Тёмный

Youthfulness After 30 | Motivational Videos | Personality Development | Yandamoori Veerendranath 

Yandamoori Veerendranath
Подписаться 385 тыс.
Просмотров 318 тыс.
50% 1

Youthfulness After 30. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu talks about youthfulness that can be experienced even after the thirties. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? అసలు ఏది నిజమైన ప్రేమ? - bit.ly/2H3C9PG
స్నేహం ఎందుకు చేస్తాం? - bit.ly/3nlmc6H
ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే - bit.ly/2Uo2OJR
Click Here To Watch:
People Who Spoil Our Mood - • People Who Spoil Our M...
Love, Revenge And Belief - • Love, Revenge And Beli...
Reasons For Unnecessary Blames - • Reasons For Unnecessar...
Principles That Are Useful For Mankind - • Principles That Are Us...
Earning Money In Crisis Period - • Earning Money In Crisi...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath

Развлечения

Опубликовано:

 

12 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 892   
@fortruegood8591
@fortruegood8591 3 года назад
You are 70+ years and you look 50+ sir. How's that possible?? Really great and inspiring. May you have and live even with better health and wealth. And keep us inspired always.
@HappyRunnerCook
@HappyRunnerCook 3 года назад
అన్ని కులాల కు C/o అడ్రస్ మీ కుటుంబం...🙏🙏(నేను కూడా కులాంతర వివాహము చేసుకున్న) మీరు చెప్పిన దాంట్లో కోరికలను ఎంచుకోవడం,,సమయానుగునాన వాటిని చేరుకోవడం లేదా వాయిదా వేయడం చాలా గొప్ప విష యం... కోరికలు ఉండాలి.. కానీ అవి మనల్ని నియంత్రించ కూడదు..మనమే కోరికల్ని నియంత్రిచ గలిగె స్థాయి కి వ్యక్తిగతం గా ఎదగాలి...అప్పుడే ప్రతి వ్యక్తి హాపీ గా "జీవించ" గలడు..👍
@sricharan-vlogs
@sricharan-vlogs 3 года назад
Sir meru bayata జరుగుతున్న అన్యాయాల గురించి కూడా పాటించుకోరు కావొచ్చు i think.. జీవితం మన గురించి కాకుండా ఇతరుల గురించి సాక్రిఫై చేయటంలో నిజమైన జీవితం. మీరు బాటకి రారు అన్నారు ఫ్రెండ్స్ ని కలవను అన్నారు. ఇజమైన స్నేహం చేస్తే వాలా ఏదైనా ప్రమాదం లో ఉంటే బయటకు వెళ్లవలసి వస్తుంది అప్పుడు టైమ్ కీ తినలేకపోవచ్చు కధ నిజజీవితంలో.మీవరకు ఓకే అవనీ... మీకు జన్మదిన శుభాకాంక్షలు in అడ్వాన్స్
@karun2181
@karun2181 3 года назад
U look like below 50 years. 👍 Happy birthday sir .
@Mykel_Actor_Director
@Mykel_Actor_Director 3 года назад
💞తెలుగు రాష్ట్రాల్లో...💞 💞💞మీరు పుట్టడం...💞💞 💞🙏మకు గర్వకారణం గురువు గారు🙏
@jayanthgurramkonda5695
@jayanthgurramkonda5695 3 года назад
మీ పుట్టిన రోజు నాడు అంటే రేపు మీరు వీడియో చేస్తారు అనుకున్నా సర్, మాలాంటి పల్లెటూరి లో ఉండి ఆశలు, లక్ష్యాలు లేకుండా.. డబ్బు, పేరు సంపాదించటం కేవలం దనికులకే సాధ్యం, మొదటి ర్యాంక్ సాధించటం కేవలం కొద్దిమంది పుట్టుక తో జ్ఞానులైన వారికి మాత్రమే సాధ్యం, అనే భ్రమలో ఉన్న మాలాంటి ఎందరో సామాన్యుల జీవితాలని ప్రభావితం చేసి మేమంటూ సాధించ వలసిన లక్ష్యాలను మేమే నిర్దేశించుకుని, షధ్గున సంపదలను సాధించ వలసిన ఆవస్యకతని వివరించి, మా జీవితాలని ఇంతలా ప్రభావితం చేసి, అడుగడుగునా మీ సూచనలను జ్ఞాపకం ఉంచుకొని అభివృధి పథం లో ఉన్న మేము మీకు కృతజ్ఞతలు ఎంత చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అని తెలుపుకుంటూ... మీరు ఇలాగే జీవితాంతం ఆనందం గా ఆరోగ్యం గా ఉండాలని ఆశిస్తూ... మీకు మనస్పూర్తిగా జన్మ దిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం.
