Тёмный

YS Sharmila Serious On Followers at Koluvu Deeksha | YS Vijayamma | Sharmila Fires On Indira Shoban 

Disha TV Telugu
Подписаться 286 тыс.
Просмотров 665 тыс.
50% 1

YS Sharmila Serious On Followers at Koluvu Deeksha | YS Vijayamma | YS Sharmila Fires On Indira Shoban
#YSSharmila #KoluvuDeeksha #YSVijayamma
Welcome To Disha TV
Disha TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Live information offers 24/7 Hours live news, covering Indian political news, sports activities news, Entertainment news, Celebrities Interviews, Facebook Promotions of Celebrities, stay events, comedy Telugu web series and Tollywood film promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
This Channel is Promoted through Prashanthi Media PVT Ltd. It's an Official RU-vid Channel of Disha TV
Don't Forget to "SUBSCRIBE" The channel.
మన " దిశ టీవీ " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
/ @dishatvtelugu
To Receive our News on WhatsApp Follow The easy steps below
Step 1 : Save Our Number +91 8886 42 42 42
Step 2 : Send us a WhatsApp Message START Followed by Your NAME
You are now ready to receive news alerts as they happen
☛ Website: www.dishadaily...
☛ Website: career.dishada...
☛ Like us on - www. dis...
☛ Follow us on - / dishatelugu
☛ Follow us on - / dishatelugu

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 893   
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 года назад
తరువాత పరిస్థితి ఇలాగే ఉంటుంది ఛల్ ఛల్
@vinayakgone1313
@vinayakgone1313 3 года назад
షర్మిల ఇపుడే నువ్ అందరిని బయటికి వేలండి అంటున్నావ్ ఇంకా నీవేం పైకి వస్తావ్
@rajkumar-le1zb
@rajkumar-le1zb 3 года назад
Ame paina undi ane kinda ki pomantundi bro 🤣🤣🤣🤣
@jagan.ravulagoud6665
@jagan.ravulagoud6665 3 года назад
Anthe anthe vallu
@ravikrishnasegu2291
@ravikrishnasegu2291 3 года назад
Cheputunnadi meeke andaru bayataku vellandi
@gandlaparameshparamesh6610
@gandlaparameshparamesh6610 3 года назад
Waste lady
@prasadarram6249
@prasadarram6249 3 года назад
@@gandlaparameshparamesh6610 👍
@lokeshreddy522
@lokeshreddy522 3 года назад
ఆమె ఎదో వ్యాపారం పని పైన వచ్చారు. Distrub ఐతే అక్క బాధ పడుతుంది.
@ramt6214
@ramt6214 3 года назад
😂😂
@mannarmanoharyadav7495
@mannarmanoharyadav7495 3 года назад
Jara Bhayyaram iron ore mine jagratha brothers.
@gskpvarma6192
@gskpvarma6192 3 года назад
సూపర్
@mearn_ctaftsman
@mearn_ctaftsman 3 года назад
ఏంటమ్మా ఈ దరిద్రం 😭😭😭😭. ఎవరు నువ్వు, మా తెలగాణాకి వచ్చి మమ్మల్నే చల్ చల్ అంటావా ?
@prabhagurijala5340
@prabhagurijala5340 3 года назад
మీరే డిసైడ్ చెయ్యాలె మరి
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 3 года назад
Meere decide cheyyandhi .. jagrattaga votes veyyandhi bro.. Aameko vote leedhu TS lo.. pulivendala lo vote undhi.. Akkada AP state tana Anna n mari TS lo eeme rajyaalu yeelukovaalani..Already Aame Anna yeelu tunnaaru..
@bshorts789
@bshorts789 3 года назад
శర్మిలమ్మా రెడ్లని ఏమనకు.. కానీ శోభారాణిని మాత్రం ఎమ్ జేస్తున్నారు మీరంతా అని గద్దిస్తున్నారు.. జీతానికి వచ్చిర్రా మీకాడికి..
