మాధురి గారు, మీరూ నా మెంటాలిటికి దగ్గరగా ఉన్నారు, ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలనేదే నా మసస్థత్వం,మీ ఇంటి వాతావరణం,మీ పిల్లల పెంపకం తీరు బాగుంది, అందరికీ అన్నీ ఇచ్చేస్తే దేవుడ్ని మర్చిపోతామేమో అన్నారు,ఒక్కొక్కసారి నాకది నిజమేనేమో అనిపిస్తుంది,నా విషయమే తీసుకుంటే మాదీ మిడిల్ క్లాస్,నా తోబుట్టువులందరు పెళ్ళిళ్ళు,పిల్లలు సెటిల్ అయ్యారు,నేను మాత్రం Phc ని,నా సంతోషాలన్ని వాళ్లల్లో చూసుకుంటాను,నేనేమీ చేసినా అందరూ సపోర్ట్ చేస్తారు,ఇప్పుడు యూ ట్యూబ్ చానెల్ నాకో కొత్త ప్రపంచాన్ని, బిజీబిజీనీ సంతోషాన్నిస్తుంది,అందుకే వాయిస్ ఓవర్ తో వీడియోలు చేస్తున్నాను,మీరు మితభాషి,మృదుభాషి కూడా,మీ వీడియోలు నాకు నాచ్చుతున్నాయి,మీరు నాలాంటి కొత్త వారికి మీరిచ్చే సపోర్ట్ బాగుంటుంది,మాధురి గారు,నాకు మీ వీడియో నచ్చి,ఇన్ని మాటలు రాయాలనిపించిందండి
నమస్తే మధురిగారు 🙏💐💐 మంచిగా ఉంటే అంత మంచే జరుగుతుంది అనడానికి మీరే ఒక ఉదాహరణ 👍👍 మీ మనస్తత్వానికి దగ్గర కుటుంబం దొరకడం మీ అదృష్టం❤❤ దశరథ మహారాజు లాంటి మామగారు , శ్రీరాముడు లాంటి భర్త కాకపోతే రామలక్ష్మణుల అన్నదమ్ములు ఒకటే కానీ ఊర్మిళ , సీతాదేవి తోటి కోడలే కానీ 🤗 అక్క చెల్లెలు కాదు 😂😂 లక్కీగా మీరు అక్క చెల్లెల్లే తోటి కోడలయ్యారు మీరే ఆదర్శం అనుకున్నాను కానీ ఈ సమాజానికి మీ కుటుంబం కూడా ఒక ఆదర్శమైన కుటుంబం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Thank u so much Madhuri for mentioning 💓 me in your Video ❤ Aa Priya food hub ni nene 😅 adi nene🎶🎵 Nijam ga guts kavali Madhuri personal things share cheyidam and family members gurinchi cheppadam ,main about Kids 👏 So so so proud of you Dear For the very 1st time Niku genuine followers, genuine admires E tech channel dwara vacharu very happy about that . Ni Chnl ni Follow ayi nerchukunna prathi okkaru success ni chudali 🙏 Of course Supporters and Fans list lo meme 1st anuko 😌😅 Starting form the video till end every point was valid. Mana chuttu vunde valatho ne +ve Ina -ve Ina nerchukunedi Glad you have awesome family God bless Ur Husband,Sister and her husband and also ur parents and mavaiya garu Valu andaru bagunte ne nuvu baguntav ,nuvu bagunte ne Videos journey Konasaguthundi ❤ ఇట్లు లక్ష్య ఫ్యాన్🎉
మీ వీడియో పూర్తి గా చూసాను మాదూరి గారు చాలా బాగా అన్ని విషయాలు తెలియచేశారు దాదాపుగా 1h మా పక్కింటి అమ్మాయి తొ మాట్లాడి నట్లుంది. నేను కొత్తగా ఛానల్ పెట్టాను . మీ వీడియోస్ చూసి నాకు తెలియని విషయాలను తెలుసుకుంటున్నాను . నేను చాలా మిస్టెక్స్ చేశానని అర్థం అవుతుంది మీ వీడియో లు చూసాకా. సరి చేసుకుంటాను thank you so much. Madhuri garu ❤
Superb akka.awsome very nice. miru cheptundi na gurinjena ani pinchindi ante introvert ani.video last varaku chusanu akka skip cheyalanipinchaledu.main ni qualities match ainai akka
అక్క నీ వీడియో మొత్తం చూసాను చాలా బాగుంది మీరు నాకు మంచి మోటివేటర్ లాగా అనిపిస్తారు అక్క మీరు ఇచ్చే suggestions ni నేను ఫాలో అవుతాను daily really mi RU-vid journey చాలా బాగుంది అక్క
