Тёмный

Ye kannu Chudadana | Oh manuja | Karma songs | sathkaramabhista 

NR Creations
Подписаться 34 тыс.
Просмотров 6 млн
50% 1

Bluff Master is a 2018 Telugu-language heist thriller film directed by Gopi Ganesh Pattabhi starring Satyadev Kancharana and Nandita Swetha in the lead roles, while Brahmaji play supporting role.[1] Produced by Ramesh P Pilla and presented by Sivalenka Krishna Prasad, it features music by Sunil Kashyap and cinematography by Dasaradhi Sivendra.[2] It is an official remake of 2014 Tamil movie, Sathuranga Vettai.
#YekannuChudadana | telugu lyrics #Ohmanuja | Karma songs | #sathkaramabhista

Опубликовано:

 

22 апр 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@prashanth394
@prashanth394 6 месяцев назад
2024లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి చూదాం ఎంత మంది ఉన్నారు
@kavyashappyhome
@kavyashappyhome 3 месяца назад
speech less 🙏🙏🙏 no word's it's 100% true 👍👍👍
@user-yw4bu9bq1u
@user-yw4bu9bq1u 2 месяца назад
My favourite s😢😢g😢
@duvvilavanya3323
@duvvilavanya3323 Месяц назад
Nenu prayhi roju vintanu
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY 16 дней назад
KCR & KTR also
@Lovelyraj14322
@Lovelyraj14322 12 дней назад
​@@kavyashappyhome😮😮😮
@worldofwomentelugu3688
@worldofwomentelugu3688 3 года назад
ఈ పాటను అన్ని govt offices లో ప్రతి రోజూ ప్రార్థనా గీతం గా పెట్టాలి... చాలా వరకు corruption తగ్గిపోతుంది.... ఇటు వంటి పాటలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. god bless you all...👍
@Removehandle
@Removehandle 3 года назад
ఒక్క govt offices లోనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టాలి ఎందుకంటే సమాజం లో అందరికన్నా పెద్ద అవినీతిపరులు ఎవరంటే సామాన్య ప్రజలే
@worldofwomentelugu3688
@worldofwomentelugu3688 3 года назад
@@Removehandle అదీ నిజమేలే..... బలహీనులు కదా తేలికగా లొంగి పోతారు మంచికయినా చెడుకయినా....
@Removehandle
@Removehandle 3 года назад
@@worldofwomentelugu3688 వ్యక్తి మార్పే సమాజ మార్పు ముందు ఎవడికి వాడు నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి అంతే కానీ రాజకీయ నాయకులు అధికారులు అవినీతి పరులు వాళ్ళ వల్లే సమాజం నాశనం అవుతుంది అనడం సరికాదు వాల్లేమి పై నుంచి ఊడి పడలేదు మనలో నుంచే వచ్చారు ముందు ఎవరికి వారు ఉద్ధరణ మొదలుపెడితే మార్పు దానంతట అదే వస్తుంది
@worldofwomentelugu3688
@worldofwomentelugu3688 3 года назад
@@Removehandle ఎప్పుడయినా govt offices చుట్టూ తిరిగేవారికి తెలుస్తుంది లే...... మాటలు తేలిక, చేతలు కష్టం అని ...
@Removehandle
@Removehandle 3 года назад
@@worldofwomentelugu3688 తిరిగి చూసా కాబట్టే అర్థం అయ్యింది జనాలు చేయి తడిపి పనులు చేయించుకోవడం అలవాటు చేసారు ఇక తినమరిగిన వెధవలు ఎందుకు ఊరికే పనులు చేస్తారు
@praveenkammari3623
@praveenkammari3623 Месяц назад
❤️❤️అసలు సిసలైన పాట ❤️❤️ ❤️వింటున్న కొద్ది వొళ్ళు గోగ్గర్లు పెడుతున్నాయి❤️ ❤️అనుకునే వాళ్లు మళ్ళీ మళ్ళీ వినాలను కున్న వాళ్ళు ఆ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤️❤️
@gandurisrinivas2263
@gandurisrinivas2263 2 месяца назад
ఇది పాట కాదు. హెచ్చరిక! యదార్థం ఇది అందరికీ వర్తిస్తుంది! ఎవరికీ చివరకు భగవంతునికి కూడా! కృష్ణ పరమాత్మ దీనికి రుజువు.❤
@ChinnaBabu-sq6oe
@ChinnaBabu-sq6oe 10 дней назад
Nijam sir good. God bless you
@user-fr6sw6dm6h
@user-fr6sw6dm6h 2 дня назад
S
@suryasureshbabu7790
@suryasureshbabu7790 4 года назад
ఈ పాట పాడిన వారికి మరియు రచయిత కు పాదాభివందనం. ఈ పాట వింటూంన్నంత సేపు మనసులో ఏదో తెలియని అలజడి . ధన్యవాదాలు
@saranyavijay4130
@saranyavijay4130 3 года назад
Sup
@penchalasowjanya8076
@penchalasowjanya8076 3 года назад
Naku kuda
@srikanthdasari2119
@srikanthdasari2119 3 года назад
S
@pushpalatha3204
@pushpalatha3204 3 года назад
Yes really 😍
@lalithaallinonecreations3780
@lalithaallinonecreations3780 3 года назад
Maatalu levu e pata gurinchi cheppadaniki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prashanth394
@prashanth394 3 года назад
2021 లో కూడా వినేవాళ్ళు లైక్ వేసుకోండి భయ్యా....👌👌
@muppurisuman7116
@muppurisuman7116 3 года назад
Ee song eppatiki mana vaasthava jeevithanni gurthuchesthundi...
@meghana_manugula
@meghana_manugula 3 года назад
Me
@pushpalatha3204
@pushpalatha3204 3 года назад
Me
@Hemadri1989
@Hemadri1989 3 года назад
@@muppurisuman7116 correct gaa chepparandi.. Roju bayapadutu batakavalsina paristiti..
@kameshk9995
@kameshk9995 3 года назад
అయిన likes adukovadam entra babu చి చి
@pasupuletipravallika8800
@pasupuletipravallika8800 Месяц назад
నేను ఎన్నో పాటలు విన్నాను కానీ నాలో మార్పు తెచ్చిన పాటు ఇదే ఈ వాక్యాలు రాసిన వారికి నా పాదాభివందనం
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Happy journey till death bro 🎉 hare Krishna....from Arjun yadav
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 4 месяца назад
2021,2022,2023,2024 లో కూడా ఈ పాట వింటున్నాను. మీలో ఎంత మంది ఇప్పటికీ వింటున్నారు ❤
@arun23101988
@arun23101988 Месяц назад
Movie name enti bro
@amulyarenduchintala4799
@amulyarenduchintala4799 Месяц назад
​@@arun23101988Bluff Master
@ramakrishnakanukam1030
@ramakrishnakanukam1030 24 дня назад
Movie name please
@skaareefsidhu3350
@skaareefsidhu3350 4 года назад
నిజం చెప్తున్నాను నా జీవితంలో ఇలాంటి పాట నేను వినలేదు పాట వింటుంటేనే భయంతో రోమాలు నిక్కపొడుచుక్కున్నాయి😰😰😰😰దైవం ముందు ఏది దాచలేమని చేసిన ప్రతీ పనికి అది మంచిదైనా చెడ్డదైనా ఒకానొక నాడు సమాధానము చెప్పాలని ఈ సమస్త సృష్టి మనమీద సాక్ష్యము చెబుతుందని అద్భుతంగా చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏ఈ పాట పాడిన సింగర్ పేరు దయచేసి తెలియచేయగలరని ఆశీస్తున్నాను
@praveenbanne09
@praveenbanne09 4 года назад
mohana bogaraju
@peddisrinivasarao602
@peddisrinivasarao602 4 года назад
your right broo
@sunilareddy8191
@sunilareddy8191 4 года назад
Om shanthi
@kaanugulabhavani5116
@kaanugulabhavani5116 4 года назад
Nijam చెప్పారు sir...daily 2 times వింటున్న ఈ సాంగ్... సింగెర్స్ అద్భుతంగా పాడారు...
