారు నేర్చు కోవాలి. పౌలు బంగారు గురించి చెప్పినది పట్టుకుని, బంగారు వేసు కోక పోవడమే దైవత్వం అని బోధించే వారు, మరి ,కన్నుతో పాపం చెయ్యగానే యేస్సుయ్య చెప్పి నట్టు కన్ను పొడిచి వేయండి , చెయ్యి నరికేయండి, అని బోధిస్తున్నారా! లేదు ! దాని అర్ధం చెప్తారు. కన్ను చెయ్యి కాలు పాపం చెయ్య కుండా ఎంత జాగ్రత్తగా వుండాలి అని యేస్సయ్య వక్కానింపు తెలియ పరుస్తారు. కదా! మరి పౌలు బోధకొచేసరికి వారు పదము పదము పట్టి పీడిస్తు న్నారు ఏంటి?! పౌలు , మన అందం బంగారు తో ముత్యములతో అలంకరించు కోడంలో లేదు కాబట్టి , అవిలేని వారు దిగులు చెందవద్దు,వున్న వారు అతిగా వేయ్య వద్దు అని చెప్పారు! తగు మాత్రము చాలు! అసలు అందం మంచితము మంచి పనులు పరిశుద్ధమైన స్వభావము అని చెప్పారు! వీటి విషయమై వేగిర పడండి అని హెచ్చరించారు. రీజనింగ్ కొరకు ; బంగారు ముత్యము అన్నారు పౌలు , మరి డైమండ్ వెండి చెప్పలేదుగా,!? అలాంటివి వేసుకో వచ్చా మరి!? ఇదికాదు కదా చెప్పే వుదేశం! వాక్యము సరిగా అర్ధము చేసు కోవాలి. ఉద్దేశము పసిగట్టాలి!
@kasturikondapuram
@kasturikondapuram 3 дня назад
ఎస్ బ్రదర్ మీరు చెప్పింది కరెక్ట్
@AniMeda-m6c
@AniMeda-m6c День назад
Praise the lord అన్నా 🙏మీ ద్వారా యేసయ్య మాట్లాడిన విధానం బాగుంది, మీ మెసెజ్ లు బాగుంటాయి
@koteswarip944
@koteswarip944 2 дня назад
ఇంట్లో ఉన్నపుడు ఒకలా ఉంటాము. బయటకు వెళ్ళి నపుడు శుభ్రంగా వెళతాము. మరి పెండ్లి కి వెళ్ళి నపుడు కొంచెం అలంకరణ ఉంటుంది, కాని church కి వచ్చినప్పుడు అలంకరణ తో రాలేరు కదా.పెండ్లి విందు కు పిలువబడినపుడు పెండ్లి వస్త్రాలు ధరించాలి. 🙏🙏
@rapurimartha3697
@rapurimartha3697 2 дня назад
Excellent explanation brother praise God
@aparnarr4304
@aparnarr4304 День назад
Decent and dignified ga undavachu.
@jayamanapati4408
@jayamanapati4408 День назад
Praise the Lord bro. We praise God for your wisdom and knowledge. May God use you mightily in your Ministry with good health and spiritual values all your life.
@GeorgeGuntu
@GeorgeGuntu 2 дня назад
🎉🎉🎉 price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 brother thankyou teliyani vatene teleyaparhinanduku
@nageshteddu
@nageshteddu 23 часа назад
Devunik stotram
@lakshmikv4736
@lakshmikv4736 3 дня назад
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
@pavank2193
@pavank2193 2 дня назад
క్రైస్తవులకు మిరోఒక inspiration bradar
@ChakravarthyChintha
@ChakravarthyChintha День назад
వందనాలు బ్రదర్
@gnkr369
@gnkr369 День назад
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐆𝐨𝐝 🙌🙌🙌
@violakrupamani7375
@violakrupamani7375 День назад
thanks for answering so many questions Pastor garu. Even I had so many doubts it got clarified. Thanks so much Pastor garu
@abhibarla4057
@abhibarla4057 3 дня назад
Wonderful clarifications anna... God bless your true ministry abundantly...
