Тёмный

YEME PILLA | Latest FolkSong 2020 | Shirisha | Thirupathi Matla | sytv.in 

sytv
Подписаться 2 млн
Просмотров 176 млн
50% 1

To stream & download Full Song -
Jio Saavn : www.jiosaavn.com/album/yeme-p...
Wynk Music : wynk.in/music/album/yeme-pill...
Hungama : www.hungama.com/album/yeme-pi...
Amazon Music : music.amazon.in/albums/B08P8V...
itunes : / yeme-pilla-single
Spotify : open.spotify.com/album/5ArkSp...
#YEME_PILLA #2020_telangana_folk_song
తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at
matlasmediaofficial@gmail.com
Contact no - 9666723111
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
Lyrics And Music -Thirupathi Matla
Programming - Madeen Sk
Singer Shirisha
DOP-Editing -Shiva Velpula
Ast Director - Mani CH
Presented By - Sytv.in
► Like us on Facebook: / sytv.in
► Visit Our Website: sytv.in/
► Follow us on Twitter: / sytvin
► Follow us on Instagram: / sytvin
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on RU-vid or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Видеоклипы

Опубликовано:

 

9 янв 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19 тыс.   
@dhanraj3284
@dhanraj3284 4 года назад
ఈ ఉరుకుల పరుగుల రోజుల్లో కుడా... జానపదాన్ని బ్రతికిస్థున్న. .. మీ అందరికీ నా ధన్యవాదాలు....
@dayakardayakar5542
@dayakardayakar5542 4 года назад
Dinesh DJ songs Dinesh per
@hussainislavath4696
@hussainislavath4696 4 года назад
Hahahahaha
@rameshu575
@rameshu575 4 года назад
Supersong
@rameshu575
@rameshu575 4 года назад
💖💋💓
@vijaytullurukumar1490
@vijaytullurukumar1490 4 года назад
Nice song
@SitiCableJadcherla
@SitiCableJadcherla 4 года назад
👌👌💐💐ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్లు నువ్ సోపతి లేకుంటె సిమ్మసీకటి నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు కస్సు బుస్సు మంటే అవి తియ్యా తియ్యని గాయాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు నువ్ జూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు నీ కొరకు కట్టిన ముడుపులు ఎపుడైతవు పిలగా ముడుములు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే సిగ్గూ సింగారాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు వేల్పుల ఇంటి పిలగ మనసు దోచినవోయ్ పొలగ నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో 👌👌👌
@shivakumarchikati1894
@shivakumarchikati1894 4 года назад
Super
@ShivaKumar-hh5xf
@ShivaKumar-hh5xf 4 года назад
ఎపుడేతావ్ పిలగా ముడుముల్లు అనుకుంట అన్న
@peesarasaikiran953
@peesarasaikiran953 4 года назад
Text you copy will automatically show here
@rameshnaraboina502
@rameshnaraboina502 4 года назад
Super song
@mr.pranay815
@mr.pranay815 4 года назад
Super
@krishnaindian001
@krishnaindian001 Год назад
2023 లొ కూడా వినే వాళ్ళు 👌👌👌
@mhomedshakeer
@mhomedshakeer Год назад
⁶0
@kommubhavani9230
@kommubhavani9230 Год назад
Gridii rifiin 🤞✌
@srinivasanjali8985
@srinivasanjali8985 Год назад
Nen lenaa?
@medasampathraj7034
@medasampathraj7034 Год назад
Me 🙂
@ladduladdu1063
@ladduladdu1063 Год назад
Ii8iiiíiiiiīīīīīīīīīīīīīīīīīīīīīïīīīīīīïīīīīīīīīīīīīīīī
@jyothsnakaveti4678
@jyothsnakaveti4678 Год назад
ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్లు నువ్ సోపతి లేకుంటె సిమ్మసీకటి నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు కస్సు బుస్సు మంటే అవి తియ్యా తియ్యని గాయాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు నువ్ జూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు నీ కొరకు కట్టిన ముడుపులు ఎపుడైతవు పిలగా ముడుములు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే సిగ్గూ సింగారాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు వేల్పుల ఇంటి పిలగ మనసు దోచినవోయ్ పొలగ నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో Watch song online
@Eswarkalyandurgam
@Eswarkalyandurgam 4 года назад
నేను ప్రతిరోజు చూస్తాను 3 పూటలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేను తెలంగాణ రాష్ట్ర జానపద సంగీతం అంటే నాకు ఇష్టం. శిరీష సూపర్
@dileepkumar1364
@dileepkumar1364 4 года назад
Super boss
@amanullashaik3274
@amanullashaik3274 4 года назад
im also like telangana songs i love the song 😘
@narandarreddy7844
@narandarreddy7844 4 года назад
Supar anna miru
@ShivaKumar-lw5xq
@ShivaKumar-lw5xq 4 года назад
Super song
@sachinhorti4341
@sachinhorti4341 4 года назад
Telangana jana pada geetalu prapancha pratyekam thanks bro for support from andhra
@Dhakshin_official2K23
@Dhakshin_official2K23 4 года назад
