Тёмный
No video :(

Yevvani Vakita | ఎవ్వని వాకిట | Tikkana Somayaji | Yerrapragada Ramakrishna | Kopparapu Kavulu 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 159 тыс.
Просмотров 26 тыс.
50% 1

#YerrapragadaRamakrishna #PadyaVedika #KopparapuKavulu
Yevvani Vakita | ఎవ్వని వాకిట | Tikkana Somayaji | Yerrapragada Ramakrishna | Kopparapu Kavulu
ఎవ్వని వాకిట నిభమదపంకంబు | Tikkana Somayaji | Yerrapragada Ramakrishna | Padya Vedika | Kopparapu Kavulu
ఎవ్వని వాకిట నిభమదపంకంబు.... // తిక్కన సోమయాజి // పద్యవేదిక // శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@seetharamavarmayadavali2753
@seetharamavarmayadavali2753 8 месяцев назад
మహాను భావా నీకు ధన్య వాదాలు.
@Ramu-d1g
@Ramu-d1g 16 дней назад
Eee mahanbhavulu George press lovunna alamuri ramakrishnAgaru 69lo kkdlo oka ghanakaryam chesi prasiddikekkaru golden work adi velanka karanamgaru😊
@gannavarapunarasimhamurty8274
👏👏👏👏 ఇభము= ఏనుగు; ఇభ మదపంకము= ఏనుగుల మదజలము నేలపై పడుటచే ఏర్పడు బురద; రజః= పుప్పొడి, ధూళి, ఒజ్జ = ఉపాధ్యాయుడు ; ఒఱపు=ఉపాయము; నివ్వటిల్లు= ప్రసరించు, వ్యాపించు ; కోటీరము= కిరీటము; ఘృణి= కాంతి; అంఘ్రి= పాదము ఎవ్వని వాకిట ముందు ఏనుగుల మదజలము నేలపై కారుటచే ఏర్పడిన బురద అచట గుమికూడిన రాజుల ఆభరణములలోని మణుల పొడి రాలి గట్టిపడునో, ఎవ్వని ప్రవర్తన అఖిల లోకములకు గురువై చాకచక్యముగా వినయము నేర్పునో, ఎవ్వని కడకన్నుల నుండి ప్రసరించు దృష్టి గొప్ప ఐశ్వర్యములను ప్రసాదించునో, ఎవ్వని సద్గుణములు అను తీగెలు ఏడు సముద్రములు దాటుకొని చివర నున్న మేరుపర్వతముపైకి ఎగబ్రాకునో, అతడు మహాప్రతాపము అను గొప్ప దీపపు కాంతిచే పారద్రోలబడిన శత్రురాజుల అహంకారము అనెడు చీకటి గలవాడు, శత్రురాజల కిరీటములలోని మణుల కాంతిచే చుట్టబడిన అరిపాదములు గలవాడు. ధర్మనందనుడైన యుధిష్ఠరుడు సామాన్య మానవుడా ? ( తిక్కన పద్యాలలో మరొక ఆణిముత్యము. ధర్మరాజు యింటివాకిట అతని ఏనుగులు, అతని దర్శనభాగ్యమునకు వచ్చిన రాజులయొక్క ఏనుగులు చాలా చాలా నిలిపి ఉంటాయి. వాటి చెక్కిళ్ళనుంచి నేలకు కారిన మదజలము వలన బురద ఏర్పడుతుంది. ఆ వచ్చిన రాజుల కిరీటాలు, భుజకీర్తులు, ముంజేతి కంకణాలు, కాళ్ళకడియాలు మొదలైన ఆభరణాలలో రత్నాలుంటాయి. ఆ రాజులు ధర్మరాజును చూచుటకు త్రోసుకున్నపుడు వారి ఆభరణాలు రాసుకొని మణులనుండి పొడి రాలుతుంది. ఆ రత్నాలపొడి వలన బురద గట్టిపడుతొందిట. ధర్మరాజు వర్తనలో వినయము లోకాలకు గురువట. ఆతని కరుణాకటాక్షములు సంపదలను ఇస్తాయిట. ఆతని సద్గుణాలు సప్తసముద్రాలను దాటుకొని మేరుపర్వతము మీదకు ప్రాకుతాయట.అతని ప్రతాపము ఇతర రాజుల గర్వాంధకారమును విచ్ఛిన్నము చేసే దూరముగా తొలగించే మహాదీపమట. ఆతని పాదములకు నమస్కరించు రాజన్యుల కిరీటములలోని మణుల కాంతులు ఆ పాదతలములను చుట్టుకొని ప్రకాశింపచేస్తాయిట. ధర్మనందనుడు మహనీయుడు, సామాన్య మానవుడు కాదట. తిక్కన సామాన్యకవి కాదు. ఉభయకవిమిత్రునకు పాదాభివందనములు
@user-mg1tu1gc7f
@user-mg1tu1gc7f 4 месяца назад
తాత్పర్యము ఇచ్చినందుకు ధన్యవాదములు
@syamasundararao3149
@syamasundararao3149 2 месяца назад
ఇంత వివరంగా పద్య సాహిత్య సౌరభాన్ని వివరించిన మీకు పాదాభివందనములు.
