Тёмный

Yogi Adityanath Returns To His Fiery Form | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 300 тыс.
Просмотров 78 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 423   
@Prashu-D
@Prashu-D 26 дней назад
ఒకే ఒక్కసారి యోగి గారికి ఫుల్ రైట్స్ ఇస్తే మన దేశంలో ఉన్న పాక్ లవర్స్,రోహింగ్యాలు పిట్టలులా రాలిపోతారు.త్వరగా ఆరోజు రావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను..
@sanvyfashions2292
@sanvyfashions2292 26 дней назад
నెక్స్ట్ pm yogi కావలి
@charyulumangavalli3391
@charyulumangavalli3391 26 дней назад
ఓవైసీ సోదరులు కూడా దేశ ద్రోహులు. వాళ్ళిద్దరినీ పాలస్తీనా పంపండి.
@nraju5602
@nraju5602 26 дней назад
Manchi maata chepparu.👏👍
@KiranKumar-xf1gj
@KiranKumar-xf1gj 25 дней назад
Partition is nightmare and Muslims dangerous atrocities
@appalaraju3769
@appalaraju3769 26 дней назад
జయహో యోగీజీ మీరు చెప్పింది అక్షరాలా జరగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాను అప్పుడే భారతీయులకు నిజమైన స్వాతంత్రం భారత్ మాతాకీ జై జై భరత భూమి జై మాతృభాష జై హింద్
@subhashb1443
@subhashb1443 25 дней назад
Super Comment jai hind Himduvulaku dammu ravali desham kosam dummu lepali already Bharath nundi valla vata teesukunnaru
@BommidiSrinu-v6x
@BommidiSrinu-v6x 26 дней назад
యోగి ఆదిత్య నాథ్ గారు గురించి ఎంత చేపిన తక్కువే సరే నాకు తెలుసు అతను తపన తపత్రేయం 😥 భారత్ మాత చేసుకున్న పుణ్యం మరో Chhatrapati Shivaji అయ్యన 🙏నా ఐషు పోసుకుని ఇంకా 100 ఏలు బతకాలి జీవితం అంత దేశ సేవ కి అంకితం చేసిన మహాను బావుడు దేవులు 🙏మన యోగి. నరేంద్ర మోడీ 🙏jai భారత్ మాత 🙏వందేమాతరం
@rohinipinisetty5838
@rohinipinisetty5838 26 дней назад
వందే మాతరం వందే మాతరం ❤❤
@sastryg.k258
@sastryg.k258 26 дней назад
నాది కూడా
@joymanaw
@joymanaw 26 дней назад
Jai yogiji. బంగ్లాదేశ్ కి సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని విడగొట్టి ప్రత్యేక హిందూ దేశంగా ఏర్పాటు చేసి ఆ దేశాన్ని బంగ్లాదేశ్ లోని హిందువులకు ఇవ్వాలి. అప్పుడే బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ ఉంటుంది.
@nittalanagaprasad5529
@nittalanagaprasad5529 26 дней назад
అసలు అది భారత్ లో భాగమే. ఇందిర చేసిన పెంట పని వల్ల ఇలా కాలిపోయింది. ఎక్కడైనా డెవలప్మెంట్, మినరల్స్, opporrunites బేస్ గా కంట్రీస్, స్టేటస్ విడిపోతూ ఉంటాయి. కానీ మతం బేస్డ్ గా మాకు కౌంటరీ కావాలి అని అడిగినప్పుడు .. ఎవ్వడైనా మీరు మొత్తం అటు పోండి. మన వాళ్ళంతా ఇటు వచ్చేయండి అని చెప్పాలి. కానీ మన దేశ ఖర్మ ఏంటంటే .. ఆ ఇద్దరు దరిద్రులు .. అక్కడ మన వాళ్ళని సెక్యూర్డ్ గా తెలేదు. ఇక్కడ ఉన్న minorities ని పూర్తిగా పంపలేదు. ఆ రోజు నుండి ఈ దరిద్రం పట్టింది మనకు. పైగా ఒక్క పూట లో వాళ్లు డిసైడ్ అయిపోయి .. మన అమ్మలను, మన చెల్లెళ్లను చెరచి, చంపి, మన బ్రదర్స్ ని కర్కశంగా శవాలు గా మార్చేసారు. ఇక్కడ మన ఈ ఇద్దరు ఎదవలు వాళ్ళకి కాపలాగా ఉన్నారు. ఇదీ మన ఖర్మ ...
