Тёмный

YS Jagan about Ayyanna Patrudu | Ayyanna Patrudu as AP Assembly Speaker |  

Sakshi TV Live
Подписаться 2,6 млн
Просмотров 25 тыс.
50% 1

YS Jagan about Ayyanna Patrudu | Ayyanna Patrudu as AP Assembly Speaker | @SakshiTVLIVE
#ysjagan #apassembly #ayyannapaatrudu #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 115   
@shaikdadapeer9706
@shaikdadapeer9706 2 месяца назад
11 seats vachina siggu ledu inka buildups enduku ra swamy 😂😂😂😂 first jail ki pokunda chusko
@ANJIREDDY94
@ANJIREDDY94 2 месяца назад
పోరా ని.... అ .. కు
@rambaburunjala1331
@rambaburunjala1331 2 месяца назад
సత్యమేవ జయతే బ్రో
@dasaradhd4910
@dasaradhd4910 2 месяца назад
సుద్దులు బాగానే చెబుతున్నారు . మీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏమన్నాడో మర్చిపోయారా ? "చంద్రబాబు NSG Security తీసెయ్యమను, చంద్రబాబు ఫినిష్ " అన్నాడు, అంటే చంపేస్తామనే కదా. జోగి రమేష్ మనుషులను వెంటేసుకుని చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్ళాడు గుర్తుందా? ఆయనకి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు కదా. టీడీపీ కేంద్ర కార్యాలయం పై, మీ వైసీపీ gang 100 మంది దాడి చేసి, కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అక్కడ మనుషులను కొట్టారు, ఆ రోజు అక్కడ చంద్రబాబు ఉంటే, ఆయన్ని కూడా కొట్టేవారు కదా, మా వాళ్ళకి బీపీ వస్తే అంతే అన్నారు . మీ బోరుగడ్డ ఏమన్నాడు ? జగన్ ఓకే అంటే, చంద్రబాబు ను, లోకేష్ ను ఒక గంటలో లేపేస్తాను అన్నాడు. కొడాలి నాని అయితే, కొడుకు ను కూడా గెలిపించుకోలేని, చంద్రబాబు , ఈ బ్రతుకు బ్రతికే కన్నా, చావడం మేలు అని అనలేదా ?
@satya2846
@satya2846 2 месяца назад
అసలు ఇలాంటివి ఎన్ని చెప్పవ్వు వైజాగ్ లో ప్రమాణస్వీకారం అన్నవ్వు హోటల్స్ ఫుల్ అన్నవ్వు...అయ్యన్న కి ఎన్ని ఇబ్బందులు పెట్టవ్వు...నీవే పాపాల గురించి నీవే మాట్లాడాలి
@user-hs5sv9gb5u
@user-hs5sv9gb5u 2 месяца назад
ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది మనం అవతలివాడిని చచ్చేదాకా కొడితే వాడి కుటుంబంలో మన వారని ఎలా కొడతారో అని ఆలోచించి మాట్లాడాలి వయసు పెరిగిన బుద్ధిలో కూడా మార్పు రావాలి రానున్న భవిష్యత్తు తరాలకి చచ్చేదాకా కొట్టాలి చావగొట్టాలి అన్న మాటలు నేర్పకూడదు అదే మాట నువ్వు నేర్పితే ఆ మాట ఆయుధమై తిరిగి మన మీదికి వస్తుంది అప్పుడు ఎవరు ఆపుతాను ఒక్కసారి ఆలోచించండి దయచేసి అటువంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు
@Bees3689
@Bees3689 2 месяца назад
Correct brother, but ycp only started first . Atleast from now everyone should respect each other and have some good discussions in Assembly
@Ioveyou5467
@Ioveyou5467 2 месяца назад
నాకు చాలా ఆనందంగా ఉంది జగన్ మొహం లో ఏడుపు చూస్తున్నప్పుడు😂😂😂😂. చాలా హ్యాపీగా ఉంది.
