Тёмный

Youtube university Telugu funny Podcast || Written by Actor Guru || Read by his Mom Brunda Murthy 

Подписаться
Просмотров 842
% 93

This post was written and posted in face book page called “Guru”
Find the post here 👇👇
100053149627990/posts/459567595824891/?d=n
Subcribe YourGuru channel
Like Guru page for more artful entrainment !!
Follow at guru_charan_sharwany @ instagram
See you there buddys !!

Кино

Опубликовано:

 

31 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@sundarsurya6335
@sundarsurya6335 7 дней назад
Simply Superb… i am Big FAN…no no.. AC of u r mother… ❤️🙏🏻
@krishnavaani
@krishnavaani 2 года назад
చక్కటి కథ... చదివిన తీరు ఒక అద్భుత ప్రయోగం. నవ్వు హైలైట్. చివరలో పేర్లు పడుతుండగా ఒకవైపు క్యాజువల్ షాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నట్టు....కథ చదవడం ముగిసిన తరువాత గురు ఆశగా ఎంజాయ్ చేశావా అని అడగటం...అమ్మ జవాబు...ఫేడ్ అవుతున్న ముచ్చట ముచ్చటగా వుంది. Sooooooper.
@udayasreesheggem7208
@udayasreesheggem7208 28 дней назад
Chala bagundii story....guri jii...meeru superoooooo🎉🎉🎉
@kalaguragampaproductions
@kalaguragampaproductions 2 года назад
Subject, humor and narration reminded Jandhyala the great!
@vijayalaxmi8771
@vijayalaxmi8771 2 года назад
సూపర్ బృంద అక్కయ్య.. వింటున్న సేపు నవ్వుతూనే ఉన్నాను మీ నవ్వు సూపర్
@181019581
@181019581 2 года назад
చాలా బాగా exiting చెప్పావు బృందా. సూపర్ presentation. ఇలాంటి వే మరెన్నో చేసి నీ talent కు పదును పెంచేది.
@ravishankarakundi1629
@ravishankarakundi1629 2 года назад
బృంద గారి నరేషన్, గురు రచన అదుర్స్ 👍👌జోవియల్ గానే అంటించారు కొంత మందికి ☺️☺️
@mylifemyactivitiesmyway9293
@mylifemyactivitiesmyway9293 2 года назад
Superb .... భలే రాశారు...మీ mother అయితే అసలు చెప్పక్కర్లేదు...iam fan of her reading.....అదిరిపోయింది matrix 👏👏👏👏
@premsagaractor
@premsagaractor 2 года назад
Very nice...full comedy....full entertainment...thanks to ur mam...best of luck
@PSR1963
@PSR1963 2 года назад
రచన... వ్యాఖ్యానం..ఫన్నీ గా ఉన్నాయి.. చాలా బాగుంది...
@dasarisurya6880
@dasarisurya6880 2 года назад
Very funny sir... amma reading skills and laughing create very fun..keep it up both of you sir..
@k.subhasri....excellent7557
@k.subhasri....excellent7557 2 года назад
రేడియోలో ఇదివరకు ఇలాంటి ఎపిసోడ్స్ ఉండేవి..దాన్ని తలపిస్తూ మీదైన శైలిలో మీరు నవ్వుతూ చదివిన విధానము అద్భుతం..మాకు బాగా నవ్వు తెప్పించింది..Excellent Brunda Madam.. 🙏😀
@manoj1261
@manoj1261 2 года назад
Very nice, good narration and writing, enjoyed a lot
@yentimeegola7539
@yentimeegola7539 2 года назад
gurucharan garu mee mother superb ga narrate chesaru
@nagamanirallapalli3302
@nagamanirallapalli3302 2 года назад
చాలా బాగుంది.వింటున్నంత సేపు నవ్వుతునే ఉన్న. చివర్లో మంచి మెసేజ్ ఇచ్చారు.👌👏👏👏💐💐
@PROUDSOUTHY
@PROUDSOUTHY 2 года назад
Superb very nice 👍
@mimicrydeepak4196
@mimicrydeepak4196 2 года назад
Tamasha ga chakkaga vunnadi Prathyekinchi ME AMMA GAARI NAVVU LU CHALA BAGUNNAYI. 💚
@ratnavaleti3977
@ratnavaleti3977 2 года назад
మీ నవ్వు, చెప్పేవిధానం, చివర్లో షాక్ అంతా సూపర్ అక్కా
@ravikanthsgs1091
@ravikanthsgs1091 2 года назад
Very nice Guruvu garu
@obuladasmayakuntla1769
@obuladasmayakuntla1769 2 года назад
మీ నవ్వే నవ్వు అక్కా.. మీ లాగా నవ్వగలిగే మొనగాడు / మొనగత్తె ఈ భూప్రపంచం లో ఎవరైనా ఉంటారా అని నా డౌటనుమానం..🤔😂
@janakipaturi646
@janakipaturi646 2 года назад
రచన.......సూపర్ గురు చరణ్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👍 బృంద నీ స్వరంతో అది ఇంకా రక్తికట్టింది 😃😃😃 వింటుంటే నవ్వు ఆగలేదనుకో.... సుపెర్బ్ కంగ్రాట్స్ చరణ్...👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐👍
@vvsmanohar2245
@vvsmanohar2245 2 года назад
Hilarious 😂😜😅 we enjoyed alot🙏😂🥳
@sistahyma5815
@sistahyma5815 2 года назад
Nicely written and very funny🤣🥳
@padmajapadma8983
@padmajapadma8983 2 года назад
What a narration brunda akka..very lively ga undi....wt an energy meedi....guru awesome concept...u can rock here . totally" super son marvelous mom".
@rajasekharjanga1889
@rajasekharjanga1889 2 года назад
Very hilarious. The write-up is very natural. Reading part is awesome.
@nagasamudramlatha549
@nagasamudramlatha549 2 года назад
Nice content with humor. Your narration, voice and navvu( lough) chala bagundakka. Timing kooda bagundi. Charan kooda chala baga rasadu. Last lo Kumbha raasi twist super. We enjoyed a lot. We are expecting and waiting for some more vedios and scits. Congrats to both of you
@svmaheshbabu1307
@svmaheshbabu1307 2 года назад
😆🤣😃😆👌👌👌👌👌..... మీరు ఎంజాయ్ చేస్తూ నెరేట్ చేసిన తీరు సూపర్..... కొసమెరుపు చాలా బావుందక్కా😄👍🤝👌 గురు భయ్యా కి👏👏👏👏👏 మీ ఇద్దరికీ 🍧🍨🍧🍨🍧🍨
@Bk_KlickVision
@Bk_KlickVision 2 года назад
Superb sir...asalu 👌🏻👌🏻
@nagaradonasuneetha3372
@nagaradonasuneetha3372 2 года назад
Good narration
@chethanakotla2380
@chethanakotla2380 2 года назад
such a lively and lovely video it was. felt really good and laughed whole heartedly. the story was awesome and hilarious. the narration depicted the emotions exactly and the natural laughs in the middle were really good!! Congrats to both charan sir and brunda maam for providing us with such good content😀😀😀
@vaniamanchi4693
@vaniamanchi4693 2 года назад
Super brunda akka
@yentimeegola7539
@yentimeegola7539 2 года назад
hahahaha nenu chadhivinapudu elagay navva adey makararasi annappudu 😂😂😂😂😂😂
@krishnalaharikoduru8430
@krishnalaharikoduru8430 2 года назад
Enjoyed a lot, super, story is nice n humorous
@yadavalliusha
@yadavalliusha 2 года назад
భలే వుంది.. like చేశా.. మీ ఇద్దరి నవ్వు ...👌👌 సూపర్... మకర రాశి.... మీరు చదవడం భలే వుంది... తీరా చూస్తే కుంభ రాశి చరణ్ కి చెప్పండి write-up చాలా బాగుంది అని.. చరణ్ కి👍👍👍👏👏👏👏👏👏👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐 చదివినందుకు💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏🤗🍫
@gururameshpagidi
@gururameshpagidi 2 года назад
బాగుంది
@bondumruthyumjaya
@bondumruthyumjaya 2 года назад
😊😊😊👌👌👌బావుంది మామీ ....
@manikumari2766
@manikumari2766 2 года назад
Soooooooo Nice Dhidi 👍🏻👌👌
@krishnamohankoduru9628
@krishnamohankoduru9628 2 года назад
Super narration, very humourous, nearest to the middle class thoughts, try to create more videos,all the best
@venkateshsunkavalli7460
@venkateshsunkavalli7460 2 года назад
So nice Amma 😍😍
@sreelathapendyala4622
@sreelathapendyala4622 2 года назад
ఇదంతా విన్న తర్వాత నాకు చాలా నవ్వు వచ్చింది🤣🤣 ముందు నా రాశి ఏదో మా అమ్మ ని అడగాలి అనిపించింది😳 చివరగా మీరు ఇచ్చిన మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది మన పని మనం శ్రద్ధగాచేసుకొని పోతుంటేఅంతా మంచే జరుగుతుంది అన్న మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది మీరు చాలా బాగాచెప్పారు అమ్మ గురు చరణ్ అన్న చాలా బాగా వ్రాశారు😄👏👏👏👏👏
@harithagayathrikomanduri9642
@harithagayathrikomanduri9642 2 года назад
❤️
@pannagaveni6371
@pannagaveni6371 2 года назад
😅😅👍
@PSR1963
@PSR1963 2 года назад
చాలా ఫన్నీ గా ఉంది....మతాలు మారినట్లు రాశులు కూడా మారితే ఎంత బాగుండో... రచన...వ్యాఖ్యానం....ఫన్నీ...బాగున్నాయి...