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 3 года назад
చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏
@drvidyashealthtips
@drvidyashealthtips 3 года назад
👌👌
@anandpatni3563
@anandpatni3563 3 года назад
Iddigoo Subbarao prathidi patti patti chudakayya
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 года назад
ఇటువంటి పుట్టినరోజులు మీరు మరిన్ని జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. Happy birth day sir 🎂🎂🎂🍰🍧🍬🥮🧀
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 года назад
ధన్యవాదాలు
@sr-kf4mz
@sr-kf4mz 3 года назад
🎂🎂🎂🎂🎂
@vamsikilari8856
@vamsikilari8856 3 года назад
Thanks sir
@sandy369
@sandy369 11 месяцев назад
​@@YandamooriVeerendranathFamily problems lekapovadam pedda adrushtam sir 🙏 Chaala manchi video sir 👌👌 Thank you 😊 Meeru ilaanti birthdays inka inka jarupukovaali, andarini inlaahe inspire cheyaali
@cvslsastry3790
@cvslsastry3790 3 года назад
మీరు చెప్పిన లెక్క మీ అనుభవం చాలా బావున్నాయి. ఉన్నదానితో తృప్తిగా లేని కొత్త గా ఏమిచేయలేని వారి జీవితం నిరార్ధకం.
@vaddiparthi
@vaddiparthi 3 года назад
1985 .... నేను ఫస్ట్ క్లాస్ అప్పుడు .. కాకినాడ రోటరీ క్లబ్ క్విజ్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ మీ బుక్ వచిండి, మా నానమ్మ బుక్ షెల్ఫ్ లో అన్నీ మీ నవలలు యే .. మీ రచనలు నా ప్రేరణ ..మీ వీడియో లు ఇప్పతి తరం యువత కి అదృష్టం
@mahamoodshaik9511
@mahamoodshaik9511 3 года назад
మంచి విషయాలు చెప్పారు. 60 లు, 70 లు కేవలం అంకెలు మాత్రమే సర్!! యండమూరి అంటే ఇప్పటికీ నాకు 'వెన్నెల్లో ఆడపిల్ల' నవలే గుర్తుకు వస్తుంది. మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలానే ఉన్నారు. మీలాంటి మరో అద్భుతమైన వ్యక్తి హీరో మురళీమోహన్ గారు(మీరిద్దరూ..మీ వయసును నలభై ఏళ్ళ క్రితమే లామినేషన్ చేసేశారు) మీ క్రమశిక్షణే మిమ్మల్ని ఆరోగ్యంగా నిలిపింది. వయసును పట్టించుకోకూడదు. అసలు..వయసును లెక్కించనేకూడదు అని నా అభిప్రాయం. ఎన్టీఆర్ , ఏఎన్నార్, హీరో కృష్ణ లాంటి వారిని ముసలాళ్ళు అని ఎవరైనా అనగలరా? మీకంటే సుమారు ఏడేళ్లు పెద్ద అయిన _జో బైడెన్ జూనియర్' అమెరికాకు కాబోయే అధ్యక్షుడు. మీరు ట్రంప్ కంటే కూడా చిన్నవారే!! సరిగ్గా ఇప్పటి మీ వయస్సులోనే నా అభిమాన హీరో ఎన్టీఆర్ రెండోసారి పెళ్ళికొడుకు అయ్యారు. సోమరులు, జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జీవించే వారిని ముసలాళ్ళు అనాలి అని శ్రీశ్రీ గారు చెప్పారు. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని 80 వ దశకంలోని ఓ సినిమాలో పాట కూడా వ్రాశారు. విజయానికి ఐదు మెట్లు లాంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో మీరెంతో మందిని జాగృతం చేశారు. ఇప్పటికీ మీలో అదే ఉత్సాహం!! అదే చురుకుదనం!! బాలల దినోత్సవం రోజు జన్మించిన మీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!!
@suniljilla3131
@suniljilla3131 3 года назад
Many many happy returns of the day sir 🥳..I'm a doctor..I'm inspired by you when you came to Sri Chaitanya campus in Vijayawada.. wish many such birthdays along with many inspiring speeches..
