Тёмный

YS Jagan Serious Comments on Red Book | CM Chandrababu |  

Sakshi TV Live
Подписаться 2,7 млн
Просмотров 89 тыс.
50% 1

YS Jagan Serious Comments on Red Book | CM Chandrababu | @SakshiTVLIVE
#ysjagan # YSJaganNelloreTour #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 492   
@klayakar1432
@klayakar1432 3 месяца назад
ఆత్మ పరిశీలన చేసుకుంటే, బాగుంటుందేమో.
@VijayaKumarcbi4769
@VijayaKumarcbi4769 3 месяца назад
దయ్యాల వేదాలు వళ్ళించడం అని విన్నాను, ఇప్పుడు దయ్యాల వేదాలు వళ్ళించడం నేరుగా చూడండి 😂😂...
@steviapharma-le4lz
@steviapharma-le4lz 3 месяца назад
మరి అన్నా ఈ మాదిరి నువ్వు సిఎం గా ఉన్నపుడు జరిగితే, బూతులు తిడుతుంటే నవ్వుతూ ఆనందించావు. అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టీ ఉంటే బాగుండేది. మీ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. మేం ఏం చెయ్యాలి. ఇప్పుడు నీ పరిపాలన లా ఉంటే మేం వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.
@madhusudhanmukkidi9417
@madhusudhanmukkidi9417 3 месяца назад
Psycho laga navve vaadu
@Insearchofwealth
@Insearchofwealth 3 месяца назад
ఒక ముద్దాయి ఇబ్బందులు ఇంకొక ముద్దాయికి మాత్రమే తెలుస్తుంది 😅
@kvbskalyan
@kvbskalyan 3 месяца назад
He is supporting a person who damanged EVM...he was caught red handed.. thanks to CC TV cameras by Election comission..... now dont we know why Jagan lost so badly in 2024 elections? He is not clarifying if so called 4 times winner damage EVM or Not... is he trying to say that he did not damage EVM?
@ash5454-y2p
@ash5454-y2p 3 месяца назад
ఒక్క పాజిటివ్ కామెంట్ లేదు ఏంటి రా😂నాకు తెలిసి వైసీపీ వల్ల కంటే మిగతా వాళ్లు సాక్షి ఎక్కువగా చూస్తున్నారు వీళ్ల ఏడుపు ఎలా ఉంటుంది చూద్దాం అని😂😂
@motorevving9529
@motorevving9529 3 месяца назад
Exactly
@saivitalyadav
@saivitalyadav 3 месяца назад
😂😂
@veeranjaneyulupidathala8944
@veeranjaneyulupidathala8944 3 месяца назад
Yes
@naturevlogs55
@naturevlogs55 3 месяца назад
Exactly 😂
@Myfacts29
@Myfacts29 3 месяца назад
Kallu poinayha
@sailajathota1401
@sailajathota1401 3 месяца назад
పాపం ...యెల్ల కాలం రాబోయే 30 సంవత్సరాలు తమరే నాని విర్రవీగారుగా...ఇలాంటి తప్పులు నీ MLA లు చేస్తుంటే మరి నువ్వేమైనా వాళ్ళను ఆపావా
@RavulaRaju-j8w
@RavulaRaju-j8w 3 месяца назад
వై నాట్ 175 వై నాట్ కుప్పం వై నాట్ పిఠాపురం వై నాట్ మంగళగిరి వై నాట్ 11 సీట్లు
@INDIAN...077
@INDIAN...077 3 месяца назад
Cm ga vunnapudu Ila press meet lo matladi vunte vere la vundedii
@rajuamar6502
@rajuamar6502 3 месяца назад
ఇప్పుడు కూడ మాట్లాడడు anthe. Last lo Question ki answer ఇవ్వలా... who killed బాబాయ్ meeru ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధురాలు
@ramaraon4374
@ramaraon4374 2 месяца назад
chetagani mogudu mancham antha una moolaku una okatey😂😂
@DMMydukuru
@DMMydukuru 3 месяца назад
నీ పాపాలు పండి ప్రస్తుతం నీ ఈ పరిస్తితి.