@sureshkumarparankusam2697
@sureshkumarparankusam2697 2 месяца назад
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి..... "అని అన్నారు మన పెద్దలు". మా ప్రియతమ నాయకుడైన గౌరవనీయులైన మాజీ సి.ఎమ్. గారైన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా మీకు మా అందరి యొక్క నమస్కారాలు🙏🙏🙏 అయ్యా!!! మీరు వచ్చీ అధికారం చేపట్టిన మొదటి రోజే సంపూర్ణం మద్య పాన నిషేధం చేసుంటే బాగుండేది. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాము నిజంగా మేమైతే మాత్రం మీరు ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తారని ఆశించాము. కానీ ఇలా చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ మాటని మీ ప్రభుత్వ వారు ఎవరూ పట్టించు కోలేదు సరి కదా కనీస జ్ఞానం లేని వారిలాగా ప్రవర్తించారు. ఔనండీ!!! ఒక్క మాట చెప్పండి సారా ఖరీదు పెంచినంత మాత్రాన అలవాటు ఉన్న వారు తాగటం మాని వేస్తారా??? అసలు అదే ఒక పెద్ద గుదిబండగా మారి ఇప్పుడు వై.సి.పి. పార్టీ ఆత్మహత్య చేసు కునేందుకు దారి తీసింది. ఈ రాష్ట్రంలో 80% మంది మగవారు తాగు బోతులే ఒక్క సారి తాగినా ప్రతీ రోజూ తాగినా తప్ప తాగిన ప్రతీ వాడు తాగుబోతే కదా! ఈ జిమ్మిక్కును ఎందుకు అర్థం చేసుకోలేదు మీరు? నాకు తెలిసి తాగుడు అలవాటున్న పేదవాడే ఎంత ఖరీదైనా సరే కొనీ తాగుతూ మీ యొక్క పతనం చూస్తానని మరీ ప్రతిజ్ఞ చేస్తాడు గానీ ధన వంతుడు కాదు. ధన వంతుడు కొందామా - వద్దా అని కొంచె మేనా ఆలోచన చేస్తాడు. మరి ఈ అమరావతీ రైతుల గూర్చి జగన్ గారు మీరే స్వయంగా వారితో కలసి వారికి తగిన న్యాయం అనేది చేయటానికి వారితోనే కావలసినన్ని సార్లు చర్చలు జరపాల్సింది పోయి తిరిగి చెప్పుడు మాటలో విని వారిని అస్సలు పట్టించుకునే పాపానికి పోలేదు. అయినా ఒక్క మాట అడుగు చున్నాను మీకు పుట్టుక నుంచి ఆ అమరావతీ రైతులు బధ్ధ శతృవులు కాదు కదా? మరెందుకు వారిపై మీకంత పగ-కక్ష? నిజంగా చెప్పలంటే ఇది మాత్రం క్షమించ రాని నేరం. ఎవడో గానీ మీకు ఆ సలహా ఇచ్చింది వాడికి ఆ పైనున్న దేవుడు కూడా క్షమించడు. వాడి నుంచే మీకు & మీ పార్టీకి ఇంత ఘోరమైన పరాజయం ఎదురైంది. మాకైతే మీ ప్రభుత్వం & ఈ పాలన యంత్రాంగం వల్ల ఏమీ ఒరిగినా ఒరగక పోయినా; అనాది కాలం నుండి గౌరవ నీయులైన స్వర్గీయ డా.. వై.ఎస్.ఆర్. గారి కొడుకుగా మీరంటే మాకు చాలా ఇష్టం. మీ కుటుంబం మొత్తము అందరినీ మా గుండెలో పెట్టుకుని ఉన్న వారము.
@ikrishmedia
@ikrishmedia 2 месяца назад
Brother, we can not ban liquor, better to let them drink their own brand. We can only sell liquor based on aadhaar and ban the benefits to drinkers if they exceed a threshold.
@justraviteja
@justraviteja 2 месяца назад
మాకొద్దు రా బాబు నీకొక 🙏🙏🙏🙏 నువ్వు అసెంబ్లీ లో కి రాకు
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 2 месяца назад
అప్పులు చేసి ప్రజలకు పంచడం దాన్ని పాలన అన్నారు. తిరుగు బోతు అంటారు. సంపద సృష్టించి ప్రజలు కి ivvali అంతే గాని చేతకాని దద్దమ్మలు లాగ అప్పులు చేసి పంచడం అది పాలన అంటారా??
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 2 месяца назад
మతం చూడలేదు కానీ కులం చూసావు.. డోర్ డెలివరీ కూడా🤣🤣🤣🤣అద్భుతమురా తండ్రి
@pravnSsp...