నన్ను కొట్టుకో తిట్టుకో నీ దనివాని పెరుపెట్టుకో...... నన్ను ముట్టుకో చుట్టుకో నీ చిన్న దాని చేయి పట్టుకో..... Wow so nice words
@vijuvijaykumar8747
@vijuvijaykumar8747 4 года назад
Ea kaamlala evaruntaru itla
@bothamkotaya6500
@bothamkotaya6500 4 года назад
W P
@chegammahesh2346
@chegammahesh2346 4 года назад
Fool right ing song
@uppuchengalarayulu5724
@uppuchengalarayulu5724 6 месяцев назад
​@@vijuvijaykumar8747😢🎉😂❤❤😢😮😅😊😊❤
@bkreddy4881
@bkreddy4881 2 месяца назад
Very nice 4year s nunchi vintune vunna thanks once again
@rtspace023
@rtspace023 2 года назад
మనసులో వున్న బావాలను సున్నితంగా, వినసొంపుగా చెప్పగల భాష జానపదం జానపదాలను నేటి తరాలకు అందించటానికి మీరు చేసే కృషి అభినందనీయం
@narseemloo1227
@narseemloo1227 Год назад
Super
@shivaparvathi965
@shivaparvathi965 Год назад
ప్రతి రోజు మార్నింగ్ లేవగానే సై tv పాటలతోనే నాకు తెలవరుతుంది ని పాట కి మారాకోసారి 🙏జై తెలంగాణ జై జానాపాదం 🙏
@adarshramigani1996
@adarshramigani1996 4 года назад
నన్ను కొట్టుకో, నన్ను తిట్టుకో అని ఇపుడు అంటారు... తర్వాత కొట్టిన, తిట్టిన మా పైనే కేసులు పెడతారు.😍😍
@chandus4931
@chandus4931 4 года назад
😂😂😂😂😂
@upendrasomavarapu2120
@upendrasomavarapu2120 4 года назад
👌😆
@honourmobile6160
@honourmobile6160 4 года назад
Ha anagane kottesthara... Adavallu nammi valla parents ni vadilini vachhinappudu.. Manchiga chusukovali kani kottukovadam endhuku asalu
@manipandu3817
@manipandu3817 4 года назад
Amma babou
@chilukaraju4551
@chilukaraju4551 4 года назад
Ha ha ha
@mahithegameryt7853
@mahithegameryt7853 4 года назад
పల్లెటూరు పాటలు నచ్చేవాళ్ళు ఒక లైక్ వేయండి 💓👍
@srinubandi8377
@srinubandi8377 4 года назад
Super song sister
@daderamesh5996
@daderamesh5996 4 года назад
@@srinubandi8377 ok
@daderamesh5996
@daderamesh5996 4 года назад
@డిజిటల్ వర ok
@rajusnaikoti3305
@rajusnaikoti3305 4 года назад
Super
@santhohssanthohs9962
@santhohssanthohs9962 4 года назад
మీ సూపర్ శిరీష గారు
@hussainshaik-zg5mz
@hussainshaik-zg5mz Год назад
తెలంగాణ folk సాంగ్స్ వినసొంపుగా ఉంటాయి 💯♥♥♥
@shekarvarikuppala1180
@shekarvarikuppala1180 10 месяцев назад
😅😅😅😅😅😊😊😊😊😊
@navyanavya7775
@navyanavya7775 5 месяцев назад
0:14 😅😊
@AnilAnna-nb1qx
@AnilAnna-nb1qx 16 дней назад
Mk tr
@mallichithirala251
@mallichithirala251 2 года назад
I am from Andhra, Tirupatanna salute of your great lyric of this song.
@damodar369
@damodar369 4 года назад
మాది తూర్పు గోదావరి ఈ పాట ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. సై tv వాళ్ళకి ధన్యవాదములు. భయ్యా దయ చేసి ఇలాంటి పాటలు ఎంకరేజ్ చెయ్యండి.
@ramakrishna2352
@ramakrishna2352 4 года назад
Agree with you. Thanks Sy TV
@devisk9424
@devisk9424 4 года назад
👌👌👌
@bheemdhagam1478
@bheemdhagam1478 4 года назад
Uiuuolkjjji"iiii
@gundekarisai5805
@gundekarisai5805 4 года назад
@@bheemdhagam1478 MMM
@chimmiliudaychowdari1009
@chimmiliudaychowdari1009 4 года назад
That song is good sister
@ERSGOUD
@ERSGOUD 4 года назад
తిరుపతన్నా అసలు నీకు ఏమిచ్చి రుణం తేర్సుకోవాల్నే.....సూపర్ సాంగ్.....👌👌👌
@srinivaskesarapu6074
@srinivaskesarapu6074 2 года назад
మన సంతోషాన్ని మరొక స్టాయికి తీసుకెల్లే పాట ఇది 🌹🌺
@darknesspower2327
@darknesspower2327 2 года назад
I am a Bengali I don't understand any of this song but I watch it again and again I don't know why I want to listen to this song again and again 🥰🥰🥰
@kishorekumar-yj3ny
@kishorekumar-yj3ny Год назад
❤ from Telugu
@-D__FACTS...
@-D__FACTS... Год назад
ㄥ丹爪 下尺口爪 匚卄工れ丹 匕卄工S 工S S∪ㄗモ尺 S口れム
@swathiraj7124
@swathiraj7124 4 года назад
పొద్దున లేవగానే నన్ను చూసుకుంటూ నా భార్య ఇదే పాట పాడుతుంది చరణాలు బాగున్నాయి మీ అందరూ ఇలాగే కొనసాగాలి
@srikanthragam342
@srikanthragam342 4 года назад
😜
@jayasimhakannam8262
@jayasimhakannam8262 4 года назад
❤❤❤❤❤
@akhilesh1706
@akhilesh1706 4 года назад
😊
@samhinanna7594
@samhinanna7594 4 года назад
@@sanjana.p5215 Niv kuda mari I mean for ur hubby
@dasarimahi9641
@dasarimahi9641 4 года назад
Your Lucky fellow bro you have loveable wife💖
@sainarreshhsainarreshh187
@sainarreshhsainarreshh187 4 года назад
నువ్వు దూరం దూరం ఉన్నవంటే అవి మోయలేని భారాలు ..అవి దాటలేని తీరాలు❤❤👌👌👌
@rameshrameshd1450
@rameshrameshd1450 4 года назад
Super
@kumravathsala4743
@kumravathsala4743 4 года назад
Nice
@sathyasahithi5864
@sathyasahithi5864 4 года назад
Super song
@gopalsamykannan2964
@gopalsamykannan2964 Год назад
Nannu kottuko Nannu thittuko Nee Thani vari Peru pettuko Eee sinna thani seyi pettuko.... Lyrics are superb! Music is mind blowing!! I'm from Tamil nadu Trichy.
