Тёмный

Writer KOMMANAPALLI GANAPATHI RAO Most Sensational Interview | Real Talk With Anji #24 | Film Tree 

Tree Media
Подписаться 327 тыс.
Просмотров 77 тыс.
50% 1

Kommanapalli Ganapathirao is one of the most renowned writers in Telugu novel literature. The Kommanapalli style is delicate, emotional and touching. Although some of the novels written are popular among readers. He has written stories and dialogues for many movies and serials.
Senior Tollywood Film Writer Most Sensational Interview | Real Talk With Anji - #24 | Film Tree.
Film Tree Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#TollywoodInterviews #RealTalkWithAnji #FilmTree #AnjiInterviews #AnjiRealTalk #OpenTalkWithAnji #AnjiOpenTalk #OpenTalkInterviews #TeluguCinema #TeluguFilmNagar #LatestTeluguIntetviews #2021TeluguCinema #Interviews #CelebrityInterviews
Follow Us On
Twitter: / telugushows1
Facebook: / telugushows
Instagram: / telugushows

Развлечения

Опубликовано:

 

28 янв 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 131   
@nareshtintrinipuram1488
@nareshtintrinipuram1488 3 года назад
Very nice interview 🙂👏👏 50 mins to 1hr 15 mins heart touching
@skcvijrak7358
@skcvijrak7358 3 года назад
సోది యెదవ. అన్నీ అహంకారంతో కూడిన చెత్త రచనలే.
@KathaluKathanikalu2250
@KathaluKathanikalu2250 Год назад
Great personality... very down to earth person ❤
@anjanaapavan360
@anjanaapavan360 3 года назад
ఈ ప్రయత్నంలో మిమ్మల్నీ అభినందించాలి అంజి గారు ... Viewership పేరుతో చేస్తున్న ఎన్నో వింత ప్రయత్నాల మధ్య మీ ఈ ప్రయత్నం ఖచ్చితంగా గొప్ప ఆవిష్కరణలకు దారి చూపిస్తుంది అని నమ్ముతున్నాను ...
@venidheeru8281
@venidheeru8281 8 месяцев назад
Sir mee rachanalu chadivanu chaala bavuntayi...chaala kastam ani pinchindhi andi mee balyamu ....thank you so much Anji ...such a valuable conversation 🎉
@siddhu4991
@siddhu4991 3 года назад
గణపతి రావు సార్ మీ అమ్మ గురించి చెప్తుంటే నా కళ్ళలో నుంచి నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది🙏🏼🙏🏼🙏🏼 one of the best interview Anji Garu🎉🎉🎉
@sreesree8477
@sreesree8477 3 года назад
ఎన్నాళ్ళు నుండో గణపతి రావు గారి ఇంటర్వూ చూడాలని అనుకుంటున్నాను, ఇన్నాళ్లకి అవకాశం దొరికింది. Thank you👍
@kadambamala5069
@kadambamala5069 3 года назад
అమ్మనిగురించెపుతూమాకళ్ళనీ,గుండెనీ చెమ్మచేశారు.🙏
@venkatarajeshphanithapu3884
@venkatarajeshphanithapu3884 3 года назад
One of the best interview anjigaru thank you such one of the legendary writer
@msb3332
@msb3332 3 года назад
A good interview. Sri Ganapati Rao found very frank in his words. Gone through some of his novels. An excellent novel writer, the style of his presentation, more particularly the standard and beautiful language used in his novels is very much appreciable.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
సార్ మీ అక్క & అమ్మ గారి కోసం చెప్తూ ఉంటే ఏడుపు ఆగలేదు😢😢😢 సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venidheeru8281
@venidheeru8281 8 месяцев назад
One of the greatest interview 🙌
@mahivarma95
@mahivarma95 Год назад
సినిమా+జీవితం=కోమనపల్లి గణపతిరావు గారు నవ్వులు,బాధలు,అనుభవాలుతో.. కూడిన గంటన్నర సినిమా...ఈ ఇంటర్వ్యూ 👏👏
@haisudha123
@haisudha123 2 года назад
excellent ...miss you mother sir
@raghuprashanth
@raghuprashanth 3 года назад
Heart touching background 💐💐💐💐
@pavanvijayawada5979
@pavanvijayawada5979 3 года назад
Must see and watch full interview... Awesome interview...
