Тёмный

Yemundiraa | ఏముందిరా ఈ జీవాన.. Telugu Christian new song 

Telugu Jesus Ministries
Подписаться 3,3 тыс.
Просмотров 23 тыс.
50% 1

#Yemundirra ‪@TeluguJesusMinistries‬ పల్లవి :
ఏముందిరా ఈ లోకనా..? ఏముందిరా ఈ జీవాన..?
ఒంటరిగానే వస్తివి.. - ఒంటరిగానే పోతావురా.. ఎంత కాలమున్నా.. - ఎన్ని రోజులున్నా.. ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా |
| ఏముందిరా ||
చరణం 1:
ఒకే ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా ఏది నీది కాదురా నీదేదీ లేదురా కులం మతం వద్దురా మంచితనమే ముద్దురా చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా
|| ఏముందిరా ||
చరణం 2:
నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు రారు ఎవరు నీ తోడు మర్చిపోతారు నీ పేరు నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి ? తెలుసుకోర యేసుని మార్చుకోర బ్రతుకుని నీకోసమే ప్రాణమిచ్చే పరమునకు దారి చూపే క్రీస్తు కొరకు బ్రతుకరా స్వర్గానికి చేరరా |
| ఏముందిరా ||

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@pichhiraju8466
@pichhiraju8466 4 дня назад
ప్రభువా నీకు మహిమ కలుగును గాక తండ్రి నీకు స్తోత్రం నాయనా 💞❤️💕👏👏👏👏👏🙏🙏👏
@murthypeter7279
@murthypeter7279 День назад
Wonderful song,glory to God.
@bankalavenkatesh8867
@bankalavenkatesh8867 6 дней назад
ఏముందిరా ఈ లోకనా..? ఏముందిరా ఈ జీవాన..? ఒంటరిగానే వస్తివి.. - ఒంటరిగానే పోతావురా.. ఎంత కాలమున్నా.. - ఎన్ని రోజులున్నా.. ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా | | ఏముందిరా || చరణం 1: ఒకే ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా ఏది నీది కాదురా నీదేదీ లేదురా కులం మతం వద్దురా మంచితనమే ముద్దురా చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా || ఏముందిరా || చరణం 2: నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు రారు ఎవరు నీ తోడు మర్చిపోతారు నీ పేరు నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి ? తెలుసుకోర యేసుని మార్చుకోర బ్రతుకుని నీకోసమే ప్రాణమిచ్చే పరమునకు దారి చూపే క్రీస్తు కొరకు బ్రతుకరా స్వర్గానికి చేరరా | | ఏముందిరా ||
@BheemannaRapa
@BheemannaRapa День назад
సూపర్ సాంగ్ సార్ 🙏🌹
@Sarithadarelli-qg1pf
@Sarithadarelli-qg1pf День назад
Super 👍 song bro 🎉🎉🎉 really heart ❤️ touching song I felt very emotional by listening...... Thank you 🙏 God bless you 🙏
@SumithChukani
@SumithChukani 4 дня назад
Very nice song sir super voice God bless you sir
@golleeswari9145
@golleeswari9145 14 часов назад
Super song 🙏
@pentecostchurch5094
@pentecostchurch5094 6 дней назад
Super Christian song 🙏👌
@jamesvanthala5510
@jamesvanthala5510 12 дней назад
Wonderful amazing song and lyric
@TeluguJesusMinistries
@TeluguJesusMinistries 11 дней назад
Lyrics Petta
@thagarapuashok5586
@thagarapuashok5586 12 дней назад
Amen🙏
@lakshimisujatha5964
@lakshimisujatha5964 15 дней назад
Amen
@thimothyk374
@thimothyk374 12 дней назад
Nice song nice voice
@lakshimisujatha5964
@lakshimisujatha5964 15 дней назад
Nice song
@prasanthroy6106
@prasanthroy6106 12 дней назад
Amen😂, 🙏🙏
@sureshk4908
@sureshk4908 13 дней назад
🙏🙏🙏🙏✝️✝️✝️
@thimothyk374
@thimothyk374 12 дней назад
Lyrics పెట్టండి plz
@TeluguJesusMinistries
@TeluguJesusMinistries 11 дней назад
Okay brother
@lalithach2681
@lalithach2681 13 дней назад
Amen🙏
Далее
🌭 BBQ Chili Dog Skillet #Shorts
00:36
Просмотров 1,3 млн