Тёмный

Writer and Actor Thotapalli Madhu Exclusive Interview | Thotapalli Madhu Interview | iDream 

iDream Entertainment
Подписаться 19 тыс.
Просмотров 43 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@Riyaz2208
@Riyaz2208 6 месяцев назад
మధు గారిని నేను మూవీస్ లో చూసినప్పుడు అయిన ఒక యాక్టర్ అంకున్న కానీ ఈ ఇంటర్వ్యూ చూసినంతరువాత,మధు గారు ఎంత మంచి రైటర్ ఓ తెలిసింది ,☺️🙏🏻 ఇడ్రీం కి స్వప్న గారికి ధన్యవాధాలు
@gantaramakrishna3197
@gantaramakrishna3197 5 месяцев назад
ఈ ఇంటర్వ్యూ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి...ఆయన మనసులో ఎలా వుందో అలానే చెప్పడం....గ్రేట్.. అదే నిజాయితీ గా మాట్లాడడం
@VinodRRREOSRTS
@VinodRRREOSRTS 6 месяцев назад
స్వప్న గారు ఈ మధ్య నేను చుసిన వాటిలో ఇది చాలా చాలా అద్భుతమైనది జీవితం లో పని డబ్బు ప్రేమ అన్నిటిని ఎంత క్రమంలో లో ఉంచాలో ఈయనకి తెలిసినట్టు అందరికి తెలియాలి.. నవ్వేను ఉలిక్కి పడ్డాను ఆలోచనలో పడ్డాను.. ఎన్ని విషయాలు ఎందరిగురించి... మొహమాటల్లేవ్ black and వైట్ RGV ఈయన.. వాణి విశ్వనాధ్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో కనపడ్డ బాధ వెంటనే కవిత రూపంలో చెప్పి ఎలా తను పైకి లేచారో భలే చెప్పేడు... Tq స్వప్న గారు for presenting such a beautiful person.. 1:40:03
@dsvsnsk
@dsvsnsk 5 месяцев назад
Very genuine and honest take on the industry...
@kvsanthakumari446
@kvsanthakumari446 5 месяцев назад
ఎస్... ఇంత జెన్యూన్ ఇంటర్వ్యూ లు చాలా చాలా అరుదు గా చూస్తాం...ఇది చూసేవరకూ ఈయనో చిన్న నటుడు అనే అనుకున్నాను.ఇది చూశాక గానీ తెలియలేదు ఈయన ఒక రైటర్ అని...అంతకు మించి వెరీ స్ట్రయిట్ ఫార్వర్డ్ అండ్ సింపుల్ మాన్...గ్రేట్ 👏👏👏🎉👌👍
@SharadGanji
@SharadGanji 5 месяцев назад
Most Genuine person who feels contended in Film industry...Hats off to your frankness Wish you Happy & Healthy life ahead
@vidyasagargajula0707
@vidyasagargajula0707 5 месяцев назад
Almost 2 hrs act chesaaru. Meeru great andi. Swapna gari meeda unna kodhoo goppo impression ni last one week lo complete ga champesthunnaru aavida.
@CutelittleThings4all
@CutelittleThings4all 5 месяцев назад
Thank you Swapna garu for this great writer's interview
@lakshmipayyavula4044
@lakshmipayyavula4044 5 месяцев назад
Tq swapna garu
@9999sree
@9999sree 5 месяцев назад
Great personality Hats off to you తల్లీ నీ డెవలప్మెంట్ నీ తల్లిదండ్రులకు ఒక పెద్ద గుణపాఠం ఇంటర్వ్యూ మొత్తం పైకి నవ్వుతున్న తుడుచుకుంటున్న కన్నీళ్ళు నీ గుండె లోతులో బాధ ను చెబుతున్నాయి భగవంతుడు నన్ను చల్లగా చూడాలి
@rathnaraju2151
@rathnaraju2151 5 месяцев назад
The best interview no words
@iamanindian745
@iamanindian745 5 месяцев назад
Ee Paytm Anchor ikkada Kuda Pawan Kalyan Meda Visham Chimmutundhi🙄
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 5 месяцев назад
ఎలాంటి భేషజాలు లేకుండా నిష్పాక్ష పాతంగా మాట్లాడారాని పిస్తుంది
@MrSrikanth00795
@MrSrikanth00795 5 месяцев назад
Wonderful interview, words form heart ❤️
@astrovert.ed2321
@astrovert.ed2321 4 месяца назад
గురువుగారు, మీరు దయచేసి వేరే వాళ్ళ విషయాలు వాళ్ళ పరోక్షంలో ప్రస్తావించ వద్దు. మిగతా ఇంటర్వ్యూ అంతా చాలా బాగుంది.