@bixapathibolisetti5324
@bixapathibolisetti5324 26 дней назад
Correct brother ❤
@raghunandhkotike7305
@raghunandhkotike7305 26 дней назад
జై హింద్ జై బీజేపీ జై మోడీ జి జై యోగీ జి
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 26 дней назад
నిజమైన patriot యోగీ ఆదిత్యా నాధ్..
@rajashekhar2212
@rajashekhar2212 26 дней назад
యోగి గారు అన్నారంటే అది సామాన్యమైనదిగా ఉండదు. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ఆ మహానుభావుడు చాలా విలువైన విశ్లేషణాత్మకమైన విషయం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు రాకా గారూ 🤝🙏
@Vijjiprsn
@Vijjiprsn 26 дней назад
🇮🇳స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳
@nraob
@nraob 26 дней назад
రాజ్యాంగం లో వాళ్ళకి ఎన్ని పక్కలు వేశారో అవీ తియ్యకుండా వెధవ నాటకాలు ఈ బిజెపి వాళ్ళూ ఆడుతున్నారు, బేగం కాళ్ళు పిసుకుతూ
@nraob
@nraob 26 дней назад
స్వతంత్ర్యం ముస్లిం లకు మాత్రమే వచ్చింది హిందూ బానిస సన్నాసులకి కాదు,
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 26 дней назад
చాలా రోజుల క్రితం "భారతీయుడు" అనే సినిమా వొచ్చింది. ఈ మధ్యే part 2 కూడా వొచ్చింది. అందులోని సేనాపతి లాంటి వ్యక్తి నిజ జీవితం లో యోగిజి. 🙏 ప్రతి రాజ్యానికి ఒకడు కావాలి. పైన ఉన్న ప్రభుత్వం దేశం బయట చూసుకుంటే లోపల ఈ సేనాపతులు 30 మంది చాలు మనకి. ఒక్క 5 సంవత్సరాల్లో దేశం చక్కగా అవుతుంది.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 26 дней назад
ఇదే విషయాన్ని పార్లమెంటు లో కానీ, మీడియా ద్వారా గానీ ప్రముఖంగా ప్రకటించి కుహనా లౌకిక వాదుల ను ఒక సంవత్సరం వెలివేస్తే తగిన సత్ఫలితాలు పొందుతాము.
@katarisanthosh1910
@katarisanthosh1910 26 дней назад
నమస్తే గురువుగారు 🙏🙏🙏
@asr5633
@asr5633 26 дней назад
జై జై యోగీ జీ జై జై యోగీ జీ జై జై యోగీ జీ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩👌
@vijaykrishna5199
@vijaykrishna5199 26 дней назад
నమస్కారం రాకా గారు.....స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...
@shashidharpatelmiryala9707
@shashidharpatelmiryala9707 26 дней назад
జై హిందూస్తాన్ జై బీజేపీ జై యోగి జి 💪🚩✊
@sanvyfashions2292
@sanvyfashions2292 26 дней назад
E ఎంతోమంది మాన ప్రాణాల బలిదానం.మన ఈ జీవితం. మన ఈ దేశం వాళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
@venkateshacharya2521
@venkateshacharya2521 26 дней назад
❤సూపర్ సార్
@kittu2kali
@kittu2kali 26 дней назад
నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ; ఇస్లాం, క్రైస్తవంలో ఆధ్యాత్మికత ఉంటుందా?
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 25 дней назад
అబ్రహామిక్ మతాలు మతాలూ కావు. అవి భూభౌగోళిక విస్తార వాద రాజకీయ సిద్ధాంతాలు. అందుకే కమ్యునిజం కూడా అటువంటిదే కాబట్టి కమ్మే కాంగ్రెస్ గాళ్ళు కి వాళ్ళన్న వాళ్ల చర్యలు మోజు పడతారు.
