Тёмный

YESU Rakthame | FULL Song | 2024 JAYASHALI ALBUM SONGS | KJV 

Jesus status world
Подписаться 9 тыс.
Просмотров 66 тыс.
50% 1

Yesu Rakthame | FULL Song | 2024 JAYASHALI ALBUM SONGS | KJV

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 79   
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
యేసు రక్తము song and video song and track ఈ ఛానల్ లో upload చేశాను వినండి బలపడండి అనేక మందికి పంపండి subscribe చేసుకోండి Thank for watching 🥰
@swethaveeramas5451
@swethaveeramas5451 6 месяцев назад
Q
@RangaRaoDoppalapudi
@RangaRaoDoppalapudi 5 месяцев назад
❤❤❤❤❤❤
@VinayGudivada-wn6sh
@VinayGudivada-wn6sh 8 месяцев назад
ప. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది... హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది..... హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే.... ఎవరి రక్తమో... శ్రేష్ఠమైనది... ఎవరి రక్తామో...క్షమించమన్నది.... యేసు రక్తమే.... ఈ భువిలో... శత్రువుల నైన క్షమించమనీ కోరుతున్నది... ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది... "యేసు రక్తమేక్షమించమని" 1) అన్నేనని చంపాడని నిలదీయగా...ఆ దేవుడు వదలలేదుగా... ప్రతికారం తీర్చాలని మొరపెట్టగా.. కెయీనును వదలలేదుగా..... మృతులైనవారే క్షమించలేదు... పరదైసుకు వెళ్లిన వదలలేదు... యేసు రక్తమే.... ఈ భువిలో... శత్రువుల నైన క్షమించమనీ అడుగుతుంది.... "యేసు రక్తమేక్షమించమని" 2) స్తేపనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా... న్యాయం తీర్చాలని అతనడగలేదుగా... స్తేపనను చంపితే సౌలే సమ్మతించగా... ఆ యేసే పిలిచిమరి రక్షించేను.... యేసుప్రేమా ఇతరులకు ప్రకటించవా.... నిన్ను చంపుతున్నవారి కొరకు ప్రార్ధించవా.... ఆ యేసును ఈ రోజే నీవు నమ్మితే.. క్షమించమనీ యేసుక్కడే నేర్పుతాడు.. అందుకే సర్వధికారమిచ్చడు.... "యేసు రక్తమేక్షమించమని" 3) హేబేలు కంటే శ్రేష్ఠమైన యేసు నొద్దకే .... క్రొత్తనిబంధన యొద్దకు మీరొచ్చరు... హేబేలు వలే అడగకుండా వుండాలనే.... స్తేపను కొత్త నిబంధనలో నేర్పించాడు... ఎన్నిమార్లు సహోదరుని క్షమించాలి... డెబ్బైయేళ్లుకుపైనే.. క్షమించాలి... ఈ రక్తమే... ప్రతిసారి... నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది... ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.... "యేసు రక్తమేక్షమించమని"
@satyavani5784
@satyavani5784 8 месяцев назад
Tq
@peddasubbarayudu4962
@peddasubbarayudu4962 8 месяцев назад
వందనములు అన్న
@KrupArts2577
@KrupArts2577 5 месяцев назад
❤I love this song 💓
@vemularadhakrishna6670
@vemularadhakrishna6670 5 месяцев назад
Hi annya
@vemularadhakrishna6670
@vemularadhakrishna6670 5 месяцев назад
@PadmajaSuzuki-x4o
@PadmajaSuzuki-x4o 2 месяца назад
Intha manchi paata na jivitham lo eppudu vinaledhu......andhariki ardham ayyela rasi padina annayya ki vandanalu
@Georgemekala
@Georgemekala 7 месяцев назад
యేసు రక్తమే... ఈ భువిలో .. శత్రువులనైన క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది..