Kothaga channel pettina variki chala inspiring ga unnay me words tq madhuri garu skip cheyyakunda chusa but cut chesthu cut chesthu 3 parts ga chusa 😂😂😂
Super akka mi you tube jurney , naku fiver vasthundhi aina kuda nenu full video chushanu ipudu time 12.12 avuthundhi chala happy ga anipinchindhi chala nerchukovachu mi nundi 🙏🙏
hi madem same memu kuda sisters ,brothers ne chesukunnam .useful video madem. Pillalu leru ani chepagane naa kallalo nilu vachayi madem. E problem nenu 12 years ninchi bada padi padi mancikanga epudo chachi poya .daihikanga matrame badiki unna a devudiki manasu karagaleu.e jwaram naku kuda vachindi. ekado mi life na life ki canect ayindi 🙏🙌👌
నేను నా ఛానల్ పెట్టిన గాడి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతుంది మేడం. నాకు మీ మాటలంటే చాలా మనస్సుగా ఉంటది. ఏదో ఎంతో కొంత మనం సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి నేను ఈ ఛానల్ పెట్టాను కొన్ని రోజులు పట్టించుకోలేదు మేడం నేను ఈ ఛానల్ గురించి తర్వాత నాకు వచ్చిన వంటలు చేస్తూ పెడుతున్నాను
Valuable information sis❤️❤️ kothaga mail vachindhi Google play purchase verification settings, ante enti sis, emi cheyalo oka video pettandi andariki use avuthundhi sis 🙏🙏❤️❤️
Ikkada inko vishayam cheppalandi.nenu kuda family ni chusukuntu, tailoring chestu,inka carnatic sangeetam nerchukuntu,inka beautician ga apudappudu chestu inka ee youtube cheyadam enta kastamo nake telusu.kani chuse vallaki comedy ga vuntundi.meeru cheppinattu istamaina pani enta kastamaina cheyalanipistundi. nijamga video chala bagundi🎉
Video last varaku..skip kottakunda chusanu..madam... Nenu ..youtube n instagram start chesanu...n instagram lo 5800 + followers vacharu n 3 reels ki million lo views vachaayi... Kaani...ippatiki...appudappudu bayamestundi ....public platform lo unanduku ...n correct route lone unnana ani... Kaani..mee videos chusinappudu.. Konchem dhairyam ga n inspiration ga untundi madam...❤❤ madam..Please social media lo unanduku bhayapade..valla kosam inko video cheyyandi ...madam.. 😊😊
Hi akka chala baga matladaru😊😊👌👌. Meru naku inspiration. Mee tech channel chusi chala nerchkunnanu. Ye small doubt unna mee channel dwara anni clear avtundi. And nenu kuda new cooking channel start chesanu. Mee blessings kavali akka☺️☺️
Maadhuri gaaru ee video choostunte, nannu nenu choosukunnatluga anipistondi( pillala caring, family support, jaatakaalu, social responcibility, anni totally) only one thing nenu peddaga introvert kaadandi, alagani extravort koodaa kaadu) nenu channel start cheddamani ala alaa choostunna ee madya youtube channels choostunna Ee video choosaka meelo nanne choosukoni, maa pillalaki choopincha mee videoni Maa daughter ayite shokked