@gannavarapunarasimhamurty8274
@gannavarapunarasimhamurty8274 2 месяца назад
నమస్సులు శ్రీ శ్యామసుందరరావు గారూ! పాదాభివందనములు తల్లిదండ్రులకు సద్గురువులకు పరిమితము చేసుకొందాము. చదివినవిషయాలు, విన్నసంగతులు చెప్పానంతే🙏
@gannavarapunarasimhamurty8274
@gannavarapunarasimhamurty8274 2 месяца назад
🙏
@gannavarapunarasimhamurty8274
@gannavarapunarasimhamurty8274 2 месяца назад
🙏
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 9 месяцев назад
రామకృష్ణ గారూ... మీరు చాలా సూపర్...
@bhaskarnaidu7850
@bhaskarnaidu7850 3 месяца назад
super sir
@kunasiramesh4068
@kunasiramesh4068 4 года назад
తిక్కన గారి పద్యం అద్బుతం
@sharmasgk2899
@sharmasgk2899 Год назад
Excellent narration
@harshaissac8532
@harshaissac8532 4 года назад
ఉ. యిక్కమృతస్థలంబుతగనిక్కరుణాకరబుద్ధిదీప్తితా నెక్కడదాచెనొక్కవగలిక్కరులైముడిజుట్టుప్రశ్నముల్ కుక్కరుచిక్కరన్నపలుకుల్ వడిదేర్చెయుధిష్ఠిరుండుయెం చక్కరుజావిముక్తులయిస్వర్గకుమారులులేచిరయ్యడిన్.... యక్షు ప్రశ్నలు సందర్భాన్ని నిక్కరు, లిక్కరు, కుక్కరు, చక్కరు అను దత్తపదాలతో డా.గరికపాటి నరసింహారావు గారు బెంగుళూరు లో పూరించిన పద్యం.... ధర్మరాజు ఎందుకు యుధిష్టరుడుగా పిలువబడునో వివరించు పద్యం...
@venkatreddymalladi5533
@venkatreddymalladi5533 4 года назад
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
@vijayakumarbheemavarapu8569
@vijayakumarbheemavarapu8569 5 дней назад
Sir. You are reminding us our ancient Poets especially Thikkana gaaru Sir are you from Kavithrayam lo vokaraina Yerra praggada garu
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 года назад
క్షమించాలి. గాంధీ గారంత గొప్ప వాణ్ణి definite గా కాదు గాని నేనూ నా పదవ ఏట నాచెప్పు ఒకటి ట్రైన్ లోంచి పడిపోతే గాంధీగారు చేసిన పనే చేసాను. రెండోది వెంటనే పడేసాను. ఈ వీడియో చూసి ఇప్పుడు ఆనందిస్తున్నాను.
@somutube
@somutube 3 года назад
నమస్కరిస్తాను మీ సౌశీల్యానికి పదేళ్ళప్పుడు
@hemasundaryatirajyam9789
@hemasundaryatirajyam9789 Год назад
Gandhi garitho samaanam meeru....🙏
@haranathnistala4309
@haranathnistala4309 4 года назад
చక్కని కార్యక్రమం. ప్రతీ వీడియో లోని ప్రతి పద్యానికి ప్రతిపధార్దం కూడా తెలియపరచగలరు. ఈ పద్యం అర్జునుడు ద్రౌపది కి ధర్మరాజు గురించి పాడినది కాదా? తెలుపగలరు.
@rpmgarden2008
@rpmgarden2008 3 года назад
Nice sir..chakkani padyam👌👌💐
@muralikrishna6317
@muralikrishna6317 2 года назад
పద్యం బాగుంది...కానీ ప్రతి పదార్ధము , తాత్పర్యము వివరించటం అవసరం
@veerasekhardhulipalla5543
@veerasekhardhulipalla5543 4 года назад
Mee voice chalabagundi sir.Namaste.
@seenreddy
@seenreddy 2 года назад
awesome!