@rjrj06
@rjrj06 Год назад
Super🎉
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
Can you understand Telugu??
@gopalsamykannan2964
@gopalsamykannan2964 Год назад
@@idduboyinaramu2414 No. I'm a Tamilian.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 Год назад
@@gopalsamykannan2964 How could you understand those Telugu lyrics then??🤔
@gopalsamykannan2964
@gopalsamykannan2964 Год назад
@@idduboyinaramu2414 on hearing I know the lyrics but I don't know its meaning.
@VenuGopal-lg5gl
@VenuGopal-lg5gl 2 года назад
ఈ పాటని మనసుపెట్టి వినే వాళ్ళు ఎంతమంది ఈ పాట విని హాయిగా ఫీల్ అయిన వాళ్లు హాయిగా ఒక లైక్ వేసుకోండి💐❤❤❤
@vijaygoud1446
@vijaygoud1446 4 года назад
పాట రాసిన వారికి పాటకు Sytv & Shirisha మీరు ప్రాణం పోసారు shirisha I love u Your song
@veeravenkatasatishkumar9830
@veeravenkatasatishkumar9830 4 года назад
E song Vinnappudalla Ado Teliyani Anadam Ado Teliyani Anadam Yadalona.... I'm from Andhra but every must agree only Telangana people owns this talent ...
@mythinksandthoughts
@mythinksandthoughts 4 года назад
Oohh tq bro 🌷,,,
@user-st2xd5xj4v
@user-st2xd5xj4v 5 месяцев назад
2024లో విన వాళ్ళు
@healthiswealth685
@healthiswealth685 2 года назад
I am from maharashtra but I love telangana Jai telangana
@rudram1234
@rudram1234 Год назад
great my boy lovely song even americans love this song
@dubairao6073
@dubairao6073 Год назад
U r understand telugu language
@AjayKumar-bm1qt
@AjayKumar-bm1qt Год назад
I am also marathi
@burraanil8527
@burraanil8527 4 года назад
తిరుపతి అన్న నీ పాటలో ఏదో మత్తు వుంది ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది అన్నా అచ్చమైన స్వచ్చమైన జానపదులు మాకు ఇలానే ఇవ్వాలి ఆన్న
@neelamsri3378
@neelamsri3378 4 года назад
Nijam bro
@harishhari216
@harishhari216 4 года назад
Yes bro
@naveenvanga6799
@naveenvanga6799 4 года назад
Yes bro
@naveenvanga6799
@naveenvanga6799 4 года назад
Chala miss aynam enni rojulu etuvanti song's
@nagunagu4300
@nagunagu4300 4 года назад
Nice
@yadagiriappagalla912
@yadagiriappagalla912 4 года назад
ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది 👌👌👌👌
@muralikrishna2783
@muralikrishna2783 4 года назад
Very good songs
@gopalgopal8643
@gopalgopal8643 4 года назад
👌👌👌👌👌
@gopalgopal8643
@gopalgopal8643 4 года назад
Gopal
@sridharreddy6780
@sridharreddy6780 4 года назад
Superrr
@sivaji3192
@sivaji3192 2 года назад
అబ్బబ్బా ఎక్కడ నుండి తీసుకొస్తారు ఈ పాటల్ని 😍😍😍😍.అదుర్స్..
@kuttapi3255
@kuttapi3255 2 года назад
Telugu very underrated languge of india, it is also the most closest to samskrutam many indians dont know this,❤❤from kerala
@sureshreddy6933
@sureshreddy6933 2 года назад
Telugu is not at all underated...Telugu is most spoken language in india after hindi Bengali...Infact tollywood is equal to bollywood...
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 2 года назад
Telugu is not underrated. not at all underrated. It is highly flexible. it is closer to Sankrit and Tamil. Tollywood is growing and has become major part of Indian cinema.
@kulamaniswain8268
@kulamaniswain8268 2 года назад
Being an indian respect all languages 🙏🏾
@pottibhasker1172
@pottibhasker1172 4 года назад
మన యాసలో మంచి జానపద పాట..మంచి ప్రాస మరియు అర్థం ఉంది... ఇది నిజాగానే ఓడవని ముచ్చట...... తిరుపతి గారు, శిరీష గారు....👌
@sirishasrilakshmi4799
@sirishasrilakshmi4799 4 года назад
Avunu kada
@santhoshthatipally2260
@santhoshthatipally2260 4 года назад
Super song
@rupireddymadhu8985
@rupireddymadhu8985 4 года назад
నువు ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ చిన్న దాని చేయి పట్టుకో ... రచన, సింగర్, మ్యూజిక్, డైరెక్టర్, హ్యాట్సాఫ్ గ్రూప్
@nagarajaprasad8886
@nagarajaprasad8886 4 года назад
Thanks for giving this song............. Love this song....... ..