@Muralikrishna99
@Muralikrishna99 3 года назад
Super interview loved it
@kimkay118
@kimkay118 2 года назад
Very inspiring life story! I didn’t know him but thanks for bringing him to us.
@ramaprasadreddylanka4272
@ramaprasadreddylanka4272 3 года назад
గురువు గారితో నాకు 1991 నుండి పరిచయం, భేషిజాలు లేని వ్యక్తీ. చిన్న పెద్ద అందరిని ప్రేమతో పలకరించేవాడు. ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసిన అంజి గారికి ధన్యవాదాలు.
@siddukkondapuri4736
@siddukkondapuri4736 2 года назад
అన్న మీ నెంబర్ కావాలి సిద్దు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ film schooll
@ramaprasadreddylanka4272
@ramaprasadreddylanka4272 Год назад
@@siddukkondapuri4736 send u r no. I'll call u
@vchittepu
@vchittepu 3 года назад
Honest , genuine and open heart interview 👏👏
@pavanvijayawada5979
@pavanvijayawada5979 3 года назад
ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ...
@dhuryodhanasagar7802
@dhuryodhanasagar7802 3 года назад
ఇంత మంచి మాటలతో ఉన్న ఇంటర్వ్యూ విని చూడాలని చాలా ఆకలితో వున్నాను నా ఆకలి తీరిందండి, thank u అంజి గారు,& కొమ్మనాపల్లి సర్,
@dhananjayathota5218
@dhananjayathota5218 3 года назад
Chala bagundhi interview nenu chaos novels chadhivanu thanks Angi gari ki presentation of interview KPGRao
@meghasandesam
@meghasandesam 3 года назад
nice interview....more information....unique person sri kommanapalli gaaru
@sattanna2229
@sattanna2229 3 года назад
చాలా రోజులైంది ఇంత మంచి ఇంటర్వ్యూ చూసి....అద్భుతః....
@PKJBL
@PKJBL 3 года назад
మందు మహాత్మo బాగా .. అద్భుతం గా చెప్పారు....
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 3 года назад
కొమ్మనాపల్లి గారు superb గా
@raosneni
@raosneni 3 года назад
Interesting interview, liked very much.
@reddeppareddyanupapalle2620
@reddeppareddyanupapalle2620 3 года назад
I too lost my mother at my birth. I too don't have my mother's photo. This interview impacts me.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Truly he said about parachuri brothers..well said by this personality...
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 3 года назад
Komanapalli. Ganapathi. Rao. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@SR-mk9nl
@SR-mk9nl 3 года назад
Anji garu meru super
@kovvadakalidas4299
@kovvadakalidas4299 Год назад
Nice,good,,interwesir,,👌👌👃👃🌿🎻🌱🎤🥀👍✍️itlu,meekalidas,ipmsisyudu✍️✍️
@methukunaveenkumar172
@methukunaveenkumar172 3 года назад
It is super sir I njoy the interview
@bramu2391
@bramu2391 3 года назад
TQ SIR
@459raj
@459raj 3 года назад
ఎంతో అర్థవంతమైన ఇంటర్వ్యూ......కాదు కాదు స్ఫూర్తిదాయకమైన జీవిత సారాంశం......అంజి గారి ఇంటర్వ్యూస్ అంటే అన్ని రసాలు కలిసిన సినిమా లాంటిది..... అద్భుతం......మనసారా నవ్వుకున్నాం, మనస్ఫూర్తిగా కంట నీరు పెట్టుకున్నాం, మనసు నిండుగా ఆలోచించాం,......చివరలో మనపూర్వకముగా తృప్తి చెందాము. థాంక్యూ అంజి గారు. 💐💐
@hariprasadyenni791
@hariprasadyenni791 3 года назад
Good person and great human being
@Dera_3456
@Dera_3456 3 года назад
Heart Touching....💝
@nanibabu1260
@nanibabu1260 3 года назад
nice to see you sir KG sir...
