అన్న మీరు చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నాన్న , అమ్మ ప్రేమకు ఎన్ని జన్మలేతిన తీర్చలేనిది రుణం మీ ప్రోగ్రామ్స్ నా కృతజ్ఞతలు
కుటుంబం అంతా కలిసి చూడవలసిన ప్రోగ్రాం,తండ్రి కూతుళ్ళ అనుబంధం ఇలానే ఉంటుంది మరి చూస్తున్నంత సేపు కళ్లలోనుండి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి ilove my daughter
నాన్న అంటే ఒక మనిషి ,ఒక పదం కాదు , నాన్న అంటే ఒక జ్ఞాపకం నాన్న అంటే ఒక మధురం నాన్న అంటే ఒక భవిషత్తు నాన్న అంటే తన సర్వవం మనకి దరపోసిన ఒక దెవుడు నేను మా నాన్న ని చాలా అంటే చాలా మిస్ అవుతునన్ను నేను చనిపోయేయవరకు మా నాన్న నీ మర్చిపోలేను l love my nanna
Super asalu what a performance 😘😘😘😘😘😍😍😍 both of uh killed it Vere asalu dads love is the best love in the world 😍😘😘😘😘😘 yodha I think uh r upcoming savitri ra god bless uh thalli
I miss nanna 😭😭😭 nv na chinna appuda chenipoya vu 😂😂 nijamu ga nanu ninu chala miss avutuna nanna 😭😭 I miss you nanna 😂 love you too nanna ❤️ love you so much ❤❤
Yodha chelli nuvu yeppudu happy gavundali all the best God bless you miru yeppudu happy navuthu navisthu happy gavundali God bless you nuvu inka manchi manchi movie s sireals show s lo cheyali all the best God bless you chelli ninu niku Big fan of you chelli all the best God bless you all family members Miru yeppudu happy gavundali God bless you
మిస్ యు నాన్న. నాకు మా నాన్న లేరండి నా చిన్నతనంలోనే చనిపోయారు అందరూ మా నాన్నగారిని చూడటానికి వస్తుంటే నేనేమో ఆకలేస్తుంది అని అన్నం తింటున్నాను ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి. వస్తారు అనుకున్నాను వస్తారు తర్వాత తెలిసింది ఈ జన్మకి ఇక రారు 😢😢 Miss you naan