Тёмный

yatrikula lokamu యాత్రికుల లోకము | sagar anna new 2021 song | lyrical video | 

SATYAKADGAM. TV
Подписаться 1,3 тыс.
Просмотров 48 тыс.
50% 1

#telugu_christian_songs #newsongs sagar_anna_songs
• Video
Lyrics and Tunes:
K.SatyaVeda Sagar garu
Singer/ jaya Raju garu
Music Director/
P.Prasanth garu
producer /
D.Prasad garu,Hyderabad
Follow our channel :CREATOR'S LIVE ఛానల్
#track :
drive.google.c...
#gospelsongs #newvideo edit
#latestchristiansongs #Jesussongs
#Bibletruths
#latest_Christian_songs
#short_messages
#SATYAKADGAM
#new
songs
#boui
#Telugu_Christian_messages
#jayashali.tv #jayashali
#spbalu
#telugulyricalvideos
#christianvideos
#godslove
#Telugu_Christian_songs
#god.66tv
#CHRISTCHURCHDULLA
#Loveofgod
#christ_messages
#wwm
#sagaranna_songs
#christ_love
#bible_powerful_messages
#Boui_messages
#Iforgod
#Iforjesus
#christchurch
#hukumpeta
#dondapudi
#Hossannasongs #Arstevensonsongs
#goodwords
#telugu_Christian_songs
మీరింకా #SATYAKADGAM.TVఅనే మా ఈ ఛానెల్ ని
#Subscribe చేసుకోకపోతే ఇప్పుడే #Subscribe చేసుకోండి.
ప్రక్కనే ఉన్న
#BELL ఐకాన్ ని క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు మా కార్యక్రమాలు
#"అలెర్ట్" రూపంలో మీరు పొందుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయమును కామెంట్ చేయండి., వీడియో మీకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియో లింక్ అనేకులకు షేర్ చేయగలరు.
Subscribe our RU-vid channel
(BY CLICKING SUBSCRIPTION BELL BE NOTIFIED) PLEASE FEEL FREE TO CONTACT....
#9490420725
#Whataspp_8790139550
#మనసుకు ప్రశాంతత నిచ్చే #పాటలు. ఒక్కసారి విని దేవుని స్తుతించండి..
#తెలుగు #క్రైస్తవ #పాటలు

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@gaddalanagaiah7954
@gaddalanagaiah7954 2 года назад
క్రైస్తవుడు తెలుసుకోవలసిన మూల సూత్రాలు పాటల రూపం లో అందిస్తున్న సాగర్ అన్నకు ప్రభువు నామములో నా నిండు వందనాలు
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
యాత్రికుల లోకము బాటసారి పయనము.2. స్థిరమైన చోటు కాదు భూమండలము వలస వచ్చు పక్షి వలే విహరించే స్థలమిది. దేవునికై బ్రతికే జీవితమే నీది తిరుగు ప్రయాణాన్ని మరచి తిరుగులాడక "2" చీకటి పడకుండానే గూటికి చేరాలి పరలోకము చేరాలి """యాత్రికుల లోకము " 1.అడవిలోని పుష్పనికి అందదు ఏ సౌఖ్యము అడవిలో పుసానని దాచదులే పరిమళము "2" అది లేదు ఇది లేదని చింతించే మనిషికి గడ్డి పువ్వు చూపించి ప్రభు నేర్పిన పాఠము "2" ప్రభు నేర్పిన పాఠము "యాత్రికుల లోకము " 2.పాలుతేనే దేశమందు నివచించిన పితరులు పరమార్ధము నెరిగి వారు పరవాసులైనారు '2' తాముండే భూమికి పునాదులే లేవని దేవునికై బ్రతికి సమాధులుగా మారారు"2" జ్యోతులుగా వెలిగారు "యాత్రికుల లోకము" 3.యాత్రికులకు ఉండవయ్యా సుఖభోగాలు నీతిమంతులకు అవి అందని ద్రాక్షాలు "2" నీ జీవిత నావకు పరలోకమే తీరము కనురెప్ప పాటులే నువు నువ్వు చేరే దూరము "2" "యాత్రికుల లోకము"
@imlsudhakar7223
@imlsudhakar7223 Год назад
aa
@narayanarao8709
@narayanarao8709 Год назад
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition
@alekyathoughts5826
@alekyathoughts5826 9 месяцев назад
@SathyaSandya
@SathyaSandya 5 месяцев назад
Super have a long life God bless you ❤
@sujathagadikoyya8912
@sujathagadikoyya8912 3 месяца назад
Super song vandanalu bradhar
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 3 месяца назад
Vandanalu amma
@IForTrueGod
@IForTrueGod 3 месяца назад
yes
@mpetermanohar4225
@mpetermanohar4225 Год назад
Chela manchi paata
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Год назад
దేవునికి స్తోత్రం
@BathulaSribabu-dg7lg
@BathulaSribabu-dg7lg Год назад
వంద నాలు సార్
@teluguchristiansongsandtra6174
@teluguchristiansongsandtra6174 2 года назад
Nice song.. Vandanalu sagar anna
@estherraniestherrani7906
@estherraniestherrani7906 2 года назад
🙏🙏🙏పాట కాదు జీవిత పాఠం 🙏🙏🙏
@timothykaki214
@timothykaki214 2 года назад
Wonderful song. Thank you brother for this useful song.
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
దేవునికి స్తోత్రం
@chappidikumari7731
@chappidikumari7731 2 месяца назад
🙏🙏🙏🙏👌🌷
@PadmaPadma-nk4ns
@PadmaPadma-nk4ns 9 месяцев назад
Nice.songsir
@arjunkumat2111
@arjunkumat2111 2 года назад
Nice song sir
@somayyachadalavada9121
@somayyachadalavada9121 Год назад
Chala vandanalu sir ee song chala ardavantamyna vidamuga unnadi sir ee song track meeting la nandu maa lanti varu padukonutaku veeluni batti pettandi vandanalu sir
@SureshkumarTatapudi
@SureshkumarTatapudi 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@gundepogusuneetha5344
@gundepogusuneetha5344 2 года назад
Super bro song
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
దేవునికి స్తోత్రం
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
వందనాలు సిస్టర్
@kalenderboui4386
@kalenderboui4386 2 года назад
Praise the lord Annaiah's in the name of Jesus Christ, please send me this song track
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
బ్రదర్ నెంబర్ ఉందా
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
మీ నెంబర్ పెట్టండి send చేస్తాను
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 2 года назад
బ్రదర్ నెంబర్ పెట్టండి మీది
@KrishnaKrishna-li4sr
@KrishnaKrishna-li4sr Месяц назад
Sujatha. Back pain. Please prayer.
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Месяц назад
@@KrishnaKrishna-li4sr ok brother 👏👏👏
@WGS-CHANNEL
@WGS-CHANNEL 11 месяцев назад
Vandanalu anneyya garu track pettagalara please
@SomelaRambabu-r3s
@SomelaRambabu-r3s 11 месяцев назад
అన్నయ్య ట్రాక్ పెట్టండి అన్నయ్య
@RavindraPrabhu-kl1fe
@RavindraPrabhu-kl1fe Год назад
Track pentandi anna please
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV Год назад
Ok bro
@Jay-rc4fi
@Jay-rc4fi Год назад
Track video క్రింద description లో ఉంది.. చూడు బ్రో
Далее
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00
Как мы играем в игры 😂
00:20
Просмотров 1,6 млн
А вам, слабо?
00:22
Просмотров 37 тыс.
У НАС ДОМА ЗАВЕЛАСЬ КРЫСА 🐀
01:00