@ramakrishnachinthapally555
@ramakrishnachinthapally555 3 года назад
ఆంధ్రా పెత్తనం చెలాయించే వాళ్ళను తెచ్చుకుంటారు మళ్లీ
@ravikrishnasegu2291
@ravikrishnasegu2291 3 года назад
Adi Telangana valla raktamlo ledu
@rajuvanthala8310
@rajuvanthala8310 3 года назад
ఇలాంటి చేస్తూనే కరోనా వ్యాప్తి చేస్తున్నారు దీక్షలు ఎందుకు
@krishnachanty3581
@krishnachanty3581 3 года назад
అలా మాట్లాడకూడదు డియర్ మేడం
@jaiandhra7437
@jaiandhra7437 3 года назад
Krishna...Off the Camera maa ANNA.. CHELLEMMA...ente. Camera Mundu..Muddulu..Navvulu
@kondepatinagamani3260
@kondepatinagamani3260 3 года назад
@@jaiandhra7437 👋👋👋
@mekakisshore5855
@mekakisshore5855 3 года назад
పేయిడ్ ఆర్టిస్టులు కదా పైసలకు న్యాయం చేద్దామని స్టేజి మీద ఎక్కి ప్రొఫార్మా చూపిద్దామని స్టేజి ఎక్క తున్నారు
@ammanannayoutubechannel172
@ammanannayoutubechannel172 3 года назад
యవరు ఉండొద్దన్న సిగ్గులేకుండా యెందుకక్కడ
@bhargavbonagiri005
@bhargavbonagiri005 3 года назад
సిగ్గు లేదుకబట్టి 😀😀
@ramt6214
@ramt6214 3 года назад
😂😂😂
@mulalingamurthi7317
@mulalingamurthi7317 3 года назад
☺️😊😊😊😊
@daravathrambabu1614
@daravathrambabu1614 3 года назад
భజన బ్యాచ్ షర్మిల చుట్టు ఉంది...only Tv లో తప్ప జనలో చరిస్మా లేదు.. షర్మిల తో రాజకీయం గా లాభ పడాలి అనుకునే బ్యాచ్..
@drmmallik
@drmmallik 3 года назад
పోగరెక్కి కొట్టుకుంటోంది
@maskapuramnarresh700
@maskapuramnarresh700 3 года назад
1200 వందల మంది తెలంగాణ బిడ్డలు చస్తే ఆనాడు లోటస్ పాండ్ లో ఏసీ లో పండినవు. ఇయ్యాల తెలంగాణ బిడ్డలు గుర్తుకొచ్చినారా..... మా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం సహించలేo. గో బ్యాక్ షర్మిల... జై తెలంగాణ
@vallmalanaveenkumar2213
@vallmalanaveenkumar2213 3 года назад
Yes
@sureshch1383
@sureshch1383 3 года назад
Yes
@praoshanth41
@praoshanth41 3 года назад
@@kiranmarri9367 Dani puku naku pora chekka lanjoduka ❤️ daluya 🌵
@kyathikamahesh3331
@kyathikamahesh3331 3 года назад
@@kiranmarri9367 Sare మరి తెలంగాన ni vyatirekinchindi kada bro
@kiranmarri9367
@kiranmarri9367 3 года назад
@@kyathikamahesh3331 .... Mari kcr aroju Andhra vallani titti eroju manchi relations maintain chestunnadu kada bro. Aroju unna paristitullo a party ina Edo oka stand teskovali ...ina sharmila garu Telangana lo kuda padayatra chesaru ...Evaru vyatirekinchalede ...