@ramakrishnarao4755
@ramakrishnarao4755 26 дней назад
yogi is an honest and result oriented leader,we need many more yogis in our states to curb the ills of corrupt society.
@avlnmurthy1995
@avlnmurthy1995 26 дней назад
అఖండ భారత్... ఇండియా, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, టిబెట్, బర్మా, మాయన్మార్, నేపాల్... ఆఫఘానిస్తాన్ (గాంధారా desam) వరకు భారత భూభాగం.. ఇదే అఖండ భారత్.. భారత్ మాతాకి జై. 🙏🌹🌹🌹
@creatorstudios-in
@creatorstudios-in 25 дней назад
Bharath Matha ki Jai
@KalluMadhusudanreddy
@KalluMadhusudanreddy 26 дней назад
యోగీజీ ఫాం లోకీ రావటం ఏంటండీ.... ప్రధాని పదవి చేపట్టేవరకు.....యోగీజీ ట్రెండింగ్ లోనే ఉంటాడు.....యోగీజీ బావి ప్రధాని
@manatelugusamskruthi3430
@manatelugusamskruthi3430 26 дней назад
భావి ప్రధాని. 👍🏻
@nraob
@nraob 26 дней назад
రాజ్యాంగం లో వాళ్ళకి ఎన్ని పక్కలు వేశారో అవీ తియ్యకుండా వెధవ నాటకాలు ఈ బిజెపి వాళ్ళూ ఆడుతున్నారు, బేగం కాళ్ళు పిసుకుతూ
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy 26 дней назад
నమస్కారం రాకా గారు
@kummarinagesh5447
@kummarinagesh5447 26 дней назад
Rakha Garu namasthe sir
@sharikrishnas
@sharikrishnas 26 дней назад
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@JNagashayar
@JNagashayar 26 дней назад
YES SIR YOGIJI CORRECT, BANGLAA ATYAACHAARAALU AAPAALI URGENTLY. JAI YOGIJIKI NAMONNAMAHAA ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kolamuriposibabu8246
@kolamuriposibabu8246 26 дней назад
Jai Yogi ji
@thirupathireddypedhamaru8649
@thirupathireddypedhamaru8649 26 дней назад
We are waiting for this happy news
@bharatams
@bharatams 26 дней назад
Yogi ji has a lot to Do for us..❤
@sagilisreenivasulu3386
@sagilisreenivasulu3386 26 дней назад
అఖండభారతావని వర్దిల్లవమ్మ చిరంజీవివై ❤ నాకళ కుడా అదేనమ్మ❤ ఈ దేహంలో ప్రనముండగా అఖండభారతావని చుడాల నామనసు ఉవ్వీల్లురుతోందమ్మ వర్దిల్లు..వర్దిల్లు❤❤❤❤❤
@b.srinivasreddy498
@b.srinivasreddy498 26 дней назад
Raka garu namaskar jai Bharath 🙏
@speaktruth9049
@speaktruth9049 26 дней назад
పాకిస్తాన్ అనే దేశం సర్వనాశనం కావాలి అదే నా దేశ సైనికుల వారి కుటుంబసభ్యుల బాధ తప్పకుండా తీరుస్తుంది. ఉగ్రవాద పాక్ మట్టిలో కలిసినా రోజు నా దేశంలో ఎంతోమంది దేశభక్తుల కుటుంబాలు సంతోషిస్తాయి. జై హింద్ జై భారత్
@rameshbabuchitra
@rameshbabuchitra 26 дней назад
ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి. హిందువులు అందరూ ఒకే తాటి పైకి వచ్చేదాకా...
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 26 дней назад
Raru ranivvaru.
@user-xf7zz6sh3m
@user-xf7zz6sh3m 26 дней назад
Manchi vishayaalu chepparu Sir. Jai Yogi.
@PraveenKumar-gw7vr
@PraveenKumar-gw7vr 26 дней назад
Chakkati Vishleshana Rakagaru, Nenu me fan
@ramprasadkytham7481
@ramprasadkytham7481 26 дней назад
Jai Yogi ji...
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 26 дней назад
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
@kundella.