@viswanadhgb
@viswanadhgb 3 года назад
Bagundi sir interview, kommanapalli sir rasaina Novels lo nani bagundi and grandmaster novel chadivanu super sir
@nagabhushan6478
@nagabhushan6478 3 года назад
Nice interview 👍
@dailogkottu279
@dailogkottu279 3 года назад
Super knowledge...
@varalakshmikakani604
@varalakshmikakani604 3 года назад
Excellent...interview....sir....🙏🙏
@sridevisrinivas361
@sridevisrinivas361 3 года назад
The best interview I have ever seen...Amma gurinchi Ganapathi garu cheppina vidhanam 🙏🙏🙏
@babumoshai9518
@babumoshai9518 2 года назад
Chepina bhavama? Or vidhanama? Telugu ranivalu English lo comments petandi pls 🙏
@sudhadevi9666
@sudhadevi9666 3 года назад
కొమ్మనాపల్లి గణపతి రావు గారితో interview అని title పెడితే బాగుంటుంది....
@sudhakar
@sudhakar 3 года назад
One of the greatest and honest writers in Telugu 🔥
@maddiraju6083
@maddiraju6083 3 года назад
Genuine interview
@nramaprasad5827
@nramaprasad5827 3 года назад
God bless you ganapathi rao garu
@sunitharavishanker7801
@sunitharavishanker7801 3 года назад
Very touching
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Very emotional...about his childhood...
@madhunarasimha1536
@madhunarasimha1536 3 года назад
Nice interview...
@maheshchowdaryk
@maheshchowdaryk 2 года назад
Genuine interview.great sir
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
One of the best interview anji gaaru.
@TreeMediaFilm
@TreeMediaFilm 3 года назад
Thanks for your valuable feedback
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 года назад
@@TreeMediaFilm welcome sir
@rajumailapally8706
@rajumailapally8706 2 года назад
Good interview
@sridharreddy2405
@sridharreddy2405 3 года назад
Very nice
@brunotherottiesujay8568
@brunotherottiesujay8568 3 года назад
సార్!మీ జీవితం ఎందరికో ఆదర్శం!అంజి గారికి కృతజ్ఞతలు 🙏
@bujjigbsru9834
@bujjigbsru9834 3 года назад
Anji garu veelaithe daring and dashing producer katragadda murari garitho interview cheyyandi🙏
@anilv6414
@anilv6414 3 года назад
Very nice 👍🙏
@venkatgoud2183
@venkatgoud2183 3 года назад
Well...@👏👏👏
@ammasaraswathi79
@ammasaraswathi79 3 года назад
Nice sir 🌻🌻
@samalajangareddy7731
@samalajangareddy7731 2 года назад
Super 🙏🙏🙏🙏
@jyothishyaconsciousbyshiva6891
@jyothishyaconsciousbyshiva6891 3 года назад
guruji mee lanti vaaru prathi industry lo undali , prathi inlo kuda undali appude society baguntundi !
@umamaheswaramallampalli3428
@umamaheswaramallampalli3428 3 года назад
Sir🙏💯
@harikrishnamaradani4463
@harikrishnamaradani4463 3 года назад
Destiny drives.
