కడప ఎంపీ అభ్యర్థుల మధ్య పోటీ ఎలా ఉండనుందని బీబీసీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఇచ్చిన సమాధానంపై వైఎస్ షర్మిల స్పందించారు. భారతి ఏం చెప్పారు, షర్మిల ఏమన్నారు?
#andhrapradesh #ysjagan #yssharmila #ysbharathireddy
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
8 окт 2024