All Glory to God యేసయ్య ప్రేమ నన్ను మార్చినది ఆ ప్రేమకు నేను బంధినైపోయాను ||2|| చీకటైనా నా జీవితాన్ని ఉదయింపజేసెను ఒంటరైన నా జీవితానికి అండగా నిలిచెను ||2|| ఏమివ్వగలనయ్య నిజమైన ప్రేమకు || 2|| ఆరాధింతును ... ఆరాధింతును ||2|| నా పూర్ణ ఆత్మతో ... యేసయ్యాను... నా పూర్ణ బలముతో ||2|| 1. ఈ లోక ప్రేమలన్ని మరణించు వరకు ఈ లోక బంధాల్ని కొద్దికాలమే కదా ||2|| యేసయ్య ప్రేమ శాశ్వతమైనది||2|| మరణము నొందిన వీడని ప్రేమది ||2|| 2. నిజమైన ప్రేమికుడు నా మంచి యేసయ్యా నాకంటే ముందుగా నన్ను ప్రేమించెను ||2|| పాపినైన నా కొరకు ప్రాణాన్ని అర్పించి ||2|| నిజమైన ప్రేమకు అర్థము తెలిపిన ||2|| 3.అపరాధములు చేత నేను చచ్చియుండగా ప్రేమ చేతనే నన్ను రక్షించెను||2|| కల్వరిలో నాకొరకు శిక్షను భారించి ||2|| అరచేతిలో నన్ను చెక్కుకున ప్రేమది ||2||
మీరు పెట్టిన యేసయ్య ప్రేమ లోగో నాదే బ్రదర్...నాది పెట్టారు ఏంటి అని ఓపెన్ చేసి విన్నాను...చాలా చాలా అద్భుతమైన పాట..గొప్ప స్వరం...సంగీతం వినసొంపుగా వుంది....దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ Subscribe, Like,share చేస్తున్నాను
Na tandri yassayya nannu preminchadu E song lo miruuemi rasaro padaro na jivitamu mottam nenu yassayya to ela edugutunnano mottam chala chakkaga vivarincharu thank you song rasina variki padi na variki na jivitamu na tandri yassayya to ne na oopiri ma pranam na tandri yassayya ne thank you All
Those lyrics, vocals and composition Really greatful to watch and thanks to god for this beautiful song! I wish joseph to comeup with more n more songs like this..
Brother and sister e song ki lyrics and track unte pampinchandi 🙏 e pata na jivitam lo jarigina adarda sangatana anduke nenu e patanu ma church lo padalanukuntunna nayandu daya unte spandinchi track pampandi plz
Praise and Thank God. All Glory and honor belongs to the Lord. Beautiful song Beautiful words Beautifully sang. Bro, I would much appreciate if you could upload lyrics in English. Thanks for entire team God bless you all in abundance.
Thank you so much bro❤ for your support& great efforts , love .... Nice Music composition bro ... All Glory to God alone... Let us work together in the coming days by the grace of God❤❤❤