@kpadmavatikona6941
@kpadmavatikona6941 3 месяца назад
Oh
@VasuBushana
@VasuBushana 3 месяца назад
Evm mahema😂😂
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 3 месяца назад
ఈ విజయం ఎవరి వల్ల భయ్యా...అన్ని పార్టీలు ఒక వైపు జగన్ ఒక్కడు ఒక వైపు.టీడీపీ కి jsp, bjp ఓట్లు వేస్తే నెగ్గారు.అలాగే jsp కి tdp, bjp వేస్తే నెగ్గారు.బీజేపీ కి jsp tdp వేస్తే నెగ్గారు.ఒకసారి ఆలోచించు బ్రో....ఒక్కడు...అందరూ....నమ్మకం లేనోళ్ళు గుంపుతో వస్తారు.నమ్మకం ఉన్నవాడు ఒక్కడే వస్తాడు. చివరిగా....చెప్పినవి చెప్పినట్టు చేస్తే నేను కూడా...మీ లాగే కూటమి కి జై కొడతాను.ఉంటా బ్రో.
@harikrishna6749
@harikrishna6749 3 месяца назад
​@@srinivasaraobogi2682Bro okadu Single antadu, inkokadu EVM antadu, edo okati fix avandi antunda😢
@chsrinivas9583
@chsrinivas9583 3 месяца назад
Cbn గారి మంచితనమే నిన్ను కాపాడుతున్నది
@rockyrockrj7035
@rockyrockrj7035 3 месяца назад
అబ్బో ఇది చాలా చాలా పెద్ద జోక్ విన్నవాళ్ళు పగలబడి నవ్వుతూ ఉంటారు
@gopikrishna-is3ws
@gopikrishna-is3ws 3 месяца назад
Chaaaaa
@manisanapathi7851
@manisanapathi7851 3 месяца назад
CBN great 👍😊
@rameshbabu1260
@rameshbabu1260 3 месяца назад
Good jokes jagan anna Intha comedy na Navvaleka chastunnaru prajalu 😂😂😂😂😂😂
@ramarajudandu4515
@ramarajudandu4515 3 месяца назад
4 times win aythe manchodu ani certify chesthunnaru kadha.. same logic cbn ki apply chesthe.. cbn 9 times mla mari cbn kuda manchivadu ani nuv oppukuntunnava?
@kpadmavatikona6941
@kpadmavatikona6941 3 месяца назад
9 times.... Cm కాలేదు బాబు
@ramarajudandu4515
@ramarajudandu4515 3 месяца назад
@@kpadmavatikona6941 nenu 9 times cm ani analedhu kadha... Okasari comment clear ga chudandi
@_natureisgod
@_natureisgod 3 месяца назад
AP politics ni REVENGE politics start chesindhi Mere ra YSRCP 😂
@chaithanyachaithu3036
@chaithanyachaithu3036 3 месяца назад
Evaru ra ches indhi
@_natureisgod
@_natureisgod 3 месяца назад
@@chaithanyachaithu3036 Jagan stated get watch news from 2019 you will understand
@chaithanyachaithu3036
@chaithanyachaithu3036 3 месяца назад
@@_natureisgod 2014 to 2019 don't see ABN and tv5 bro.. watch other channels also you came to know about reality 😁
@_natureisgod
@_natureisgod 3 месяца назад
@@chaithanyachaithu3036 you mean shakshi 😅😅😅
@_natureisgod
@_natureisgod 3 месяца назад
@@chaithanyachaithu3036 adhi antha kadhu revenge politics ante ento chuspistham eppudu miku CBN thaluchu kunte 2019 election' champion kuda chyakunda apagaladu but adhi chyalee 2029 lo election' champion chudua chyanivvam Polavaram complete chesi malli 2029 CBN ee cm Rasko
@prudhvisri2405
@prudhvisri2405 3 месяца назад
కర్మ నిన్ను వదలేదు కాబట్టే ...11.అసెంబ్లీ లో నువ్వు నీతో వున్నవాళ్ళు ఏం చేశారో అందరికీ గుర్తు వుంది
@___Deva___
@___Deva___ 3 месяца назад
గడ్డి తిని బుద్ధి చెప్పడం అంటే ఇదే. మరి చంద్రబాబు గారు ఎన్ని సార్లు MLA, మంత్రి, ముఖ్యమంత్రి గెలిచారు?ఆయన్ని ఎందుకు జైల్లో పెట్టావ్?