@satyanarayanavarri3559
@satyanarayanavarri3559 4 года назад
Super songs
@baindlaamulyaamulya3848
@baindlaamulyaamulya3848 4 года назад
Super shirisha Garu Mee voice chalabagunadi
@tsunithayadav5452
@tsunithayadav5452 Год назад
అన్న పాట ఎన్నిసార్లు విన్నా ఇంకవికలనిపిస్తది అన్న సాంగ్ super bro
@user-hz2yk8sj3r
@user-hz2yk8sj3r Месяц назад
2024 lo kuda e pata veney vallu anthamandhi
@dattathreyak1439
@dattathreyak1439 4 года назад
ఎం పాటలు రాస్తారు మట్ల గారు 😇😇 మీరు 100 ఏళ్లు సల్లగా బతకాల🙏🙏 శిరీశ గారు🥰🥰🥰🥰🥰
@beenavenimallesh4406
@beenavenimallesh4406 4 года назад
😁😁
@kishanjitta2352
@kishanjitta2352 4 года назад
Suppar song
@lalajirameshlalajiramesh1104
@lalajirameshlalajiramesh1104 4 года назад
Dattathreya1weekago
@kashimahesh1918
@kashimahesh1918 4 года назад
Dj
@tharunjanga3905
@tharunjanga3905 3 года назад
@@beenavenimallesh4406 I buy iiioolpppplpllllllllllll
@saireddy9310
@saireddy9310 4 года назад
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మామూలుగా లేదు ... సూపర్
@e.karthikkarthik7899
@e.karthikkarthik7899 2 года назад
I'm not big fan of telugu private songs... But after listening this my total Playlist changed... Thanks alot u people
@tempersrinu
@tempersrinu Год назад
మన పల్లె లు... అందాలు..... ఇలాంటి వారివల్ల.. ఐనా చూసి హ్యాపీ గా ఉంటున్నాము 💓💓 సాంగ్ ఎన్ని సార్లు.. విన్న కానీ...... ఫీలింగ్ మాత్రమ్ తగ్గదు అల్సలా ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏........ నాకు ఈ సాంగ్స్ వీడియో చూస్తూ వింటుంటే మనసు చాలా ఫ్రీ అవుద్ది 💓ప్రశాతం గా అనిపిస్తది ❤️❤️❤️❤️
@akhilrajpspkdiehardfan3912
@akhilrajpspkdiehardfan3912 4 года назад
మాటల్లేవ్ సుపారో సూపర్ ఇంత మంచి పాట ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మాట్లాతిరుపతి గారు మరియు శిరీష గారికీ
@rajumacha6271
@rajumacha6271 4 года назад
🐖🏘🤗🐈😋🏜🏙😋🦍😋😏🏢🐯😅🐶🙄🙂🦍
@SrinadhNadh
@SrinadhNadh 2 месяца назад
Hy😅😅 0:15 0:15 0:15
@dasarishekar2615
@dasarishekar2615 2 года назад
కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు అందులో పడే పాటలు తెలుగు హిందీ ఇంగ్లీష్ మొత్తం కలిపి ఒక పాట ఉంటుంది అర్తం అయినా కాకున్నా వింటాము తరువాత బాగుంది అంటాము మరి ఇంత వివరంగా తెలుగులో పడినపాటను ఏంత బాగుంది అనాలి చానా బాగుంది సూపర్ 🌹🌹🌹
@anjaiahkadire6208
@anjaiahkadire6208 2 года назад
ప్రేమించిన అబ్బాయి మీద మనసుపడి దూరమైన సందర్భంలో ఆ ప్రియుడు మీద ప్రేమతో ప్రేమ బాణాలతో ❤️❤️❤️❤️❤️ ప్రియుడి గుండెల్లో ప్రేమ బాణాలు దింపిన ప్రియురాలు చాలా చక్కగా అర్థం ఉన్న సాంగ్ 👍👍👍👍👍
@pallammadhava3599
@pallammadhava3599 Год назад
Hi
@RajKumar-me4ds
@RajKumar-me4ds Год назад
​@@pallammadhava3599 O82u77pPqQ7qQaaaa waxaa 7a8888888😅
@shivaa99e
@shivaa99e 4 года назад
ఒక అమ్మాయి తన ప్రియుడుపైన ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పాట ఇది ప్రతి పదం గుండెలోతుల్ని తాకుతుంది అద్భుతమైన రచన👌👌👌
@ratnaraniratnarani9147
@ratnaraniratnarani9147 2 года назад
Auna
@ratnaraniratnarani9147
@ratnaraniratnarani9147 2 года назад
❤❤❤❤❤❤👌👌👌👌👌👌
@siddhulubudige6035
@siddhulubudige6035 4 года назад
జానపదనికి ప్రాణం పోస్తున్నవు ఆన్న సూపర్ సాంగ్ తిరుపతి అన్న👌👌👌
@nagulaajay202
@nagulaajay202 2 года назад
I didn't understand single word but I love 💙 this song what a voice, 💙 from Pakistan
@sujataduda8797
@sujataduda8797 2 года назад
Hi
@sujataduda8797
@sujataduda8797 2 года назад
Good morning
@Ravindhar3171
@Ravindhar3171 2 года назад
@@sujataduda8797 gaaru hii andi
@mmurralii3209
@mmurralii3209 2 года назад
Super lyrics beautiful singing....so many times listening but feel fresh always....💕👍
@vinodkumarpatelchaple5332
@vinodkumarpatelchaple5332 4 года назад
మన తెలంగాణ ముద్దు బిడ్డ మన చెల్లి కి ఒక్క లైక్ వేసుకోండి
@Danceismyprofession1
@Danceismyprofession1 4 года назад
Swapna🧡💛💚💙💜💓💓💓💓💓💓💓💓💓💓
@vijaykakkerla4827
@vijaykakkerla4827 4 года назад
Pilla only 🙃!!!
@gprathap3367
@gprathap3367 4 года назад
తెలంగాణ బిడ్డ అనుకు బ్రదర్స్ తెలుగు బిడ్డ అనండి ఎందుకంటే కళాకారులకు ప్రాంతాలు అడ్డు ఉండవు నేను అనంతపురం జిల్లా వాసిని నాకూ కళాకారులు అంటే ఇష్టం
@jcloversgaming2678
@jcloversgaming2678 4 года назад
సూపర్ సూపర్ సాంగ్
@rajeshroy3775
@rajeshroy3775 4 года назад
Nenu telangana kadhu kanni song Chala antey chala Baggundi telangana slang chala bagga use cheysaru
@pillamarrisanthosh9644
@pillamarrisanthosh9644 4 года назад
శిరీష అక్క సాంగ్స్ అంటే మీకు ఇష్టం ఐతే ఒక్క లైక్ కోటడీ
@madhariarunkumar2168
@madhariarunkumar2168 4 года назад
Superrr sirisha akka...