@rathnamalathota3283
@rathnamalathota3283 3 дня назад
Thank you so much , for the answer's sir 🙏🏼 .
@darasravani1571
@darasravani1571 День назад
Thank you brother and clarify the my doubts
@lvbreddy8481
@lvbreddy8481 3 дня назад
Praise the lord pastor Gaaru 🙏 Glory to God 🙏
@suredavidhu5929
@suredavidhu5929 2 дня назад
Praise the Lord sir amen Amen🙏
@rezefpeter5523
@rezefpeter5523 3 дня назад
Amen
@nemacalvanitha6156
@nemacalvanitha6156 2 дня назад
🎉 praise the lord brother 🙏 manchi vishayalu chepparu vandhanalu 🎉
@malakapogupeddhintisubhash2630
Thanks Anaaya
@kurukurthipratap7011
@kurukurthipratap7011 3 дня назад
Praise the lord anna❤️🙂🙏
@PraveenaSudarsi
@PraveenaSudarsi 3 дня назад
Praise the lord anna thank you so much anna elati message chepinandhuku
@kjyothighubrah7404
@kjyothighubrah7404 3 дня назад
వందనాలు బ్రదర్ 💞
@ramanakv9053
@ramanakv9053 3 дня назад
Please pray for me because I need job for my visa medical checkup Ramana mascot thankq sir
@pradeepkummari1894
@pradeepkummari1894 3 дня назад
Nuvu cheyyu prayer devudu vintadu
@chilukasrinivas3208
@chilukasrinivas3208 3 дня назад
Praise the Lord sir 🙏 Good information sir
@gaddarajsukumar799
@gaddarajsukumar799 3 дня назад
Super clarification brother
@bumulamurali
@bumulamurali 3 дня назад
Praise the lord anna ❤❤❤ me latest videos pettandi anna...good answers 🎉🎉
@kommupaul2128
@kommupaul2128 3 дня назад
Thanks sir
@vangalisampathkumar6674
@vangalisampathkumar6674 3 дня назад
Praise the lord sir... 🙏
@jayapradha4325
@jayapradha4325 2 дня назад
Ma mother meeru చెప్పినట్లు దేవునిలో బాగా బలపడి తర్వాతే. బొట్టు మానేశారు.ఆమె ఎంప్లాయ్, బ్రహ్మిన్ background గలవారు.చనిపోయే వరకు.హార్ట్ఫుల్గా దేవునితో గడిపారు. బొట్టు కొరకు మంచి సందేహం తీరింది.
@gracekumarapu199
@gracekumarapu199 3 дня назад
Praise the lord
@Dona_Elijah
@Dona_Elijah 3 дня назад
Thank you❤
@prasadaraogarlapati142
@prasadaraogarlapati142 14 часов назад
పువ్వులు ఎన్నిమూరలు పెట్టుకోవచ్చు అన్న బొట్టు రౌండ్ గా, పొడవు గా బంంగారం లిమిట్ చెప్పారు. ఇవన్నుయు పెట్టుకుంటే మనిషికి అతిశయం గర్వం ఉంటుంది అని నా అభిప్రాయం అన్న
@1067sha
@1067sha 3 дня назад
Praise the lord anna
@premakiranam
@premakiranam 3 дня назад
🙏brother
@swarnalatha2969
@swarnalatha2969 3 дня назад
Pelli ina vallaku oka simple tali bottu unnte chalu... Appude mana pakka sahodarulaku sahayakaran ga unntam😊👍🏼
@josephp7254
@josephp7254 День назад
సుందరమైన ఈ దేహానికి మరింత సౌందర్యం అవసరం లేదు అని బైబిల్ చెప్తుంది.. మీరు అవసరం అంటున్నారు.. మీ బోధ మారింది.. జాగ్రత్త అయ్యగారు.. దేవుడు చూస్తున్నాడు..
