Тёмный

YS Sharmila Shocking Comments On CM Jagan, Sajjala Ramakrishna Reddy | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 167 тыс.
50% 1

YS Sharmila Shocking Comments On CM Jagan, Sajjala Ramakrishna Reddy | Ntv
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews
kcr public meeting live,kcr live ntv,congress public meeting live,kcr live today,kcr live,kcr speech live today,cm kcr live,bjp public meeting,cm kcr live today,kcr live news,telangana live news,telangana assembly elections 2023, assembly elections 2023,kcr public meeting live today,brs meeting live,brs public meeting live, cm kcr,cm kcr public meeting live,public meeting live,brs election campaign live,cm kcr public meeting,kcr public meeting speech live,telangana news live,kcr speech live,kcr live,ntv,ntv telugu,ntv live,live ntv,telangana elections 2023,congress election campaign, bjp election campaign, election campaign live, election campaign in telangana, ntv telugu live, cm jagan live, jagan live, chandrababu live, chandrababu live updates, pawan kalyan live, pawan kalyan press meet, pawan kalyan election campaign, pawan kalyan public meeting live,rahul gandhi live, revanth reddy live, bhatti vikramarka live, kishan reddy live, ktr live, ktr press meet, ktr public meeting live,telangana elections live, ntv cm kcr, cm kcr ntv, telangana live

Опубликовано:

 

4 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 276   
@sudharsankumar578
@sudharsankumar578 7 месяцев назад
Last punch super
@chinthalaiah
@chinthalaiah 7 месяцев назад
ఎవ్వరికైనా ఇదే సమాధానం
@sreeramnimmagadda7618
@sreeramnimmagadda7618 7 месяцев назад
Last punch ✊ super
@dhanamjayaraomanduri8026
@dhanamjayaraomanduri8026 7 месяцев назад
ఇది రాజకీయం ఎలాగైనా మాట్లాడొచ్చు ఎలాగైనా. ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వచ్చు
@muralikrishna6616
@muralikrishna6616 7 месяцев назад
: నేను విన్నాను..నేను ఉన్నాను 1.ఉన్న జిల్లాలకు రోడ్లకే గతిలేదు.26 జిల్లాలకు ఎయిర్పోర్ట్స్. 2.సీపీఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారం లో రద్దు చేస్తాం. 3.మాట తప్పిన వారిని నడి రోడ్డు మీద కాల్చాలి అన్న పెద్ద మనిషి. 4. ప్రజా వేదికనుఅక్రమ కట్టడంగా కూల్చివేత,ప్రజావేదిక అక్రమమైతే..'రుషికొండ' సక్రమమా..? 5.చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొమ్మరి గుడిసెలు దూరడం.. 6.22 పార్లమెంటు సభ్యులు ఇచ్చినందుకు ప్రత్యేక హోదా రాకపోగా విశాఖ ఉక్కు పోయె. 7.పోలవరం పూర్తీ-మద్యపాన నిషేధం-ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు. * ఓట్లు కోసం లక్ష కథలు చెపు తారు నమ్మిన జనాలు ఎర్రి పుష్పాల : దుష్ట చతుష్టయం 1.కోడి + కత్తి = దుష్టుడు. 2.గోడ్డలి+గుండె పోటు=దుష్టుడు. 3.దోంగ ఓట్లు+సృష్టి కర్త =దుష్టుడు. 4.తండ్రి శవం పక్కనే సంతకాలు=దుష్టుడు. దెయ్యాలు వేదాలు,క్షుద్ర రాజకీయం వీళ్ళు సహజ నటులు డ్రామాలు వేసి ప్రజలను నమ్మిస్తుంటారు.🎉🎉