@pothrajdatthu2424
@pothrajdatthu2424 4 года назад
Super
@radham8544
@radham8544 4 года назад
@@madhariarunkumar2168 super
@mounikayadav2085
@mounikayadav2085 Месяц назад
M😂​@@pothrajdatthu2424
@ajaysahu6093
@ajaysahu6093 2 года назад
Even though I don't understand telugu but seriously it made me dance 👌👌
@vinodukumar568
@vinodukumar568 2 года назад
T 6rg6tt7
@varalakshmi9010
@varalakshmi9010 2 года назад
I also don't know telugu
@sukchak123
@sukchak123 2 года назад
I'm a Bengali so I couldn't understand the language. But the melody and the singer's rendition are so beautiful.
@NagaMani-kn7cb
@NagaMani-kn7cb 8 месяцев назад
Telugu in Andhra
@chinnaramgariakash0029
@chinnaramgariakash0029 5 месяцев назад
​@@NagaMani-kn7cbTelugu in Telangana
@dubaivlogs9341
@dubaivlogs9341 4 года назад
TikTok lo famous ipoiendi song Superb TikTok lo chusina vallu 👇👇 Button
@naveenk2187
@naveenk2187 4 года назад
Endhivayya comment section la mi like la gola
@KiranKiran-qj6hs
@KiranKiran-qj6hs 4 года назад
Ok song rayali medam chepu medam rasthava chepu
@dubaivlogs9341
@dubaivlogs9341 4 года назад
@@djrahulmaharajmusicals7579 brother subscribe ayyanu yeppudo ok meeku nachakapothe comment cheyaku ok keep smile🙏🙏🙏
@are.rajendarrajendar6798
@are.rajendarrajendar6798 4 года назад
తిరుపతి అన్నా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నీకు నేను పెద్ద ఫ్యాన్
@hr6804
@hr6804 2 года назад
దీనెమ్మ జీవితం.... ఈ పాటలో కేక పుట్టించిన పదాలు ప్రయోగించడం గోప్ప
@KothaVijay
@KothaVijay 2 года назад
1st Lockdown lo ee Song chaala saarlu chusaa
@surishsure8170
@surishsure8170 4 года назад
టిక్ టాక్ లో ఈ పాట విని RU-vid లో సెర్చి చేసిన వాళ్ళు 1 like వేసుకోండి
@ntharunkumar4165
@ntharunkumar4165 4 года назад
Surish Sure hympjgdbfh
@surishsure8170
@surishsure8170 4 года назад
@@ntharunkumar4165 what
@boyamahendra5996
@boyamahendra5996 4 года назад
S
@rammohan6435
@rammohan6435 4 года назад
👌👌
@penthalasuresh2642
@penthalasuresh2642 4 года назад
93like
@sheshankpeethala9456
@sheshankpeethala9456 4 года назад
పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏
@arunnayak9496
@arunnayak9496 16 дней назад
2024 లో‌ కూడా వినే వాళ్ళు ఒక లైక్ వెసుకుండి
@Indianvillagelifestyle1
@Indianvillagelifestyle1 6 месяцев назад
2024 lo కూడ వినే వాళ్లు ఉన్నర
@ambaiahkoduvati6181
@ambaiahkoduvati6181 5 месяцев назад
Untaru anna
@ummadibalasubbareddy9930
@ummadibalasubbareddy9930 4 месяца назад
11/03/2024
@parmmarshersingh
@parmmarshersingh 4 месяца назад
22/3/24
@user-yt9po4cg2i
@user-yt9po4cg2i 4 месяца назад
Nenu vuna
@user-cy7ue7lr3y
@user-cy7ue7lr3y 3 месяца назад
2020 memories kosam untaru
@raviyadav-kz3ws
@raviyadav-kz3ws 4 года назад
మా మంచి మాట్ల తిరుపతి అన్న నీ మాటలే మా మానసిక ఉల్లాసంకు ఆనందం ఆహ్లాదకరమైన వాతావరణం
@naveeshthoughts7897
@naveeshthoughts7897 4 года назад
శుభోదయం అందరికీ🙏 పొద్దున్నే లేవగానే ఈ పాట చూస్తున్న😍😍 మీరు కూడానా!?😊
@rajeshpatelsr3217
@rajeshpatelsr3217 4 года назад
Super song👌👌
@nareshchoppari.
@nareshchoppari. 4 года назад
😍
@RajuKumar-vr1zn
@RajuKumar-vr1zn 4 года назад
Yes
@rakeshramella4986
@rakeshramella4986 4 года назад
Noo
@Divyareddykapu
@Divyareddykapu 4 года назад
Yah..... 8.20am
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 Год назад
గొప్ప సాహిత్యం, తెలుగువాల్లు గర్వపడాలి, మంచి సంగీతము, ఈకాలము అమ్మాయి అయినా మంచి భావాలు పలికిస్తుంది. సినిమాలలోకి వెళ్ళాలిసిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ పాటని అలరించిన అందరికీ.....