@punithreddy423
@punithreddy423 3 года назад
ఏంది షర్మిల నీ వేషాలు
@jaiandhra7437
@jaiandhra7437 3 года назад
Chillara baaaaaavundita Chellamma daggira ...join avvaradu
@bathinenivenkateswarlu320
@bathinenivenkateswarlu320 3 года назад
Shakeela ki antha mandhi mogudulu ra
@punithreddy423
@punithreddy423 3 года назад
ఎందుకు వేళ్ళలో అంతా కెమెరాకు ఇమె కనపడలొ
@jaiandhra7437
@jaiandhra7437 3 года назад
endi Reddy need bhadha
@sreenivasreddy2631
@sreenivasreddy2631 3 года назад
Neebaada emi
@yprasady12297
@yprasady12297 3 года назад
తెలంగాణ ప్రజలు అమాయకులు కారు మిమ్మల్ని నమ్మి ఓటు వెయటం
@srinivasaraobanki9846
@srinivasaraobanki9846 3 года назад
కేసీఆర్ కి వేశారు కదా, అలాగే వేస్తారు
@phanindragsc2336
@phanindragsc2336 3 года назад
@@srinivasaraobanki9846 kcr tho polika
@phanindragsc2336
@phanindragsc2336 3 года назад
Deposit kuda radhu ap lo try chey manu
@yprasady12297
@yprasady12297 3 года назад
ఇద్దరు దొంగలే బ్రో మధ్యలో మనకు దూల తిరితాది
@ShyamSunder-pk7hw
@ShyamSunder-pk7hw 3 года назад
@@srinivasaraobanki9846 ippatiki appatiki kcr ke vastaru telangana prajalu don't worry
@VenkataRamana-wt4cy
@VenkataRamana-wt4cy 3 года назад
ఈమె అహంకార వైఖరి చూస్తేనే అర్దం అవుతుంది...తనకు ప్రజలు కాదు ముక్యం, యలాగొలా పదవిని దక్కించుకోవాలి అనేదే ముక్యం అని. ఇంత పదవి వ్యామోహం ఉండడం మంచిది కాదు.
@nckrishnababu
@nckrishnababu 3 года назад
ఆంధ్ర పెత్తనం అంటే ఇదే మరి
@rameshch4626
@rameshch4626 3 года назад
Babu chitti Tanu edo antay andraa vallaku antakadataav .andravallu central vallu emi evaaka edo batukutunamm .nev cool ga undu fist
@MrDvramanarao
@MrDvramanarao 3 года назад
Meeku Buddhi Ledu Nayana.
@sandeepreddy9013
@sandeepreddy9013 3 года назад
Andraa prajalanuu enduku antaruu bro evaru anaruu but elanti leaders ni antaruu.
@dasarirajakumar1250
@dasarirajakumar1250 3 года назад
Andhra di kudavadam enduku meeting pedithay sharmilanu me telangana vallu plkinara
@neerajathulasiram502
@neerajathulasiram502 3 года назад
దుకాణం బంద్ చేసుకోని ఆంధ్రకు poo జై జెగన్
@shankerbyri1626
@shankerbyri1626 3 года назад
తెలంగాణలో ఎవడు బ్రతక లేఖన ఈ పార్టీలు ఎందుకోసం ఎవరికోసం అన్నా ఆంధ్రాలో రాజ్యమైతే చెల్లె తెలంగాణలో రాజ మేడం కోసమే కదా
@girikumarthirunamala4835
@girikumarthirunamala4835 3 года назад
ఫస్ట్ దీన్ని హిందువుగా మారి తాళిబొట్టు వేసుకొని మన రమ్మనండి తెలంగాణలో పెద్ద సభలో పెళ్లి చేయండి
@nagendracharygannoju6850
@nagendracharygannoju6850 3 года назад
మరి శోభనం
@kumarp6557
@kumarp6557 3 года назад
Correct ga cheppinav adi gorri bidda
@balajiharekrishnahareradha3905
@balajiharekrishnahareradha3905 3 года назад
Tharimi tharami kottandi telengana lo ,ap lo unna anakonda undi Telangana lo nagapamu vachindi
@sarithamallipudi7403
@sarithamallipudi7403 3 года назад
@@kumarp6557 nuvvu barrebiddava
@rams-hx5zf
@rams-hx5zf 3 года назад
ఈమ కన్నా దొర అహంకారి అయిన మరియు తెలంగాణ వాడు అయిన కెసిఆర్ 100 రెట్లు నయం . ఇప్పటి వరకు పోరాడి, జైల్ కు వెళ్లి న రేవంత్ రెడ్డి కే మా ఓట్🙏
@kondalababu9686
@kondalababu9686 3 года назад
Super.anna
@rajisk9397
@rajisk9397 3 года назад
ఏమీ లేకుండానే గెంటి వేస్తున్నారు తరువాత గెలిస్తే అంతే పని
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 3 года назад
కంచె ఐలయ్య ను, కృష్ణయ్య ను చూస్తే జాలి వేస్తుంది. సిగ్గు లేని బతుకులు ఇద్దరివి. థు
@t.sarithasaritha3387
@t.sarithasaritha3387 3 года назад
Avunu
@kumarp6557
@kumarp6557 3 года назад
Kancha ilayaa gaadu oka kukka
@Prasad1487
@Prasad1487 3 года назад
మీరు బయలుదేరండి... Ayyaayyaayyaaayaaa super ayya
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 года назад
కోడి కొవిడ్ చాలా చికాకులు ఉంటాయి
@venkat308
@venkat308 3 года назад
AP ki Anna TS ki Chelle daridram
@maskapuramnarresh700
@maskapuramnarresh700 3 года назад
తెలంగాణ బిడ్డలకు ఆంధ్ర పార్టీలో అవమానాలు ప్రారంభమయ్యాయి....భరించండి
@kiranmarri9367
@kiranmarri9367 3 года назад
Evarithe enti .... Prajalaku udyogalu vostai ani dharna cheste tappa ?