@joyoflife8782
@joyoflife8782 17 часов назад
మీ ప్రాబ్లెమ్ ఏంటి ? అందం అలంకరణ ఏంటి? ప్రకాష్ కారు, అందంగా అలంకరణ చేసు కోండి అని చెప్పలేదు . తగుమాత్రం అలకరణ పరవా లేదు అన్నారు!. మర్యాదగా మట్టుగా వుండండి అని చెప్పారు . అలంకరణ లో పాపం లేదు అన్నారు . అతిగాచేయడం వేరే వుదేశంతో అలంకరణ చెస్తే పాపం అన్నారు. . ఇల్లు మట్టసం గా అలంకరించు కుంటాము కదా . అలంకరణ అంటే ఏంటి ?! నీట్ గా మంచిగా సంధర్బానికి తగినట్టుగా వుండటం. లో కాన్ని దేవుడు చక్కని విద్దంగా రంగులతో ప్రువ్వులతో అలంకరించాడుకదా . ఎదో ఆలోచించి మంచి వాటిని పాపముగా ఎంచి, అసలు చెడు వాటిని ఖండించ కుండా వుండే మూర్ఖులుగా వుండకండి!
@pradeepkummari1894
@pradeepkummari1894 3 дня назад
Meelanti manishini naa jeevitham lo chudaledhu... Devude matladuthunatu vuntudhi meeru cheppe maatalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siromanidara6793
@siromanidara6793 3 дня назад
Yes Anna👍miku hudred years👍
@lakshmi32
@lakshmi32 2 дня назад
Praise the Lord Annnaya మా వాళ్ళు హిందువులు వల్ల పండగలకు పిలిచినప్పుడు భోజనకి పిలుస్తారు Appudu povachava plz chepandi
@PraveenKumarSiyadri
@PraveenKumarSiyadri 3 дня назад
🎉🎉🎉🎉
@swarnalatha2969
@swarnalatha2969 3 дня назад
Yesu prabhu ni darinchukomani bible lo unndi kada brother... Okati pettukunte inkokati pettukovali ani pistusdi😊
@JyothiMuliki-q9m
@JyothiMuliki-q9m 3 дня назад
please pry my child Shaffer with fever....
@kasturikondapuram
@kasturikondapuram 3 дня назад
ఉన్నవాళ్లు గోల్డ్ వేసుకో రాకుండా బ్లౌజులు మీరు చెప్పినట్టు 2000 3000 పెట్టి బ్లౌజులు పెట్టుకొని వేసుకోవచ్చు ఏమి లేని వాళ్ళు గ్రిల్ నగలు వెండి నగలు వేసుకున్న తప్పే అవుతుంది థాంక్యూ ఎవరు గుడ్డు స్పీచ్ బ్రదర్
@1067sha
@1067sha 3 дня назад
Anna please write one book ,how to live as real christian in India.. Chala myths ,chala rituals india loney unnai.. And acc to bible ela bathakalo rayandi book... Bible undi kada ani miru anochu.. Bible loni konni. Vishayalu devudi intension lo ela unnavi ela ardam chesukovalo Pastors kuda teliyadam leadu... Miku devudi echina gnanam nundi please write books.. deffinatly it will use for society.. Oka vela rasi untey meamu ela pondukovalo reply please
@tkirankumar7471
@tkirankumar7471 День назад
🫡 Bro, Already The Bible describes.