@muralikrishna6616
@muralikrishna6616 7 месяцев назад
: నేను విన్నాను..నేను ఉన్నాను 1.ఉన్న జిల్లాలకు రోడ్లకే గతిలేదు.26 జిల్లాలకు ఎయిర్పోర్ట్స్. 2.సీపీఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారం లో రద్దు చేస్తాం. 3.మాట తప్పిన వారిని నడి రోడ్డు మీద కాల్చాలి అన్న పెద్ద మనిషి. 4. ప్రజా వేదికనుఅక్రమ కట్టడంగా కూల్చివేత,ప్రజావేదిక అక్రమమైతే..'రుషికొండ' సక్రమమా..? 5.చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి దొమ్మరి గుడిసెలు దూరడం.. 6.22 పార్లమెంటు సభ్యులు ఇచ్చినందుకు ప్రత్యేక హోదా రాకపోగా విశాఖ ఉక్కు పోయె. 7.పోలవరం పూర్తీ-మద్యపాన నిషేధం-ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు. * ఓట్లు కోసం లక్ష కథలు చెపు తారు నమ్మిన జనాలు ఎర్రి పుష్పాల : దుష్ట చతుష్టయం 1.కోడి + కత్తి = దుష్టుడు. 2.గోడ్డలి+గుండె పోటు=దుష్టుడు. 3.దోంగ ఓట్లు+సృష్టి కర్త =దుష్టుడు. 4.తండ్రి శవం పక్కనే సంతకాలు=దుష్టుడు. దెయ్యాలు వేదాలు,క్షుద్ర రాజకీయం వీళ్ళు సహజ నటులు డ్రామాలు వేసి ప్రజలను నమ్మిస్తుంటారు.
@revanthkotla346
@revanthkotla346 7 месяцев назад
తెలంగాణ పవర్ స్టార్😂
@shaikkhadarvalli3548
@shaikkhadarvalli3548 7 месяцев назад
Troling రాణి మళ్లీ వచ్చింది
@kdeepak2510
@kdeepak2510 7 месяцев назад
Abboooo last dilag sooper
@lokeshgangineni842
@lokeshgangineni842 7 месяцев назад
Well said
@dhanunjayaraomula7882
@dhanunjayaraomula7882 7 месяцев назад
Super mam answer sajalagarki and so many members ki
@polepallyshivaji9829
@polepallyshivaji9829 7 месяцев назад
అబ్బా జగన్ గాడ్ని చెప్పుతో కొట్టినట్టు అయింది.
@psk1990
@psk1990 7 месяцев назад
Cheppu with peada, brother
@deepthik670
@deepthik670 7 месяцев назад
Ni gurinchi pressmeet petti cheppaledu....ila reporter adigithey annaru sajjala...AP lo Sharmila gurinchi yevvaru antha interest kuda ledu
@lokeshgangineni842
@lokeshgangineni842 7 месяцев назад
Super medam
@chittiboinasivanagaraju4699
@chittiboinasivanagaraju4699 7 месяцев назад
Hat's off mam
@cnzzz1014
@cnzzz1014 7 месяцев назад
కలవడం అంటే కలవడం కాదు విలీనం చేయడం అన్నమాట అసలు నీకు కలవడం అంటే ఏంటో తెలియదు షర్మిల మేడంకు అన్నీ తెలుసు
@govardhaninagaluru5774
@govardhaninagaluru5774 7 месяцев назад
ఆ చేతులకు పిసుక్కోవడం తప్ప నువ్వు చేసేది పీకేది ఏం లేదు జరుగు
@shashikumaraklshashikumara6186
@shashikumaraklshashikumara6186 7 месяцев назад
ఇవే తగ్గించుకంటే మంచిది
@bharatreddy86
@bharatreddy86 7 месяцев назад
Super
@chaitanyavinay101
@chaitanyavinay101 7 месяцев назад
You are a Rockstar yar!!!
@user-bv3xd2ye4t
@user-bv3xd2ye4t 7 месяцев назад
మేడం గారు మీ విజ్ఞతకే తెలియాలి కాంగ్రెస్ నీ కలవడాన్ని?