@madhukuruma
@madhukuruma 3 года назад
Telangana party em peekindi ra vedava??? Andhra or Telangana who ever it may be prajalaku manchi chesthe chalu...
@babarhussain5268
@babarhussain5268 3 года назад
సంక నాకండి..
@repallyayyanna7849
@repallyayyanna7849 3 года назад
She doesn't get success in Telangana just remember that
@truevoice579
@truevoice579 3 года назад
WELL SAID
@aenugusrisailam2889
@aenugusrisailam2889 3 года назад
ఈ కోవిడ్ లో ఎందుకు దీక్షా ఎందుకు
@jaiandhra7437
@jaiandhra7437 3 года назад
Salam...neeku ala ardham Inda..? antele..Manam gorrelam kada.
@lakshmivenkateswara9624
@lakshmivenkateswara9624 3 года назад
ఏదో కాస్త బిస్కెట్లు వేస్తారని వచ్చుంటారు, బిస్కెట్లు లేకుండా ఇలా తరిమీమేస్తే ఎలా..
@ramubalabhadra7228
@ramubalabhadra7228 3 года назад
షర్మిల గారు మీరు ఆంధ్రప్రదేశ్లో కి వెళ్లి అక్కడ పార్టీ పెట్టండి అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ పెట్టండి. అక్కడ పార్టీ పెట్టి పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేయండి. తెలంగాణకు మీ అవసరం ఏమీ లేదు. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు తెలంగాణ ను పాలించే దమ్ము ధైర్యం తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు మీ మాటలు వినడానికి గొర్రెలు కాదు పో పోయి ఆంధ్రాలో పార్టీ పెట్టండి. తెలంగాణ యాస భాష తెలంగాణ ప్రాస ఏమి తెలుసు తెలంగాణ గురించి నీకు నువ్వు తెలంగాణకు కేవలం ఆడపడుచు మాత్రమే.
@vishnu8957
@vishnu8957 3 года назад
అందరిని బయటికి పంపిస్తే మిరొక్కరే వుంటారా షర్మిల అక్క ఇదేం పద్ధతి అక్క 😄😄😄😄
@gopushivani3679
@gopushivani3679 3 года назад
🤣🤣good good acting! Lady kamal hasan
@Manikanta-wz2rl
@Manikanta-wz2rl 3 года назад
Andhuku petindhoooo telidhu....😂😂😂 Diniki deniki party
@srihari62
@srihari62 3 года назад
Brother Anil కరణోని తొక్కేసాడు
@bajarangi9654
@bajarangi9654 3 года назад
Rajamaatha family super actors dochukodaniki
@vennapusavenkataramanaredd998
@vennapusavenkataramanaredd998 3 года назад
ఏంటమ్మా చక్కగా ఇంట్లో భర్త తో కాపురం చేసుకోకుండా ఈ రాజకీయాలు ఎందుకు. ఇంత ఆవేశం ఎందుకు.