@SHAIKSUBANI-wd9fh
@SHAIKSUBANI-wd9fh 3 месяца назад
👍💯👌
@nageswar88
@nageswar88 3 месяца назад
We want this Jagan
@imranshake274
@imranshake274 3 месяца назад
Ae jagan ? Adhikaram lo paradhalu Adhikaram poyina tarwata press meet lu 😂
@Royal3505
@Royal3505 3 месяца назад
ఎందుకు రాష్ట్రాన్ని అమ్మికుడొబ్బి అడుకుతినడానిక
@DMMydukuru
@DMMydukuru 3 месяца назад
నీ అరాచక పాలన చూసి తరువాత ప్రతిపక్ష హోదా కూడ ఇవ్వలేదు.
@nagulgangula123
@nagulgangula123 3 месяца назад
Evm cm garii talukaa😅😅😅😅
@varaprasadmba6088
@varaprasadmba6088 3 месяца назад
Pls explain
@NMaths785
@NMaths785 3 месяца назад
Avuna.....neevu MANISHI kaadu. Corono time lo aniunte baagundedi. Mundu POYE nanyamyna MANDU TAGUPOOO
@ShamsheeraliShaik
@ShamsheeraliShaik 3 месяца назад
Evm పొత్తు రాజకీయాలు దొంగ హామీ లు దొంగ రాజకీయాలు వచ్చాయి జగన్ సింగల్ గా వస్తాడు మగాడు
@sandeepkumar-yp3uu
@sandeepkumar-yp3uu 3 месяца назад
​@@varaprasadmba6088siggu undha ra lofar I will explain what about capital of ap,what about job calendar,what about development,your MLA's behavior, unemployment,drugs, liquor ban, special status, pulavaram, ella chepukuntu pothe oka raj aina saripovu finally who killed babai
@John-ws8rx
@John-ws8rx 3 месяца назад
జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థల్ని మార్చొచ్చు పథకాలను తీసేయవచ్చు, జీవోలు రద్దు చేయొచ్చు, కట్టడాలు కూల్చవచ్చు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రజల హృదయాల్లో ఉన్న నమ్మకాన్ని, ప్రేమని, అభిమానాన్ని ఆదరణనను ఎప్పటికీ తీసివేయలేరు. ఎందుకు అంటే ఇవి ఎప్పటికీ మార్చలేని వ్యవస్థలు, తీసివేయలేని పథకాలు, రద్దు చేయ లేని జీవోలు, కూల్చలేని కట్టడాలు.
@manisanapathi7851
@manisanapathi7851 3 месяца назад
అందుకే 11😅
@ash5454-y2p
@ash5454-y2p 3 месяца назад
@@John-ws8rx ఎక్కడా రా😂😂అర్థరాత్రి ఇచ్చిన GO ల,పేరు మార్చిన కాలేజ్ ల,అక్రమం గా కూల్చివేసిన కట్టడాల .అక్రమ కేసు ల,అక్రమ అరెస్ట్ ల .ఇవ్వని చూసే ప్రజలు వోట్ తొ బుద్ధి చెప్పారు.ఇంకా ఆదరణ ఎక్కడ
@Borepointmarker
@Borepointmarker 3 месяца назад
😂మళ్ళీ మొదలెట్టావా, అబద్దాల హరీష్చంద్ర 😂
@tummalapallisatish8029
@tummalapallisatish8029 3 месяца назад
😂😂😂​@@manisanapathi7851
@naturevlogs55
@naturevlogs55 3 месяца назад
😂😂😂😂
@Digitalimagesnaresh
@Digitalimagesnaresh 3 месяца назад
Jai jagan Mohan Reddy Anna ❤❤❤❤
@AnilKumar-vf6zv
@AnilKumar-vf6zv 3 месяца назад
CBN 9 times MLA , you arrested right
@sankarsankar-mm1wv
@sankarsankar-mm1wv 3 месяца назад
Jai jagan❤❤
@INDIA--INDIANS
@INDIA--INDIANS 3 месяца назад
EVM మిషన్లు పగలగొట్టే వెదవకి సపోర్ట్ చేయడానికి వచ్చినవాడ్ని ఏమంటారో 🤔🤔🤔😂😂😂
@nareshbhagam3660
@nareshbhagam3660 3 месяца назад
జగన్ అంటారు 😂😂😂
@INDIA--INDIANS
@INDIA--INDIANS 3 месяца назад
@@nareshbhagam3660 😂😂😂
@chsrinivas9583
@chsrinivas9583 3 месяца назад
వెదవన్నర వెధవ అంటారు
@nagulgangula123
@nagulgangula123 3 месяца назад
Evm tamperingg chesinodiniii cbn antaaraa anaa😅😅😅😅
@INDIA--INDIANS
@INDIA--INDIANS 3 месяца назад
@@nagulgangula123 EVM టాంపరింగ్ చేసారని అనుమానం ఉంటే జగన్ గాడ్ని కేసు పెట్టమని చెప్పు.
