ఐ లవ్ యు భోజ నాయక్ యాకోబు చరిత్ర తెలిసి ఉంటే పాటలు ఇంకా బాగా వచ్చేది కానీ తెలియదు అసలు దేవుడు ఎవరు అనేది భోజ నాయక్ అసలు దేవుడు షరీఫ్ బాబా ఒక హిందూ మతానికి చెందిన దేవుణ్ణి పూజలు చేస్తూ మెల్ల మెల్లగా హిందూ ముస్లిం గా మారిపోయాడు ముస్లిం మతానికి చెందిన మిత్రులు ఎక్కడ ఉన్నది ముస్లిం దేవుడు అని అంటున్నారు కానీ అసలు దేవుడు హిందూ మతానికి చెందిన దేవుడు అతడిది భోజ నాయక్ నెల్లికుదురు మండలానికి చెందిన వ్యక్తి అన్నారం షరీఫ్ దర్గా పూజలందుకుంటున్నాడు