Тёмный

YCP Again onto its Carpet Bombing Mode | Alapati Suresh Comment |  

AASK
Подписаться 13 тыс.
Просмотров 8 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@narendranathtatini230
@narendranathtatini230 День назад
అసమర్థుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే. కార్యకర్తలు, అభిమానించే వాళ్ళు ఎడవటమే తప్ప చేసేదేం లేదు
@bhaskararaoagunna5163
@bhaskararaoagunna5163 День назад
Sir మీ speech కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, the way you are presenting content really great 👏👏👏
@veerashekhargumma3719
@veerashekhargumma3719 7 часов назад
Hi sir Miru chepindi 💯 persent correct.Hats off u.
@MettuSamba-bg2zv
@MettuSamba-bg2zv День назад
అధికారం లో ఉండగా ఎవరిని పరామర్శ కి వెళ్లనివ్వలేదు
@111saibaba
@111saibaba 6 часов назад
విజ్ఞ్యులు. చక్కగా విశ్లే షణ చేసారు. ఇప్పటి మన ప్రజాస్వాం మ్యం లో ప్రతి పక్షాలు play చేసేవి destructive role మాత్రమే. ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే అక్కడ వాలిపోయి ఉచితనుచితాలు మరచి తప్పులేన్నడం, 5:44 బాదితుల పట్ల నిల బడతా మని promise లు చేసెయ్యడం తో ప్ర జలు నిజంగా జాతి కి ఉపయోగ పడే అంశాల మీద కూడ నిరస నలు వ్యక్తం చేయడం ఆందోళనలు లు చేయడం తో ఉపయుక్త. అయినవి కూడ కుంటు బడుతున్నాయి. ఒక అబద్దపు పు వాతావరణాన్ని సృష్టించి రెచ్చ గొట్టడం. కనిపిస్తుంది. నిజానికి ప్రజలకు నిజమైన శత్రువులు రాజకీయ నాయకులే అన్నంతగా ప్రవర్తించడం కనిపిస్తుంది. దమన నీతికి దొరికి నంత ప్రాచుర్యం నిజమైన ప్రజాస్వామ్య విలువలకు కనపడదు. అవి తిరిగి ఎ ష్టబ్లిష్ చేద్దాం అనుకునే పాత తరం నాయకుడు చంద్రబాబు సమర్ధత మీదే ప్రశ్నల బాణాలు కురిసే వాతావరణం సృష్టించడం లో ప్రతిపక్షం sucess అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడు రాజకీయం ఒక బిజినెస్ వ్యవస్థ గా మరి ఎన్నికల విజయాల కొ 5:44 సం సంస్థలు CEO లు తయారయ్యారో అపుడే ఎత్తిక్స్ ను చుట్ట చుట్టి గంగ లో కలిపారు
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 День назад
ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకూ టీడీపీ వారు ఏమీ అనకుండా వుండాలి.పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే వైసిపి శ్యామల,రజనీ,ఇంకాశాక్షి మీడియా తదితరుల మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు క్రిమల్ కేసులు పెట్టాలి. పెట్టాలి.భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం మరియు ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేక భావన,రెచ్చగొట్టడం లాంటి పనులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే రేపు ఇలాంటి బోగస్ నాయకులు,బోగస్ ప్రచారాలు ఎక్కువ అవుతాయి.
@NageshTelu
@NageshTelu День назад
well said 🙏🙏
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 День назад
చంద్రబాబు గారు కఠినంగా ఉండకపోతే 2019 పునరావృతం అవుతుంది.
@Sivannarayana-y5s
@Sivannarayana-y5s День назад
సర్ మీరు చెప్పే విధానం సరళంగా సూటిగా వుంటాయి🙏
@TDPRASAD-e5x
@TDPRASAD-e5x День назад
Well said
@swarnakumariv3352
@swarnakumariv3352 День назад
exactly sir . well said . 👏👏👏👏👌👌👌
@dasarinageswararao4694
@dasarinageswararao4694 День назад
నిజమే మీరు చెప్పింది కాని జగన్ ఒక్కసారి మాత్రమే AP ప్రజలు నీ మోసం చేయగలరు,AP ప్రజలు ఒక్కసారే మోసా పోతారు అంతే గాని ప్రతిసారి ఈ కళ ఉపయోగిస్తే రివర్స్ అవుతుంది.