@pravnSsp... 2 месяца назад
2019 లో CBN ఓడిపోవటానికి హామీలు నెరవేర్చలేదు అంట.. 2024 లో విడు ఓటమికి CBN నెరవేర్చలేని హామీలు ఇచడంట... ఎం పెర్ఫార్మెన్స్ ర.. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాము.. అయిపోయింది
@ANUCDEGUNTUR
@ANUCDEGUNTUR 2 месяца назад
Yedsamaaaku Anna yedsamaaaku Power lo unnappudu okka sajji ni nammakunda unte baaagundedi 😢😢😢😢
@allround9156
@allround9156 2 месяца назад
Aree.. Jagan.... still u r not relaising...... ppl forgot u r services... last few days before elections.... ppl saw liquor and land titling..... worst thing is u r not accepting that u r mistskes.... u r awarding u r self as diamond... ppl found more mistakes on u....in social services u r best... but not controlled u r enemies...I am core Fan to YCP
@GKVVx
@GKVVx 2 месяца назад
సైకో లం. కొ. రాష్ట్రానికి చేసిన నష్టం అన్యాయం అంత ఇంతా కాదు. వాడిని నిలువెల్ల కోసి అమరావతిలో పాతి పెట్టినా కూడా వాడి పాపం పోదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, సైకో గాడు చేసిన పనులు మూలముగా, అటు ముందుకు వెళటానికి గాని వెనుకకు వెళ్ళ టానికి గానీ పాలు పోటల్లేదు. ఇంకా కొంత కాలం పడుతుంది. అటు బి జె పి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు లేదు. పైకి తీపి మాటలే చెబుతారు, కానీ ఏమీ చేయరు. గతములో ఏపి లో ఉన్న డబల్ రైలువే లైనులకు రుపాయలు ఒక వెయ్యి చొప్పున మాత్రమే బద్జెట్ లో పెట్టారు. ఇస్తాము అంటారు కాని ఇవ్వరు. కమిట్మెంటు ఉంది అంటారు ఏమీ ఇవ్వరు. కమిట్మెంట్ వేరు నిధులు ఇవ్వటము వేరు. సైకో గాడు బతుకున్నంత కాలం ఏ పి కి, ఏ చిలక కొట్టుడు పరిశ్రమలే గాని భారి పరిశ్రమలు వస్తాయి అని గారంటీ లేదు. సైకో గాడు పోతేనే ఏమైనా వస్తాయ్లి. కనుక కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే. చూడాలి సి బి ఎన్ ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని సైకో గాడు నాశనం చేసిన దాని నుంచి బయట పడేస్తారో చూడాలి.
@satya2846
@satya2846 2 месяца назад
Reverse gear పడింది...ఇంకా మాయమాటలు
@manikumari1472
@manikumari1472 2 месяца назад
Mayamatalu cheppaledu
@Bees3689
@Bees3689 2 месяца назад
Past is past, i request everyone to respect each other and have some good and meaningful discussions in the assembly
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 2 месяца назад
Meeru Nijayiti tho Prajala Pakshana Vundali. Prajala ku Anyayam jarugu tunnapudu Prajala tho Kalisi Poradali. Lekka lenanni Case lu mee pie Vesaru. Meeru matra ala kakunda Pedala ku Nastamynspude Courts ku Vellandi.
@justraviteja
@justraviteja 2 месяца назад
Migatha 10 mlas ni koneyali veedi okkadini thappa 😂😂😂😂😂
@indiraravi4586
@indiraravi4586 2 месяца назад
Anna nuvu. Arjunudeve. You are Best CM. Chandra Babu sakuni
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 2 месяца назад
Jagan Arjanude.Prastutam aranyavasam and Agnatavasam chustunnadu.
@narayanamurthy6867
@narayanamurthy6867 2 месяца назад
అయ్యన్న దరిద్రుడు ఆ స్పీకర్ స్పీకర్ దరిద్రం వచ్చింది ఆయన గాని స్పీకర్గా చూడటం ఏపీ ప్రజలకు పట్టిన కర్మ
@vij679
@vij679 2 месяца назад
Super Jagan sir, you are a wonderful Person.
@user-bo1gf9qw7n
@user-bo1gf9qw7n 2 месяца назад
🤣🤣🤣
@bhargavgorijala9249
@bhargavgorijala9249 2 месяца назад
Rip anna
@attilidhana3671
@attilidhana3671 2 месяца назад
U R always Hero JAI JAGAN
@sivasankar8887
@sivasankar8887 2 месяца назад
Eppudu adhikaram kosameee naaa
@Satya88996
@Satya88996 2 месяца назад
Neek almost single digit ravalsindhi kadha ra😂😂😂
@GKVVx
@GKVVx 2 месяца назад
సైకో లం. కొ. రాష్ట్రానికి చేసిన నష్టం అన్యాయం అంత ఇంతా కాదు. వాడిని నిలువెల్ల కోసి అమరావతిలో పాతి పెట్టినా కూడా వాడి పాపం పోదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, సైకో గాడు చేసిన పనులు మూలముగా, అటు ముందుకు వెళటానికి గాని వెనుకకు వెళ్ళ టానికి గానీ పాలు పోటల్లేదు. ఇంకా కొంత కాలం పడుతుంది. అటు బి జె పి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు లేదు. పైకి తీపి మాటలే చెబుతారు, కానీ ఏమీ చేయరు. గతములో ఏపి లో ఉన్న డబల్ రైలువే లైనులకు రుపాయలు ఒక వెయ్యి చొప్పున మాత్రమే బద్జెట్ లో పెట్టారు. ఇస్తాము అంటారు కాని ఇవ్వరు. కమిట్మెంటు ఉంది అంటారు ఏమీ ఇవ్వరు. కమిట్మెంట్ వేరు నిధులు ఇవ్వటము వేరు. సైకో గాడు బతుకున్నంత కాలం ఏ పి కి, ఏ చిలక కొట్టుడు పరిశ్రమలే గాని భారి పరిశ్రమలు వస్తాయి అని గారంటీ లేదు. సైకో గాడు పోతేనే ఏమైనా వస్తాయ్లి. కనుక కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే. చూడాలి సి బి ఎన్ ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని సైకో గాడు నాశనం చేసిన దాని నుంచి బయట పడేస్తారో చూడాలి.