@sobhang2372
@sobhang2372 9 месяцев назад
👏👏👏👏👏👏👏
@analagovindamma5312
@analagovindamma5312 3 года назад
100 Present it's true sir. mee Padilechekadalitarngam ippatiki gurtundi
@venkatagudimetla5352
@venkatagudimetla5352 3 года назад
"కడుపు ఆకలిను మరిపించి, దేవుడి కి అర్పించే, ఉపవాసం గా మార్చిన అక్క..." తరువాత జీవితం లో... అక్క అమ్మ అయ్యి.. ఆలీ అన్నీ అయ్యి... కదిలిన జీవనం... అలుపెరుగని ప్రయాణం... మనసుకు..తడి.. మదికి..అలజడి.. "ఈ సృష్టిలో అత్యంత పేదవాడు ఎవరంటే..అమ్మరుపం తెలియని వారు., అమ్మ పాలు తాగని వారు". "కన్న అమ్మ రూపం తెలియని మీ వయసు అప్పుడు 11 నెలలు. "చాలామంది రచనలు, చదువుతూ, చదివింది కలిపి రాస్తారు. మీరు..మాత్రం కనిపించని అమ్మకు..అనీపించే ఆకలి... తీర్చమని అర్జి పెట్టుకుంటు..నేర్చుకున్నారు." "ఆసమర్ధుడైన స్నేహితుడి కైనా, సమర్థుడైన శత్రువు మన జీవిత ప్రయాణం లో అవసరం అన్న అనుభవం.." ఆకలి శత్రువుని అక్కున చేర్చుకుని, మక్కువతో..రచనలు..చేస్తూ..జైత్ర యాత్ర చేశారు. నిజాన్ని నిక్కచ్చిగా నిర్మొహమాటం గాచక్కగా వివరించారు. ధన్యోస్మి!!🙏 - కళ్యాణ శ్రీనివాస్
@prasadkota9526
@prasadkota9526 3 года назад
Life chadavasaru sir
@vprvithalbhashyakarula3008
@vprvithalbhashyakarula3008 3 года назад
Anji garu meeru Kommanapalli gaari biopic choopincharu 🙏
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Well said about character...sanctity...even frank and practical life regarding philosophical end ....even from this teetholer lifting creative intellectual...
@narendersakinala8580
@narendersakinala8580 3 года назад
చాలా బాగుంది
@kaladharts5114
@kaladharts5114 3 года назад
నిజాలు నిజాయితీగా మాట్లాడుతున్నారండీ!
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Well said about RGV regarding his selfish personality using others people...
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 года назад
kommanapalli ganapathirao anakapalli varu.. maa visakha zilla varu avadam garvakaranam
@Honeyhomes8
@Honeyhomes8 3 года назад
Amma gurinchi cheppi edipincharu sir
@VAR2024
@VAR2024 3 года назад
Post name in the headlines
@ameenmdg
@ameenmdg 3 года назад
అంజి గారికి చిన్న సలహా ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి గురించి కొంచెం పరిచయం ఇవ్వండి ఉదాహరణకు వారి సినిమాలు,వారి అవార్డ్స్ ఇతరత్రా.
@patmclaughlin107
@patmclaughlin107 Год назад
ఏ మాత్రం మొహమాటం లేకుండా ఎక్కడ నుంచి కాపీ కొట్టాడో చెప్పేస్తున్నాడు ఈయన.
@pavanvijayawada5979
@pavanvijayawada5979 3 года назад
మీ లాగా అమ్మ ఎవరో తెలియని వారికి మీ శేష జీవితం అంకితం చేయండి.. అదే మీ అమ్మగారి రూపం... అవ్తుంది...
@lonelylover4606
@lonelylover4606 3 года назад
41:33 lol😂 🤣
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 года назад
యాచక యాచక శత్రువు సామెత ఒత్తిన పోదు కదా ప్రతి రంగంలో ఇదే పరిస్థితి
@vijay7415
@vijay7415 Год назад
రెండో సారి చూడడం. ఇలా ఫ్రిస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ నే రెండు సార్లు వినటం. ఒక సినిమా / నవలా రచయిత ఒక సినిమాని ఈ ఇంటర్వ్యూ ద్వార అవిస్కరించారు.
@viranchi3677
@viranchi3677 3 года назад
Sir,very good interview.but my only one complaint we discussed about his novels.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Best interview in the recent times...anji replacing TNR...
