Excellent 👌 YS Jagan Mohan Reddy గారు... మీరు మీడియా నేరుగా అడ్రస్ చెయ్యండి ... వేరే వాళ్ళతో మీ గొంటును విన్పించకండి... మీరే అన్నీ మాట్లాడాలి.... Good Luck YSRCP
Please come out to Media and public like this everyday! atu pakka chandrababu media mundhukocchi rojuko abhaddham cheptunnadu, media mafia daani vandi varustunnaayi... beware! You need to rebuild the party, understand what went wrong in the last elections and reinvigorate your team
ఎందుకన్నా ఈ మనుషుల కొరకు ఆలోచిస్తావు ఎవరైనా ఒక రూపాయి ఎక్కువ ఇస్తానంట మంచిగా చెడుకా అనే ఆలోచించరు ఎవరి పిల్లలకు కోసం వాళ్లే ఆలోచించుకుంటారులే అన్న మంచి విద్య వద్దు మంచి వైద్యం వద్దు 999 మందు కావాలి నీకెందుకు అన్న హాయిగా వ్యాపారాలు చేసుకుని ఇంట్లో కూర్చో అన్నా పేదవాళ్లు పేదవాళ్ళు గానే ఉండాలి వాళ్లని ఎవరైనా పైకి తీసుకుని వద్దామన్న రానివ్వరు దుర్మార్గులు
💙🇸🇱🙏,,,, జగనన్న,,, రాష్ట్ర బడ్జెట్ చెప్పి,, ఓడిపోతే కైనా,,. ఇష్టపడ్డాడు తప్ప,,,హాళ్లీమీ ,,కానీ,హామీలు ఇచ్చి స్వార్థ స్వార్థ రాజకీయాల చేయలేక మాట తప్పలేక,, ఓడిపోయాడు తప్ప,, జగనన్న. నిజాయితీ గురించి. వీళ్లు మనకు చెప్పక్కర్లేదు,,,🙏 రాముడు ఎవరు,,, రాక్షసుడు ఎవడు ,, ప్రజలు,, ముందు ముందు తెలుసుకుంటారు,,,🙏🇸🇱💙
మా స్కూల్ లో ఆయా., అంగన్వాడీ వాళ్ళు జగనే బెటర్ అన్నారు. Jagan గెలిస్తే... జులై లో మా జీతం పెరిగేది అని అన్నది..కానీ vote వేయలేదు. That is jagan power. 👌
కొంతమంది వైసిపి ఎమ్మెల్యే కార్యకర్తలు కొన్ని జిల్లాలకు సంబంధించిన వారు వారి మండలాలను వారు అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజలు ఆ ఎమ్మెల్యేని ఎంచుకోవడం ఇష్టం లేక ఎమ్మెల్యే కి ఓటు వేయకపోవడం జరిగింది ఈ అండర్ గ్రౌండ్ ప్రాసెస్ ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న పని మీ వరకు రావట్లేదు సార్ జగన్ సార్ మీరు ఒక్కసారి ప్రజల వద్దకి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే గురించి ఒక్కసారి కనుక్కోండి సర్ ఎలా వాళ్లకు సేవలు అందిస్తున్నార, అందించడం లేద, మీకే తెలుస్తుంది sir, నా అభిప్రాయం ఏమనగా కొంతమంది ఎమ్మెల్యేస్ ని మార్చుకొని ఉంటే వైసిపి ఓటమి వైపు అడుగులు వేసేది కాదేమో..🙏