@bhargavgorijala9249
@bhargavgorijala9249 2 месяца назад
😂😂😂
@bchantibabu5341
@bchantibabu5341 2 месяца назад
❤❤❤❤❤❤
@VaaniMs-vm2qz
@VaaniMs-vm2qz 2 месяца назад
జై జగన్ దేవా అస్సలు శాసనసభకు వెళ్ళకండి మీరు ఎప్పుడు అడుగు పెట్టాలంటేజగన్ అనే నేను అన్న తర్వాతే అడుగు పెట్టాలినా మాట విని దేవా నా బంగారు తమ్ముడు వింటాడుజై జగన్ దేవా
@gurramnagakumari111
@gurramnagakumari111 2 месяца назад
jagan.anna.ne.govt.best.🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉
@narayanamurthy6867
@narayanamurthy6867 2 месяца назад
అయ్యన్న దరిద్రుని స్పీకర్గా తీసేసి మంచి వ్యక్తులుగా పెట్టవలసిందిగా ఆయన ముఖం చూసే టీవీలు కూడా చూడండి అయ్యా నన్ను చూస్తే అసలు టీవీలు కూడా చూడ బుద్ధి కాదు అలాంటి వారిని ఎలా స్పీకర్గా పెట్టాలనిపిస్తుంది మీకే తెలియాలి ఏపీ ప్రజలకు పట్టిన కర్మ ఆ అసెంబ్లీ స్పీకర్ పదవే ఏడుస్తుంది
@Silleraju
@Silleraju 2 месяца назад
ఎలా సైలెంట్ గా వుంట వెంటి అన్న, నువ్వు మాస్ లీడర్వి, నువ్వు చెప్పే సమాధానం ఊర మాస్ గా వుండాలి గానీ ఎలా నెమ్మదిగా వుంటావాన్న,
@avinashd517
@avinashd517 2 месяца назад
Apara swamy Ysrcp party oka case study aindi desham lo 151 seats nunchi 11 Seats😅
@hanumanaik2396
@hanumanaik2396 2 месяца назад
బడ్జెట్ పెట్టలేక పోయారు గుర్తుందా సార్ మీరు ఒక పార్టీని లీడ్ చేసే అంతగా నాయకులు కాదు డబ్బు కులం తండ్రి ఇమేజ్ మరియు సింపతీ మీద ఆధార పడ్డారు. పరిపాలన అభివృద్ధి మీ వల్ల కానీ పని. నిజాయితీగా ఉండండి కనీసం జైలుకి వెళ్లకుండా ఉంటారు. మీరు చేసే పరిపాలన కేవలం కొందరికి, పార్టీ వారికే మేలు చేసారు. విద్య వ్యవస్థ నాశనం అయింది Sorry Jagan Sir, Please ఇక మీద CM పదవి మీద ఆశలు పెట్టుకోవద్దు మీ వల్ల రాష్టాన్ని పరిపాలించడం అవ్వదు. నన్ను ఛమించండి. Dr. Ram.
@ShahidShaik-oz4qk
@ShahidShaik-oz4qk 2 месяца назад
అన్నా మీరు చిన్న హామీలు 100% అమలు చేశారన్న మీరు బాధపడాల్సిన అవసరం లేదన్న దేవుడు చూస్తున్నాడు అన్న ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకుంటాను
@Pothurajumala
@Pothurajumala 2 месяца назад
ముందు నువ్వు ప్రజల్లో ఉండటం నేర్చుకో బాబు
@SardharKhan-er5qo
@SardharKhan-er5qo 2 месяца назад
🙏😭
@funfrustrationdasai9842
@funfrustrationdasai9842 2 месяца назад
Super comedy time Jagan Mohan Reddy
@cmann9952
@cmann9952 2 месяца назад
Chala anayam chasaru sir meeru
@justtest6168
@justtest6168 2 месяца назад
Ma nana 65 years ki 2014 nundi handicapped pension vastundedi..Jagan vachinaka cancel chesadu.. chepvi ani nethulu reality lo antha cinema ledu
@padala72
@padala72 2 месяца назад
akkada kurchunna valla inner feelings.... " inka veedu maradurayya" tingara Jaffa.... manaku vachindi musti 11, malli veedu 2029 lo valla ki single digit vasthayanta....... Pappaga😅😅😅
@kushalavareddy4481
@kushalavareddy4481 2 месяца назад
వినికి ఇంక బలుపు తగ్గలే
@prakashnaikvadithe2693
@prakashnaikvadithe2693 2 месяца назад
Vadu avadoo చేయలదనే chepputupotavu ఏంటన్న.......నువ్వు cheysindii చెయ్యేసేదీ చెప్పు.....మరి ఇంత నిజాయతీ panikiravdamle
@venkatasubbaraobh3194
@venkatasubbaraobh3194 2 месяца назад
షాడో ముఖ్యమంత్రి సజ్జల కు పరిపాలన అంతా అప్పగించి తాడేపల్లి పాలస్ లో కూర్చుంటే ఇలాగే ఉంటది. మీ పరిపాలనలో గంజాయి, కల్తీ మందు , ఎమ్మెల్యేల దందా మీకు ఏమి కనిపించలేదా? మీరు చెప్పే లబ్ధి దారులు మూడు కోట్ల మందికి పైగా ఉన్నాయి , అసలు రాష్టంలో అందరు మీరు ఇచ్చే తైలాల మీదే బ్రతుకు తున్నారా? అట్లా అయితే అందరిని అడుక్కునే వాళ్ళగా మార్చారనేగా? ప్రజలలో ఉన్న అసంతృప్రి మీకు అర్థం కాక ఇప్పుడు భాద పడి లాభం లేదు.