@gramalakshmi4144
@gramalakshmi4144 3 года назад
Keep it up channel guys... U r showing the original characters
@kattakoteswararao5122
@kattakoteswararao5122 3 года назад
షర్మిళ గారు జరా ఎక్కువ అవలా,,,
@sujatha4558
@sujatha4558 3 года назад
మేము దేవుడి దర్శనంలో ఉన్నప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఇలానే అనేవారు😃😃
@sonuchinnu2124
@sonuchinnu2124 3 года назад
ఏందో నాటకాలు 😃😃😃😃ఎందుకు వచ్చిన తిప్పలు,,,,, పోయి వంట చేసుకుపో 😭😭❤🌹😃😃
@kamerarajkumar9222
@kamerarajkumar9222 3 года назад
అవసరమా ఈ దీక్షలు
@vijayvlog8186
@vijayvlog8186 3 года назад
కోవిడ్ నిభందనలు పాటించాలి అని చెప్పి నీ మూతికి మాస్క్ వేసుకోలేదు ఎందుకమ్మా
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 3 года назад
ఓపిక వుండాలి సిస్టర్. ముందుగానే నిర్వాహకులు చూసుకోవాలి
@subhanishaik141
@subhanishaik141 3 года назад
ఇంత బలుపు ఉంది కాబట్టి. భారతి మేడం దీన్ని బయటకు గెంటేశారు
@prakashpuppala2086
@prakashpuppala2086 3 года назад
ఇది ట్రయల్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది
@user-be2uk8cd5y
@user-be2uk8cd5y 3 года назад
రాబోయే ఎలెక్షన్స్ లో దరిద్రం బాగలేక గెలిస్తే మాత్రం ఆంద్ర వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు అంత చల్ చల్ అంటుంది..పక్క. ఈ ఆంధ్ర ఛార్మిలని అస్సలు నమ్మొద్దు తెలంగాణ ప్రజలారా
@rkreddy9919
@rkreddy9919 3 года назад
అందరూ దొంగలే అన్నా. కెసిఆర్ ఎమన్నా తక్కువ. ఆంధ్రా ఆంధ్ర అంటూనే ఓట్లు దొబ్బి కెసిఆర్ cm అయ్యాడు. ఇప్పుడు jobs లేవు. బంగారు తెలంగాణ లేదు. ఆంధ్ర గురించి ఆలోచించక మీ గురించి ఆలోచించు కొండి.
@mrr3028
@mrr3028 3 года назад
Okka Chan's estharu
@vrbosenallapati9906
@vrbosenallapati9906 3 года назад
ఐలయ్య గారు మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది
@kalyankumar4870
@kalyankumar4870 3 года назад
మేడం మీరు పార్టీ అధ్యక్షులు మర్చిపోకండి
@raghupati1451
@raghupati1451 3 года назад
అన్న పాదయాత్రలు చేశాడు. అన్న ఇనప పాదాలు పడిన ఆంధ్రప్రదేశ్ మొత్తం నాశనమై పోయింది. ఇప్పుడు చెల్లెమ్మ దీక్షకు తెలంగాణ ఏమి కానున్నదో? దేవుడా!ఈ అన్నాచెల్లెళ్ల బారి నుండి తెలుగు రాష్ట్రాలను కాపాడాలని అనిపించదా?
@rajendranaidubonu
@rajendranaidubonu 3 года назад
Aksharaala nijam
@SD-kp1pi
@SD-kp1pi 3 года назад
Indira Shoban Pity 😂
@srfishknowledge5458
@srfishknowledge5458 3 года назад
Mask ekkadey bodimunda
@prakashp9120
@prakashp9120 3 года назад
Ne amma thesukellindhanta..
@sympathystar7892
@sympathystar7892 3 года назад
@@prakashp9120 neku chala badha ga unde papam 😀😀😀
@SD-kp1pi
@SD-kp1pi 3 года назад
Keep Distance 50 Feet 😷😯😷 😂🎁😂
@VJINTERIORS
@VJINTERIORS 3 года назад
Next Telangana CM shermila👍👍👍
@maskapuramnarresh700
@maskapuramnarresh700 3 года назад
మా తెలంగాణ బిడ్డల. మీద.... నువ్వొక ఆంధ్ర దానివి మా తెలంగాణ బిడ్డలను తిడులుతావా....
@padminiraj2655
@padminiraj2655 3 года назад
Aame erpatu chesina sabha aame thiduthundhi nuvvu vellakunta vundali
@maskapuramnarresh700
@maskapuramnarresh700 3 года назад
@@padminiraj2655 ఏడ ఏర్పాటు చేసింది. ఇందిరా శోభన్ తెలంగాణ ఉద్యమం చేసిన వీర వనిత... ఆమెను పట్టుకుని గాడిదలు అంటదా?