@pulipellyjyothi1656
@pulipellyjyothi1656 3 года назад
🙏 జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు. 💐 మీరు మంచి విషయాలు చెప్పారు.
@YandamooriVeerendranath
@YandamooriVeerendranath 3 года назад
ధన్యవాదాలు
@karthiyennamsetti480
@karthiyennamsetti480 3 года назад
My favourite writer కు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐🙏
@nagakarthik420
@nagakarthik420 3 года назад
Wish you more happy returns of the day ... Your amazing sir, your journey always inspires and motivates us 🙏
@korlamravisankar9769
@korlamravisankar9769 3 года назад
Sir,Today 14th Nov is my birth day.I am 51 now. I didn't go to any hospital till now.Please bless me. ,, Ravi sankar,vizag
@ayyalasomayajularajyalaksh8473
@ayyalasomayajularajyalaksh8473 3 года назад
72years can't believe sir many more happy returns of the day 🎉🎉🎉
@manigrace5670
@manigrace5670 3 года назад
Really hats off sir, still ur living healthy life physically, mentally in dis pandamic situation
@breakup30telugu72
@breakup30telugu72 3 года назад
మీ గురించి చాలామంది అంటుంటే విన్న కానీ, ఇప్పుడు చూసినాక మీకు అభిమానిగా మారిపోయిన.... మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం ఇంకొన్నేళ్ళు ఇంతే ఆరోగ్యంతొ జీవించాలని కోరుకుంటున్న.... ధన్యవాదాలు sir....
@bvr3045
@bvr3045 3 года назад
Many more happy returns of the day sir..Thank you for motivating us..May you stay healthy and happy forever sir
@srinivasaraoachanta2630
@srinivasaraoachanta2630 3 года назад
really i inspired by u sir since after inter i joined as Advocate clerk due to finance problem, i studied private B. A course and also completed my LLB and practicing as Advocate.
@ark2450
@ark2450 3 года назад
మీది చాలా విజయవంతమైన జీవితం. అప్పుడు నవలలు కథలతో ప్రజలను అనందింపచేసారు. ఇప్పుడు మంచి సలహాలతో మార్గదర్శకత్వం చేస్తున్నారు. మీవల్ల సమాజానికి ఎంతో మేలు.
@pagadalabhaskarreddy535
@pagadalabhaskarreddy535 3 года назад
Right Guidance. Humans are a living things besides other living things in the world. Everyone has a life style in their own way. ALL IS WELL
@rekhakokkanti1858
@rekhakokkanti1858 3 года назад
Many many happy returns of the day sir. Stay blessed with good health and joyful life and inspire more life's
@9minds456
@9minds456 2 года назад
జన్మదిన శుభాకాంక్షలు సార్ మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పినందుకు థాంక్యూసర్ ఇప్పుడు దేశం ఎదుర్కోబోయే సమస్య జనాభా ఇద్దరు వద్దు ఇంటికొకరు ముద్దు అనే నినాదం రావాలి
@umapemma5191
@umapemma5191 3 года назад
Many many happy return of the day ..Sir. Wish 100 years of health and prosperity in your life.
@ravikumarv3083
@ravikumarv3083 3 года назад
Many more happy returns of the day sir! Wonderful episode. I have similar kind of your way of thinking. But many look at me in very different way. I don't care any way. Thank you very much for sharing your living style.
@harikrishna9947
@harikrishna9947 3 года назад
పుట్టిన రోజు శభాకాంక్షలు సర్. మీ మాటలు ఎంతో మందికి స్ఫూర్తి గా ఉంది. అది ఒక్క గొప్ప బలం
@fortruegood8591
@fortruegood8591 3 года назад
Great saying with simple presentation of extraordinary facts and logics of life.
@knowabouteverything7945
@knowabouteverything7945 3 года назад
I am really inspired by how u live simply even though u are great men work with celebrities thank you so much for still running channel to educate and encourage others
@msk2410
@msk2410 3 года назад
Advanced Happy Birthday Sir. Thank you for sharing valuable information with us.
@PotnuruVenkat
@PotnuruVenkat 3 года назад
Happy many more returns and have a good health sir . Thanks much sir.
@suneelbabu6186
@suneelbabu6186 3 года назад
Many more Happy returns of the day Sir. God 🙏 bless you.