@nar880
@nar880 День назад
మృతదేహాలు వారి విజయానికి సోపానాలు.
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu День назад
Great Analysis Thanks Sir to Alapati Suresh
@yerrasrinivas-y6q
@yerrasrinivas-y6q День назад
చాలా మంచి veseleshna 🙏
@shabbeersyed7657
@shabbeersyed7657 День назад
మోషా సహకారం పూర్తిగా ఉంది జగ్గడికి నెలకు RS 5000/- కోట్లు ఢిల్లికి
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll День назад
Dochukotam dachukotam, Prajalani Verripappalu chestaru 😭
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh День назад
🙏👌
@venkateswaranputhucode6231
@venkateswaranputhucode6231 День назад
Amount koodaa correct gaa cheppaarandi.
@parthasaradhi7718
@parthasaradhi7718 День назад
Sir great explanation. And ur description is so well.
@durgabalasuresh8528
@durgabalasuresh8528 6 часов назад
British పార్లమెంట్ వ్యవస్థ గురించి చెప్పండి
@ramakotaiahpowduri4693
@ramakotaiahpowduri4693 День назад
Good analysis.
@prakashraopratapa327
@prakashraopratapa327 34 секунды назад
Good presentation sir ,Alapati garu.
@SriMatre-v2y
@SriMatre-v2y Час назад
I like the way in which you are presenting the subject matter with your experience🎉🎉🎉
@sambasivaraonimmagadda7705
@sambasivaraonimmagadda7705 День назад
Jagan is desperate. With I'll gotten money he will try to defame the current govt. The people at the helm should be extremely careful to control Jagan. Other wise some innocent people may believe his falsehoods.
@sureshvamsy2569
@sureshvamsy2569 День назад
మీరు సూపర్ సార్
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh День назад
🙏☺️👌👌👏👏
@swarnav4486
@swarnav4486 День назад
Yes, you've correctly attributed YCP's policy to carpet bombing.
@rksreeye
@rksreeye День назад
Vallaki nijam tho sambhandam avasaram ledu !
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 День назад
Very good analysis sir🎉
@psivanipattupogula8669
@psivanipattupogula8669 День назад
Meelanti guruvu unte pillalaki chala bhaguntundhi sir
@gsrgsr1593
@gsrgsr1593 10 часов назад
ఆయన మతం మానవత్వం 😂😂😂😂
@bulususomayajulu6487
@bulususomayajulu6487 День назад
ఈ నేరాలు చేస్తున్న ప్రతీ వారికి ఏదో ఒక రాజకీయ పార్టీతో ఎఫిలియేషన్ ఎలా వుంటోంది?
@nar880
@nar880 День назад
నేరాలు చేసేవాళ్ళు అని పచ్చబొట్టు పొడిపించుకోరు..ఎలక్షన్లు అప్పుడు ఎవరు దగ్గరకు వచ్చినా మాట్లాడతారు. బహుశా దేశంలో,ఏపీ లో ఉన్న ఒక్క పార్టీ తప్పితే. బహిరంగంగా.ఎందుకో తెలిసిందా.. దాంతో చీకటి ఒప్పందానికి వస్తారు. కానీ వాడే పోషించాలి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఎలక్షన్ జరిగినా
@manoharmeka999
@manoharmeka999 22 часа назад
Alapati, why don't you recognize shadow cabinet with 11 MLAs, they even running a mock assembly. There's enough bureaucracy, law and order, government workers who work on behalf of Jagan because of their hatred towards one community.
@srideviagency5444
@srideviagency5444 День назад
🎉🎉🎉🎉🎉🎉
@anuradhakamineni8393
@anuradhakamineni8393 День назад
Ycp manushulathi champinchi tdp meedakesthundi narasura rakhta charithra laga
@prakashraopratapa327
@prakashraopratapa327 2 минуты назад
Kutami spoke persons are in deep sleep.They are not coming out for every damage made by YSRCP. Wake-up please.
Далее
А вы знали что металл тонет?
00:32