@chodisettisubrahmanyeswara2729
@chodisettisubrahmanyeswara2729 4 года назад
Super super super
@rameshbn3822
@rameshbn3822 3 года назад
Great
@seenreddy
@seenreddy 2 года назад
ఘంటసాల
@narasimhamurthyvanumu3385
@narasimhamurthyvanumu3385 4 года назад
Butyful voice sir
@venkataswamylanka1303
@venkataswamylanka1303 3 года назад
అద్భుతం సార్ మరి నర్తనశాల చిత్రంలో ఈ పద్యం బృహన్నల (అర్జునుడు) చేత ద్రౌపదికి భీమునికి చెప్పిస్తారు దర్శకులు ఎన్.టి.ఆర్ గారి ఇమేజ్ ను బట్టి కావచ్చు
@bravindra9219
@bravindra9219 3 года назад
అయ్యా, పద్యం యొక్క అర్ధం పూర్తిగా చెప్పి, మిగతా విషయాలు చెప్పి వుంటే బావుండేది.
@ind882
@ind882 4 года назад
Sir... Narthanasaala Cinemalo ee padyam bruhannala cheppinatlu chupincharu...
@darisisreenivas2348
@darisisreenivas2348 3 года назад
Sir y Rama krishna garu it is told by Arjuna as bruhannala in senior NTR film Nartanasala no by Drouppadi why which is true sir please tell me
@hemasundaryatirajyam9789
@hemasundaryatirajyam9789 Год назад
Idi Draupadi cheppina padyame, Bharatham prakaaram. Kamalakara Kameswara Rao garu Narthanasala movie lo Brihannala (NTR) tho cheppinchaaru. Ade NTR Director ai vunte repeating comments varsham kurisedu. Cinematic ga vundatam kosam konni changes thappav.
@user-zr4bi2py3b
@user-zr4bi2py3b Год назад
అయ్యా ఈ పద్యం నర్తనశాల చిత్రంలో ఘంటసాల గారు పాడితే బృహ్నల పై చిత్రికరించారు.
@narendrareddy1054
@narendrareddy1054 3 месяца назад
Ade mari correct ga evvaru chepparu dropadi leka. Bruhannala?.
@rangaswamy4049
@rangaswamy4049 5 дней назад
Droupadi.
@thammuayurvedam3722
@thammuayurvedam3722 3 года назад
👌👌👌👌🙏
@tumatisureshkumar52
@tumatisureshkumar52 3 года назад
Ayya, Nartanasala movie lo idi Bruhannala cheta palikincharu
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 года назад
పై పద్యాన్ని ఘంటసాల గారి గళంలో గూడా వినవచ్చు: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6DivKsz_5HQ.html
@gurramarundhati
@gurramarundhati 4 года назад
👏👏👏👏
@anirudhchannel564
@anirudhchannel564 4 года назад
🙏
@gummallasrikanth1858
@gummallasrikanth1858 3 года назад
Edhi bruhannla padimdhi (narthanasala)
@manoharreddymeda1419
@manoharreddymeda1419 4 года назад
Sir I believe that this poem is told by Arjuna to DROWPATHI and Bhima. As I see in a movie narthanasala
@mylapalliankarao3615
@mylapalliankarao3615 4 года назад
Sir It was by Droupadi in book. But in film, it is by Arjun, i.e. by NTR. Cinematic.
@beowulf555
@beowulf555 3 года назад
That’s just cause NTR is playing the role, they wanted to give more to that role. But as per Tikkana, it was Draupadi.
@pavankishan3430
@pavankishan3430 3 года назад
Mottham meaning cheppaledhu Sir ????
@sambarajuraviprakash1769
@sambarajuraviprakash1769 2 года назад
Padyam artham vivaranga cheppaledu
@ksrmurthy2984
@ksrmurthy2984 4 года назад
మా
@user-wp8ce3yf4i
@user-wp8ce3yf4i Год назад
hinduvulaku desam lekunda chesadu, prativishayam lonu aayana peru teesuku raakandi. british ki help kosam, south africa nunchi gopala krishan gokhle dwara india pilavabadi, mundugaa england velli british prabhuvalanu kalasi , india vachina vyakti.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 года назад
మీరేమో ద్రౌపది అన్నది అంటున్నారు, నర్తన శాల సినిమా లో అర్జునుని ( బృహన్నల) నోట అలిగిన భీమ, ద్రౌపది ల ఎదురుగా అనిపించారు
@ganraju7211
@ganraju7211 3 года назад
Cinema lo Arjunudi nota , Bharathamlo Draupadi maata.
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 4 года назад
Sir padyaniki arthamu cheppaledu
@somutube
@somutube 3 года назад
ఇంకా వివరంగా చెప్పి ఉండాల్సింది
Далее
Samasya puranam.
10:25
Просмотров 10 тыс.