@tanuteena9401
@tanuteena9401 3 месяца назад
Catect gaa cheppavu Jagananna, Jai Jagananna Jai Ysrcp ❤❤❤🙏🙏🙏🙏👍
@mannemsuresh8553
@mannemsuresh8553 3 месяца назад
మీడియా అడిగే క్వశ్చన్ కి జారుకున్న జగన్
@SankarDas-u3s
@SankarDas-u3s 3 месяца назад
Jai ysr Congress party jai jagan sir
@adisunkara7956
@adisunkara7956 3 месяца назад
Chamba Naidu ఒక గుండా, సైకో, శాడిస్ట్ పర్సన్. అతను ఎప్పటికి మారడు.
@chsrinivas9583
@chsrinivas9583 3 месяца назад
నువ్వు చెప్పిన వాటికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
@leelachinababu
@leelachinababu 3 месяца назад
Oka Rowdy Sadist person CHANDRA BABU NAIDU
@ash5454-y2p
@ash5454-y2p 3 месяца назад
@@adisunkara7956 అందుకే ప్రజలు 11 ఇచ్చారు.ఇంకా మారక పోతే అది కూడా ఇవ్వరు నెక్స్ట్ టైం..
@nbpsuper5390
@nbpsuper5390 3 месяца назад
​@@ash5454-y2pపందులు అన్నీ గుంపుగా వచ్చాయి. జగన్ అన్న సింగల్
@EvadaiteNaakenti
@EvadaiteNaakenti 3 месяца назад
Correct - Jagan ki vucha Babu ane peru vintene ..anduke inta security .... Puli antadu ....single ga vasta antadu .... emito ra nayana
@mnatum-v17
@mnatum-v17 3 месяца назад
nuvu chesindi enti saami
@jsureshjogi267
@jsureshjogi267 3 месяца назад
Super Anna nuv super leder in AP 👍 Always Ycp win in future.
@gk-fc3vc
@gk-fc3vc 3 месяца назад
జై జగన్
@devap6705
@devap6705 3 месяца назад
Nuvvu chesina daniki idi chaala takkuva ra babu.
@rockyrockrj7035
@rockyrockrj7035 3 месяца назад
ఈ V M గజదొంగలు ప్రజల ఓట్లను దొంగతనం చేసి గెలిశారు
@shekarreddydudipala5429
@shekarreddydudipala5429 3 месяца назад
Jai jagan anna 🎉🎉
@SankarDas-u3s
@SankarDas-u3s 3 месяца назад
God bless you sir
@sukanyakumari7270
@sukanyakumari7270 3 месяца назад
God bless you & All the very best Jagan Sir ❤
@nadeempattan2758
@nadeempattan2758 3 месяца назад
10% aaa aara % thondara enduku anna
@abrakadabra2984
@abrakadabra2984 3 месяца назад
అదే పదాలు,అదే అర్థాలు వొచ్చే వాక్యాలు తేడా ఏమీలేదు.తేడాల్లా వ్యక్తులు,సమయం మాత్రమే!.కావున నీతి ఏమిటంటే ఎవరో ఒకరు ఈ విషపు వలయాన్ని తుంచాలి లేకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది.అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొన్ని ప్రాథమిక సూత్రాలకు లోబడి ఎవరైనా నడుచుకోవాలి, జగన్ గారు మీరేదైతే చెప్తున్నారో అది మీరు పాటించాల్సింది, పాటిస్తూవుండాలి, మరియు పాటించాలి కూడా లేకపోతే "గుడ్డు ముందా లేక కోడిముందా" అన్న చందనంగా తయారవుతుంది భవిష్యత్తు.ఈ విషయంలో ఎంతో అనుభవం,పెద్దవాడిగా చంద్రబాబుకే బాధ్యత చాలా ఉంది.