@mahideempul318
@mahideempul318 5 месяцев назад
Nenu full video chusanu Super interview Madhu garu
@madhunlrr
@madhunlrr 6 месяцев назад
The Tamil Nadu state government's total budget in 1969-70 was 4,408 crores and in 1970-71 it was 4,697 crores. In 1971-72 3000 crores జయలలిత శోభనబాబు ఇచ్చింది ఏమైనా అర్ధముందా? చంద్రబాబు 5 or 6 లక్షల కోట్లు సంపాదించి సింగపూర్ లో కొనేసినాడు ఈ లెక్కన జగన్ యెంత సంపాదించాడో ? సినిమా ఊహ ప్రపంచమే కాదనలేదు మరి ఇంత ఆకాశములోన విహరించేది, ఇద్దరు వైసీపీ fanatics
@VaidhehiAkkinepally
@VaidhehiAkkinepally 6 месяцев назад
Dimma tirige talent Very proud
@challanagulu3347
@challanagulu3347 5 месяцев назад
చాలా చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ స్వప్న గారితో కలిసి మేము కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము.
@6046sv
@6046sv 5 месяцев назад
Naaku goose bumps vastunnai.. eeyana intha pedha writer ani naku teliyadu
@astrovert.ed2321
@astrovert.ed2321 4 месяца назад
Interview starts at 4:10
@rajyuvraj6274
@rajyuvraj6274 5 месяцев назад
Very nice
@rajam7347
@rajam7347 6 месяцев назад
సింగపూర్ హోటల్ ఎంత ఉంటుంది, పరిపక్వం చెందని మానవుడు మరియు 3000 కోట్ల ra mgr
@akularamya3528
@akularamya3528 5 месяцев назад
A very great interview swapna garu
@brk18pearls70
@brk18pearls70 6 месяцев назад
super ఇతన్ని పాపులర్ చేయండి చాలా సినిమా విషయాలు తెలుస్తాయి తెలుగు వాడు మన గొప్పాడు
@MVV20063
@MVV20063 5 месяцев назад
Very nice and clear opinion on life. You are A practical man.
@murali2787
@murali2787 5 месяцев назад
మీకు తెలియక పోవచ్చు కానీ - ఇతని మొదటి సినిమా చిర0జీవి- దేవాంతకుడులో డైలాగ్స్ తో సంచలనం సృష్టించింది . స్వయంవరం సినిమాకు త్రివిక్రమ్ కు ఎంత పేరు వచ్చిందో -అంతకంటే ఎక్కువ పేరు మధుకి వచ్చింది - మధు కి . హై లీ టాలెంటెడ్ రైటర్ మధు తోటపల్లి గారు ...😀 వాణి విశ్వరూప్ ని ఇండస్ట్రీ లో ఫస్ట్ దెంగింది వీడే .
@sv6964
@sv6964 5 месяцев назад
Please swapna garu series cheyandi.
@ramakambhampati5094
@ramakambhampati5094 5 месяцев назад
fantastic interview
@kalakris
@kalakris 6 месяцев назад
Ammo...chaala nerchukovali Madhu gari nunchi...🙏
@girishk84
@girishk84 5 месяцев назад
Pro jagan fellow.. but i like her diplomacy..
@aacrazykids
@aacrazykids 5 месяцев назад
Too much overacting ithanu...తెలిసింది 10 పైసలు కానీ చెప్పేది 100 రూపాయలు. వీడు వీడి ఓవర్ యాక్షన్ మాములుగా లేదు.
@_oo.monkeypox.oo_3344
@_oo.monkeypox.oo_3344 5 месяцев назад
neeku endhuku bey manta? CBN ni annadani feel avuthunava?
@aacrazykids
@aacrazykids 5 месяцев назад
@@_oo.monkeypox.oo_3344 నీకెందుకు మంట...వాడినేవడినో అంటే నీకు మంట ఎందుకో
@AlthafAli-l1r
@AlthafAli-l1r 5 месяцев назад
Wowww❤❤
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 5 месяцев назад
Totapalli madhu chala goppa vishayalu chepparu
@dileepboyapati5103
@dileepboyapati5103 5 месяцев назад
1970 లో రాష్ట్ర బడ్జెట్ 3000 కోట్లు ఉండదు కానీ ఎంజీఆర్ 3000కోట్లు ఉన్నాయి అని విడికి ఫోన్ చేసి చెప్పాడా
@rajudokka289
@rajudokka289 5 месяцев назад
❤❤❤❤❤❤love you sir ❤ tq mam
@KotiLukka-q9i
@KotiLukka-q9i 5 месяцев назад
ఎంతో నిజాయితీగా.. వాస్తవాలు చెప్పారు. ఆయనతో .. సిరీస్ తప్పకుండా చేయాలి.
@lakshmannuthalapati9464
@lakshmannuthalapati9464 6 месяцев назад
Good interview swapnagaru
@avulavenkatnarayana308
@avulavenkatnarayana308 5 месяцев назад
It is correct, front and back .