@kundella. 26 дней назад
Up coming pm
@jawaharparepally8247
@jawaharparepally8247 26 дней назад
Jayaho yogi Yogi zinddhabhadh Bjp zinddhabhadh 🙏🙏🙏 .
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 26 дней назад
జై శ్రీ రామ్ సుధాకర్ జీ. జయహో యోగీ జీ భారత్ మాతా కీ జై
@divyaprasadprasad3287
@divyaprasadprasad3287 26 дней назад
కరెక్ట్ గా చెప్పారు సార్
@ddraju888
@ddraju888 26 дней назад
మనలో కలవడం వల్ల ఏం ఉపయోగం నాలుగు భాగాలు చేసుకుని వాళ్ళని చవనివ్వండి ... మనకి బాధ తప్పుతుంది అలాగే వీలైతే ఈ దేశాన్ని సెక్యులర్ కాకుండా హింద్ రాజ్యంగా ప్రకటించాలి ...
@bandisrinivas720
@bandisrinivas720 26 дней назад
వందే మాతరం,భారత మతాకి జై,జై హింద్🎉
@eeretisatyasaisrinivasarao2653
@eeretisatyasaisrinivasarao2653 26 дней назад
Good
@suryabojanki4190
@suryabojanki4190 26 дней назад
రాకాన్న,, మీకు స్వాతంత్ర్యం శుభాకాంక్షలు,, అన్నా,,!!అన్నా మన దేశం ఎటువైపు వెళుతుంది,,, హిందువులు ఎటువైపు వెళుతున్నారు,,,,, హిందూ రాజకీయ నాయకులు ఎటువైపు వెళుతున్నారు,,,,,,, మన మీడియా ఎటువైపు వెళుతుంది,,,,,,,, మీలాంటి మేధావులు,,,,హిందూ సమాజాన్ని , చాలా కచ్చితంగా,, జాగురుత చేయకపోతే,,,, హిందూ సమాజం చాలా చాలా మూల్యం చెల్లించుకో వలిసివస్తుంది,,!!ఓ ప్రక్క,,,, ఇస్లామిక్ మత ఉన్మాద రాక్షసలు,,,,, మరోపక్క,,, క్రిస్టియన్ మత నీచులు హిందువులు మీద దారుణమైనా కుళ్ళుకుతంత్రాలు,, వెన్నుపోటు,, ఆక్రమణతో అత్యంత హింసతో కిరాతంగా దాడులు చేస్తూచంపేస్తున్నారు,,!!ఇంత జరిగిన హిందూసమాజం నిద్రపోతుంది,,!! మన ధర్మం విలువ,, జన్మవిలువ తెలియకో,, చాలా చాలా,, నిర్లక్ష్యంగా ఉంటున్నారు,,!!రెండూవేల సంత్సరాలు క్రితం క్రిస్టియానిటీ,,, పదిహేను వందల సంత్సరాలు క్రితం ముస్లిం రాక్షస భూటకపు పెట్టుడు ఆక్రమణ మతాలు ఏర్పడ్డాయి,,!!ఇలాటి చిదాపురుగు మతాలు కోసం,, ఈ నీచులు ఎంత మారణహోమం చేస్తున్నారు,,,, అలాంటిది,, మన సనాతనా హిందూ ధర్మం కోసం ఒక్క హిందువు తెగించటం లేదు,, ఐక్యత లేదు,,,,,, మనం ఎటువైపు వెళుతున్నాము,,,,,,,,,???????
@mahendarthangavelu7658
@mahendarthangavelu7658 26 дней назад
Sri Yogi ji is for the people and for the country. 👌💥💐💥🙏🏻 Sri Yogi ji - highly honest 💐🙏🏻 Sri Yogi ji - highly dedicated🙏🏻 Sri Yogi ji - selfless 🙏🏻 Sri Yogi ji - tireless🙏🏻 Sri Yogi ji - God's gift 🙏🏻
@Pharmaqc
@Pharmaqc 26 дней назад
Yogiji the great
@venkatreddy4256
@venkatreddy4256 26 дней назад
దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై యోగి జి జై బిజెపి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam 26 дней назад
What Yogi told us 100% correct. అది ఆవేశం కాదు... ఆక్రోశం. అయినా పాకిస్తాన్ మన భారత దేశంలో ఎలా విలీన మౌతుంది? ఇప్పటికే ఈ టెర్రరిస్టులతో చస్తున్నాం. మళ్ళీ ఇదొకటా. దేశంలో ఉన్న ముస్లిమ్ లతో సరిపోక, వీళ్ళను కూడా కలుపుకుంటే.... దేశ ప్రగతి అలా ఉంచండి, అంతా తిరోగమనమే. కావాలంటే మన muslims అందరినీ అక్కడకు పంపించండి. ఆ దేశం నాలుగు ముక్కలైన ఫరవా లేదు. మాకు మాత్రం వద్దు.