@sureshkumarparankusam2697
@sureshkumarparankusam2697 2 месяца назад
అయ్యా!!! ఎప్పుడూ షిక్కటి చిరు నవ్వుతో కనిపించే మీ ముఖం ఇప్పుడు ఇలా ఓటమి అనే బాధతో నిండి కనిపిస్తూ ఉంటే చాలా అయో మయంగా ఉంది. తరువాత ఈ రాష్ట్రానికి, మీ అభిమానులైన మాకు ఎప్పుడు - ఏమి జరుగుతుందో అని ఆందోలనగా ఉంది. ఔనండీ... చిట్టి తల్లి మీ *షర్మళమ్మ* మీకు ఏమి పాపం చేసింది? ఆమెను ఎందుకు మీ పార్టీ నుంచి వేరై పోయేలా చేసారు. వాస్తవానికి *షర్మిళమ్మ* గారు వై.ఎస్.ఆర్. సి.పి. పార్టీ యొక్క సొత్తు. ఆమెను ఇలా చేయడానికి మీరు అవకాశం మివ్వడం అది మీ యొక్క ఘోరమైన మూర్ఖత్వానికి నిదర్శనం. మీరు కనీ పెంచిన మీ సొంత కూతుర్ల కన్నా *షర్మిళమ్మే* మీ ప్రథమ కూతురు, అటువంటి *చెల్లెమ్మ* ను ఇలా గాలికి వదిలి వేయటం చాలా బాధా కరమైన విషయంగా మేము పరిగణిస్తు ఉన్నాము. దీని వలన ఆమె బయటకు పోయి మీ అంతు చూసింది. మీ రాజకీయ జీవితాన్ని కాల రాసింది. కావున మీరు ఏ పని చేసినా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుని చేయండి. ఎందుకంటే మీకేమైనా జరిగితే తట్టుకుని ఉండేదుకు శక్తి యావత్తు ఈ స్వర్గీయ డా..వై.ఎస్.ఆర్. గారి కుటుంబ అభిమానులకు లేదు. ఈ అభిమానుల మైన మేమంతా మా మొహాలు ఎక్కడ పెట్టు కోవాలి? స్థానికంగా మేము మరలా ఎలా ఈ సభ్య సమాజంలో మసలుకోవాలి? ఒక్క సారి ఆలోచన చేయండి. అస్సలు ఇప్పటికీ కూడా మేము ఇంకా తేరుకోలేదు, మాకైతే ఇది తీరని లోటుగా, ఒక పీడకలగా మారింది. ఇక అమరావతీ రైతుల విషయానికి వస్తే స్వ-పక్షాల వారిని, మిత్ర-పక్షాల వారిని, వి-పక్షాల వారిని, ప్రతి-పక్షాల వారిని, న్యాయ కోవిదులని ఇలా అతిరధ మహా రధులైన వారందరితో చర్చలు జరిపి, అందరి సలహాలను పొందిన తరువాత స్వయంగా ఒక చక్కని నిర్ణయానికి వచ్చి దానిని అమలు పరచుటకు ప్రయత్నం చేసుంటే బాగుండేది. అలాగే ఆ ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే వారు ఒద్దో-మొర్రో అని ఏడుస్తుంటే మీ సొంత జాగీరులా కష్టంపడి దాచుకున్న వారి సొమ్ము వారికి ఇవ్వటానికి దానిపై మీరు అజమాయిషీ చేయడం ఏంటీ బుద్ది లేకుండా? ఎవడా దరిద్రుడు మీకు ఆ సలహా ఇచ్చింది. ఎవ్వరికీ తెలియకుండ గానీ/చెప్ప కుండా గానీ ఆ ఋషికొండ కట్టడాలు కట్టడం ఏంటి? ఇలాంటి పనులు చేయవచ్చా? ఇప్పుడు ఎలాంటి మాటలు కాయ వలసి వస్తున్నాది. ఎందుకా ఒవర్ కాన్ఫిడెన్స్? మరలా ఈ వెఱ్ఱి జనాలు మీకు ఓటు వేసి గెలిపిస్తారు అని అనుకున్నారా? బొర్ర దొబ్బిందా? ఆ డబ్బు లేవో వాటితో ఆ ఉద్యోగస్తుల జీతాల బకాయీలను చెల్లించుంటే ఎంత బాగున్ను? ఈ రోజు ఈ పరిస్తితి వచ్చేది కాదు కదా? ఎందుకూ ఈ వెఱ్ఱి వెంగలప్ప వేషాలు మీరున్నూ. నాకు తెలిసి ఇవి మీ పుఱ్ఱెకు పుట్టిన బుద్ధులు మాత్రం కావు; మీ రాజకీయ జీవితం యొక్క చావు కోరిన వారిదే. అసలు మీకేమైనా బుధ్ది అంటూ ఉందా అని మేము అడుగు తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా ఆడ రాజకీయ నాయకులను పార్టీలో చేర్చు కొనేవేళ ఎంపిక విధానం లో చాలా జాగ్రత్త వహించాలి ఈ చిన్న జిమ్మక్కు తెలీక పోయినపుడు చేర్చు కోవడం మానుకోవాలి, అందులోనూ ముఖ్యంగా సినిమా కళాకారుల్లోని ఆడవారిని, వారు ఎలాంటి పాత్రలను పోషించారు, అటువంటి వారు మీ ప్రక్కన ఉంటే