Where is our capital, Jagan? AP has become one of the worst states of India, not finding mention anywhere for any progress. Infrastructure zero, Investments Zero, Employments zero.......No capital....What else can you expect from a 420 CM, Jagan, who is also having the great honour of being A1 accused in 13 criminal cases.....Shame for AP, this jagan criminal
ముందు ఇలాంటి వాటిని సెన్సేషన్ న్యూస్ అంటూ పెట్టే మీడియాని అనాలి..ప్రజలకు కావలసింది వ్యక్తుల వ్యక్తిగత విషయాలు కాదు..నిజమో నిందో తెలియని కామెంట్స్ పెట్టీ వెకిలి నవ్వులు అవసరమా..అధికారం కోసం సొంత రక్త సంబంధీకులనే హతమారుస్తున్న చరిత్ర చూసాక కూడా ఒక నికృష్ట సంబంధాన్ని సాకుగా చూపుతూ పాలిపగల మధ్య జరిగిన హత్యారాజకీయాన్ని సెకండరీ చేయడం మంచిది కాదు...