@miriyalasrinivas790
@miriyalasrinivas790 5 месяцев назад
కోదండరామిరెడ్డీ, కోడిరామకృష్ణ,మురళీమోహన్, పాపం🙉🙈🙊🙏🙏🙏🙏
@raghunandigama393
@raghunandigama393 5 месяцев назад
5 ని.. స్టార్టింగ్ గ్లింపుల్స్ ఆ... ఒక గంట వెయ్యండి .. ఇంటర్వ్యూ అరగంట పెట్టండి... పూర వచ్చింది రోగం
@KrishnaPrasadMyneni
@KrishnaPrasadMyneni 5 месяцев назад
ఓరీ దీని ఏషాలు, సంకరజాతి రత్నం
@KotiLukka-q9i
@KotiLukka-q9i 5 месяцев назад
మీరు చేయకపోతే .. సిరీస్ చేసిన వారు,ఆ.. క్రెడిట్ వస్తుంది
@Mrsaikumarnaidu
@Mrsaikumarnaidu 6 месяцев назад
Good n bold
@manisahoo8880
@manisahoo8880 5 месяцев назад
@RamBabu-nd1kw
@RamBabu-nd1kw 5 месяцев назад
Super interview 🎉...... .
@vijayasharma1516
@vijayasharma1516 6 месяцев назад
Dabba rekula subbarayudu
@TAnilkumar-jf1bb
@TAnilkumar-jf1bb 5 месяцев назад
Madu garu meru super super
@vikramshah5205
@vikramshah5205 6 месяцев назад
Wonderful interview...
@sksubani4437
@sksubani4437 6 месяцев назад
Super swapna
@ayatireddy8571
@ayatireddy8571 6 месяцев назад
Waiting for series 😂😂😊
@umadeviumadevi7008
@umadeviumadevi7008 5 месяцев назад
One more interview medam
@gvnraju999
@gvnraju999 5 месяцев назад
భామనే సత్యభానే అనే సినిమా కు ఫ్రీ make MS faire ఎదో ఉంది
@devanuruMaddileti
@devanuruMaddileti 6 месяцев назад
Perlapanduga ku vedam katte mukam NIV anni nu nijalu cheputav migatha vallu abaddalu cheputara NIV ni sollu
@phanikumar1245
@phanikumar1245 5 месяцев назад
Ne over acting anchor
@manthenaragunathaprasadraj1669
@manthenaragunathaprasadraj1669 6 месяцев назад
Vijayakmari kadhu krishanakumari
@sandiegotechnology8154
@sandiegotechnology8154 5 месяцев назад
Poor thing Swapna looks like has Allergies She has been scratching all through the interview
@apparaoreddy4845
@apparaoreddy4845 6 месяцев назад
Worst fellow
@KrishnaPrasadMyneni
@KrishnaPrasadMyneni 5 месяцев назад
అవునులే, ఇద్దరూ వైసీపి పేటిమ్ బ్యాచ్
@kajucurrybutternan9000
@kajucurrybutternan9000 5 месяцев назад
Telugu Movie industry antha biscuit batch kadha Babu ki ...
@kksajjanam11
@kksajjanam11 5 месяцев назад
PK kannana ??
@NarenHYD
@NarenHYD 6 месяцев назад
Scripted interview.
@AnilKumar-lr9zy
@AnilKumar-lr9zy 5 месяцев назад
What purpose are you serving? What do you want to convey? What karma are you attracting?
@Vijayrc171
@Vijayrc171 5 месяцев назад
Swapna Khan
@surendrabattula9718
@surendrabattula9718 5 месяцев назад
Enka emanna unda digajarataniki
@madhuakkinepally6290
@madhuakkinepally6290 5 месяцев назад
Agyaani thanoka gyani anukunnadu.sontha thelvi ledhu ,copy naaster.
@santhoshkatari7418
@santhoshkatari7418 5 месяцев назад
Next CBN garu CM ayaka veddi situation ento 😂
@ramadevi9737
@ramadevi9737 5 месяцев назад
Avunu edharu edhare
@chandrarao75
@chandrarao75 5 месяцев назад
ఒక పనికిమాలినది ఒక పనికిమాలినోడ కలిసి మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఇలానే ఉంటది
@Pulihara
@Pulihara 5 месяцев назад
Nee bonda
@balajienterprises9449
@balajienterprises9449 5 месяцев назад
iddaru waste fellows discusssion
@ssvprasadr2276
@ssvprasadr2276 5 месяцев назад
Paraspara dappu
@girishk84
@girishk84 5 месяцев назад
Pro jagan fellow.. but i like her diplomacy..
Далее
Думайте сами блин
18:15
Просмотров 515 тыс.
Думайте сами блин
18:15
Просмотров 515 тыс.