మీకు తగునా? ఇవన్నీ తెలీక పోయినపుడు వారిని చేర్చు కోవడం మానీయాలి, ఏంటి అంత అవసరం వచ్చింది చెప్పండి? ఇటు వంటి తప్పుడు నిర్ణయాలను తీసుకునే వేళ ఒక్క సారి *షర్మిళమ్మ* తో మీరు చర్చించ వలసిందిగా! ఎందుకు చర్చించ లేదు? ఆమె చెప్పిన సలహా పాటించుంటే ఈ రోజు మీకీ గతి పట్టేది కాదు కదా? ఈ రోజు నాశనం అ😅య్యింది మీరు & మీ పార్టీ కానీ వారు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు తరువాత ఇంకొక చోటుకి పోతారు ఇది రాజకీయ నాయకులు వారి మనుగడ కొరకు వారు వేసుకునే సొంత ఫందా.
@lakshmanaraokeshanakurthi5450
@lakshmanaraokeshanakurthi5450 2 месяца назад
పాపాలు పండితే పక్క కు పోతారు మీకు లాగే
@gvtheking8861
@gvtheking8861 2 месяца назад
Madya vidanam marchukovali
@gsrreddy8247
@gsrreddy8247 2 месяца назад
Jai jagan. Dont miss assembly sir. Your presence in assembly will Bring confidence to ap public
@ganeshaditya3042
@ganeshaditya3042 2 месяца назад
😂😂😂😂 cases lu anta anta matrame
@ZionKurnool
@ZionKurnool 2 месяца назад
Meeru maararu, God will not forgive you mr. Reddy. You cheated people of AP. Sarvanaashanam Chesav. Don't talk about viswathaneeyartha after killing Babai.your party no more in AP
@mfayazahmed7574
@mfayazahmed7574 2 месяца назад
అంతా బాగానే చేసారు కాని కార్యకర్తలను పట్టించుకోలేదు అది ఒక్కటే తప్పు, పార్టీ మారెవరికి ఇచ్చే మర్యాద, కండువా మార్చే వారికి ఇచ్చే విలువ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఇవ్వడంలేదు అన్న. కూరలో కరివేపాకు లా వాడుకొంటారు అంతే,
@balanaresh8506
@balanaresh8506 2 месяца назад
Jagan Sir, You might have very good intentions, but all your team is a disaster. You all need to know why you people failed in such a manner. I was a great supporter of you, but after seeing the last 5 years of your rule, I had no option but to vote against you and your party. 1. Liquor policy. 2. Sand policy and the corruption in it. 2. Roads and development work was pathetic 3. The way your MLAs talk in public. 4. Too much welfare and no development. At least now people should understand that only welfare policies will not win you elections. 5. Your 3 capitals policy,
@surenderguntumadugu3010
@surenderguntumadugu3010 2 месяца назад
Chandrababu naidu garu anu ra jagan
@nagaagriculture8885
@nagaagriculture8885 2 месяца назад
Door delevery ichadu anta Draivar ni gurtundha
@ZionKurnool
@ZionKurnool 2 месяца назад
Meeru kauravulu gaa behave chesinappudu gurthuledaa, kulam chudaledaa Reddy, Mee kulam vaallu 143 important posts lo, akkada kurchoni vine vaallaku sigguledu
@UgraNarasimha-ux4cg
@UgraNarasimha-ux4cg 2 месяца назад
వీడు కూడా జోకులు వేస్తాడా? వీడు వీడి చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చుకుంటే కౌరవులు చాలా బెటర్.