@tarakb9646
@tarakb9646 4 года назад
Nijamea sir
@bosekarthikumarraj9509
@bosekarthikumarraj9509 2 года назад
అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఇక కొట్టాల్సిందే ఒక లైక్ ❤️🙏❤️
@user-cy6yr1hz2s
@user-cy6yr1hz2s 3 месяца назад
I love this song
@ravinag4963
@ravinag4963 2 месяца назад
కోరి కొని తేసుకోకు కర్మ, దాని విడిపించుకోలేదు జన్మ ❤❤. సూపర్బ్ లైన్ 🙏🙏🙏.
@SureshkumarKondoju
@SureshkumarKondoju Месяц назад
🙏ఈ పాట రాసినవారికి పడినవారికి నా పాదాభివందనం,, మనసున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SudharasamRavinag
@SudharasamRavinag 4 года назад
Goosebumps వస్తున్నాయి ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు వినలేదు లిరిక్స్ కి బాగా tune ఇచ్చారు..👌 ప్రతీ రోజు ఈ పాట వింటే ఎవరు ఏ తప్పూ చేయరు..పాట వింటుంటేనే యేదో తెలియని భయం..అది భక్తి తో కూడిన దేవుని(అదృశ్య శక్తి) పట్ల భయం 🙏🏻
@chshalini8641
@chshalini8641 4 года назад
👌👌👌👌
@bharathikumaraswamy7502
@bharathikumaraswamy7502 4 года назад
Nene devunni song
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@cricketerkarthik9207
@cricketerkarthik9207 3 года назад
Ee song bluff master cinema song Guy's
@vanisripada613
@vanisripada613 3 года назад
Your comment is so awesome
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 года назад
ఎవరూ చూస్తలేరు అనుకుంటారు ,మనం చేసే ప్రతి పాపం దేవుడు చూస్తాడు.
@hazeenashaikh5666
@hazeenashaikh5666 9 месяцев назад
2021.. 2022 .. 2023 కూడా విన్నాను ఇంకా వినాలి అనిపించే song 👌👌👌👌👌
@vijaykumarbn1682
@vijaykumarbn1682 8 месяцев назад
Singing style is fantastic mind blowing
@dileeprasa
@dileeprasa 6 месяцев назад
2024
@suseelasontireddy5771
@suseelasontireddy5771 5 месяцев назад
Yenni years innaaa chusthune untaam
@bhavanigodha7832
@bhavanigodha7832 5 месяцев назад
2024
@krishnaguguloth9704
@krishnaguguloth9704 4 месяца назад
2024 kudaaàaaaaa
@suryanarayanamurthy5658
@suryanarayanamurthy5658 Год назад
ఈ పాట వ్రాసిన వార్కి, పాడిన వార్కి, సంగీతం అందించిన వార్కి శతకోటి వందనాలు 🙏🙏🙏
@shekarchakali6656
@shekarchakali6656 2 месяца назад
🙏
@harishavadhoota5241
@harishavadhoota5241 4 года назад
ఏ కన్నూ చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ సత్కర్మభీశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే
@samadanaprabhu3196
@samadanaprabhu3196 4 года назад
Nice
@MuraliMurali-zo4op
@MuraliMurali-zo4op 3 года назад
Mind blowing
@vijayasathish42
@vijayasathish42 3 года назад
Mind blowing song
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@ramanreddy4874
@ramanreddy4874 2 года назад
👍
@redmirchicommonman5256
@redmirchicommonman5256 2 года назад
పాట వింటుంటే ఒళ్ళు జలజరిస్తుంది. ఆమె గొంతులో భగవంతుడు ఏమి మాయ పెట్టాడో కాని జీవితాన్ని కంటి ముందు చూపించేసింది 🙏🙏
@vemanarayana5382
@vemanarayana5382 Год назад
Yes 🙏
@kumarswamy6199
@kumarswamy6199 Год назад
Movie kuda koraku unttadhi
@dudduhimanayani9298
@dudduhimanayani9298 Год назад
Singers name plz
@sdmahaboobsubhani8864
@sdmahaboobsubhani8864 9 месяцев назад
Really amazing👍👍👍👍
@DETHADISONG
@DETHADISONG 10 месяцев назад
పాట కాదు సత్యం. ప్రతి ఒక్కరికీ ఈ పాట విన్నాక తప్పు చేయాలి అన్న గుండెలో ముందు ఈ పాట గుర్తొచ్చి ఆగిపోతది 🤝
@user-xl9fs5si1
@user-xl9fs5si1 3 месяца назад
Telisena koda thapu chastharu andi A bayeum lekondaa 😢😢😢
@DETHADISONG
@DETHADISONG 3 месяца назад
@@user-xl9fs5si1 anthe antara
@hymavathidivi486
@hymavathidivi486 3 месяца назад
According to the KARMASIDHNTHAM THELESI THAPUU CHESENAVARINI KARMA AANEDI YUGA YUGALU JANMA JANAMLUU VASTUNDII SATYAMM
@DETHADISONG
@DETHADISONG 3 месяца назад
@@hymavathidivi486 కలియుగం అంతే
@DETHADISONG
@DETHADISONG 3 месяца назад
@@user-xl9fs5si1 అంతేగా
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 4 месяца назад
ఈ పాట నన్ను ప్రతీకారం తీర్చుకోకుండా ఒకనాడు నా ఉద్రేకాన్ని చల్లపరచింది, తరువాత గౌతమ బుద్ధుని విపస్సన మరియు ఫారెస్ట్ మాంక్ వద్ద జ్ఞాన బోధ పొందేటట్టు చేసింది 🙏🙏
@sarigamalu365
@sarigamalu365 3 месяца назад
Wow.. super.. అండి.. మేము 20 ఏళ్లుగా vipasyana సాధకులం...ఈ మధ్యే ఫారెస్ట్ monk భోధి ధర్మ గారి దగ్గర జ్ఞాన బోధ.... 10 రోజులు పాటు ఆయనతో గడిపాము..chekkapalli లో... కర్మ సిద్ధాంతాన్ని ఆయన ఎంత బాగా వివరించారో చెప్పలేము..అది మా అదృష్టం..ఆ class విన్నాక ఈ కోపతాపాలు,ద్వేషాలు,మనసులో pain అన్నీ మాయమైపోయాయి...