@gunasai57
@gunasai57 2 года назад
I remember this again after so long , what a song
@thuravikkadu8124
@thuravikkadu8124 2 года назад
வரிகள் புரியவில்லை ஆனாலும். என் மனம் கவர்ந்த பாடல்..இது வரை 500 தடவைக்கு மேல் கேட்டு விட்டேன் 😍😍😍
@srikanthbandlagudam7519
@srikanthbandlagudam7519 2 года назад
z*
@omom7834
@omom7834 2 года назад
What's the meaning
@aimgodyt7367
@aimgodyt7367 2 года назад
Great
@shrihari.v7743
@shrihari.v7743 2 года назад
He has not understood the lyrics, still his fav song. Listened more than 500 times
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 года назад
@@omom7834 అరవంలో చెప్తున్నారు ఏమనంటే ఈ పాటలోని తెలుగు పదాలు అర్థం కాలేదంట వారికి ఐనా కూడా ఈ పాట వారి మనసుని మెప్పించిందంట 500 సార్లు కంటే ఎక్కువ సార్లే విన్నారంట😊
@saikrishnakukadapu2741
@saikrishnakukadapu2741 4 года назад
నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను ముట్టుకో జర పట్టుకో ఈ చిన్న దాని చెయ్ పట్టుకో ఏం ఉంది song అంటే కొట్టిన తిట్టిన ఈ చెయ్ మాత్రం విడవకుండా పట్టుకోని ఉండు అని ఈ కాలంలో ఈ పాటలో ఉన్నట్టు ఎవరైనా ఉంటే కేవలం మన పల్లెటూరి వాళ్లే 👌👌👌👌
@swipeever8098
@swipeever8098 4 года назад
I too like these lines 💞💞
@kondayugender8788
@kondayugender8788 4 года назад
Super song
@saikrishnakukadapu2741
@saikrishnakukadapu2741 4 года назад
Tq
@abhiram5279
@abhiram5279 4 года назад
Nice
@saikrishnakukadapu2741
@saikrishnakukadapu2741 4 года назад
Ayyo song nice ga anipinchi cmnt cesa naa cmnt ni nice anakandi manalanti variki song song lo unde artham kooda teleedaniki vatini rasi tayarucesevaru nice persons deentlo manam antha gumpulo govindha lage
@telugurajarao6960
@telugurajarao6960 2 месяца назад
2024 venna vallu okka like
@venkataramanakakara5806
@venkataramanakakara5806 Год назад
ఈ ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే ఉంటుంది అద్భుతం ఈ పాట
@rajashekarbakkuri1070
@rajashekarbakkuri1070 4 года назад
ఏమో అనుకున్న తిరుపతి అన్న.. నువ్ సూపర్.. మంచి పాటను మాకు అందించావు. మీ టీమ్ కు ధన్యవాదాలు
@pagillayadagiri1258
@pagillayadagiri1258 4 года назад
Nice
@akhilapolu7525
@akhilapolu7525 4 года назад
Superb
@venkateshwarlu4346
@venkateshwarlu4346 4 года назад
పాట బాగుంది
@kotaganesh3714
@kotaganesh3714 4 года назад
పాట వింటూ కామెంట్స్ చదివే వాలు ఒక like వేసుకోండి...☺️☺️☺️☺️☺️👌👌👌👌👌👌👌
@dharavathganesh4262
@dharavathganesh4262 4 года назад
Ba
@upendhareerla8465
@upendhareerla8465 4 года назад
Hi
@bprabhajarbakani6887
@bprabhajarbakani6887 4 года назад
@@dharavathganesh4262 supar
@RajkumarKumar-dy7hi
@RajkumarKumar-dy7hi 4 года назад
Super
@rajinikanthorsu4908
@rajinikanthorsu4908 4 года назад
Super po
@tashokkumar3497
@tashokkumar3497 2 года назад
பாடல் மிகவு‌ம் அருமையான உள்ளது.❤
@gprathap3367
@gprathap3367 Год назад
మాది రాయలసీమ వాసులుం నాకు మన పల్లె జానపద నృత్యాలు గీతాలు అంటే చాలా ఇష్టం
@srikanth.m.s8594
@srikanth.m.s8594 4 года назад
ఈ సాంగ్ లో శిరీష ఎక్సప్రెషన్స్ సూపర్ ఇచ్చింది
@kattempudingo6575
@kattempudingo6575 2 месяца назад
S... 2024 గాదు...2084 వచ్చినా వింటూనే వుంటారు... అవే జానపదాలు, నిత్య యవ్వనం... 👌👍
@lokeshsardar1492
@lokeshsardar1492 Год назад
I am from odisha, don't know meaning but still this music makes my morning.... lots of love 💕💕💕 from odisha....
@Chintuteju04
@Chintuteju04 4 года назад
🌺ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్లు నువ్ సోపతి లేకుంటె సిమ్మసీకటి నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్వు కస్సు బుస్సు మంటే అవి తియ్యా తియ్యని గాయాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు నువ్ జూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు సెప్పలేని సంబురాలు పట్టరాని సంతోషాలు నీ కొరకు కట్టిన ముడుపులు ఎపుడేతవు పిలగా మూడుముల్లు నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో నువ్ కండ్లకింది కెళ్ళి సూసినవంటే సిగ్గూ సింగారాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు సిగ్గూ సింగారాలు పోతయ్ పంచ ప్రాణాలు వేల్పుల ఇంటి పిలగ మనసు దోచినవోయ్ పొలగ నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో నన్ను ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సేయి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో
@nareshdevireddy6270
@nareshdevireddy6270 4 года назад
Super
@rambangaram5678
@rambangaram5678 4 года назад
Ne dhoola
@msdgamingzone6469
@msdgamingzone6469 4 года назад
Hii
@malleshjupelli8248
@malleshjupelli8248 4 года назад
గుడ్ రచన
@msdgamingzone6469
@msdgamingzone6469 4 года назад
Hii Love you 2
@nikhilkokkula8800
@nikhilkokkula8800 4 года назад
చాలా బాగుంది సాంగ్ తిరుపతి అన్న. శిరీష గారు పాటకు ప్రాణం పోశారు.పాట వింటుంటే ఎన్నో తీపి జ్ఞాపకాలు వస్తున్నాయి thank you 😘👌
@srinusrinu4596
@srinusrinu4596 2 года назад
00⁹⁹90
@cherukulalaxman3708
@cherukulalaxman3708 2 года назад
జానపదాలకు మళ్లీ జీవం పోస్తున్న ఈ ఛానల్ కు శుభాకాంక్షలు మీ లక్ష్మణ్ గౌడ్ చెరుకుల నిజామాబాద్
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf 2 года назад
ఈ సాంగ్ చాలా బాగుంది సింగర్ గారు శిరీష గారు కూడా చాలా బాగా పాడారు. From Vaizag
@balasankarts
@balasankarts 4 года назад
అద్భుతమైన రచన. దివ్యమైన గానం ( శిరీష గారు ప్రతి అక్షర స్వరాలూ చాల స్పష్టంగా కోకిల పాడారు ) సాహిత్యానికి... గాత్రానికి ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన బాణీని సమకూర్చిన సంగీత దర్శకులకు నా శతకోటి వందనాలు.