@bandirajkumar8535
@bandirajkumar8535 3 года назад
గురువు గారూ జన్మదిన శుభకాంక్షలు మీరు ఇంతకు 100 రేట్ల ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను
@ksrinivas9952
@ksrinivas9952 3 года назад
Advance Many more Happy returns of the day sir.
@harishkumar3414
@harishkumar3414 3 года назад
Thanks Yandamoori Garu for sharing your living life style. 🤝
@balakesavuluy2204
@balakesavuluy2204 3 года назад
Wish you a many many happy returns of the day. May God bless you with health, wealth and prosperity in your life. ADVANCE HAPPY BIRTHDAY SIR
@bheempallistanley7448
@bheempallistanley7448 3 года назад
You are great inspiration and role model to present youth and also people can learn a lot from your life.
@ding7638
@ding7638 3 года назад
Sir Ur look like still young. Many many more happy returns of the day sir. God will energy to mould lot of young generation.💐💐💐
@anjibabugajula7658
@anjibabugajula7658 3 года назад
Excellent great topic sir. I am with you agree sir. Thank you very much sir
@maheshc6710
@maheshc6710 3 года назад
Many More Happy returns of the Day Sir... Your Books and Motivational videos are Awesome sir...
@santoshpalli2109
@santoshpalli2109 3 года назад
Many many happy returns of the day sir.
@kalaganisravan582
@kalaganisravan582 3 года назад
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు 🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 3 года назад
పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్...అదృష్టవంతులు మీరు...
@kavithapatnala8744
@kavithapatnala8744 3 года назад
Many more happy returns of the day sir.
@sushmitham5737
@sushmitham5737 3 года назад
"Not taking borrow " best thing of all.
@Latha939
@Latha939 3 года назад
Very good Sir, your way of life, truthful words, work ... Provocative. Thanks for sharing reality. I salute you Sir
@vijayalaxmi50
@vijayalaxmi50 3 года назад
Excellent sir very good information you have given we will follow you
@krishnamoorthy-iw4nk
@krishnamoorthy-iw4nk 3 года назад
Such a great inspiration sir. Thank you 🤩
@beurself22
@beurself22 3 года назад
Meeru cheppay saili chaala baaga untundandi, personality development maa pillala ki mee videos chusi cheptuntanu DHANYAVADAMULU, Meeku puttina roju shubhakankshalu andi💐
@vemulasivanarayana8271
@vemulasivanarayana8271 3 года назад
Wish u happy birthday sir ....I read your vijayaniki 5 metlu at early 20s and I changed my whole attitude ... Thank u sir ..
@rumandlasr
@rumandlasr 3 года назад
🙏 Veerendranath Sir My friend, philosopher, guide. Many many happy returns of the day, Happy Birthday Sir.
@heyrama-itsshowtime007
@heyrama-itsshowtime007 3 года назад
Great video thanks
@chandrasekhardola6562
@chandrasekhardola6562 3 года назад
Many more happy returns of the day sir. you are the great Changer
@chandrasekhardola6562
@chandrasekhardola6562 3 года назад
Thank you sir. valuable information
@ShashiKumar-qs5nw
@ShashiKumar-qs5nw 3 года назад
Advance many many more happy return's of the day sir
@narasimhareddy7115
@narasimhareddy7115 3 года назад
Wishing many more happy returns of the day sir.... You are inspiration to many people sir...
@rajashekhar2212
@rajashekhar2212 2 года назад
సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
@jg_1965
@jg_1965 3 года назад
Many many happy returns of the day Yandamuri Garu💐
@arunasree9076
@arunasree9076 3 года назад
many many more more happy returns of the day sir 🌹🙏
@surendramaram
@surendramaram 3 года назад
Many more happy returns of the day Sir... 💐💐💐
@sujathap8004
@sujathap8004 2 года назад
Thank you for your good msg sir 🙏
@kuruvakranthikumar2936
@kuruvakranthikumar2936 3 года назад
Many more happy returns of the day Guruvu Gaaru 🎂🎂🍰🍰🥧🥧🍨🍨🍧🍧🍦🍦🍫🍫
@majetivrao1613
@majetivrao1613 Год назад
బాగుంది. ధన్యవాదములు
@pavanmadamset
@pavanmadamset 3 года назад
Thank You Very Much GuruvuGaru.
@bandarusureshkuruma2729
@bandarusureshkuruma2729 Год назад
Chala chala chakkaga chepparu sir......