@biyyanisusmitha9430
@biyyanisusmitha9430 3 месяца назад
Ekkadandi adhi.i want to follow..pls suggest me
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 3 месяца назад
నేను కూడా చెక్కపల్లిలో బోధిధర్మ గారి వద్ద ఫిబ్రవరి 2nd వీక్ క్లాస్ చేశాను, ఒక్క ప్రశ్న వేయకుండా నాకు వున్న సందేహాలు క్లియర్ ఐనవి 🙏🙏🙏
@sarigamalu365
@sarigamalu365 3 месяца назад
@@neelamvenkatarao6463 మేము కూడా February 10 th నుంచీ 10 రోజులు చేసాము..మీరు మాతోనే కలిసి చేసి ఉంటారు...నేను దుర్గా భవాని.మావారు మురళీకృష్ణ.బాబు సూర్య
@sarigamalu365
@sarigamalu365 3 месяца назад
నేను చెక్కపల్లి లో మనం చేసిన కోర్స్ గురించి vdo చేసి ఇంతక్రితమే upload చేశాను..
@srinivasa.t.msreenu.1080
@srinivasa.t.msreenu.1080 3 года назад
ఈ పాట వింటుంటే ఒక్క సారిగా ఒళ్లంతా జలజిరించింది, నేను ఇప్పటివరకు చేసిన తప్పులన్ని కళ్లు ముందు కదిలాయి జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను ఈ పాట స్రుష్టికర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూన్నాను
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@srinivasprahallada2517
@srinivasprahallada2517 3 года назад
Patalo. Jivitamu. Vundi
@MahaLakshmi-xc7be
@MahaLakshmi-xc7be 3 года назад
Andharu meela oppukoru
@subhashkonka1076
@subhashkonka1076 3 года назад
నిజం సర్
@GS-cj1by
@GS-cj1by 2 года назад
🙏🙏👌👌👏👏
@chakridhari2060
@chakridhari2060 4 года назад
నన్ను ఎక్కువగా భయపెట్టి, ఆలోచించేలా చేసి, జీవిత సత్యాన్ని ఒక్క పాటలో బోధించిన ఈ పాట రచయిత, గాయని గాయకులకు, సంగీత దర్శకుడికి, యూట్యూబ్ ఛానల్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు... ఈ పాటను ఒక మంచి సినిమా లో ఉపయోగించుకుంటే అశేష ప్రేక్షాదరణ పొందుతుంది....
@boddupallykoti4091
@boddupallykoti4091 4 года назад
Bro movie song bro blaf mastar movie
@sagarajyothimalladi9423
@sagarajyothimalladi9423 3 года назад
Some of someone desperate for humans injustice has taken place and that's why the cosmic power is so crual
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@madugulanagaraju3893
@madugulanagaraju3893 3 года назад
Edi bluf master movie looo song
@ajayranganaidu6592
@ajayranganaidu6592 3 года назад
Deksuchi move
@vanamalasuneetha7723
@vanamalasuneetha7723 Месяц назад
ఈ పాట మొన్న పవిత్ర జయరాం చంద్ర కాంత్ విషయం లో సరిగ్గా సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👍
@anweshbabu4306
@anweshbabu4306 8 месяцев назад
తప్పు చేయని మనిషి అసలు ఉండడు కానీ సూపర్ లిరిక్స్ .....వింటూనే భయమేస్తోంది ......ఎవరికి భయపడిన పడకపోయిన దేవుడు దగ్గర తలవంచాలి .......
@user-xl9fs5si1
@user-xl9fs5si1 3 месяца назад
Aunu nijemy broo 😢😢
@SanthoshPerumandla-cg8xn
@SanthoshPerumandla-cg8xn 23 дня назад
Hi
@sariyu8035
@sariyu8035 3 года назад
ఏ కన్నూ చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి ఎంత బతుకు నీదెంత బతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు (వింటున్నప్పుడు ఎంత మంది కి చావు భయం వేసింది?)
@nagbanyala5787
@nagbanyala5787 Год назад
🙏🙏
@sivanaikkodavath5687
@sivanaikkodavath5687 Год назад
నాకు bayya 😮😮
@accessibletechviews5406
@accessibletechviews5406 Год назад
In present days manushulu alane anukuntunnaru,nenu blind Naa wife,na anukunnavaru vichalavidiga pravarthisthu nuvvu eami cheyyalevu annatlu nannu varnanathithamaina vedhanaku gurichesthunnaru Dhayvama nuvve dhikku,nuvve nannu e samasyala sudigundalanumchi bayataku thisukochi Naku pavitramaina unnatamaina aanadhamayna bhavisathunnu jivithani prasadhinchu 🙏🙏🙏🙏🙏🙏 Dhustulaku vaari KARMAPHALANI prachodhinchu. E manushullo ethics, moral values and dharmani penchi pavitramayna lokhani sthapinchu🙏🙏🙏🙏 Dharmo rakshati rakshitah
@savithrikumari6722
@savithrikumari6722 11 месяцев назад
⁹⁹999
@Navaneethayaswin2023
@Navaneethayaswin2023 11 месяцев назад
I am waiting for my death no fear
@deepu682
@deepu682 3 года назад
🙏🙏🙏చాలా బాగుంది... చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు.. పాట పాడిన వారికి, రాసిన వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.. హార్ట్ టచింగ్ song
@yongathotivenkata4311
@yongathotivenkata4311 3 года назад
Nice
@sompallibrahmini655
@sompallibrahmini655 2 года назад
Super song 🙏🙏🙏
@sompallibrahmini655
@sompallibrahmini655 2 года назад
🙏🙏🙏
@jayalakshmi6898
@jayalakshmi6898 2 года назад
🙏Yes really great.