@Satya88996
@Satya88996 2 месяца назад
11 seats 😂😂😂
@sdsameer-zm2il
@sdsameer-zm2il 2 месяца назад
అపుడు పధకాల గురించి పుడు ఇపుడు కూడా పథకాల గురిoచే ,పథకాల కోసం బటన్ నొక్కటానికి చీఫ్ మినిస్టర్ ప్రభుత్వం అవసరమా? పదే పదే పెంచిన రేట్స్ మరియు అభివృద్ధి గురించి మాడ్లారే ఒక్కొక సిటీ లో ప్రభుత్వ బిల్డింగ్ కడితే అది కాపిటల్ అవుతుందా?చెవిలో పూలు పెట్టాలనికొన్నావా?
@Ak-jw7ls
@Ak-jw7ls 2 месяца назад
Saste bagundu 2009 lo
@akellavenkatasrinivas494
@akellavenkatasrinivas494 2 месяца назад
Jagga enka jail lo rest teesuko
@nagarjunadanda5007
@nagarjunadanda5007 2 месяца назад
Moye moye 😅😅 why not 11 seats
@jdr429
@jdr429 2 месяца назад
Worst CM Jagan 😡
@solotraveller4892
@solotraveller4892 2 месяца назад
Mari ni ministers ela unaru appadu . Nv mataldali speaker gurnchi bokka nayala
@diya7516
@diya7516 2 месяца назад
Kaurava samrajyam Loki potunnna ma eka vastra draupadi jagan ki vastra qpaharanam jarugutundaa daa 😢😢😢😢
@justtest6168
@justtest6168 2 месяца назад
Resign chey nuvu
@sirishvarma1105
@sirishvarma1105 2 месяца назад
అయ్యా పో అయ్యా పో
@sirishvarma1105
@sirishvarma1105 2 месяца назад
జగన్ కి ఏదో ఒక మూల స్థానం కల్గించంది అయ్యా
@SardharKhan-er5qo
@SardharKhan-er5qo 2 месяца назад
Declaration Devon Mein Vishwas Hona chahie Inka silent counter time🙏
@ShankerShanker-bm3lo
@ShankerShanker-bm3lo 2 месяца назад
Anna ma frvudabu nuvvu 😢
@dsayeeshchandra2071
@dsayeeshchandra2071 2 месяца назад
Ayite ippudu assembly ki ranu antav inka aa 11 kuda ravu face chey janalu chustaru 23 seats vachunappud cbn vachi kurcholeda assembly lo meer em matladina bharinchaduga go and face it Man U r an opposition go and sit in assembly led nen ma intlone kurchunta ante unna respect potadi
@GKVVx
@GKVVx 2 месяца назад
సైకో లం. కొ. రాష్ట్రానికి చేసిన నష్టం అన్యాయం అంత ఇంతా కాదు. వాడిని నిలువెల్ల కోసి అమరావతిలో పాతి పెట్టినా కూడా వాడి పాపం పోదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే, సైకో గాడు చేసిన పనులు మూలముగా, అటు ముందుకు వెళటానికి గాని వెనుకకు వెళ్ళ టానికి గానీ పాలు పోటల్లేదు. ఇంకా కొంత కాలం పడుతుంది. అటు బి జె పి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మటానికి వీలు లేదు. పైకి తీపి మాటలే చెబుతారు, కానీ ఏమీ చేయరు. గతములో ఏపి లో ఉన్న డబల్ రైలువే లైనులకు రుపాయలు ఒక వెయ్యి చొప్పున మాత్రమే బద్జెట్ లో పెట్టారు. ఇస్తాము అంటారు కాని ఇవ్వరు. కమిట్మెంటు ఉంది అంటారు ఏమీ ఇవ్వరు. కమిట్మెంట్ వేరు నిధులు ఇవ్వటము వేరు. సైకో గాడు బతుకున్నంత కాలం ఏ పి కి, ఏ చిలక కొట్టుడు పరిశ్రమలే గాని భారి పరిశ్రమలు వస్తాయి అని గారంటీ లేదు. సైకో గాడు పోతేనే ఏమైనా వస్తాయ్లి. కనుక కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే. చూడాలి సి బి ఎన్ ఎంత నేర్పుగా రాష్ట్రాన్ని సైకో గాడు నాశనం చేసిన దాని నుంచి బయట పడేస్తారో చూడాలి.
@sevakaram
@sevakaram 2 месяца назад
Vellu 0:47
@S.Mahesh999
@S.Mahesh999 2 месяца назад
😅 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ఒక దరిద్రం ఒక శని
@Am-1111x
@Am-1111x 2 месяца назад
GOD BLESSES YOU BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.