@gnggoud9389
@gnggoud9389 4 года назад
తెలంగాణ యాస అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఒక like వేసుకోండి మీ also
@janardhand832
@janardhand832 4 года назад
So
@VenkateshVenkatesh-ln2tl
@VenkateshVenkatesh-ln2tl 4 года назад
B vl what hi up by in f
@viswaksena6
@viswaksena6 4 года назад
@@janardhand832 ఇష్టం కాదు ప్రాణం...
@narsaiahbura1396
@narsaiahbura1396 4 года назад
@@janardhand832 asp xx my
@kodigantikavya5448
@kodigantikavya5448 4 года назад
Super songs
@akshatrao1343
@akshatrao1343 2 года назад
Lovely voice and lovely well written song, god bless with more success
@nagilagopalreddy7442
@nagilagopalreddy7442 24 дня назад
2024 kuda veney vallu
@anugulaashok9374
@anugulaashok9374 4 года назад
Like SHIRISHA fan's Mi songs super
@shivaa99e
@shivaa99e 4 года назад
మందు తాగితే వచ్చే కిక్కు కంటే ఎక్కువ కిక్కు ఉంది ఈ పాటలో ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది
@rajkumarbommena7207
@rajkumarbommena7207 4 года назад
Xlent song
@dileepkumar1364
@dileepkumar1364 4 года назад
👏🤣
@chitlanithyareddy7928
@chitlanithyareddy7928 4 года назад
shiva reddy enduku kottuko thittuko ani paadutundi ga andukey na 😂
@vinayakvinnu9536
@vinayakvinnu9536 3 года назад
Ayyo
@shivaa99e
@shivaa99e 2 года назад
@@chitlanithyareddy7928 కొట్టేంత కోపం లేదు తిట్టేంత తీరిక లేదు అవధుల్లేని ఆకాశమంత ప్రేమ మాత్రమే ఉంది నిత్య.
@viswanetra-px4si
@viswanetra-px4si 2 года назад
ఏమే పిల్ల..టీమ్ శిరీష, తిరుపతి మట్ల, శివ వేల్పుల, మని ch, మదీన్ sk, స్పూర్తి జితేంద్ర, జేడీ సుమన్, matla's మీడియాకు ధన్యవాదములు, ఫోక్ సాంగ్ సూపర్ హిట్ 👍సింగర్ శిరీష👌🏻
@laxmic2529
@laxmic2529 2 года назад
Oòò
@caramuyadav7992
@caramuyadav7992 2 года назад
@@laxmic2529 esq. Qq
@sunitharamu6795
@sunitharamu6795 2 года назад
A y7u
@sunilganarkar722
@sunilganarkar722 2 года назад
@@caramuyadav7992 aa 🌃q
@ravinderboini4373
@ravinderboini4373 2 года назад
Ĺ⁹p10⁰is p0ý
@srinivasulureddyanukoola3897
@srinivasulureddyanukoola3897 2 года назад
We are waiting for your next new another SENSESATIONAL hit.
@beautifulcrafts8478
@beautifulcrafts8478 3 года назад
అధ్బుతంగా ఉంది పాట. ಸಾహిత్యం బాగుంది. "నన్ను కొట్టినా, తిట్టినా పరవాలేదు . కానీ, నీ దానివని ఒప్పుకో" అంటే భర్తే సర్వస్వం అని చాలా బాగా వివరించారు.
@anjannaanjanna2637
@anjannaanjanna2637 3 года назад
My m
@peddagollamallesham8870
@peddagollamallesham8870 3 года назад
Yes 👌
@naveenpolagone3577
@naveenpolagone3577 2 года назад
@@peddagollamallesham8870 8jjqo
@hamadshaik2842
@hamadshaik2842 2 года назад
Superb
@Laddufood
@Laddufood 2 года назад
Mangli song
@SumahiVR
@SumahiVR 4 года назад
చాలా సార్లు విన్నాను బాగుంది ఈ పాట అంటే ఇష్టం ఉన్నా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి చుద్దం ఎంత మంది ఇష్ట పడుతున్నారు @Sumahi​
@ramakrishnarokkala8863
@ramakrishnarokkala8863 4 года назад
Veer aur yg
@DevenderAmjalagmailcomDev
@DevenderAmjalagmailcomDev 4 года назад
Nie song
@DevenderAmjalagmailcomDev
@DevenderAmjalagmailcomDev 4 года назад
Super
@daladulanaveen18
@daladulanaveen18 4 года назад
@@DevenderAmjalagmailcomDev 👍
@thenagrajshow
@thenagrajshow 4 года назад
కార్టూను ఏం చేయగలదు, ఏం చేసింది, ఎలా? నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. please subscribe my channel #nagrajcartoons
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 2 года назад
2022 లో వినేవాళ్ళు ఒక like veskondi
@navathsaikumar
@navathsaikumar Год назад
222
@students4184
@students4184 Год назад
Telangana folk always 🔥🔥
@maheshofficial308
@maheshofficial308 Год назад
@@navathsaikumar p
@dhadijayawardhanreddy6360
@dhadijayawardhanreddy6360 Год назад
Oct 20 2022 @ 11.45PM
@praveenthaggedele143
@praveenthaggedele143 Год назад
2023 lo kuda chustha because my fev song 🎵 🎶 ❤️
@MrchinnuMrchinnu-jr7jm
@MrchinnuMrchinnu-jr7jm 4 месяца назад
2024lo vinevallu vunara
@rajeshhkumarr8764
@rajeshhkumarr8764 4 года назад
ఇప్పటికీ ఎన్ని సార్లు విన్ననో ఈ పాట Love this song so much 💖 💖 💖 💖 💖