@AnandshivaKanth
@AnandshivaKanth 4 месяца назад
ఆ దేవుడే వచ్చి మనకు ముందు జరిగే పరిణామాలు చెప్తున్నట్టు.... రాశారు.... రచయితకు నా మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు 🙏🔥
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Hare Krishna 🔥 ❤❤❤
@wisdom2885
@wisdom2885 Месяц назад
నేను ఈ పాటను గతంలో విన్నాను ..కాని ఈ మధ్యకాలంలో కొన్ని **దుర్మాగపు చర్యలను ***నిరసిస్తూ (వీడయోల రూపంలో) దుర్మార్గం ఏనాటికైనా శిక్షించ బడుతుంది అన్న సిద్ధాంతాన్ని అనుసరించి ఈ పాటను చూడడం జరిగింది........ నిజంగానే ఈ పాట ***కర్మ సిద్ధాంతంలో*** ఊన్న వేదాంత తత్వాన్ని... రచయిత ఎంతో విపులంగా సమాన్యులు సైతం సులభంగా అర్ధం చేసుకునేలాగ ... వినసొంపైన పదాలను మనస్సులో హత్తుకునే విధంగా ప్రయత్నించరు...ఆ ప్రయత్నం విఫలం కాలేదు...ఈ పాట ఇంకా ఎంతో మంది హృదయాన్ని కదిలించే శక్తి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు... రచయితకు, పాడినవారికి , సంగీతం సమకూర్చిన ఆ ముగ్గురికి నా మనఃపూర్వక అభినందనలు...❤❤❤❤
@WHYTHISLIFE
@WHYTHISLIFE 3 года назад
నా జీవితంలో ఎన్నడూ వినలేదు ...ఇంతటి గొప్ప భావోద్వేగాలతో కూడిన పాట.భావం.అర్థం... మనసు చలించింది...🙏
@nsanthoshi3337
@nsanthoshi3337 2 года назад
Chala bagundhi
@nsanthoshi3337
@nsanthoshi3337 2 года назад
👌
@venugopal-ft9jy
@venugopal-ft9jy 3 года назад
ఈ పాటని రచించిన వారికి మరీ ముఖ్యంగా పాడిన వారికి నా పాదాభివందనం .ఇప్పుడున్న ఈ 5G కాలంలో ఇటువంటి జీవితాన్ని బోధించే పాటలు చాలా అవసరం . వింటుంటే చాలా భయంగా వుంది
@santubevara4454
@santubevara4454 2 года назад
Super
@nsanthoshi3337
@nsanthoshi3337 2 года назад
@@santubevara4454 👌👌
@sreevanikumari7831
@sreevanikumari7831 Год назад
పాట పాడిన వారికి, రాసిన వారికి శతకోటి🙏🙏🙏🙏. జీవిత సత్యం, సృష్ఠి నియమం అంతా ఇదే. విని ఆచరిస్తే ధన్యులు అవుతారు🙏🙏
@Maheswari-pu8un
@Maheswari-pu8un 9 месяцев назад
నిజం చెప్పాలంటే ఈ పాట లో నిజం వుంది 1000000%... ఎందుకు అంటే అందులో కొన్ని సంఘటనలు నాలో జరిగాయి...... ఈ పాట రాసిన వారికి... అక్షరం తప్పు లేకుండా పడిన వారికి..... మనసు పూర్తిగా నా ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vik6330
@vik6330 9 месяцев назад
🙏🙏🙏🙏🙏👆👍☝
@haseenashaik6315
@haseenashaik6315 3 года назад
Salaam alaikum🙏 ఈ పాటలో జీవిత సత్యం ఉంది. నాకు చాలా నచ్చిన పాట రాసిన వారికి పాడిన వారికి మనస్ఫూర్తిగా 🙏. చాలా గొప్ప గా ఉంది మాటల్లేవ్ ఇంకా చాలా అద్భుతం ఇందులో నుండి నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకోవచ్చు. 🙏. అల్లా దేవుడు అందరు ఒకటే అని నేను కూడా నమ్ముతాను.. అలిహందులిల్లాహ్.. Salaam 🙏
@raos.p.5788
@raos.p.5788 2 года назад
Allah okkade devudu kaadu....andariki andaroo devulle...
@bskm5322
@bskm5322 2 года назад
🤔🤔😁😁😳🤒
@shivapalagummi9483
@shivapalagummi9483 2 года назад
ఇస్లాం లో కర్మ అనేది ఉందా అసలు
@meghanathareddychintala9625
Allah దేవుడు ఒకరు కాదు అల్లాహ్ హిందూ మతం లోని ఇంద్రుడు లాంటి చిల్లర దేవుడు ఇ వుండాలి లేదా సైతాన్ i వుండాలి లేదా మహమ్మద్ తన స్వార్థం కొరకు అల్లాహ్ ను సృష్టించి వుండాలి. ఎందుకంటే పరమాత్ముడు స్త్రీ నీ పురుషుడిలో సగం తెలివి వుంది అనడు. పురుషులకు jjannat స్త్రీ లకు నరకం అనడు స్త్రీ నీ బానిసలు గా చేసుకోమని చెప్పడు తనను పూజించని వాడిని చంపమని చెప్పడు ఇంద్రుడు స్వర్గం లాగా jannat అనే వేశ్యా వాటిక నడపడు పరమాత్ముని స్వార్థం,కోపం, లోభం ,ద్వేషం అటువంటి బలహీనతలు వుండవు. తానే గొప్పవాడు ఐనప్పుడు ,తానే గొప్ప అని చెప్పుకోడు. కర్మ సిద్ధంతాన్ని ముస్లింలు నమ్మరు అటువంటి అప్పుడు అల్లాహ్ ఇది ఒకటే జన్మ ఐనప్పుడు పుట్టుక తోనే వికలాంగులుగా ,మానసిక గోగులు గా ఎందుకు పుట్టిస్త్ వున్నాడు. దీనిని బట్టి తెలిసేది ఏమిటి అంటే అల్లాహ్ shaithan i వుండాలి పరమాత్ముని సృష్టి నాశనం చేసే దానికి Muhammed nu వాడు కొని వుండాలి లేదా Muhammed తన స్వార్థం కొరకు నిత్యానంద స్వామి మాదిరిగా తన తోటి అరబ్బుల ను Allah పేరుతో భయపెట్టి,లేదా మభ్య పెట్టీ వుండాలి. లేక పోతే పరమాత్మ ఎటువంటి పరిస్థతుల్లోనూ తన సృష్టిని నాశనము చేయమని.తనను నమ్మని వారిని చంపమని చెప్పాడు. Muhammed ZAINAB,Ayesha,saffia, Maria లను వివాహం చేసుకునే అనుమతి ఇవ్వడు. [6/25, 4:26 PM] Meghanatha Reddy: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-zcaEDDmcdU8.html Sex jihad [6/27, 4:54 PM] Meghanatha Reddy: చూడండి asgar Ali అనే e Muslim కుర్రవాడు,ఇస్లాం గురించి ,దాని నిజ స్వరూపం గురించి ఎలా చెప్పాడో మనం హిందువులు గా పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అనిపిస్థుంది. మనము ఏమి చేసినా సమాజం వ్యతిరేకించినా మన కుటుంబ సభ్యులు మనలను తిడుతారే కానీ వదులుకోరు. పాపం ఇస్లాం ను వదులుకున్న కేరళకు చెందిన ఆ చిన్న పిల్లవాని కష్టాలు చూడండి బాగా చదువుకున్న కేరళ ముస్లింలు 2022లో కూడా మరలేక పోతే ఇక చదువు ఏ మాత్రం లేని రాష్ట్రాలకు చెందిన ముస్లిం సమాజం పరిస్థితి ఏమిటి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-eYMlsu_1Cus.html Islam shall change [7/7, 2:42 AM] Meghanatha Reddy: ru-vid.comWTp7dFyn5P8?feature=share [7/15, 10:23 PM] Meghanatha Reddy: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HC87pJWeokU.html [7/16, 8:16 AM] Meghanatha Reddy: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HB7Lk58HGXc.html
@iamyouu
@iamyouu Год назад
Dayachesi a matam meeda a comment rayakandi ani na manavi, mi mi nammakaalu mi daggare unchandi, evvarini avamaninchalsina avasaram ledu. evaru endulo devudni chudali anukuntaro vaaru valla valla stomata prakaram akkade chustharu. Shambho Shankara.