@tarigopulaayyappa
@tarigopulaayyappa 7 месяцев назад
ఆంధ్రలో ప్రతి వీధి వీధి తిప్పి పార్టీని నిలబెట్టిన చెల్లి నీ నడి రోడ్లో వదిలేసిన జగొహన్ రెడ్డికి విజ్ఞతకు కూడా ఇది ఎంత న్యాయమో తెలియాలి..
@grhd94
@grhd94 7 месяцев назад
మరి అంబానీకి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారో వైసిపి పార్టీ ఎందుకంటేysr హెలికాప్టర్ మరణం రిలయన్స్ వారే చేయించారని పెట్రోల్ బంకులు ధ్వంసం చేశారు కదా
@kchanty2134
@kchanty2134 7 месяцев назад
Ok Anna it's y Lose to ysr
@krosurisri9083
@krosurisri9083 7 месяцев назад
YSR ni champina Reliance Natvaniki seat ivvadanni e vignatha ani antaru? YSR donga ani anna botsa ki ministry ivvadanni em vignatha ani antaru?
@aniani5299
@aniani5299 7 месяцев назад
​@@krosurisri9083అవన్నీ మాట్లాడకండి భలే వారే మీరు. మేము చాలా పతీతులం, మేము మాత్రం చేస్తేనే అవి పతీత పనులు. ఇంక ఎవరు చేసిన అది వేరే.
@user-cn4ho4ie2o
@user-cn4ho4ie2o 7 месяцев назад
Yes sharmila ❤
@psaikrishna1555
@psaikrishna1555 7 месяцев назад
Super answer
@lakshminarayananadipalli7411
@lakshminarayananadipalli7411 7 месяцев назад
అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశ పడ్డ మొగోడు బాగుపడిన సందర్భాలులేవు
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 7 месяцев назад
Sharmila should awnser about KALESWARAM on behalf of KCR.
@user-lk2fq2dm7o
@user-lk2fq2dm7o 7 месяцев назад
షర్మిల గారు ప్రెష్ మీట్ పెట్టి మాట్లాడటానికి సిగ్గుందా
@user-ws4ne6xz4p
@user-ws4ne6xz4p 7 месяцев назад
ముందు నసంగతి చూడు..... శర్మల బేబీ నువ్వు చాలా బాగుంటవు.... రాజకీయాలు మనకి యందుకు మి అన్న నీకు జెంటేసాడు కదా కాబట్టి రాజకీయం వదిలే
@malli824
@malli824 7 месяцев назад
రిపోర్ట్ వాసౖవము చెప్పలెదు,, బడాచోరు
@sriramsmediatalks
@sriramsmediatalks 7 месяцев назад
మీ గురించి ఏమి అనకుండానే మీరు ఎందుకు react అవుతున్నారు మేడం.
@goodfriends9962
@goodfriends9962 7 месяцев назад
అబ్బో మేడం కి చాలా ఉందే 😂
@vams11pro
@vams11pro 7 месяцев назад
సజ్జల తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు పార్టీ గా ఆమె నిర్ణయం ఆమె ఇష్టం అని చెప్పారు. రిపోర్టర్ లు ఎంత నీచానికి‌ దిగిపోయారో అర్ధం అవుతుంది
@Arjun74329
@Arjun74329 7 месяцев назад
Virat Kohli la meeru cover drive bhale kottaaru
@vams11pro
@vams11pro 7 месяцев назад
@@Arjun74329 దీనికి కవర్ డ్రైవ్ లు కోహ్లీ అవసరం లేదు చుాడటానికి కళ్ళు వినడానికి చెవులు ఉంటే చాలు
@madanmohan3541
@madanmohan3541 7 месяцев назад
Bp penchukovaddu sycho kosam Sakshi channel ki cheppu news Ela vrayalo
@vams11pro
@vams11pro 7 месяцев назад
@@madanmohan3541 నీ లాంటి సైకో ల కి అర్ధం కాదు లే
@madanmohan3541
@madanmohan3541 7 месяцев назад
@@vams11pro sycho gani gurinchi chala alochinchi tiduthunav.vadokka chettha vaniki vote veyadaniki okka reason kuda ledu
@malli824
@malli824 7 месяцев назад
మీరు మెడమ్,,😍 రాదకృష్ణ + రెవంత్ రెడ్డ 😻 పక్క మద్దతు,, దారుణం😂😂😂😂
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 7 месяцев назад
Ysr's daughter supporting SONIA'S CONGRESS? UNBELIEVABLE! SHE HAD TARNISHED YSR'S IMAGE .