@maheshgoud9052
@maheshgoud9052 3 года назад
Namaste sir.you are my inspiration
@TnrSini
@TnrSini 3 года назад
Many many happy returns of day guruji ❤️❤️❤️❤️
@vereshsake1949
@vereshsake1949 Год назад
Great words sir thank you
@ushamanikala124vl3
@ushamanikala124vl3 8 месяцев назад
Happy Birthday sir good information thankyou for your support
@rojalahari1260
@rojalahari1260 3 года назад
Thanq sir... For wonderful information..
@justwatch558
@justwatch558 3 года назад
your are a inspiration of all generations
@nageshnagesh-vv6oh
@nageshnagesh-vv6oh 3 года назад
Many more happy returns of the day
@lakshmikumari9733
@lakshmikumari9733 3 года назад
Many more happy returns of the day guruvu garu
@bhagyasri4189
@bhagyasri4189 3 года назад
Hi Sir what u shared information ,,that is so helpful how to live Life ,,thankyou so much sir
@hanumantharaojagarlamudi2744
@hanumantharaojagarlamudi2744 3 года назад
Many more happy returns of the day sir.....
@srikanthgoud3986
@srikanthgoud3986 3 года назад
Thankyou sir for your valuable information sir.
@sreevallis7751
@sreevallis7751 3 года назад
Many happy returns of the day sir!
@bachudeepakumari6787
@bachudeepakumari6787 3 года назад
Happy birthday to my wellvisher and happy to say it . The speeches are very helpful to my life.
@mounikag1632
@mounikag1632 3 года назад
Happy Birthday sir I wish I could follow these suggestions and be healthy
@BLSJyoti
@BLSJyoti Год назад
Wonderful Words,God Gift sir meeru Mee words
@alurulaxmi3103
@alurulaxmi3103 3 года назад
Meeru cheppina Anni vishayalu bagunnai sir But last lo cheppina vishayam really most important for society sir.
@srinivasaraokurma2340
@srinivasaraokurma2340 3 года назад
Many more happy returns of the day guruvugaru 🙏
@vhpsarma9693
@vhpsarma9693 3 года назад
This is a wonderful episode
@thepowerofthoughts3364
@thepowerofthoughts3364 3 года назад
Many more happy returns of the day sir
@VishalSV
@VishalSV 3 года назад
Many happy returns of the day Sir 🎂🎉 May god bless you..
@Naimisharanyam901
@Naimisharanyam901 3 года назад
Many many happy returns of the day CA Veerendranath sir
@jabardastganapathimaster7555
@jabardastganapathimaster7555 3 года назад
Many more happy returns of the day guruvu gaaru
@Sabu6756
@Sabu6756 3 года назад
Thank you sir good motivation 🙏💕
@tejaa6909
@tejaa6909 3 года назад
Really great 👍👌 Sir.God bless you 🙏.
@arunprakashazad9090
@arunprakashazad9090 3 года назад
Wish you many more happy returns of the day sir..
@sustainablefutureonearth
@sustainablefutureonearth 3 года назад
Many More Happy Returns Of The Day Sir 🙏🏻❤️
@haripriyam9577
@haripriyam9577 3 года назад
Happy birthday sir. Bt ur so energetic andi.30 years nudi health problems tho suffering so unmarried ga vundipoyanu.migrain,skin alkergy total body lo issues vunnayee.sleep only 3 to 4 hrs.daily docter tho talking.me videos nenu ma homeo doctor ku share chesthanu.
@harshavision675
@harshavision675 2 года назад
Excellent analysis tq sir 👍
@balajirangu2927
@balajirangu2927 3 года назад
Wishing you Many more years ahead sir. Tq for your guidance sir. Happy Birthday sir
@nakkaprabhakar5092
@nakkaprabhakar5092 3 года назад
Wonderful thank you
@nagarathna4612
@nagarathna4612 3 года назад
I wish you many more happy returns of the day Sir
@mmohan1697
@mmohan1697 3 года назад
Thanks for good lesson
@sonydigitals8135
@sonydigitals8135 3 года назад
Sir wish you many more happy returns of the day
@habeebshaik131
@habeebshaik131 3 года назад
Many Many happy returns of the day guruji
Далее
Ютуб был хороший...
00:52
Просмотров 385 тыс.
Yandamuri Veerendranath | Open Heart With RK | ABN Telugu
1:12:35
УДИВИЛА ПАРНЯ🤯👏
0:20
Просмотров 2,9 млн
СЛАВЯНСКИЙ ЗАЖИМ КОРАБЛЯМИ
0:51