@muralimohan9319
@muralimohan9319 26 дней назад
Jai Hindh Jaiho Bharath and Jaiho Yogiji mode ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 26 дней назад
Super information
@gvtuitions700
@gvtuitions700 26 дней назад
Excellent speach. I think people will shown IN TERMS OF THEIR VOTE IN THE COMING ELECTIONS
@balakameshwararaoayyalasom723
@balakameshwararaoayyalasom723 26 дней назад
Jai Yogiji Jai Bharath Jai Sriram
@cherry-jagan5531
@cherry-jagan5531 26 дней назад
Jai Sri Ram
@Mywishtimepass
@Mywishtimepass 26 дней назад
Yogi ji is Back ❤❤❤ మనకి ఇదే కావాలి❤
@ummanollaraghav5941
@ummanollaraghav5941 26 дней назад
Guruji tq for valuable information to us
@durgaprasadp9086
@durgaprasadp9086 26 дней назад
Namaste Raka sir❤
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 26 дней назад
Jai Hindustan 🚩 Jai yogi ji🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 26 дней назад
Next Indian PM Yogi sir power Jai Hind
@murtyati2362
@murtyati2362 26 дней назад
Jai ho Modi.ji and Jai ho yogi ji. Jai hind
@sreevaricottontraders2433
@sreevaricottontraders2433 26 дней назад
SIR EXPLANATION OF YOUR CONTEMPT IS EXCELLENT
@user-lp4hb1nf5m
@user-lp4hb1nf5m 26 дней назад
Rakalokam channel ku Dhanyavadalu meeru cheppavanni nijale Bharatha desha prajalu gundelaku hattukuntunnaru edi oka subhasanketam jai Sriram bharathmataki Jai vandemataram jaihind jai Modi long live Bjp
@Gani2S
@Gani2S 26 дней назад
జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@rajenderdatrika2500
@rajenderdatrika2500 16 дней назад
The question of Yogi Adhithnath regarding Bangladesh, is genuine and correct. If this leadership like, Modi Ji, and Yogi Ji, who will protect Hindus. In the present secnario, the majority Hindus are are orphans. Where will we go, to Pakistan, Bangladesh, Myanmar, China, Srilanka? Everyone, who is Hindu, should unite and protect other Hindu. Otherwise, we will perish. The Hindu community is at a winning stage. If we don’t show solidarity, it may loose its grip. I am a Proud Indian, and I am proud to be great Hindu. Jai Modi Ji and Yogi Ji. Blessings of God are there for them by default. Jai Bajrangabali
@kundurthibhaskararao3460
@kundurthibhaskararao3460 26 дней назад
Great information.
@naveencherku6488
@naveencherku6488 26 дней назад
Jai Yogi
@krishnadevaraya333
@krishnadevaraya333 22 дня назад
Excellent speach sir, Jai BJP, Jai Bharat, Jai Sriram.
@mahaveeraenterprises5551
@mahaveeraenterprises5551 26 дней назад
Super raka Garu Yogi always Yogi
@srkpaturu3982
@srkpaturu3982 26 дней назад
Yes Meeru Cheyppindi Correct Sir.....