@janardanadev3845
@janardanadev3845 7 месяцев назад
​@@Yeduguri45-xc8jmపప్పు సుద్ద షర్మిల. ఆమె పార్టీ తెలంగాణ లో నామినేషన్ కూడా వెయ్యకూడదు అని దేవుని ప్రార్ధించాను. బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్. బై బై పప్పు సుద్ద షర్మిల కూడా. కీచుగొంతు బాణం. సంస్కార హీనురాలు.
@raghavenderk3784
@raghavenderk3784 7 месяцев назад
Very good dare lady
@raviraji5712
@raviraji5712 7 месяцев назад
Evida pedda nati Oscar kuda thakkuve emiki
@srinumoode387
@srinumoode387 7 месяцев назад
Jagangadiki paddadhi punch
@rp.v6958
@rp.v6958 7 месяцев назад
ఆమె సజ్జల కంటే మా తుగ్లక్ ని చెప్పుతో కొట్టినట్లుంది
@muvvavenkateswarareddy6514
@muvvavenkateswarareddy6514 7 месяцев назад
ఒరే రిపోర్టర్... ముందుగా... సజ్జల😮 ఆలా అన్నారా... లేదా... చూసుకో
@vasanthkumarpolepalle6836
@vasanthkumarpolepalle6836 7 месяцев назад
అక్కడి వాడికి ఇక్కడ ఏం పని . మరి సమాధానం చెప్పు.
@user-kt5dj9sj4v
@user-kt5dj9sj4v 7 месяцев назад
తెలంగాణ ఉద్యమ జరిగినప్పుడు ఎక్కడ పోయినావు షర్మిల అ...
@narayanareddymatli9579
@narayanareddymatli9579 7 месяцев назад
మీ తండ్రి చనిపోయిన తర్వాత మీ కుటుంబం పైన అనేక కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు లేని నిరాధార కేసులలో మీ అన్నను 16 నెలలు జైలులో పెట్టి వేధించిన రాక్షసి సోనియా గాంధి, అలాంటి సోనియా గాంధీకి ఊడిగం చేయడానికి అంతలా దిగజారిన రాజకీయం చేసి నీ పరువు పోగొట్టుకోవడమే గాక దేవుని లాంటి చనిపోయిన మీ తండ్రి పరువు తీస్తున్నావుగదమ్మా.
@malli824
@malli824 7 месяцев назад
వాసౖవము😂
@bharatreddy86
@bharatreddy86 7 месяцев назад
She is waste candidate
@janardanadev3845
@janardanadev3845 7 месяцев назад
పప్పు సుద్ద షర్మిల. ఆమె పార్టీ తెలంగాణ లో నామినేషన్ కూడా వెయ్యకూడదు అని దేవుని ప్రార్ధించాను. బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్. బై బై పప్పు సుద్ద షర్మిల కూడా. కీచుగొంతు బాణం. సంస్కార హీనురాలు.
@effortlesseducation9872
@effortlesseducation9872 7 месяцев назад
You r the best leader akka than Jagan
@satyabhavani7559
@satyabhavani7559 7 месяцев назад
సూపర్
@rajasekharkarasala8521
@rajasekharkarasala8521 7 месяцев назад
Super akka
@vvenkateswarlu9062
@vvenkateswarlu9062 7 месяцев назад
Kutubanni road meeda kurcho betti,Rajasekhar Reddy gari peru FIR.lo petti, ninna malli dikkumali kadapa tokkina mimmu bayataki tarimia party ki meeru support ivvata mante maku siggesthundi. Natteta munchavu.
