Elshadai Aradhana Elohim aradhana Adonai aradhana Yesuva aradhana (2) Ninu polinavarevaru-melu cheyyi devudavu Ninne ne nammithin-na Deva(2) Ninne na jeevithamunaku -adhaaramu chesukontini Neevukeni jeevithamantha-vyardhamuga povunayya(2) "Elshadai" Krungiyunna nannu choochi - kanneetini thudichitivayya Kantipaapavale kaachi- karunatho nimpithivayya(2) "Elshadai" Maranapu maargamandu-nadichina velayandu Vaidhyuniga vacchi naaku-maro janmanicchithivayya(2) "Elshadai" Mahimaku paathruda-Ghanathayu neeve Ma cheythuletthedam -ninu aradhinchutaku(2) Mahonnathuda adbhuthalu cheyuvaada Neevantivaaruleru Neevantivaaruleru You deserve the glory and the honour Lord we lift our hands and worship As we lift your holy name You are great -you do miracles so great There is no one else like you There is no one else like you All glory to God alone 🙏🏼🙏🏼🙏🏼
Sister Could YOU PLEASE SING THIS SONG SISTER నీవుంటే నాకు చాలు యేసయ్య పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీ వెంటే నేను వుంటా నేసయ్యా 1. ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను .. నీ మాట.. 2. బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన .. నీ మాట.. 3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా .. నీ మాట.. 4. నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము .. నీ మాట..
Sister I am hindu but Jesus changed my life please pray for my family salvation please. ........br Joshua, mother sesharatnam, father purnachandrarao my name rani pray for my marriage age 31 please pray......
యేసు క్రీస్తు నామములో శ్రేష్టమైన ప్రశస్తమైన సిస్టర్ గారికి వందనములు ఈ పాట ఎన్నిసార్లు వీన వినాలనిపిస్తుంది ... దేవుని కి మహిమ కలుగును గాక.... దేవుడు మీకు ఇచ్చిన స్వరము బట్టి దేవుని స్తుతిస్తూ నము.... thank you lord Jesus Christ...... thank you Jesus
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
Elshadai aradhana Elohim aradhana Adonai aradhana Yeshua aradhana Ninu polinavaare Ninne ne nammithin-na Deva Ninne na jeevithamunaku Adhaaramu chesukontini Neevuleni jeevithamantha Vyardhamuga povunayya Krungiyunna nannuchoochi Kanneetini thuduchithivayya Kanitipaapavale kaachi Karunatho nadipithivayya Maranapu maargamandhu Nadachina velayandu Vaidhyuniga vacchi naaku Marojanmnicchithivayya Mahimaku paathruda Ghanathayu neevea cheythulethudham nimu aradhinchutaku Mahonathuda adbhuthalucheyu vaada Nee vantivaruleru You deserve the glory And the honour Lord we lift our hands And worship As we lift your holy name You are great You do miracles so great There is no one else like you........ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నిను పోలిన వారెవరూ - మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన - ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన - యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||
యేసు క్రీస్తు నామములో శ్రేష్టమైన ప్రశస్తమైన సిస్టర్ గారికి వందనములు ఈ పాట ఎన్నిసార్లు వీన వినాలనిపిస్తుంది ... దేవుని కి మహిమ కలుగును గాక.... దేవుడు మీకు ఇచ్చిన స్వరము బట్టి దేవుని స్తుతిస్తూ నము.... thank you lord Jesus Christ...... thank you Jesus
Cannot live without God even a single moment. If God is not with us, we would have been destroyed by Satanic forces immediately. Depend on God always, lean not on your own understanding. God is waiting for us to enter the beautiful and peaceful heaven. Pray for everybody as much as possible. Everyone should enter heaven. God bless you all Suneel
I don’t see you as performing but truly worshipping. I feel the presence of Holy Spirit as I listen you truly worshipping God. Thank you very much amma....
Let lord bless you and keep you because there is no one to save us from this Covid-19 because NO ONE CAN COMPARE GOD'S POWER......HALLEUJIAH.......ONLY GOD HAS THE POWER TO STOP...........AMEN
Deva nevu lekhapothe ma jivithaniki arthame ledu thandri,kadavaraku me prema maku thoduga undali ani korukuntunnam. Akka "Yesayya" nekicchina svarannibatti kruthagnatha sthuthulu chellisthunnanu ,memmalni a paralokapu thandri ellappudu elane ashirvadinchalani korukuntunnanu