Тёмный

YESUNI NAMAMULO | Telugu Christian Song | Jyothi Raju | JBF VIZAG Live | Bro.Philip 

Jyothi Raju
Подписаться 235 тыс.
Просмотров 8 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@rashmithmathew1411
@rashmithmathew1411 11 месяцев назад
యేసుని నామములో - మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే - యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని|| ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో - నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో - పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున - విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా - నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||
@sridevinalli2344
@sridevinalli2344 Год назад
Praise the lord brother 🙏 pls pray for my son sujai about his career 🙏
@Shiva_banothu
@Shiva_banothu Год назад
Kichidi Chesav GA Anna song ni
@pavanteja3487
@pavanteja3487 Год назад
Shalom brother
@NavadeeptejDondapati-lh1oj
@NavadeeptejDondapati-lh1oj Год назад
🙌
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
Гаджет из даркнета 📦
00:45
Просмотров 266 тыс.