@bhaskarreddy4343
@bhaskarreddy4343 3 месяца назад
యస్...కాలం ఒకేలా ఉండదు
@MohammadHabeeb-s8y
@MohammadHabeeb-s8y 3 месяца назад
Jai Jagan Anna CM 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@biggbossburgersott4926
@biggbossburgersott4926 3 месяца назад
Vachii athulu pikuu jagann 😂😂
@bevinahallyswamy7893
@bevinahallyswamy7893 3 месяца назад
నీకే దిక్కు లేదు, నీ వెంత నీ బతుకెంత ,future is a big zero, నీవు నీ తిమింగలాలు ఖచ్చితంగా సర్వనాశనం అవుతారు,
@supervideos9997
@supervideos9997 3 месяца назад
Jai CM Jagan Mohan Reddy Sir 🙏👍👍🙏
@knowledgehub4735
@knowledgehub4735 3 месяца назад
mlc అనంతబాబు ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నపుడు ఏమయిందిరా జలగా ఈ బుద్ది
@NagineniSandeepNaidu
@NagineniSandeepNaidu 3 месяца назад
Jai jagan
@VENKEYPATRO1
@VENKEYPATRO1 3 месяца назад
Jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan 🎉🎉🎉🎉🎉🎉
@jagadishbabu8672
@jagadishbabu8672 3 месяца назад
Tuglak gadi J brand pichhi mandu tagava ,entra kompadisi 😀😀😀
@PrabhakarMr-te9zb
@PrabhakarMr-te9zb 2 месяца назад
అన్న బంగారం.
@srinuvangara4053
@srinuvangara4053 3 месяца назад
Pragent Public vinaru
@ramanab7825
@ramanab7825 3 месяца назад
Jai jagan Anna 💙🤍💙🤍💙💙💙🤍
@raviprakash9871
@raviprakash9871 3 месяца назад
8 సార్లు ఎంఎల్ఏ,4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెంత మంచోడో..!!
@kaarthikeya6027
@kaarthikeya6027 3 месяца назад
చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు ముఖ్యమంత్రి ఆయనను జైల్లో పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా సార్. మంచి వారు కాబట్టే అన్నిసార్లు గెలిచారని....
@Jok3e
@Jok3e 3 месяца назад
SHEM ga vunapudu kuda inni pressmeets pettale kadha - 🪓 Boy Jagun mavaya 😅😅
@ramaraon4374
@ramaraon4374 2 месяца назад
Faction cinema kadura prajaseva antey.... thooo next 2029 lo ychp ki 11 seatlu kudha out.Ychp out frm ap
@kranthikmar
@kranthikmar 3 месяца назад
జై జగన్ జై జగన్
@chandramohanraju5409
@chandramohanraju5409 3 месяца назад
Sharmila, vijayamma safe ga undandi, jalaga is damm serious
@CandyCrush-k4u
@CandyCrush-k4u 3 месяца назад
ప్రజలు తగిన బుద్ధి చెప్పారు నీకు
@dullasrinu5487
@dullasrinu5487 3 месяца назад
Come back jagan sir
@naveensai1511
@naveensai1511 3 месяца назад
Kuttha muskoni Friday court ki attend avvu...migilina kathalu malli dhengudhuu...
@nareshbhagam3660
@nareshbhagam3660 3 месяца назад
రేపే కదా 🤣🤣🤣
@salaar8814
@salaar8814 3 месяца назад
😂
@saivitalyadav
@saivitalyadav 3 месяца назад
😂😂
@pamisettishiva47
@pamisettishiva47 3 месяца назад
అన్నా భయమేస్తుంది అన్నా....😭😭
@JoslinladduJoslinladdu-tq4jg
@JoslinladduJoslinladdu-tq4jg 3 месяца назад
Super jai jagan
@msr2426
@msr2426 2 месяца назад
Cbn ఎన్నిసార్లు ముఖ్య మంత్రి అయ్యాడు మంచివాడు కాబట్టే అయ్యాడు
@laxmangottipati
@laxmangottipati 3 месяца назад
అన్న మంచి పనులు వాళ్ళు చేస్తే మళ్ళీ నువ్వు సిఎం అవ్వవు కదా అన్నా 😂
@ramubodhanapu7543
@ramubodhanapu7543 3 месяца назад
ఎన్నికలకు ముందే రెడ్ బుక్ ను ప్రజలకు చూపించే ఓట్లు అడిగారు.... వైఎస్ జగన్
@awarapan....3074
@awarapan....3074 3 месяца назад
Jai jagan....
@umeshponnada8868
@umeshponnada8868 3 месяца назад
Sir they are doing it individually, but you have Sakshi, you have you tube channels, Paytm teams what about that? .. What about Earlier Mr. CBN arrest?