@nadagananareshkumar1564
@nadagananareshkumar1564 3 дня назад
Emi ardam కావట్లేదు అన్న ..ఒకసారి అవకాశం ఇవ్వండి అన్న ..debate kadanna..naku clearity kosam..మాట్లాడాలి అన్న మీతో
@krishnarayirknaidu7770
@krishnarayirknaidu7770 3 дня назад
Anna
@saralakonda8498
@saralakonda8498 2 дня назад
Anyula aacharaalu kadha ivi brother
@sadhusrujitha-fb3sh
@sadhusrujitha-fb3sh 19 часов назад
Sir ma church lo every Sunday gold pettukunnavallaki class thisukuntaru bayam ga untadi thappu chesthunnamemonani
@joyoflife8782
@joyoflife8782 17 часов назад
ఇలాటి చర్చి మానేసి అసలు వాక్యము బోధించే చర్చికి వెళ్ళండి gold లోనే రక్షణ కార్యపు నిర్ణయం వున్నట్టు ఈ మూర్ఖపుబోధ వదిలి వేయండి
@suryaprakasaraokorrapolu5952
@suryaprakasaraokorrapolu5952 3 дня назад
The question is- "why" a woman is thinking of adorning extra (అలంకరణ) ఉద్దేశం ?
@joyoflife8782
@joyoflife8782 12 часов назад
మీకు ఈ question ఎందుకు సార్
@ravikumar4412
@ravikumar4412 День назад
<a href="#" class="seekto" data-time="897">14:57</a> 😂
@mangeshrouthu
@mangeshrouthu 3 дня назад
దేవుడిచ్చిన అందం సరిపోక మరికొంత అలంకరణతో అందంగా తయారవడం అవసరం అంటారా? Sorry sir.... దేవునిలో పవిత్రంగా ఎదగాలి అనే ఆశ ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పటి నుండి అలంకరణ మీద మనసు ఉండదు సార్. కాని మీరు చెప్పేది కొందరికి అలంకరణ motivation లా తీసుకుంటారు కదా.
@grajeswari5000
@grajeswari5000 3 дня назад
బంగారం,ముత్యాలు, వెండి మొదలగునవన్నీ అన్యజనుల కోసమంటారా?
@udaygoda744
@udaygoda744 2 дня назад
Jesus Christ kuda me faith ni meru pattukoni jagrathaga undu anaru leru Vaddu anaka vinaru kani manam adugutam ade manalo una problem
@username5148
@username5148 2 дня назад
Sir first impressions is the best impression Devudi suvartha cheppalana Jesus gurinchi mana friends ki cheppalanna manam manchiga vunte first they will atleast listen to what we say Do you know so many people are afraid of Christianity because they don't wear earrings and neck chain Point here's is moderate No athivrushti or anavrishti 😊
@sagar-999b
@sagar-999b День назад
ముఖ్యమైనదిగా లేకుంటే అలంకరణ వలన నష్టం లేదనుకుంటా ఒకవేళ అలంకరణ లేకుండా మనసు లో పవిత్రత లేకపోతే....? అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు
@JoshHarsh-u9x
@JoshHarsh-u9x День назад
Wmindhi brother meeku gorintaku pettukovacha ? Anyulaku dani story vundi adi manam cheyicha old testament lone devudu ornament s teseymani cheppadu mari meerenti ?0pls meranta naku chala respect
@joyoflife8782
@joyoflife8782 17 часов назад
Ezekial 16 చదవండి. అభరణాలు దేవుడు ఇచ్చాడు అని వుంది. తరువాత వాటిని తీసేసాడు అని వుంది . ఎందుకు తాసేసాడని వుంది చదవండి. పాపము చేసినందు కు తీసేసాడు. ఇప్పుడు అదే అనుస రిస్తే పాపము చేసే వారికి సాద్యశ్యంగా దేవుడు అభరణాలు తీసేయ మసాలి.! పౌలు అభరణాలు తగు మాత్రముగా అలంకరణ చేయండి అతగా వాటి పైన ద్యాస వద్దు అన్నారు. తీసేయ మన లేదు! అందం, ఎన్ని బంగారు, మత్యముల ఆభరణాలు పెట్టుకున్నా రు అన్న దాని పైన ఆదారపడిలేదు, ఎంత మంచితనము అనకువ మర్యాద పరిశుద్దత గల వస్త్రధారన వుందో దానిపైన ఆదారా పడివుంది అన్నారు.