@Removehandle
@Removehandle 3 года назад
మనుషులు ప్రకృతి కి చేసిన హానే ఈరోజు కరోనా రూపంలో వచ్చి మనుషుల అంతు చూస్తుంది కర్మని ఎవరూ తప్పించుకోలేరు
@mselina8075
@mselina8075 3 года назад
Absolutely correct 👏👏👏👏
@purnanarayan6934
@purnanarayan6934 3 года назад
100%right
@purnanarayan6934
@purnanarayan6934 3 года назад
100%right
@kosurudurga3400
@kosurudurga3400 2 года назад
Ela
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 2 года назад
నిజం. అది మనను కనీసం మన అలవాట్లు మార్చుకునేదాకా ఐనా విడువదు
@MatchaManjula
@MatchaManjula 10 дней назад
2024 లో కూడా ఈ పాట ఎంత మంది విన్నారు
@mahanya257
@mahanya257 2 месяца назад
దేశ వ్యాప్తంగా ఈ పాటను ఫోన్ రింగ్ టోన్ గా పెట్టాలి, తప్పక మార్పు వస్తుంది
@Pawankalyantrends678
@Pawankalyantrends678 Месяц назад
Nenu na mobile ring tone ga pettukunna
@vanikonijeti895
@vanikonijeti895 Месяц назад
అవునండి మీరు చెపింది నిజమే ఇలా చేస్తే కొంతమంది ఐనా పాపం చేయకుండా ఉంటారు
@Bhagyasria803
@Bhagyasria803 Месяц назад
Nenu caller tune ga pettu kunna
@satyasatya1595
@satyasatya1595 Месяц назад
Avunu ❤❤❤
@shimha7568
@shimha7568 2 года назад
ఇంత అధ్భుతమైన పాట వ్రాసిన వారికి గాత్రం చేసినవారికీ ధన్యవాదాలు జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
@nageswararao80
@nageswararao80 Год назад
ఖర్మ సిద్ధాంతం 100%నిజం. మనం రోజువారీ పని ఒత్తిడి, హడావిడి జీవితంలో గమనించం అంతే ... సావధానంగా గమనిస్తే అన్నీ అవగతం అవుతాయి
@vvpratapdoolapalli1993
@vvpratapdoolapalli1993 Месяц назад
ప్రయివేటు హాస్పిటల్ లో పాడించాలి
@vanikonijeti895
@vanikonijeti895 Месяц назад
నిజంగా
@surekhachamakura436
@surekhachamakura436 11 дней назад
ఎందుకని అలా అన్నారు.... అందరూ డాక్టర్,హాస్పిటల్స్ అలాగే ఉండవు అని తెలుసుకోండి
@maheswariakuluru3569
@maheswariakuluru3569 10 месяцев назад
మనసుపెట్టి వింటే ఈ పాటని న్యాయవ్యవస్థతో పెద్దగా అవసరం ఉండదు
@sivakumark6885
@sivakumark6885 3 года назад
Goos bumps అండి ఈ పాట రాసినవారికి చాలా ధన్యవాదాలు అండి మరి పాడినవారు అయితే ఇంకా చెప్పలేను అస్సలు. ఇలాంటి పాటలు ఆ భగవంతుడే చెప్పకనే చెప్తారు అనిపిస్తుంది..
@ganeshroyal4761
@ganeshroyal4761 3 года назад
భగవంతుడే రచయిత మనసులో ఈ మాటలను సృష్టించి ఆయన చేత రాయించాడు....🙏🙏🙏 పాట విన్నంతసేపూ, విన్న తర్వాత ఎదైన పనిచేయాలంటే ఆలోచించి చేయాల్సి వస్తోంది🙄 సమాజానికి ఇప్పట్లో ఇలాంటి గొప్ప పాటలు చాలా అవసరం...🙏🙏🙏
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 4 года назад
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏
@prasannarangu6867
@prasannarangu6867 3 года назад
Really mind blowing song 🙏🙏 after listening we don't do bad karmas
@vanithaakula7149
@vanithaakula7149 3 года назад
🙏🙏🙏
@nareshrosa7370
@nareshrosa7370 2 года назад
🙏
@parasaramphani7580
@parasaramphani7580 Месяц назад
జై 🙏శ్రీ రామ్ కొన్ని పాటలు వాటి సాహిత్యం ఎంతో ఉల్లాసం ఇస్తే, ఇలాంటి పాటలు ఒళ్ళు దగ్గర ఉంచుకో అని ఆదేశిస్తాయి, రచయిత, గాత్రం, కోరస్ సంగీతం మొత్తం కలిసి మనలో తెలియని భయం కలుగ చేస్తాయి, బృందం మొత్తానికి 🙏🙏🙏🙏🙏🙏
@ammireddy4472
@ammireddy4472 10 месяцев назад
మనసంతా అలజడితో కూడిన స్థితి ...ఈ పాట వింటుంటే
@Keerthanchannel
@Keerthanchannel Месяц назад
Ha yes
@Keerthanchannel
@Keerthanchannel Месяц назад
But vinna prathisari kothaga ....