@maruthisharma2169
@maruthisharma2169 3 года назад
Telangana vaalla dammu chupinchandi..dammunte
@prakashp9120
@prakashp9120 3 года назад
Inka Andhra telangana sodhi vadhalara ra meeru.. telangana thechukuni em saadhincharu ra babu... Annintini remake chesi chupinche nayakula madhya padi edusthunnaru.. indhuka ra telangana kaavali ani antha gola chesaru... Andhra vaallu vadhu ane vaallu Andhra vaalla companies maathram endhu pettukunnaru ra.. theeseyandi.. dhammu undha.. assalu me CM KCR kuda andha vaade ga.. malli endhuku intha sodhi...
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 3 года назад
మాస్క్ లు లేకుండా కోవిడ్ నిబంధనల గురించి మాట్లాడుతున్నరు.
@venkateswaraovenkateswarao9041
@venkateswaraovenkateswarao9041 3 года назад
నువ్వు వెళ్ళు పులి వెందుల మూసుకొని నిన్ను ఎవరు చేయమన్నారు దీక్షలు కరోనా టైమ్ లో
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 3 года назад
సర్మిలక్కకి కొలువు కావాలి, అందుకే కొలువిదిచ్చా.
@lovelyguy...6605
@lovelyguy...6605 3 года назад
CM koluvu kavali
@nagarajudasari7350
@nagarajudasari7350 3 года назад
R కృష్ణయ్య గాడు పెద్ద అవకాశవది.. బీసీలకు ఏం న్యాయం చేయలేదు...తనకి తప్పా...
@sekhar3144
@sekhar3144 3 года назад
Paid
@klakshman7919
@klakshman7919 3 года назад
షర్మిల అక్క రెబల్. ఆంధ్రాలో జనం మోసపోయారు. తెలంగాణాలో ప్రజలు మోసపోకండి plz.
@anilbabuboddu5169
@anilbabuboddu5169 3 года назад
100 % not fair e behaviour ayethe rajakeyam cheyyaleru medam
@thatikayaladilip5557
@thatikayaladilip5557 2 года назад
కాయి మంచిగా గాడిదలను ఇందిర అక్క😊😊
@srinivasulu68
@srinivasulu68 3 года назад
Sharmila is fool she can't be politician in her life
@pothugantiveerachary
@pothugantiveerachary 3 года назад
బహుజనులు గాడిదలు అన్న కాయలి లేదంటే వీళ్లకు కాపలా అన్న ఉండాలే.... ఎందుకు అమ్మ ఈవిడ గారితో BSP లోకి వచ్చేయండి...
@malleshbathka6281
@malleshbathka6281 3 года назад
ఎవరి కైన కార్యకర్తల పైన కొంచెం అయిన అభిమానం ఉందా అసలు ఇంకా ఏమిటి ఎం కాలే. పార్టీ నీ నడిపే షర్మిల గారు , కార్యకర్తల పైన ఇంత ప్రేమ చూపిస్తుంది అంటే రేపు ఓటేసినాక ఇంకెంత ప్రేమ చూపిస్తుందో అర్థం అయితుంది ఇప్పుడే , శోబా గారు మీరు కూడా కొంచెం మాట్లాడటం నేర్చుకోండి ,మీ అధ్యక్షురాలు కు కూడా మాట్లాడే విధానం తెలుసుకోమని చెప్పండి
@csr3856
@csr3856 6 месяцев назад
ఏంటిది,,,,చలో చలో అని దింపుడు కార్య క్రమం లా వుంది,,,
@ravikotla.1264
@ravikotla.1264 3 года назад
Sharmilamma, Mind your words.They are just supporters not your slaves..
@yadavpallapati7587
@yadavpallapati7587 3 года назад
Pabilc lo ala cheyadam matladadam correct kadu kada...madam
@usha5625
@usha5625 3 года назад
ఒక పక్క ఈ కరోనాతో చస్తుంటే మధ్యలో వీళ్ళ రాజకీయం ఏంటో నీ అన్నకి వుంది పదవి అది చాలదా నీకు కావాలా.. 🤦‍♀️🤦‍♀️
@madirajusnrao8461
@madirajusnrao8461 3 года назад
ఒక ఆంధ్రా ది వచ్చి తెలంగాణా ప్రజలను ఈవిధంగా మాట్లాడితే తెలంగాణా ప్రజలు సిగ్గులేని వారా
@srinivasdomakonda6639
@srinivasdomakonda6639 3 года назад
Endira Shobana andra valltho gadidha annadhi adhi chalu new veluva entuo
@advaisri1232
@advaisri1232 3 года назад
Siggu ledhu manaki
@VENU-d7t
@VENU-d7t 3 года назад
వేదికనే నీవు కంట్రోల్ చేయలేకపోతున్నావు! ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు? 🙄😁😉
@KSREDDY.