@0342praveen
@0342praveen 3 дня назад
Pastor Garu I respect you and follow your messages, but relating coin or piece of silver to an ornament to justify women wearing ornaments seems not reasonable
@joyoflife8782
@joyoflife8782 12 часов назад
Pastorgaru said that inJesus time that coin or nanem may have been a piece of ornament. But it did not confirm that adornment is ok. What he said was that Jesus did not talk about ornaments being sin in any of His teachings. Paul also did not say ornaments are sin . Please read carefully to analyse.Paul said a person's beauty is not in ornaments but in good character. If you say to your son, discipline is more important than your marks ranks and prizes , does it mean your son need not study and get good marks or prizes!!!???? Apply the same understanding to Paul's statement . So Paul did not mean to say that ornaments and gold and pearls and clothes and plaited hair is condemned. He said that these should be at minimum but good works and good character should be at a maximum Prayerfully learn to analyse the word brother
@ravindrababusabbarapu7468
@ravindrababusabbarapu7468 2 дня назад
మీ తప్పుడు బోధకు ఒక 🙏🏻 సార్...! దేవుని చేసిన సృష్టి (మనమే )చాలా అందమైనది అని అన్నారు... నిజమే.. అలాంటప్పుడు దేవుడు ఇచ్చిన అందం చాలు అని మరి దానికి మెరుగులు ఎందుకు రుద్దలి, అలంకరణ ఎందుకు చేసుకోవాలి..? 2. తప్పిపోయినా నాణెం అని బైబిల్ ఉంది.. అలా ఉండకూడదు, అది తప్పు అని అన్నారు... మా బైబిల్ అలా లేదే.. మీరే కొత్తగా చెబుతున్నారు... ఏమి బైబిల్ సరిగా చదవలేదా..? లూకా <a href="#" class="seekto" data-time="908">15:8</a> ఒకసారి జాగ్రత్తగా చుడండి... పోగొట్టుకున్న నాణెం అని రాసి ఉంది... అయినా ఆ ఉపమానం యేసుక్రీస్తు మారుమనస్సు గురించి చెబితే.. మీరు దాన్ని అలంకరణ కి అతికిస్తున్నారు.. గ్రేట్ సార్ మీరు..! 3. బంగారం వేసుకోవడం ఎంత తప్పో, ఖరీదైనా బట్టలు వేసుకోవడం అంతే తప్పు.. రెండు తప్పులు అని చెప్పకుండా, ఖరీదైనా బట్టలు వేసుకుంటున్నారు కాబట్టి, అలంకరణ చేసుకోవచ్చు అని అంటారా... మీరు మేధావులు సార్...! 🙏🏻🙏🏻🙏🏻 ఓహో.. మీ జుట్టుకి మీరు రంగు వేసుకున్నారు కాబట్టి.. తప్పు కాదులెండి
@josephp7254
@josephp7254 День назад
ఈ అయ్యగారు తలకి రంగు వేసుకుంటారు కదా..దాన్ని కవర్ చేయడానికి బైబిల్ నే తప్పు పడుతున్నారు
@tonybabunellore
@tonybabunellore День назад
సార్ చెప్పింది పూర్తిగా వినండి
@antonanilkumar8957
@antonanilkumar8957 2 дня назад
Amen
Далее
Какой звук фальшивый?
00:32
Просмотров 972 тыс.
СМЕЛОЕ РЕШЕНИЕ #shorts
00:14
Просмотров 23 тыс.
Predestination Prakash Gantela
46:00
Просмотров 484
Raj Prakash Paul full testimony
38:48
Просмотров 586 тыс.
Какой звук фальшивый?
00:32
Просмотров 972 тыс.