@nrtelugu677
@nrtelugu677 4 года назад
కర్మసిద్దాంతం ప్రకారం అనుభవించితీరాలి.. సూపర్ సాంగ్
@AnilYadav-kb5vl
@AnilYadav-kb5vl 4 года назад
ॐ..... నమః శివాయ🙏 సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది నీడల్లే కర్మ..... ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ..... సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి..... కన్ను తెరిచి అడుగువేయి ఆచీ తూచి..... ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా.... మనుజా..... ఏమారితే నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా..... కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ..... సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! i feel goosebumps🔥 while listening to this song i don’t no who is the writer of this song and who sang this song it’s lit🔥 thank’s 🙏 for this song #addicted😍
@gulladuryodhana207
@gulladuryodhana207 4 года назад
Good message sir
@tv-se7ex
@tv-se7ex 4 года назад
జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ చెప్పారు
@killercat7514
@killercat7514 3 года назад
Ranjogyya Shastry is writter
@kmohan4904
@kmohan4904 3 года назад
.l
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@bsudhakar8038
@bsudhakar8038 Год назад
ఈ పాట నా జీవితాన్ని మార్చిన పాట ఇంకేతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావడం లేదు ఈ పాట విన్నాక మీరు కూడా మారాలని ఆశిస్తున్నాను ఈ పాటపడిన వారికి రాసిన వారికి నా ధన్యవాదాలు 🙏
@rams9161
@rams9161 3 месяца назад
నేను బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి 4 ఏళ్లు అయ్యింది, కానీ ఈ పాట ఎలా మిస్ అయ్యాను అన్నది ఇంతవరకు అర్థం కాలేదు
@prbhakarnaidu743
@prbhakarnaidu743 2 месяца назад
Same feeling bro
@pavithrameda2023
@pavithrameda2023 Год назад
ఈ పాటను ప్రార్థన మందిరాలలో స్కూళ్లలో అన్ని చోట్ల మొత్తం అందరు ప్రతి రోజు పాడాలి అప్పుడే అందరికీ కొంచమైనా రియలైజేషన్ కలుగుతుంది చాలా చాలా సూపర్ పాట
@latha8806
@latha8806 2 года назад
, Naa Peru pushpalatha నాకు.ఇ, పాటఅంటే.చెలా. ఇష్ట ం . నా. బాదాకు.దగ్గర గా. వుంటుంది. . నాను. ఎడిపిచినావలుకి. బుద్ధి. చెప్పిన టుగా.అనిపిస్తుంది. Thank you thank you so much
@mdeshpande2656
@mdeshpande2656 2 месяца назад
Same feeling 😢
@user-oq7fi6lq8b
@user-oq7fi6lq8b 2 месяца назад
అయ్యో ఎం చేదాం అంటావ్ మరి 😅
@Lavak367
@Lavak367 Месяц назад
Hm
@umajyothivasa6160
@umajyothivasa6160 9 месяцев назад
సత్కర్మల పాట్ల ఇన్‌స్పైర్ chestoo,mind loకంపనం పుట్టించిన పాటకు సంబంధించిన వారందరికి ధన్యవాదాలు
@jayaramreddy8843
@jayaramreddy8843 9 месяцев назад
Reference from bagavathgeeta ❤
@anub4906
@anub4906 2 месяца назад
ఈ సాంగ్ లో ఏదో తెలియని ఒక గ్రేట్ వైబ్రేషన్ ఉంది సాంగ్ మొత్తం సూపర్ ఏ కన్ను చూడదనా అనే దగ్గర నుంచి మాత్రం అద్భుతం లిరిక్స్ రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నిజం గా చేతులెత్తి మొక్కాలి అంత నచ్చింది నాకు
@sanasuresh6992
@sanasuresh6992 3 года назад
గుండెల్లో గునపలు దిగుతున్న అర్ధం ఉంది పాటలో😍
@JayaLakshmi-pk2kw
@JayaLakshmi-pk2kw 2 года назад
Ohhho manva janama yanth bayakarmendo ee patalo ardamu telusuthundi pata padani variki racecenivariki satakoti vadanaluu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌😪😪😪
@jayalakshmi6898
@jayalakshmi6898 2 года назад
Jaateeya geetam ga daily political leaders Vitter desai bagu padutumdi
@jayalakshmi6898
@jayalakshmi6898 2 года назад
If political leaders listen daily once as jaateeya geetam our nation will become RAMA RAJYAM.🙏🙏🙏
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Krishna ❤️‍🔥
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
​@@jayalakshmi6898never it became as u think
@RAJUBHAI-yz6wy
@RAJUBHAI-yz6wy 4 года назад
Unbelievable, wonderful song హ్యాట్సాఫ్ టు రైటర్ and singer
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@satyanarayanag9727
@satyanarayanag9727 3 месяца назад
నిజంగా ఘోస్ట్ మూవీస్ చూసినప్పుడు కూడా ఏం అనిపించలేదు బట్ ఈ సాంగ్ వినపుడు వచ్చిన వైబ్రేషన్ కి ఉచ్చ పడింది భయ్యా 😢😢😢😢😢
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Hare Krishna 💙 fire 🔥 ♥️
@vaniboddukolla393
@vaniboddukolla393 4 года назад
రాసిన వాళ్ళ కు, పాడిన వాళ్ళ కు 👏👏👏
@klaxman7201
@klaxman7201 3 года назад
ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు మనిషికి జీవిత సత్యాన్ని తెలిపే పాట ఇది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఈ పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@user-fq2hd9ug7m
@user-fq2hd9ug7m Месяц назад
2024 lo chusa varu like Chandi
@shobhasree1267
@shobhasree1267 6 месяцев назад
Mind blowing song , every word is really thruth ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🙇🏻‍♀️
@sagarbonala
@sagarbonala 4 года назад
The lady voice has such threatening warning NOT TO DO ANY MISTAKES. My heartfelt thanks for the wonderful song.
@ashokch5609
@ashokch5609 4 года назад
Singer Nikitha Srivalli Anukunta
@RADHAKRISHNA-eb6cq
@RADHAKRISHNA-eb6cq 4 года назад
Mohana bhogaraju anukunta. Aravinda sametha lo "ooriki uttarana" song paadindi. Extraordinary voice
@learningboy9150
@learningboy9150 4 года назад
@@RADHAKRISHNA-eb6cq mohana bhogaraju and Sunil kasyap and
@Musicophile01
@Musicophile01 4 года назад
Mohana bhogaraju female singer
@ajayajayajay1715
@ajayajayajay1715 4 года назад
Yea anna
@subhashkonka1076
@subhashkonka1076 3 года назад
పాట చాలా బాగుంది.. లిరిక్స్ మ్యూజిక్ ఇంక కంపొసింగ్..సింగింగ్ అద్భుతం జీవితకాలం అవసరమయ్యే పాట ..ఈ పాట స్పృష్ఠికర్తలకు వందనం.
@soubhagyamnandipally331
@soubhagyamnandipally331 2 года назад
Prakriti n I drustilo unchukoni jeevinchali 👍🙏
@sutharirajalingam-bh8pg
@sutharirajalingam-bh8pg Месяц назад
ఈ పాట విన్న క్రూరమైన పశువు లాంటి మనిషి కూడా ఒక మనిషిలా మార్చే గొప్ప పాట ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు
@nikk964
@nikk964 4 месяца назад
Naku challa istamu challa challa nachindi edi rasinavariki padinivariki padabivandanamu cheyalli super super ❤❤
@kaanugulabhavani5116
@kaanugulabhavani5116 4 года назад
నా జీవితంలో ఇలాంటి పాట ఎప్పుడూ వినలేదు...వింటుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది...🙏🙏🙏🙏🙏superga పాడారు...music kudA అద్భుతంగా ఉంది...డైలీ 2 times వింటున్న
@SivaSb632
@SivaSb632 2 года назад
Yeah mam
@shyamkumar-tw6hx
@shyamkumar-tw6hx Год назад
rey this my creatavity..send your number bro.i am from hyderabad
@Nadimpallipavani2024
@Nadimpallipavani2024 3 года назад
Goosebumps వస్తుంది ఈ పాట వింటుంటే చాలా బాగుంది ఈ పాట వింటే తప్పు చెయ్యాలి అనే ఆలోచన రాదు దన్యవాదాలు ఈ పాట రాసినవారికి పాడిన వారికి 🙏🙏🙏🙏
@user-uw1sd1qs4c
@user-uw1sd1qs4c 26 дней назад
ఒకసారి ఈ పాటను వుంటే ఈ జన్మలో ఏదైన తాపు ఎక్కడ చేశామో గుర్తు చేస్తుంది. ప్రతి ఒకరు ఆలోచించడం ప్రారంభిస్తరు. కదా.సూపర్ సాంగ్. మనమందరం దీన్ని ఇష్టపడతాము.