@KSREDDY. 3 года назад
మాకు ఇస్తామన్న180ml, biryani,1000/-, ఇచ్చేసుంటే, మేమెందుకు స్టేజీ ఎక్కుతాం, సిగ్గులేదా మాకు, గదిఅడిగేటందుకే స్టేజిపైకొచ్చాం
@jafferpeer8738
@jafferpeer8738 3 года назад
అది వెల్లమంటుంటే మీరంతా సిగ్గు లేకుండా ఎలా వున్నారు.అక్కడున్నవాల్లు మొత్తం వచ్చేయండి .సభ ఎలా జరుగుతుందో చూద్దాం.
@agricultureramdasvn
@agricultureramdasvn 3 года назад
v want only Reddy's 👍👍👍😂😂😂
@ammanannayoutubechannel172
@ammanannayoutubechannel172 3 года назад
Telangana aathmaగౌరవం చూడండి రా. బాబు అక్క చాలా బాగా కాపాడుద్ది,
@akbarbhanu6226
@akbarbhanu6226 3 года назад
అన్న చెల్లెలు ఇద్దరు సీఎం కావాలని ఆశ తో కొట్టుకొంటే వాళ్ళ అమ్మ...... ఇద్దరికీ చెరొక రాష్ట్రాన్ని పంచి ఇచ్చింది....... చిన్న పిల్లొలు బిస్కెట్ కోసం కొట్టుకొంటే వాళ్ళ అమ్మ బిస్కెట్ సగం, సగం చేసి ఇచ్చినట్టువుంది...... ఈ విషయం బుర్ర వున్నా ఎవ్వరికి అయిన అర్థమవ్వుతుంది....
@Bhimeswar
@Bhimeswar 3 года назад
😊😊
@rajuroop7001
@rajuroop7001 3 года назад
Anna 840 akka 420 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@vinayphysics4661
@vinayphysics4661 3 года назад
నువ్వు కూడా బయటకు వెళ్లు తల్లీ .. మా తెలంగాణ వదిలి..
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs 3 года назад
అన్న ఆర్ కృష్ణయ్య అన్న ఆఖరికి మిమ్మల్ని కూడా క్రిందకు దిగమన్నారా
@nithyasri.s8828
@nithyasri.s8828 3 года назад
సెక్యురిటి మాట వినరా వాళ్ళు ఈవిడ కష్ట పడుతున్నారు
@TheArmark
@TheArmark 3 года назад
పాపం ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో ఉంటే కొంచెమన్న గౌరవం ఉండేది..గాడిదలు కాయడానికి వెళ్ళావా షర్మిల దగ్గరకు..
@sekhar3144
@sekhar3144 3 года назад
Paid
@kalyanikalyani8232
@kalyanikalyani8232 3 года назад
సెక్యూరిటీ ఆంధ్ర సెక్యూరిటీ యా లేక తెలంగాణ సెక్యూరిటీ యా ఆంధ్ర సెక్యూరిటీ తెలంగాణలో పనికిరాదు. చెల్లదు. కంట్రోల్ చెయ్యలేరు. ఆ ప్రయత్నం లో గొడవ మామూలుగా ఉండదు. ఇక తెలంగాణ సెక్యూరిటీ అది చెల్ల్లుద్ది కానీ..... తెలంగాణ సెక్యూరిటీ షర్మిల కు ఇవ్వడం ఎంత వరకు సబబు.
@NithishKandhi1998
@NithishKandhi1998 3 года назад
Oka sari Telangana Dhebaaa Padtheeee Kolkata ki Agirriiii padaru Andhra vallu.. malla Andhra paripalanaaa..? guest ga ocharuu guest ga vellandi manchide mekeee 🙏🆒 Ekda Tiger KCR unaduu Telanganaloo adhi marchipokandii 🐯🔥💪✊
@Anand143-w
@Anand143-w 3 года назад
కొనాలేదు , మొదలులేదు , ఇప్పుడే ఇంతఅహంకారమా చెల్లే షర్మిలనీకు ?