@durgaraouppada6811
@durgaraouppada6811 3 месяца назад
సార్ మీరు చాలా మంచోళ్ళు మీ మంత్రులు అంటే మాజీ పొద్దున లేస్తే సుప్రభాతాలు నీ మాదిరిగా చేస్తే నెక్స్ట్ గెలుస్తాను ఎలా అనుకున్నారు సార్ మీరు రెండోసారి నీ దగ్గర చేతులు ఆంధ్రప్రదేశ్ పడితే బీహార్ అయిపోద్ది బీహార్
@నేటిసంగతి
@నేటిసంగతి 3 месяца назад
One time power ( OTP )
@uyyurisivaramakrishnamraju7208
@uyyurisivaramakrishnamraju7208 3 месяца назад
జగన్ రెడ్డి గారు నువ్వు చేస్తే సంసారం వేరేవాడు చేస్తే వ్యభిచారం నీ సొల్లు కబుర్లు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇకనుంచి నీ ఆటలు కూడా సాగవు
@venkatraomuppinedi1521
@venkatraomuppinedi1521 3 месяца назад
Wish u the same 11mavayaaaaa
@paone999
@paone999 3 месяца назад
🔥🔥 need to make a red book from ycp
@sridevinadimpalli6324
@sridevinadimpalli6324 3 месяца назад
Lion is tha back jai jagan
@kksagarcreations9001
@kksagarcreations9001 3 месяца назад
Jai Jagan Anna 🎉🎉🎉 hero 🔥🙏
@bhasker2874
@bhasker2874 3 месяца назад
Anna ku, media ippudu Gurthuku vacchindi.
@aishwarya_lakshmiaishwarya7126
@aishwarya_lakshmiaishwarya7126 3 месяца назад
Inka chalu aapu
@rockyrockrj7035
@rockyrockrj7035 3 месяца назад
నిజాలు వినడానికి భయం వేస్తుందా
@nawinjetti
@nawinjetti 3 месяца назад
Maa Anna jagananna
@giridharreddy941
@giridharreddy941 3 месяца назад
Bye
@talupulayyabeesetti6001
@talupulayyabeesetti6001 3 месяца назад
మీరు వేసిన బీజం ఇప్పుడు నాటి వృక్షం అవుతుంది అంతకు ముందు మనం చేసినవి కనపడలేదా జలక రెడ్డి
@mallanaveen7242
@mallanaveen7242 3 месяца назад
Just wait for you favourite place
@reddy1101
@reddy1101 3 месяца назад
That’s the tone and vigor people expect from YSJ
@manohararao1613
@manohararao1613 3 месяца назад
Gatha 5years Chechina Ahinsa Marachi apothe Ela. AP Mi Jagira. Chiguleda. Deyalu Vedaku Valinchadam Ante Ede.
@Kailashnadh__interiors_design
@Kailashnadh__interiors_design 3 месяца назад
Chepparugaaa ....
@venkateshmarripati5151
@venkateshmarripati5151 3 месяца назад
Appu Raa 420
@RR-kf4zr
@RR-kf4zr 3 месяца назад
😅😅😅😅 MI vallu bochhu, eantuka, ani matladinappudu Bhuvaneswari Gari ni Pawan Kalyan family ni noti kochhinattu thitti nappudu miru Eila matladi vuntey ei roju miru adikaram lo vudeavaru appudu dhuryodhana dhussasanulla veakili navvullu navvaru andukea MI god kuda mimmalni kshmishaleydu sir..
@A-Pandu
@A-Pandu 3 месяца назад
అన్నా.... జగనన్న పాలన గురించే కదా నువ్వు మాట్లాడేది?... రేప్పొద్దున నువ్వేదైతే విత్తుతావో... అదే మొక్కౌవుద్ది... కరెక్టుగా మనకి సరిపోద్ది కదన్నయ్యా.... నువ్వింక మారవా?...
@sathyanarayana1588
@sathyanarayana1588 3 месяца назад
జగన్ గారికి ఓటమితో మతిస్థిమితం తప్పినట్టుంది. పాపం ఏదేదో మాట్లాడుతూ, హెచ్చరికలు చేస్తూ, శాపనార్థాలు పెడుతూ, పిన్నెల్లి గారి అరెస్టు అక్రమమైనదని చెబుతున్నాడు. వారి ప్రభుత్వంలో చేసిన అరెస్టులన్ని సక్రమమా? ఏమిటీ హితబోధ, హెచ్చరికలని ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడ ఇవ్వక వ్యతిరేకించి మీరిక మాకు అనవసరం అని తమ ఓట్ల ద్వారా తెలిపినా గాని ఇంకా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది.