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 2 года назад
మీరు త్రాగుడు గురించి వ్యక్తులు పేర్లు ప్రస్తావించ టం భావ్యం కాదేమో గణపతి రావు గారు. గొప్యం గా ఉంచవలిసింది
@MrDatta3
@MrDatta3 3 года назад
కొమ్మనాపల్లి గణపతిరావు అంటే ఒకప్పుడు సంచలన రచయిత. ఆంధ్రభూమి లాంటి పత్రికల్లో ది రైటర్, మృత్యుంజయుడు, హంసధ్వని లాంటి గొప్ప సీరియల్స్ తో ఆకట్టుకున్నారు. ఒకరకంగా యండమూరి మల్లాది వంటి వారికి చెక్ పెట్టారు
@vishwanath_indian
@vishwanath_indian 3 года назад
Best part is 1.02hr to 1.10hr
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 3 года назад
Sree Devi Malli puttindhi should be the title of the movie from RGV...
@maddiraju6083
@maddiraju6083 3 года назад
Only RGV topic point of time matram mention cheyandi evaraina
@ravikumarnyala3596
@ravikumarnyala3596 3 года назад
11:45
@maddiraju6083
@maddiraju6083 3 года назад
26:00
@ravikumarnyala3596
@ravikumarnyala3596 3 года назад
@@maddiraju6083 thankq
@billa427
@billa427 3 года назад
Edit cheyammana kuda edit cheyaledu enti ra babu...anchor garu oksari chudandi
@charanjntp3694
@charanjntp3694 3 года назад
Mee katha gamanam lo gamyam leni prayananni aksharalamalalo......konasagalani koruthu....meee abimaniii
@chantipunni3510
@chantipunni3510 3 года назад
Interviews bagunnayi. But konchem introduction ivvandi
@asraju9475
@asraju9475 3 года назад
Rgv topic 29:00🍻
@lonelylover4606
@lonelylover4606 3 года назад
Tq🤝🤝🤝👍
@asrinivasulu7282
@asrinivasulu7282 3 года назад
'Mandu,' alavaatu vunte circle perugutundi.100 persent correct
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 3 года назад
Evaritho interview chestunnavo Valla Peru Ledu.Title Peru vundali.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 3 года назад
@@idiprapanchamVlogs-117 correct anukondi,Kani chusevarikiteliyalikada,peruvunte interest gachustaru.
@TreeMediaFilm
@TreeMediaFilm 3 года назад
@@sreedharcheenepalli605 name mentioned in the beginning please see thank U
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 3 года назад
@@TreeMediaFilm thank you sir
@diwanu1
@diwanu1 3 года назад
You did not mention his name Mr. Anji. You just said a writer. That is disrespectful. Sri. kommanapalli Ganapathirao is a very good writer. I read so many of his navels. Thank you for giving us an interview.
@TreeMediaFilm
@TreeMediaFilm 3 года назад
mentioned the name in video beginning please watch again thank U
@kamurusuresh4632
@kamurusuresh4632 3 года назад
Kathi mahesh ki contraversy prapancham lo pranam posina yodhudu anchor😇😅😅😂😂
@praveenkumarreddyreddy2345
@praveenkumarreddyreddy2345 3 года назад
Prashanth kutir antha madhi telusu
@pranees
@pranees 3 года назад
Ayya tamaru Interview evarini chestunnaro vaala perlu veyyara andi....memu video start chesi telusu kovala andi🙏🙏🙏 Aayana satyanand gaare kaavochu,Raghavendra gaaru aina kavochu...ila perlu veyyakunda daagudu mootalu aadite (vaddulendi mestaru)😂😂😂
@mahibujji8976
@mahibujji8976 3 года назад
Basic sense ledu, peru popular ina manishini chydanaludu kanisam name vesi hilight cheyyaliga popularity kosamina....
@shivamudhiraj409
@shivamudhiraj409 3 года назад
42:36 Trivikram Srinivas 💙
@pvkr4613
@pvkr4613 3 года назад
Writer Peru kuda veyakedu edava
@vamsik24
@vamsik24 3 года назад
You have been a ghost writer for Gaayam and Money... Meeru avi chepaledhu...
Далее
#краснодар
0:14
Просмотров 4,8 млн