Hi anna nanu me video chuse RU-vid channel start chasanu kani na personal mail id tho channel start chasanu ame problem undadhu kadha monetization kosam
సార్ మీరు సమాజానికి ఉపయోగా పడే వీడియోలు చాలానే చేశారు కాని RTC పై ఒకటి రెండు వీడియోలు చేయండి తిరుమల కొండ ఎక్కేటప్పుడు బాధలేదు దిగేటప్పుడు కక్కలేక మింగలేక అన్నట్టు ఉంటుంది
What to do for different video creations Shall I create more chanel's with different emails id or 1 id is better Question is if one chanel get copy right strike did all chanel's effect uder one email id?
సార్ నాదో సహాయం చేయండి. నేను నావి యాప్ లో లోన్15000 తీసుకున్నాను. అందులో 2 emi కట్టుకున్నాను కానీ కొన్ని కారణాల కారణంగా అవి కట్టలేక పోయాను. కానీ ఇప్పుడు అది కట్టుదాం అనుకుంటే నావి అప్ లో చూపించడం లేదు. దానివల్ల నా సిబిల్ పడిపోయింది. నాకు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది లోన్ తీసుకుందాం అంటే నాకు రావట్లేదు. ఇప్పుడు నేను ఎలా emi ని చెల్లించాలి plsss నాకు చెప్పండి
కౌషిక్ అన్న యూటూబ్ నివుస్ చానెల్ క్రియేట్ చేషాను దీనికి పర్మిషన్ తీసుకోవాల్న నేను నా చానెల్ లోగో వాడుతూ నివుస్ కవర్ చేయాలను కుంటున్నాను దయ చేసి క్లారిఫికేషన్ ఇవ్వండన్నా
Hey buddy, your videos are very informative, love your work, some other Influencers have spoken about SilverLine and their token SLN, I would love to hear about the same from your perspective, Can you help me out in your upcoming videos.
హాయ్ brother How are you నేను ఎస్బిఐ అకౌంట్ లో లక్ష రూపాయలు ఎఫ్ డి చేయాలని అనుకుంటున్నాను నేను ప్రస్తుతం ఇక్కడ సౌది అరేబియా లో ఉన్నాను ఇక్కడే ఉంటూ డిపాజిట్ చేసుకోవచ్చా???