@koundinyasa
@koundinyasa 26 дней назад
Thank you Raka garu
@GopalaraoRao
@GopalaraoRao 26 дней назад
Right information thankyou su sir super sir
@NareshKumar-xs1xy
@NareshKumar-xs1xy 26 дней назад
జై శ్రీరామ
@srinivasreddy2853
@srinivasreddy2853 26 дней назад
రాకాగారికి 🙏 యోగీ గారు భారత్ ప్రధాని కావాలి 👍👍👍
@annaidu583
@annaidu583 26 дней назад
Namsthe guru gaaru🙏🙏🙏
@harsham711
@harsham711 26 дней назад
It very much invited Yogi Ji.🎉🎉🎉🎉🎉
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 25 дней назад
Jayaho Yogi Ji 🇮🇳🙏🇮🇳
@ravindermankali3671
@ravindermankali3671 26 дней назад
సార్ యోగి గారు చెప్పినట్టు జరగాలి అని మనసుపర్తిగా కోరుకుంటున్నాను జై యోగి జి సార్ జై శ్రీ రామ్
@ushabalagangaraju1875
@ushabalagangaraju1875 25 дней назад
యోగి గారు చాలా బాగా చెప్పారు. పవర్ఫుల్ నాయకులు వుంటేనే దేశం లో ప్రజలు సుఖంగా వుంటారు
@srinivasgittha8298
@srinivasgittha8298 26 дней назад
🙏🌺👍🌺🙏 చాలా చక్కగా వివరించారు 🙏🌺👍🌺🙏
@narsareddytadisena9253
@narsareddytadisena9253 26 дней назад
జై శ్రీరామ్ జై యోగీ మహా రాజ్ 🚩🚩
@devendargoud9400
@devendargoud9400 26 дней назад
Jai Sriram 🙏
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 26 дней назад
JAYAHOA ADITYA NATH YOAGEE JEE
@subiips
@subiips 26 дней назад
Thanks!
@prasanthigirish6024
@prasanthigirish6024 26 дней назад
👌👌👌
@mvchannel19979
@mvchannel19979 26 дней назад
❤❤❤
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 26 дней назад
Correct sir meru chepthundi thanks
@vankayalafamily1552
@vankayalafamily1552 25 дней назад
What Yogi ji said is absolutely right,on this meeting.
@mallikarjung-wi5ip
@mallikarjung-wi5ip 25 дней назад
Jai Yogi sir, & Now Modi sir ,Next Yogi sir & Bharat Mata ki Jai.
@rangarajanpb1380
@rangarajanpb1380 26 дней назад
A very bold step by shri Yogiji. As Aravinda Ghosh said we expect about Pakistan,s fate will come true.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 26 дней назад
Jai sreeraam
@SANAPATISIVASANKARASEETAMNAIDU
@SANAPATISIVASANKARASEETAMNAIDU 26 дней назад
Jai hind 💪🇮🇳🇮🇳🇮🇳
@laxmipranathi9948
@laxmipranathi9948 26 дней назад
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై యోగిజి
@damodarmamidi4018
@damodarmamidi4018 25 дней назад
Jayaho yogiji jai jai yogiji and the nation must require his leadership as prime minister.
@sbeemreddy6765
@sbeemreddy6765 26 дней назад
Jai sriram
@vigneshvignesh758
@vigneshvignesh758 24 дня назад
Great information... great man
@naralareddy6474
@naralareddy6474 26 дней назад
ఈ దేశానికి యోగి గారు సరైన ప్రథాన మంత్రిగా అవుతారు
@sadashivavallepu446
@sadashivavallepu446 26 дней назад
Jai hi yogiji.... Jai Sriram Jai hindustan......❤
@krishnaprasadkousika9107
@krishnaprasadkousika9107 26 дней назад
Ye information ayina mee video chsi telusukuntoo vuntanu. Am a biggest fan of u
@ournation_ourayurveda279
@ournation_ourayurveda279 25 дней назад
Yogi Adityanath going to become Prime Minister of Bharath
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 25 дней назад
జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై అరవింద్ జై నేతాజీ జై పటేల్ జై రాణి జాన్సీ లక్ష్మి జై భగతసింగ్
@ShivayyaMachaMalla
@ShivayyaMachaMalla 25 дней назад
జై శ్రీ రామ్ సింహం సింహమే .కొంచం విరామం అనంతరం వేట మొదలు పెట్టాను.
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 26 дней назад
Respects to Shri Yogi Adithyanath for his clarity in thought process
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 6 млн