యేసుని నామములో - మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును ఘోరమైన వ్యాధులెన్నైనా - మార్పులేని వ్యసనపరులైనా ఆధికముగా లోటులెన్నునా -ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో - నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు - ప్రతి సమయమునా జయమే యేసుని నామములో - మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును Jesus Christ is the LORD of all Jesus Christ is the Prince of Peace Jesus Christ is the Mighty GOD Let us come and sing and praise the LORD రాజువైనా యాజకుడవైనా- నిరుపేదవైనాబ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా - నిలువనీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున - విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా - నిత్యజీవము పొందెదవు యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు - ప్రతి సమయమునా జయమే యేసుని నామములో - మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును - శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును - హృదయములో నెమ్మదొచ్చును
పరవశించి పాడారు కల్పన గారు..ఎంతో ఉజ్జీవ కలిగింది నిజంగా మీ పాటల ద్వారా. ఎంతో అద్భుతంగా పాడారు.... దేవునియందు ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు పాడాలని కోరుకుంటున్నాము...
Praise the Lord respected sister thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore
Your feet is washed with Martha Performe and Martha hair.You are a real Gift from.God.Please keep singing Gospel songs.You have the voice for it.I thank Jesus Christ for bringing an Angel like you on to Planet Earth.
The the Queen of Thelugu Christian music.Amem.Madam.The Golen and Nightingale voice.Sing more Christian songs.I am Nelson Reddy.From Port Elizabeth. SOUTH AFRICA. PRAISE THE LORD JESUS CHRIST.EXCELLENT MADAM.THANKS.
Sister kalpanagaru your song abondtly blessingsin our community and singing song inspireddeep into heart' teach song May God bless you keep it up we wished 🎉❤❤🎉🎉❤❤❤🎉🎉🎉🎉❤❤
JESUS CHRIST LOVETH HIS THAMMUDU DANNY MOSES SO MUCH...(JESUS KI ISTULU IS A DIFFERENT GROUP) THE LORD GOD OF ISRAEL...MEANS GOD IS JESUS LORD ANTE LORD VADER DANNY MOSES DANNY BHAI FOR HAPPY PEOPLE MOSES ANNA FOR THE PEOPLE WHO HAVE SUICIDAL THOUGHTS... I TELL YOU A DIALOGUE THAT MY BOSS JESUS CHRIST SAYS... NENU UNNANU NENU VINNANU TONGUES INTERPRETATION NERCHUKONDI. JOSEPH VIJAY ANNA TEACH THEM BY JOSEPH VIJAY THALAPATHY OF EGYPT SON OF RACHEL AND JACOB. GUYS ITS NOT BENJ AMIN IT'S BENZAMIN. CEO OF MERCEDES BENZ THE GERA CLAN FELLOW IS THE PROPHET BENJAMIN. BHARAT BENZ THO GUDDI PADESTA😂