@THENEWST.G
@THENEWST.G 3 года назад
ఇందిరా గారు....కొంచెం ఆలోచన చెయ్యండి...ఎం మాటలు ఇవి....
@prasadarram6249
@prasadarram6249 3 года назад
Naku Siggu leadhu neku emaindhi?
@balu2355
@balu2355 3 года назад
R.క్రిష్ణ ఇక్కడ చేరాడా ???. ఎం మనుషులు రా బాబు !!
@npr4837
@npr4837 3 года назад
మాకు మాకు వెయ్యి lolli lu vuntayi మద్యలో mee ఆంద్ర bokkala పని yendi Maa Telangana la కబడ్డఆర్ ఆంద్ర నాయకులరా Jai Telangana
@antharatmatv8665
@antharatmatv8665 3 года назад
అందరినీ బయటకు వెళ్లకూడదు అన్నావ్ మీటింగ్ ఏది
@omkaarm2791
@omkaarm2791 3 года назад
అబ్బా మా తెలంగణాకి రత్నం వచ్చింది.ఇంకా పరిపాలన సూపర్ అంతే......
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 3 года назад
ఈ R.కృష్టకి ఎవరుదోరుకుతారా,ఎ పార్టీ లో చేరాలా ?
@anugurudu9239
@anugurudu9239 3 года назад
Telangana nundi nuvvu po po po po po poveeeeeeeeee ni sharmila pooooo pove po po po😡
@Ai3dwrk
@Ai3dwrk 3 года назад
Mask ledu COVID rules anta
@SD-kp1pi
@SD-kp1pi 3 года назад
Social Dis Dancing 😂 Centimeter chanuvistey chaalu Kilometer Dooskochestar 😅 Chettu Peru chepkoni kaayal ammukodaaniki ready ⛳
@subbupriya143
@subbupriya143 3 года назад
సిగ్గు రోషం పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి సభకు రాకండి... self రెస్పెక్ట్ లేని చోట ఉండటం వేస్ట్
@RameshS-cd8ld
@RameshS-cd8ld 3 года назад
ఇందిరా శోభన్ గారు మీ కన్నా చిన్న వయసున్న వారితో అంత అవసరమా నువ్వు వెంటనే అ పార్టీకి బయటకు రా
@vijaykumarbomma2421
@vijaykumarbomma2421 3 года назад
Eppudonkcr nee meesha super punch vesthadu we are waiting
@prasadadusumalli6937
@prasadadusumalli6937 3 года назад
Andhra Sharmila Telangana variki iccha gowravam ? .
@manugone3417
@manugone3417 3 года назад
దీనికి ఇప్పుడే ఓపిక లేదు ఒక్క వేళా గెలిస్తే ఖేల్ కథం దుకాణం బంద్
@dildharannreddy3637
@dildharannreddy3637 3 года назад
CM ite bodyguard lanu maatrame unchukuntundi
@lingeshbabu17hinn17
@lingeshbabu17hinn17 3 года назад
ఆనాడు నీపై ప్రజలలో సానుభూతి పెంచుకుని తద్వారా నీ అన్నకు రాజకీయంగా లాభం కలగాలని వ్యక్తిత్వ హననం చేసుకున్నావు,ప్రతిపక్షాలు ఎవరో సినిమా హీరోతో నాకు రంకు అంటగట్టి రాక్షాసానందం పొందుతున్నాయి అని ఆరోపించావు.
@mekakisshore5855
@mekakisshore5855 3 года назад
అన్ని పైసలు ఖర్చు పెట్టుకొని షో చేద్దామని చూస్తుంది మీరు అలా పైకి వచ్చి అడ్డం వస్తే ఎలా గొర్రెల్లాగా జరగండి
Далее
Пришёл к другу на ночёвку 😂
01:00
Что думаете?
00:54
Просмотров 273 тыс.
Jr.NTR's Cooking
44:15
Просмотров 472 тыс.
Пришёл к другу на ночёвку 😂
01:00