@guddatibalraju6448
@guddatibalraju6448 4 года назад
పల్లెటూరి పాట బాగుంది పాట నచ్చినవారు ఓ లైక్ వేసుకోండి
@sameluupputella7467
@sameluupputella7467 4 года назад
To go ig
@annupakumar2237
@annupakumar2237 4 года назад
Super
@natakalnarayana6376
@natakalnarayana6376 4 года назад
Supar
@sudharshantarre7188
@sudharshantarre7188 4 года назад
Guddati Balraju very good
@gganesh4780
@gganesh4780 4 года назад
Super song
@abcxyz555999
@abcxyz555999 Год назад
1000 saarlu vinna song, continously 3 months daily vinnanu nenu, antha nachindi
@sureshnishtala2887
@sureshnishtala2887 2 года назад
Amazing song....Anyone lsitening to this masterpiece in dec 2021
@ilovemyindiaismycountrymyf8165
@ilovemyindiaismycountrymyf8165 4 года назад
నిజమే సినిమా పాటలు కన్నా 1000% సుపార్ మినింగ్ మంచిగా వున్నాయి అగం పాటలు కన్నా మన సంస్కృతి
@kanj6100
@kanj6100 4 года назад
Absolutely bro
@aradhyagoutham6968
@aradhyagoutham6968 4 года назад
లక్ష్మీ ప్రసాద్ 1 ప్రసాద్ usage
@sudharshanshanigarapu4697
@sudharshanshanigarapu4697 4 года назад
@@aradhyagoutham6968 ki Hutt
@vijayn780
@vijayn780 4 года назад
Vijay supet
@kumarbhukya1697
@kumarbhukya1697 4 года назад
Super
@shivaa99e
@shivaa99e 4 года назад
నువ్వు రాయే పోయే అంటుంటే సెప్పలేని సంబురాలు సెప్పలేని సంబురాలు-పట్టరాని సంతోషాలు👌👌👌
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Год назад
ఎప్పుడు విన్నా ..ఫ్రెష్ గా ఉంటుంది సాంగ్..the best song ever in Telangana folk songs .
@kushiteluguvolgs
@kushiteluguvolgs Год назад
Hi this is Nagesh frm hyd Naku telisinanthavaraku e song thoney mana telangana janaadalu songs lo melody songs started anukunta.. I love this song.. Nd shirisha ur amazing singer👩‍🎤.. Love you sytv.. All the best for all sytv media
@saiprasad2955
@saiprasad2955 4 года назад
మీరు రాసిన ఒక్కొక్క పదం గుండెను హత్తుకున్నట్టు ఉంటాయి అన్నా... మీ శతకోటి వందనాలు అన్నా గారు....🙏🙏🙏
@sivasiva5659
@sivasiva5659 4 года назад
Super
@madhukatta3852
@madhukatta3852 2 года назад
Sahithi 🙃🙃🙃
@mugadaramu8227
@mugadaramu8227 2 года назад
@@madhukatta3852 bbvxxch vxsz, vijjc, 💗💖😇😇😆😁😆😆😆😆😘😘😘😘😘😘😛😛
@kanusha2977
@kanusha2977 2 года назад
Qe@@madhukatta3852 dssreedsxd
@ranjithkumarmajjiga1000
@ranjithkumarmajjiga1000 2 года назад
@@sivasiva5659 a
@satyanarayana9246
@satyanarayana9246 3 года назад
తెలంగాణ జాన పదాలు ఎంతో నన్ను అలరిస్తున్నాయి.from Andhra
@sarathkumarreddy7238
@sarathkumarreddy7238 2 года назад
I’m from great Rayalaseema Kurnool
@bharathshanker6135
@bharathshanker6135 2 года назад
@@sarathkumarreddy7238 in
@skbillaskbilla9057
@skbillaskbilla9057 2 года назад
@@bharathshanker6135 o
@aparnasudheer283
@aparnasudheer283 2 года назад
@@sarathkumarreddy7238 wqwqqqqwwaakj
@venkatapuramnagaraju4614
@venkatapuramnagaraju4614 2 года назад
Shanker .. .! N....,. Mom..... Kl mn,, m. M Lu) lll)
@dudekulaibrahim224
@dudekulaibrahim224 2 года назад
Shirisha garu mee voice super ...👌👌👌👌
@bsnbnvsn
@bsnbnvsn 7 месяцев назад
Beauty of hidden talent…I really love voice of male singer.. In fact, female added extra flavor to make the song super hit
@nareshch6437
@nareshch6437 3 года назад
💐💐మన తెలంగాణ పాట ఇంత తక్కువ సమయంలో 100+ మిలియన్స్ వియర్స్ దాటడం చాలా గ్రేట్. సై టివి వారికి కి శుభాకాంక్షలు💐💐💐
@rameshpyatekar2649
@rameshpyatekar2649 Год назад
Hii
@yellappadoddi2761
@yellappadoddi2761 8 месяцев назад
A the job|s{`%2k see wet
@namewarashwini2760
@namewarashwini2760 4 месяца назад
❤😢😢😊​@@rameshpyatekar2649
@namewarashwini2760
@namewarashwini2760 4 месяца назад
😢😢 ft g
@Shivamani_yarra1913
@Shivamani_yarra1913 4 года назад
Comment section attendance...plzz కామెంట్స్ చదువుతూ పాట వినేవారు...ఒక like kottandi
@gademahesh9329
@gademahesh9329 4 года назад
Shiva 1913
@kishordatti9472
@kishordatti9472 4 года назад
🤣
@janikidevalraju2072
@janikidevalraju2072 4 года назад
Yesss
@sudheerp1826
@sudheerp1826 4 года назад
Good
@sudheerp1826
@sudheerp1826 4 года назад
Good😛👍😇😛😇 😎💋💋💋💋🧞‍♂️🧞‍♂️