Sir, you said you invited BJP too, why are you only critical about Congress and it's nexus with TDP, what about the open nexus of BJP and TDP. Why are you selectively critical? Just curious... so asking.
అన్నా జగనన్న ఇంత టాలెంట్ ఉన్న మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టండి ప్రతిపక్షాన్ని ఎండ కట్టండి వాళ్ల చేసే హత్యలు కుతంత్రాలు ప్రజలకు తెలియాలి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టించి మన గొంతు ప్రజలకు వినిపించాలి