@nsridevi3269
@nsridevi3269 9 дней назад
ఇలాంటివి వినడానికే బాగుంటుంది. నిజ జీవితంలో మాత్రం మోసాలు ,అధర్మం, అన్యాయంగా ఉన్న వాళ్లే చాలా సంతోషంగా ఉంటారు.అలాంటి వాళ్లని ఎందుకు ఏమీ చేయదు కర్మ అనేదే ఉంటే? అసలు కర్మ అనేదే లేదు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటారు వాళ్లే బాగుంటారు .మన foolishness ఏదో చేస్తుంది కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకోవడము.
@rajashekhar5537
@rajashekhar5537 4 года назад
శ్రీ కృష్ణుడు గీత లో స్పష్టంగా చెప్పారు..కర్మ సిద్ధాంతం గురించి... పుణ్యం-పాపం...కర్మ గురించి చాల చక్కగా ట్యూన్ అందించారు.. ఇటువంటి ట్యూన్ ఇప్పటి వరకు విన లేదు.. మీకు శత కోటి వందనాలు.. ఇపాఠతో మీ లింక్ ను సబ్స్క్రయిబ్ చేసుకున్న...
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@indiantelanganite1933
@indiantelanganite1933 3 года назад
Yes
@devotional655
@devotional655 3 года назад
Yes
@bskm5322
@bskm5322 Год назад
Exactly
@Bava887
@Bava887 4 года назад
ఈ పాట రాసిన అతనికి.. నా పాదాభివందనం
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 3 года назад
Patra Cena Nikki padabi Vandanam
@EswaraoS-vn9qj
@EswaraoS-vn9qj Месяц назад
☘️🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏☘️🌹☘️🌺☘️🌻☘️🥀☘️🌷☘️🌼☘️💮☘️🏵️☘️🌸☘️🍌🥭🍎🥥☘️ 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞
@chityalaraju5106
@chityalaraju5106 7 месяцев назад
Writer ki 1st 🙏🤗 ;::::: & pata padina vallaki all 🤹‍♂️🤹‍♂️ such a great meaningfull song ❤💫💥💥💯👌👌
@sathyanarayana3869
@sathyanarayana3869 4 года назад
వింటున్నప్పుడు ఎంత మంది కి చావు భయం వేసింది?
@MyvillageContentA2Z
@MyvillageContentA2Z 4 года назад
నాకు చావు బయం నెయలెదు కని ఈ మాయ ఎందుకు అనిపిస్తుంది అలొచించి దానర్దం వెతుక్కొవాలి
@madhavilatha183
@madhavilatha183 4 года назад
ఈ పాటలో బయటపడడానికి ఏముంది......ధర్మం గ ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడే మనకు తోడు.... అన్యాయం,మోసం తప్పు పని చేసేవారికి may be భయం వేయవచ్చు మంచి పాట మంచి అర్థవంతమైన పాట ... తప్పు చేశామన్న భావన ఉంటే కచ్చితంగా చావు భయం వస్తుంది....otherwise..... చాలా బాగా వినవచ్చు.......
@balajinaidupokalabalajinai1815
@balajinaidupokalabalajinai1815 4 года назад
@@madhavilatha183 Hiiii latha
@madhavilatha183
@madhavilatha183 4 года назад
Hi Balaji Naidu garu..
@gowthamipriyadharshini7116
@gowthamipriyadharshini7116 4 года назад
Chaavu bhayam veyaledu kani chaavu yeppudu yeppudu vastundaaa ani wait chestunna
@muralivennela978
@muralivennela978 3 года назад
పాటు రచయిత ఎంత అనుభవంతో రాసివుంటారు.. 🙏🙏🙏
@giribabutechworld1691
@giribabutechworld1691 11 месяцев назад
ఈ పాట పాడిన గాయకులుకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neethac5718
@neethac5718 Год назад
Karma phalitham nundi evaru thapinchukoleru.. Edhi nizam.. 💯👍
@JSDEVOTIONAL
@JSDEVOTIONAL 2 года назад
ఈ పాటను అన్ని govt offices లో ప్రతి రోజూ ప్రార్థనా గీతం గా పెట్టాలి... చాలా వరకు corruption తగ్గిపోతుంది.... ఇటు వంటి పాటలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@vijayalakshmianumolu8637
@vijayalakshmianumolu8637 11 месяцев назад
Correct ga cheparandi 🙏
@somisettygururaju3716
@somisettygururaju3716 5 месяцев назад
Endhulo,bibile oundhi ,bagavathgeeta oundhi ,kooran oundhi ,edhe Sathyam ,u r telling 100 percent Correct meru anadhi
@myvillage913
@myvillage913 4 года назад
నాకు లైఫ్ లో మొదటి సారి చావు భయం వేసింది ఈ సాంగ్ వింటూ ఉంటే
@R.devendranaik.9966
@R.devendranaik.9966 3 года назад
What are so bagundi
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@polangarisandeepreddy816
@polangarisandeepreddy816 2 года назад
Same feeling
@adiravana5310
@adiravana5310 6 месяцев назад
జై శ్రీ శ్రీ శ్రీ కృష్ణ పరమాత్మయా మంగళం
@bharadwaj09
@bharadwaj09 Месяц назад
Manishi jeevitham mottam ee paata lantidi ...TAPPU CHESTHE TAPPINCHUKOLERU.. MANCHI CHESTHE MARCHIPOLERU.......KAANI EE JAGANNATAKA KRAMAMLO MANCHI ANNADI LEDU ..CHEDU TAPPA...🖖🤙
@adityaraghavaraju6106
@adityaraghavaraju6106 4 года назад
సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది నీడల్లే కర్మ..... ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ..... సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి..... కన్ను తెరిచి అడుగువేయి ఆచీ తూచి..... ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!! ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా.... మనుజా..... ఏమారితే నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా..... కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ..... సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం! అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!! ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే! అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
@parvathimellacheruvu7651
@parvathimellacheruvu7651 3 года назад
Tq sir for posting lyrics
@sudharshankaleshwari3036
@sudharshankaleshwari3036 3 года назад
🙏🙏🙏🙏
@rampodati9621
@rampodati9621 Год назад
సూపర్ సార్ సూపర్ సూపర్ బాగా రాశారు లిరిక్స్
@maheshmula9012
@maheshmula9012 3 месяца назад
🎉
@lavanyagurrala2154
@lavanyagurrala2154 2 года назад
మన పాపపుణ్యాలను దేవుడు లెక్కిస్తూనే ఉంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు.. ఇది అందరూ ఈ పాట ద్వారానైనా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను...😔
@1067sha
@1067sha Месяц назад
కానీ సమస్త పాపం ,కర్మ ,శాపం నుండి విడిపించే దేవుడు ఒక్కడే అతడే జీసస్ ..ఈ లోక సృష్టికర్త ఆయనే.యేసు కన్నులు లోకల్ అంత చెస్తున్నాయ్ ,జాగ్రత్తగా ఉండండి..ఒక రోజు వస్తుంది, దేవుడు ప్రతిదానికీ మరియు ప్రతి ఒక్కరికీ తీర్పు ఇస్తాడు
@propertyadvisornandu
@propertyadvisornandu Месяц назад
Miru చెప్పింది wrong sir... కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు....అది హిందూస్ దేవుళ్ళు అయిన జీసస్ అయిన ముస్లిం దేవుడు కర్మ నుండి తప్పించలేరు sir తప్పు చేస్తే దేవుడు కాపాడిన కర్మ వదిలిపేట్టదు
@1067sha
@1067sha Месяц назад
@@propertyadvisornandu ..yes nijamey karma nundi evvaru tappincharu okavela miru jesus blood tho mi papamulanu mwash out chesukokapothey .....yesu vaddaki యేసు రక్తము ప్రతి పాపము దోషము శాపముని కడిగి వేస్తుంది .యేసు నీ నమ్మని ప్రతి ఒక్కరికి తిర్పు ఉంటుంది..నా ప్రియమైన సోదరుడు మరియు సోదరి యేసును నమ్మండి
@Balivadasmartrangoli3055
@Balivadasmartrangoli3055 Месяц назад
Devudu vadilipettina karma vadaladu .. chala manchi paata. Ee pata vini okkokkaru nemmadi ga maralani na korika🙏🙏🙏👌👍🥰
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 года назад
కలి మాయలో ఉన్నవారు చూడండి. ఆస్తి కోసం చెడు పనులు చేయకండి.శిక్ష ఘోరంగా ఉంటుంది. 🙏🙏🙏🌷🌹🌺
@saee5646
@saee5646 3 года назад
ఏ శిక్ష ఉండదు
@fact7782
@fact7782 2 года назад
మనసుని కదిలించే సాహిత్యం, మనల్ని వణికించే సాహిత్యం ఈ పాట లో ఉంది 🙏🙏🙏🙏
@sureshbabupasupuleti2145
@sureshbabupasupuleti2145 Месяц назад
నేను మనస్ఫూర్తిగా నమ్మే మరియు అనుసరించే ఆధ్యాత్మిక చింతన. అందరికీ అనుసరణీయం.
