ఇ లెటర్ షర్మిల రాసింది, ఇందులో ఒక డౌట్ లేదు. విజయమ్మ గారు సంతకం పెట్టారు. చాల చాల క్లియర్ గా కనిపిస్తుంది. ఇ లెటర్ లో కూడా షర్మిల అనుకున్న అక్షరలే ఉన్నాయి. విజయమ్మ గారూ, ఇంకా బహిరంగ లేఖలు రాయవలసిన అవసరం లేదు. కుటుంబాన్ని ఒక చోట పిలిచి, ఏమి రాయించు కుంటారో రాయించు కొండి. వీలయితే, మామధ్య సమస్య ఏమి లేదు అని పబ్లిక్ గా చెప్పండి. సమస్య ఇంతటితో ముగుస్తుంది. వైఎస్ఆర్ అభిమానుల ఎవ్వరికి మీ సమస్యలపైనా, మీ ఆస్తులపైనా ఆసక్తి లేదు. కానీ షర్మిల జగన్ అన్నను దుర్భాషలాడుతూ, వదినను దుమ్మెత్తిపోస్తూ, వీధిలోని ప్రతి కుక్క అరుస్తుంటే మీలాగా ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోము. మేము జగన్నను రక్షించు కుంటాము. అలాంటి జగన్ అన్న పైనా మీ ప్రేమ ఏమి యింది? ఏమి అమ్మ ఇదేనా జగన్ అన్న పైనా నమ్మకము. ఒక బిడ్డ కోసం ఇంత కళ్ళు మూసుకుని పోతాయా? కోడలిని కూతురులాగా చూసుకుంటే ఈ సమస్య రానే రాదు. ఎప్పుడు కూతురికే దోచి పెట్టాలన్న యావ పోతుంది. జగనన్న ఆస్తులు ఇస్తా ను అని అంటున్నాడు కదా? ఏమిటీ మీ సమస్య? ఎందుకూ రచ్చా? ఈ బహింరంగ లేఖలు రాస్తు ప్రత్యర్ధికి మనం మరింత హేలనకు గురి అవుతున్నామని ఇప్పటికి కూడా తెలియటం లేదా? మీరు అన్నీ చే స్తూ మా అందరినీ ఎందుకు అంటారమ్మా? వైఎస్ఆర్ సార్ స్థాయీని మీరు గుర్తించి మీరూ ముందు మీకుటుంబ విషయాలు కుటుంబంలోనే ఉంచడం నేర్చుకోండి. సింపుల్ గా అది చేస్తే చాలు. అందరు మీమీద చర్చ అని అంటారా, మరి బహిరంగ లేఖ ఎందుకు? ఇది మల్లి షర్మిల వ్యూహం యే కదా!!! మీ కుటుంబం గురించి, మీ ఆస్తుల గురించి బహిరంగ లేఖ ఎందుకు? మొదట మీరు చేసేదేమినా ముందు చెయ్యడం ఆపండి. మేరేమి చేస్తున్నారో మీకు అర్దం కావట్లేదు. మీరు అన్నీ ఆపితే, అన్నీ ఆగిపోతాయీ.
అన్నా నువ్వు ఒక్కసారి మండల స్థాయి నాయకులను కొనుక్కో తర్వాత ఆల వల్ల పోయింది పార్టీ మాలాంటి నాయకులు ఇబ్బంది పడుతున్నారు నా పేరు జూనియర్ కొడాలి నాని అంటారు అన్న
Devudu pynundi anni chusthunnadu God bless you Jagan Meeku Devuni Daya chirakalam vuntundhi Meepy Yevaraina asatya pracharalu chesina varu pathanamai potharu
Sir Meeru suddulu chepthe avvadu sir . Vani kelthe chimpesthadu Ani prathipakshalu anukovali party nayakulaku kudaa. Debbaku debba anthe . Ee rojulalo neethi nijayathi yekkada sir mosaaniki mosam anthe. Meeru ilane vunte kastam sir mee party nayakulaku karyakarthalaku meeru support gaa vundaali maa nayakudu vunnadu mammulanu chusukuntaadu Ane bharosa vundaali Sir. Dayatho gamanichandi .
5 DAs freezing chif minister stop your tales you are real faction politician you are very dangerous politician 75 years independence no chief minister shall behave like you you shall ruine entire system without following instructions and rules. People give mandate for continue the system which was laid down the
ఓరినాయన నీ సొంత డబ్బా అపరా బాబు వినలేక చసుతున్నాం అరిగిపోయిన రికార్డులాగా నీవు ఇంతకన్నా ఏమీ చెప్పలేవు చెప్పిందే చెపుతావు ఈ జన్మలో నీవు నీ పార్టీ బాగుపడదు
షర్మిల శర్మ వల్ల 2019 లో జగన్ గారు సీఎం అవ్వలేదు ప్రజలు ఓట్లు వేస్తే అయ్యారు మరి తెలంగాణ లో పార్టీ ఎందుకు మూత పడ్డాది... జగన్ కష్టం వుంది అన్నారు.. అదిచాలు