@moshaamosha218
@moshaamosha218 Месяц назад
0:30 0:31 0:31 0:31 0:31 0:32 0:33
@moshaamosha218
@moshaamosha218 Месяц назад
❤❤❤🎉🎉🎉😮😮😮😊😊
@moshesainam1437
@moshesainam1437 6 месяцев назад
మంచి సాంగ్ చాలా సార్లు వినను
@kirankumarbollepogu5887
@kirankumarbollepogu5887 3 месяца назад
Very beautiful 🎉
@janaiahjakkala8888
@janaiahjakkala8888 4 месяца назад
What Wonderful Song 👌✨
@jesusstatusworld
@jesusstatusworld 3 месяца назад
Pls share and support
@Maha-vt8yu
@Maha-vt8yu 6 месяцев назад
Prise the lord amen
@kengarigouthamraj1819
@kengarigouthamraj1819 4 месяца назад
❤nice song
@kontenavijayavijaya2789
@kontenavijayavijaya2789 8 месяцев назад
యేసు రక్తమే ప్రతి మనిషి యెక్క పాపాన్ని కడుగుతుంది అనేది 100% కరెక్ట్, ఈ పాటలో ఉన్న పరమార్థన్నీ చుస్తే క్రీస్తు ప్రేమ కనిపిస్తుంది. అందులో క్షమించే గుణం కనపడుతుంది. ఎన్ని మార్లు క్షమించలని చూస్తే మన జీవితం సరిపోదు క్రీస్తు ప్రేమ కలిగి జీవించి మన జీవితాలు దేవుని కొరకు బ్రతకాలి.all of you 🙏
@RathanGospelSinger187
@RathanGospelSinger187 8 месяцев назад
పల్లవి: యేసు రక్తమే క్షమించమని మొఱపెడుతుందీ హేబేలు రక్తమే శిక్షించమని మొఱపెడుతుందీ హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతి దండన చెయ్యాలనీ కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది... ఎవరి రక్తమో క్షమించమన్నది.... యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది "'యేసు రక్తమే"'' 1 చరణం: అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా ప్రతికారం తీర్చాలని మొఱపెట్టగా కయ్యీనునె వదలలేదుగా మృతులైనవారే క్షమించలేదు పరదైసుకు వెళ్ళినా వదలలేదు యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది "'యేసు రక్తమే"'' 2 చరణం: సైఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అతనడగలేదుగా సైఫెనును చంపితే సౌలే సమ్మతించగా... ఆ యేసే పిలిచి మరి రక్షించెను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా... నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా... ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు అందుకే సర్వాధికారమిచ్చాడు "'యేసు రక్తమే"'' 3 చరణం: హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు హేబేలు వలే అడగకుండా ఉండాలనే సైఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి... డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి.... ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది "'యేసు రక్తమే"''
@moshaamosha218
@moshaamosha218 Месяц назад
1:49 1:51 1:51 1:52 1:53 1:53 1:54 1:54 1:55 1:55 1:55 1:56
@moshaamosha218
@moshaamosha218 Месяц назад
😮
@pshravani-ok4eb
@pshravani-ok4eb 6 месяцев назад
Super exlent song annayya 🎉❤, God bless you Anna 🙏
@Sangeetha-gx6xv
@Sangeetha-gx6xv 7 месяцев назад
Supar annaya chala baga nachidi elati patalu Marino maku vipichalani krukuntuam ✝️✝️🙏🙏
@jesusstatusworld
@jesusstatusworld 7 месяцев назад
Please share and support
@RamMohan-bs8fz
@RamMohan-bs8fz 8 месяцев назад
యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతి దండన చేయాలనీ కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్ఠమైనది ఎవరి రక్తామో క్షమించమన్నాది యేసు రక్తమే ఈ భువిలో శత్రువుల నైన క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది " యేసు రక్తమే" అన్నేనను చంపాడని నిలదీయగా అదేవుడు వదలలేదుగ ప్రతీకారం తీర్చాలని మొరపేట్టగా కయినును వదలలేదుగా మృతలైన వారే క్షమించలేదు పరదేసుకు వెళ్లిన వదలలేదు యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది " యేసు రక్తమే" స్తెపెనును రాళ్లతో కొట్టి చంపుతుండగ న్యాయం తీర్చాలనతడ డగలేదుగా స్తేపెనును చంపితే సౌలే సమ్మతించాగ ఆ యేసే పిలిచిమరి రక్షించేను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవ నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవ ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు. అందుకే సర్వాదికారమిచ్చడు "యేసు రక్తమే" హెబేలు కంటే శ్రేష్ఠమైన యేసు నొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మి రోచ్చారు హెబెలు వలే అడగకుండా వుండాలనే స్తెపెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధానలో క్షమాపణ దొరుకుతుంది "యేసు రక్తమే" 🙏🙏👏👏
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Thank You please share and support brother
@NRJS724
@NRJS724 8 месяцев назад
,..
@veeralakshmimarripudi8483
@veeralakshmimarripudi8483 7 месяцев назад
🙏👌
@KarunaHdjg
@KarunaHdjg 6 месяцев назад
Aemn
@KarunaHdjg
@KarunaHdjg 6 месяцев назад
😂😢
@Georgemekala
@Georgemekala 7 месяцев назад
Good Lyrics
@SuneethaSavara-hu8uy
@SuneethaSavara-hu8uy 7 месяцев назад
I❤ song!!