@saikrishnamandapalli
@saikrishnamandapalli 10 месяцев назад
సత్కర్మభీష్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ధరాను భావమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నీయం ఇదే. ఎన్ని కన్నీళ్ల ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ ధర్మమే నీ పాళీ దండమై దండించ తప్పించుకోలేదు జన్మ సత్కర్మభీష్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ధరాను భావమిహం పాపం పుణ్యం రెండింటికి నీచే పూచి కన్ను తెరిచి అడుగు వెయ్యి ఆచి తూచి ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నీయం ఇదే. ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క కట్టి ఎంత బతుకు నీదెంత బతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా.. ఏమారితే నిన్ను కవళిస్తుందిరా మాయదారి పంజా. కోరి కొనితెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదుజన్మ సత్కర్మభీష్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ధరాను భావమిహం ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నీయం ఇదే.
@bharikrishna3073
@bharikrishna3073 9 месяцев назад
Awesome lyrics and vocals🙏🙏🙏🙏
@raajrocks9211
@raajrocks9211 2 года назад
మోహన భోగరాజు గారి వాయిస్ కి పాదాభివందనం తల్లీ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satishvarma8719
@satishvarma8719 9 месяцев назад
Ye movie lo anna somg
@ramg7449
@ramg7449 3 месяца назад
​@@satishvarma8719Bluff master
@mohanchevuturi
@mohanchevuturi 2 месяца назад
Mohana Bharadwaja…….Bluff master movie
@vasusunkara3635
@vasusunkara3635 2 года назад
ఈ పాట పాడిన వారికి పాట రచించిన వారికి పాటకు సంగీతం అందించిన హృదయపూర్వక అభినందనలు
@durgaprasadbera775
@durgaprasadbera775 Месяц назад
నేను రోజూ పడుకునేముందు ఈ సాంగ్ వింటు పడుకుంటా సూపర్ సాంగ్🎉🎉🎉🎉
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Hare Krishna 💙 🔥
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 2 месяца назад
E ఆలోచన పదాలను రాత రాసి వారి వాయిస్ లో పడిచారంటే. అదీ 100%✓✓దైవానుగ్రహం. ఉంది మీకు. ఆల్ టీమ్ సర్ ❤❤Yes❤❤❤ 1000%✓✓✓✓నిజం.
@eliminativegaming6189
@eliminativegaming6189 2 года назад
The writer --- GOD The singers --- SAVIORS The graphics --- STARS OF UNIVERSE
@meena19683
@meena19683 2 года назад
🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పదవిన్యాసం తో, మనసు పొరలలో ని, మాయను, చీల్చిచెండాడిన ట్లు అత్యద్భుతమైన పాట 🙏
@user-ho8dd9ek2n
@user-ho8dd9ek2n 2 месяца назад
2024 lo kuda bayam vesthundhi 😢😢
@narendrakumarkola1452
@narendrakumarkola1452 Год назад
ఈ పాట పాడిన సింగర్ నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
@venkataprasadsadhineni5779
@venkataprasadsadhineni5779 4 года назад
ఈనాటి దేశ కాలమాన,రాజకీయ,సామాజిక పరిస్థితికి అద్దం పడుతున్న ఈ గీతం సర్వ కాల,సర్వస్తాలకు అతికినట్టు సరిపోతది,,,,హాట్స్ ఆఫ్ తో raamajogayya గారూ,sunil kashyap అండ్ singers,,,,,,particularly మోహనా మోహనా స్ వాయిస్ excellent,,,,,గ్రేట్ సాంగ్ తో కం across అండ్ వెరీ precious వన్ అఫ్ మై archives,
@harisurya3256
@harisurya3256 3 года назад
Real song
@ksrraju8264
@ksrraju8264 2 года назад
కరోనా విలయ తాండవం చేస్తున్నప్పుడు వచ్చిన పాట...ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయింది... ఈ పాట వింటుంటే నిజమే కదా అనిపిస్తుంది... హా. హా...మళ్లీ మామూలే అనిపిస్తోంది...దీనినే పెద్దలు అంటారు..."ప్రసూతి వైరాగ్యం అని...ప్రసవం అయిపోగానే మళ్లీ మామూలే...
@krishnaarjuna6095
@krishnaarjuna6095 Месяц назад
Hare Krishna 💙 🔥
@jayakote333-vp9cs
@jayakote333-vp9cs Месяц назад
If anybody hurts us or we try to hurt, on spot sing inside or play this song Tnq Namesthe Nandeshwara OM GAURISHANKARAYA NAMAHA🙏
@siddu4628
@siddu4628 4 месяца назад
పాటలు పాడుతూ ఉంటే చాలు నాకు నచ్చిన పాటను పాడి వినిపించింది శారదాదేవి కృప కటాక్షం ఉండాలని కోరుతూ అక్క ✍️✍️👌👌👏👏👏💘💘💘💘🤝🤝👍👍
@veera3665
@veera3665 3 года назад
3rd👁 eye observing everything, can't escape from karma.
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి
@sadgunacharykasoju8525
@sadgunacharykasoju8525 3 года назад
ధ్యానం గురించి ఈ video చూడండి.ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DYMqxod2Zmk.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి.....
@kistamanusha8364
@kistamanusha8364 3 года назад
Yes