LYRICS: పల్లవి : ఎందుకో నన్నెందుకో - నీవు ప్రేమించితివే ఏ మంచిలేని నన్ను నీవు - ని నీతిగా చేసావే { 2 } ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా నా ఘనత నీవే - నా ఖ్యాతి నీవే { ఎందుకో } చరణం : పాపములో అపరాధములో - చనిపోయి ఉండగా ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే { 2 } జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే { 2 } { ని త్యాగము } చరణం : నేను ఆయనయందు - దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని నీవు నాకై - రక్తము చిందావే { 2 } చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే { 2 } { ని త్యాగము } చరణం : ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను { 2 } జీవించేదా ప్రతి నిమిషం - ప్రభు ని కొరకే { 2 ] { ని త్యాగము }
Wonderful song... మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును గాక ... సాంగ్ వింటుంటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది. కారణం మీరు పాట పాడిన విధానం, వ్రాసిన పదజాలం నా మనసుని చాలా హత్తుకునేలాగా వ్రాసారు.. దేవుని నామనికి మహిమ కలుగును..
Thankyou God for giving us such a good gospal singers.. The lyrics and composition of the song and ultimately Sireesha voice reaching through out the world.. God bless ur team and expecting more upcomings from ur team...
పల్లవి : ఎందుకో నన్నెందుకో నీవు ప్రేమించితివే ఏ మంచిలేని నన్ను నీవు ని నీతిగా చేసావే {2} ని త్యాగము మరువనయ్యా -ని ప్రేమను విడువనయ్యా నా ఘనత నీవే నా ఖ్యాతి నీవే {ఎందుకో } చరణం : పాపములో అపరాధములో చనిపోయి ఉండగా ని ప్రేమతో నన్ను నీవు - బ్రతికించావే జీవము లేని ని నాకు - జీవమునిచ్చావే {2} { ని త్యాగము } చరణం : నేను ఆయనయందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని నీవు నాకై రక్తము చిందావే {2} చాలయ్య యేసు ని ప్రేమ - నాకందించావే {2} {ని త్యాగము } చరణం : ని పాద సన్నిధి - నివసించెదను జీవితాంతము అను నిత్యమూ ని ప్రియనామమును - నేను ఘణపరచెదను {2} జీవించేదా ప్రతి నిమిషం ప్రభు ని కొరకే {2] { ని త్యాగము }
సిస్టర్ శిరీష గారు దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చారు. అందుకునిబట్టి దేవతిదేవునికి నా హృదయపూర్వక వందనములు.శిరీష గారు దేవుడు మీకుఇచ్చిన కృప మంచిగా వినియోగించుకొని దేవుని యందు భక్తి కలిగి జీవిస్తూ దేవదేవునికి మహిమ కరముగా మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోకుంటున్నాము.. దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.!ఆమెన్ ఆమెన్
Amma praise the lord.Lord has given you a sweet tone. With this Lord gìft you can make a stone melt...thank u to the pastor for his lyrics and thanks bro who composed....... thank you ammaaaa.
Unrestrained voice sister, lively instrumental and lyrics fully filled where with pra.a.nam and keba's magic stringing ... Praise be to God # the team🎉
Praise The Lord Brothers...Good Team work... It's really Glory to God... Good Singing by Sireesha Garu, Good Music by Ganta Ramesh Garu.. Good Lyrics ❤
thank you so much for this wonderful song. brilliant composition and we all know sister sireesha future of Indian music. what a phenomenal singing skill and voice quality she have!
💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