ఒక పునర్జన్మను ఇచ్చినట్లు అనిపించింది,మా ఇంట్లో మనిషిలా అనిపించారు,మిమ్మల్ని ఒక సైనికూనిలా నిత్యం గుర్తు పెట్టుకుంటాం,మీరు మీ కుటుంబమ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
ఇంత ౘక్కని కార్యక్రమాన్ని అందించిన సుమన్ టి.వి. వారికి ధన్యవాదాలు.రాజశేఖర్ గారు తమ పని గురించి చెప్పిన తీరు ఎంతో బాగుంది.తన పనిలో అతనికి ఉన్న తృప్తి,స్పష్టంగా కనిపిస్తోంది.అతను ఎంతో నిగర్వంగా, నిష్కల్మంగా అనిపిస్తున్నారు.మీ భవిష్యత్తు ఉజ్వలంగా, విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. Anchor కూడా తన పాత్రని ౘక్కని నిర్వహించారు.👍
ఇటువంటి ఇంటర్వూస్ ప్రసారం చెయ్యడం ద్వారా యూత్ కి చాలా ఉపయోగం ఉంటుంది. ఆయన చేసే ఉద్యోగం గురించే కాకుండా జీవితం లో ముందుకు వెళ్లాలంటే ఏమి చెయ్యాలో కూడా ఒక వ్యక్తిత్వ వికాసం నిపుణుడు లా చెబుతున్న రాజశేఖర అభినందనీయుడు.ఇటువంటి ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు సలాం.మరిన్నీ ఇంటర్వూస్ ప్రసారం చేసి సమాజానికి మేలు చెయ్యండి అని యాజమాన్యానికి విజ్ఞప్తి.🙏
Sir please don't encourage to this field now this field have huge competition . Every stage has to spend more money for courses and exams , by the way I am 2nd officer in merchant navy
రాజశేఖర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారో అర్థం చేసుకోగలను మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఫ్రమ్ వైజాగ్.... ఇప్పుడు మీ వీడియోని మధుర నుంచి చూస్తున్నాను గాడ్ బ్లెస్ యు సార్.
Anchor did a wonderful job In her interview she cleared all our doubts Generally people want to know about merchant navy because of their high salaries but now it is very clear that how much hard work dedication sacrifice is there behind it Mr Raj Shekhar also explained it so well Thankyou very much & God bless him Money does not come so easily as people think🙏
This is the interview needed for our youth... Excellent.... Plz do much more these kind of interviews insted of so called political & glomour field interviews
డర్టీ జాబ్ అనటం బాగ లేదు మిగతా అంతా సూపర్ తెలీని విషయాలు చాలా బాగా వివరించారు యాంకర్ ఈ సారి ఎవరితో నైనా ఇంటర్వ్యూ చేసే టప్సుడు బూమధ్యరేఖ దగ్గర ఎలా వుంటుందో అడగండి దానంత భయంకరం వుండదు
I love this video .....at the same time u gave us good information sir .....great salute to u sir.....and thank you for Suman TV channel to gathering important people ❤️❤️❤️
Good anchor, meeru Rajasekar anna ni interview thisukovadam good, athani nunchi ship,samudram lo ela face chestaro Avani chepadam ,manam thelusukocadam great job anna konchem kuda script cheyakunda mattham vinna ,inka interview unte bagunde anipinchidhi
Mr. Rajasekhar is very honest in sharing his experiences. Watching this video is truly a great learning experience for the viewers. Thanks to the video channel, anchor and the hero of this video... Mr. Rajasekhar.👏👏👏
So nice to see ur Interview Raj Sekhar Garu my 2 brothers are marine engineers Suman TV is very nice channel conducting different interviews so valuable Information to all
WOW! WHAT A GREAT INFORMATION.WAY OF QUESTIONING CLEARED ALL DOUBTS. CURIOUS QUESTIONS YOU ARE ASKING.SUPER. PUT MORE INTERVIEWS LIKE THIS.YOUTH NEED SUCH INFORMATION.
🙏namaste Rajasekhar sir .chala chakkaga teliyani vishayalu vivarincharu. God bless you sir 🙌 Suman TV variki kooda dhanyavadamulu. Anchor gariki kooda thanks.
Very good information Raja shekar Straight forward answers I too work in the ship for 6 years but it is Indian Naval ship. We too experience same situation. But the man gone overboard come back on board is really lucky.
O vunnatha vekthitwam gala Rajashekhar garu...manaku teliyani samudra kadha chala goppaga vundhi..samudra lo jeevana prayaanam purthiga ardhamaindhi... thank you...
ఎంత మంచి వీడియో చుపిస్తానారంది వినడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉండండి రాజశేఖర్ గారు గుడ్ బ్రదర్ .ఇంకా నేను చెప్పేది ఒక్కటే చాలా డర్టీ యూట్యూబ్ చానల్స్ ఇంకా కొన్ని చానల్స్ చూపిస్తారు ఆవినిమా ముండ విడాకులు తీసుకుంది దీనికి కడోపుతో ఉంది అది బిగ్ బాస్ లో ఉంది వాడు దాని ముద్దుపెట్టుకున్నాడు ఇలాంటి చెత్త లోఫర్ వీడియోలు చుపిస్త్రారు గబ్బు నాకొడుకు చానళ్లు వేదవల్కరా ఎందుకుల లోఫర్ విదివిలు .ఇదిగో ఇలాంటి గొప్ప ఇన్ఫర్మేషన్ మంచి ఉపయోగము ఉండే గూపా వీడియోలు చూపించండి రాజ శేఖర్ గారు మీరు ఇంకా గొప్ప స్థాయికి పోవాలి బ్రదర్