@chinniphani4312
@chinniphani4312 2 месяца назад
Pathivratha
@aryarao2814
@aryarao2814 2 месяца назад
Avari sommu babu
@solotraveller4892
@solotraveller4892 2 месяца назад
Bokka
@gajendranaidu23
@gajendranaidu23 2 месяца назад
Nuvu marakante kanumaruge
@SardharKhan-er5qo
@SardharKhan-er5qo 2 месяца назад
🤲💯🙌🙏😭💯💯
@competitivetopic8096
@competitivetopic8096 2 месяца назад
Assembly loki adugu kuda pettaledhu kourava sabha antaava..yem manishivi ra babu AP karma ki ikkada vunnav
@ravikanth3447
@ravikanth3447 2 месяца назад
Anna manalo mana matta, ayyana ni valla kodukuni manam ethae torture pettamu.
@sureshkumarparankusam2697
@sureshkumarparankusam2697 2 месяца назад
మొత్తం మీద ఈ రాష్ట్రంలో కేంద్రం వారు & ప్రతి పక్షం వారు కలసి (ఇదివరకే నేను చాలా సార్లు చాలా మంది కి చెప్పినట్లు) అనేక మంది షిండేల‌ను తయారు చేసి మీపై వదిలారు; వారి వలలో మీరంతా చిక్కుకున్నారు. బాగుంది కదా ఇప్పుడు ఈ బాదలన్నీ మరి అనుభవించక తప్పదు. సరే మీకు బుద్ధి మంద గించింది అనుకుందాం; *షర్మిళ* గారికి ఏమైంది ఆమైనా అటుఇటూ అవ్వకుండా మీ పార్టీ లో నిలకడగా ఉండి మీకు సహాయ సహకారాలు ఇవ్వలేక పోయారు. నుదిటి వ్రాత తప్పదు మరీ. రాజకీయాలలో ఉండాలంటే ఇలాంటి తప్పడు నిర్ణయాలు మాను కోవాలి; లేదా రాజకీయాల లోంచి తప్పు కోవాలి.అంతే గానీ ఆ అసెంబ్లీ హాళ్ళు లో ఏంటా ప్రవర్తనలు మీరు & మీ మంత్రి వర్గ సభ్యులు ఇటువంటి వింత ధోరణులను ముఖ్యంగా పాటించడం మాను కోవాలి. అక్కడ ఉన్న సభ్యులంతా మీ తండ్రి సమకాలీకులు, బుద్ధి ఉండద్దూ అలాంటి వారితో అలా నీచాతి నీచంగా ఆ దేవాలయం లాంటి అసంబ్లీ లో అలా ప్రవర్తించ వచ్చా? ఇప్పుడైనా సరే ప్రమాణ స్వీకారం రోజున గౌరవ నీయులైన సి.ఎమ్. చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పే సాహసం చేసి వై.ఎస్.ఆర్.సి.పి. కార్యకర్తల ధన, మాన, ప్రాణ, & ఆస్తి నష్లాలను చేసే దుష్టుల బారి నుండి కాపాడండి. లేక పోతే మీకు నియంత అంటారు. మీరు ఈ ఒక్క సాహసం చేస్తే తప్పేమీలేదు, కొన్ని కోట్ల మంది కార్యకర్తల, మరియు అభిమానుల ప్రాణాలను కూడా రక్షించిన వారౌతారు. ఏలా అయితే నేమి మొత్తం మీద మీరనుకున్నట్లు గానే అన్నీ చేసుకున్నారు కదా!!! All the best.....
@manoharreddy2297
@manoharreddy2297 2 месяца назад
ENNTKI KADU ANNA URIKI MANCHI CHYDAM 👍👍😭😭😡😡
@manoharreddy2297
@manoharreddy2297 2 месяца назад
APANDI padakalu padakalu AMYYDI😡😡😡😡
@teluguspirit3899
@teluguspirit3899 2 месяца назад
420 jaglak 😂😂😂😂😂
@kik1139
@kik1139 2 месяца назад
feel some shame for mishandling the exams. No shame and no moral values.
@ganeshaditya3042
@ganeshaditya3042 2 месяца назад
Papam chachija visham chavaledu 😂😂😂 prajalu yee torture yentra
@chinthakrindavenkataramana5568
@chinthakrindavenkataramana5568 2 месяца назад
Impossible….
@edusat4744
@edusat4744 2 месяца назад
Nee paristhiti chusukoraa
@saijaswanth3907
@saijaswanth3907 2 месяца назад
Chandra babu naidu garu
@honeysunney861
@honeysunney861 2 месяца назад
Musalodu fraud politicitian gaaru okati inka
@GKVVx
@GKVVx 2 месяца назад
neeevu batiku unDaali kadaa.
@vinodkumar-rj6yd
@vinodkumar-rj6yd 2 месяца назад
Inka okkkta
@tempersai2906
@tempersai2906 2 месяца назад
Roll no 11
@sureshb2148
@sureshb2148 2 месяца назад
jagan garu poyi rest tesukondi
@manoharreddy2297
@manoharreddy2297 2 месяца назад
ENNTKI KADU ANNA URIKI MANCHI CHYDAM👍👍👍😭😭😡😡😡
Далее
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 4,7 млн
YS Jagan Gets Emotional | YSRCP Meeting | V6 News
3:15
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 4,7 млн