@avbvictory5875
@avbvictory5875 3 месяца назад
మీరు అప్పుడు అలా చెయ్యడంవల్లనే , ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు.
@shantim3479
@shantim3479 3 месяца назад
jai jagan anna❤
@Syed-Ahle-Bayat
@Syed-Ahle-Bayat 3 месяца назад
జగన్ అన్న 👍బాబు pk కలిసి ప్రజల కి ఏదో చెస్తారు అనుకుంటు ఉన్నారు.. బాబు కి రాష్ట్రం విడిపోయాక 5years అవకాశం ఇస్తే ఏమి చేయని వాడు ఇప్పుడు ఎలా చేస్తాడు.. జగన్ అన్న నీ ఓడించడానికి నాలుగు పార్టీ లు కలిస్తే గానీ గెలిచారు అది కూడా ఒక గెలిపానా..? మగాడు అంటే సింగిల్ గా గెలిచి చూపించాలి జగన్ అన్న లాగా.. జగన్ అన్న నువ్వు లేని లోటు ఒక సంవత్సరం లో నే తెలిసిద్దీ అన్నా 🙏 నువ్వు ప్రశాంతం గా rest తీసుకో 🎉
@SureshSuresh-i7w
@SureshSuresh-i7w 2 месяца назад
A P Nacinam Chacinadi YCP JaganReddy Party Jagan Nivu Chacin Avinithi dhopidilu Prajlu Budhi Chapin Ciguldha Next 5 M L A Set Ravu Nivu Chaci Mosm Prajlu Chikodthnru
@kushalavareddy4481
@kushalavareddy4481 3 месяца назад
దొంగ కేసుల గురించి దొంగ మాట్లాడటం విడ్డురం!
@aishwarya_lakshmiaishwarya7126
@aishwarya_lakshmiaishwarya7126 3 месяца назад
Sodi aapu
@marrivijayakumar4862
@marrivijayakumar4862 3 месяца назад
Script సరిగ్గా చదువు
@gopikrishna-is3ws
@gopikrishna-is3ws 3 месяца назад
Vadu pawan kadu script chadavateneke
@jagadishbabu8672
@jagadishbabu8672 3 месяца назад
​@@gopikrishna-is3ws, prajalu chepputho kottina sigguraledu ra miku chi,..chi..mi bathuku cheda.
@VijayRanbir
@VijayRanbir 3 месяца назад
Jagan please don’t waste your time and energy supporting the is criminal.. Supreme Court also can’t help pinnela
@abdulasif707
@abdulasif707 3 месяца назад
Red book pettedi,,valla istam
@umeshponnada8868
@umeshponnada8868 3 месяца назад
Sir he damaged EVM sir.
@sainaidu6302
@sainaidu6302 3 месяца назад
Cm ga unappudu okkasari iyina Ela sarigga pressmeets pettava anna
@suraravikumar6039
@suraravikumar6039 3 месяца назад
పులి వచ్చింది సింహం సింగిల్ జై జై జగన్ అన్న
@kurubakirankumar2865
@kurubakirankumar2865 2 месяца назад
Anna miru chesinaru...valu avi gurtu pettukoni. Ippudu valu chestunnaru..miru chesinappudu tappu lenidi valu cheste tappaa..anna ..
@PikkiliKasim
@PikkiliKasim 3 месяца назад
అన్న నిజమైన రాజకీయం ఇది ఎల్లో కార్యకర్తలు వెరీ ఊగుతున్నారు. అన్న ఒక సారి కార్యకర్తలకు కొట్టిన వ్వక్తిని గుర్తు పెట్టుకోమని చెప్పు ఈయన పరిపాలన గత పరిపాలన లాగా రిపీట్ అవుతుంది 100కు 100%వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది
@manimadhu-ue8ln
@manimadhu-ue8ln 3 месяца назад
టిడిపి.💯✔️
@nazeemask8620
@nazeemask8620 3 месяца назад
Jai jaganana
Далее
Песня РАСПУТИН на русском!🔥
00:56
When Royal Guards Fight Back!
8:08
Просмотров 5 млн