ఈ తరం యువతరం మన తరం మార్పు కోసం పాట రూపంలో అందించారు చాలా బాగుంది ఈ పాటలో ఒక్కో మాట తుపాకీ తుటాలలా ఉన్నాయి లిరిక్స్ చాలా బాగున్నాయ్ సాంగ్ కూడా చాలా బాగా పాడారు జై జనసేన జైజై పవన్ కళ్యాణ్.... ✊✊✊
అన్న కాంగ్రెస్ కు బానిస మూడు rajadanulu ముద్దు అంటూ గంతులు వేస్తున్నాడు. తమ్ముడూ గుజ్జు జోడీ చేతిలో బానిసతనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినాశనం కు తనవంతు సహకారం అందిస్తామని 2019 లో చేసి జగన్ కు అండగా ఉన్నాడు. హైదరాబాద్ నుంచి పిక్నిక్ వస్తాడు ఈ రాష్ట్రం, Amaravati capital వినాశనం కోసం చేయని జిమ్మిక్కు లేదు. స్పెషల్ స్టేటస్ అంటూ గంతులు వేశాడు టిడిపి అధికారం పోయిన తర్వాత ఆ ఊసే ఎత్తడము లేదు VSP అమ్ముడు కార్యక్రమం చేస్తున్న నోరు మూసుకుని ఉన్నారు