@SuneethaSavara-hu8uy
@SuneethaSavara-hu8uy 7 месяцев назад
Exllent song annayya!!🙏
@varalaxmiyaramsetty5464
@varalaxmiyaramsetty5464 6 месяцев назад
👍🙏🙏🙇‍♀️
@arekantijohnny5313
@arekantijohnny5313 4 месяца назад
❤ Song
@SankarSankar-p2w
@SankarSankar-p2w 8 месяцев назад
Super
@Tatikondapremila
@Tatikondapremila 3 месяца назад
🙏🙏🙏👏👏👍❤❤❤
@varalaxmiyaramsetty5464
@varalaxmiyaramsetty5464 7 месяцев назад
👍🙇‍♀️🙇‍♀️
@nareshsetty2511
@nareshsetty2511 8 месяцев назад
Super song
@GNTPVR
@GNTPVR 8 месяцев назад
Super song🙏🙏💐💐
@varalaxmiyaramsetty5464
@varalaxmiyaramsetty5464 7 месяцев назад
🙇‍♀️🙇‍♀️👍🙏
@g.narasimharaog.narasimhar8962
@g.narasimharaog.narasimhar8962 7 месяцев назад
🙏CBTAswapuram🙏👌✍️🎤👍
@shreekantkj
@shreekantkj 8 месяцев назад
What a wonderful song, Thank you Jesus for your blood for our sins and Thanks to BOUI amazing songs
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Please subscribe and share
@akepogunaveen3281
@akepogunaveen3281 8 месяцев назад
Nice song
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Please share and subscribe
@chnagaraju6430
@chnagaraju6430 8 месяцев назад
🙏🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@swarnarajala8270
@swarnarajala8270 7 месяцев назад
Nice ❤ song
@chinnychinny5538
@chinnychinny5538 6 месяцев назад
🙏✝️🙏💐💐💐👑👑👑👑👑
@chinnaraos
@chinnaraos 8 месяцев назад
🙏🙏🙏🙏
@kontenavijayavijaya2789
@kontenavijayavijaya2789 8 месяцев назад
I❤e this song
@venkataraopenumala1131
@venkataraopenumala1131 8 месяцев назад
Vandanalu brother track pattende plz
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Tommarow upload chestha annaya
@chinnychinny5538
@chinnychinny5538 7 месяцев назад
🌹🌹🙏✝️🙏🌹🌹👏👌👍👍
@BJMareppaBJMareppa
@BJMareppaBJMareppa 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@musukuvijayamma3319
@musukuvijayamma3319 8 месяцев назад
Track unte upload cheyara
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Night upload chestha brother
@jesusstatusworld
@jesusstatusworld 8 месяцев назад
Upload chesa brother chudandi video song track
@AnilGosa
@AnilGosa 7 месяцев назад
🎉🎉❤❤
@jonnadasatish226
@jonnadasatish226 8 месяцев назад
Brother second line konchem correct cheyali...oka sari chudandi
@powerofwordofgod322
@powerofwordofgod322 8 месяцев назад
ఏ లైనో క్లారిటీ గా చెప్పగలరా
@praveenn701
@praveenn701 8 месяцев назад
హెబ్రీయులకు 12: 24 క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
@jonnadasatish226
@jonnadasatish226 8 месяцев назад
హెబెలు రక్తం కూడా క్షమించమని కోరుతుంది కదా అన్న
@jonnadasatish226
@jonnadasatish226 8 месяцев назад
ఆదికాండము 4:15 అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యహోవ అతనికి ఒక గురుతువేసెను.
@jonnadasatish226
@jonnadasatish226 8 месяцев назад
హెబ్రీ 12:24 ప్రకారం హేబెలు కేవలం తన అన్ననే క్షమించమని కోరుతుంది కానీ యేసు క్రీస్తు వారి రక్తం ప్రపంచ మానవాళిని క్షమించమని కోరుతుంది. అందుకనే హేబెలు కంటే మరిశ్రేష్టమైనది యేసు రక్తం....
@nanibabu3493
@nanibabu3493 8 месяцев назад
Prise the Lord Amen
@Tatikondapremila
@Tatikondapremila 3 месяца назад
🙏🙏🙏👏👏👍❤❤❤
Далее
Распаковка iPhone 16 Pro Max
01:01
Просмотров 2,6 млн
БЕЛКА РОДИЛА КОТЯТ#cat
00:20
Просмотров 860 тыс.
P.D Sundar Rao Gari Songs || 1 Hour Non-stop Jukebox ||
1:05:22
Vinava Manavi - Thrahimam 2
6:07
Просмотров 9 млн
BOUI 2019 SONGS JUKE BOX
40:12
Просмотров 88 тыс.