@siri54887
@siri54887 7 месяцев назад
Nijame tammudu Ys ni champindi reliance vallu Ani cheppi malli reliance vaallake mp siticchina and vijayamma ni assembly lo oye Vijaya ani anna bothsku mla,mantri padavi ichina vallaku siggu saram ledhu😅
@pabbathisudhakarreddy7129
@pabbathisudhakarreddy7129 7 месяцев назад
సూపర్ అక్క
@user-jw7bn8kq6n
@user-jw7bn8kq6n 7 месяцев назад
... నీయమ్మ డ్రామాలు దేన్గామాకండి... అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ ఒక్కటే... జనాలను ఎర్రిపూకుల్ని చెయ్యకండి
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 7 месяцев назад
" They ( Brother & Sisters ) Utilized Him , Themselves ( Dr.YS. Raja Shekhar Reddy , The Former Chief Minister Of AP ) , But YSR Is Purely Congress Party ( INC Party )".
@user-ws4ne6xz4p
@user-ws4ne6xz4p 7 месяцев назад
శర్మల నీవు 9 మూసుకొని బాడీ ఎక్సపోసింగ్ చూసుకుంటా ఇంటిలో ఉండే.
@bharanid7234
@bharanid7234 7 месяцев назад
Super Sharmila
@srhvlogs5859
@srhvlogs5859 7 месяцев назад
Akka we are with you Don’t worry about it We find ur problems & Politics threatening one day you are shining again
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 7 месяцев назад
అసలు విజయమ్మ ఎక్కడ వుంది , ఆమె ఎందుకు మౌనంగా వుంది , ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఇంతకు ముందు ఎమ్మెల్యే గా కూడా చేశారు, YCP గౌరవ అధ్యక్షురాలు గా కూడా చేశారు, ఆమె కొడుకు వైపా, కూతురు వైపా అనేది విలేకరులు అడగాలి.
@koteswararaom5079
@koteswararaom5079 7 месяцев назад
విజయమ్మ గారు మాట్లాడితే జగనన్న బయట మొహం కూడా చూపించలేదు అందుకే ఆమె మౌనంగా ఉండి పోయారు
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 7 месяцев назад
​ఏమి చేశాడు పాపం అంతా మొఖం చూపించ పోవడానికి , విజయమ్మ గారూ మాట్లాడక పోయినా పచ్చ మీడియాకు తెలుస్తాయి గదా, వాళ్ళు జగన్ మోడీ తో సమావేశమైన, షా తో అయిన వెంటనే టీవీ ల్లో పేపర్ లలో చెబుతారు కదా!
@anjidevaracreativeworksoff340
@anjidevaracreativeworksoff340 7 месяцев назад
షర్మిల అక్క సజ్జలగానికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది సజ్జల గాడికి చెప్పింది అంటే జగన్ రెడ్డి గాడికి చెప్పినట్లు నువ్వు సూపర్ అక్క
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 7 месяцев назад
హలో అంత లేదు, వుంటే ఏపీ లో రాజకీయం చేయమను, టీడీపీ కి బాగున్నట్లు వుంది ఈమె సమాధానం.
@malli824
@malli824 7 месяцев назад
Neevu pakka nicham ga matalu
@venkateshwarlukotagiri4790
@venkateshwarlukotagiri4790 7 месяцев назад
మీరు మీ పార్టీ తెలంగాణ లో వద్దు అన్న రేవంత్ రెడ్డి కి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ సేయడమే ఒక గమ్మతి 😄
@iampower2024
@iampower2024 7 месяцев назад
Election lo participate cheyyandi please
@sriharik2883
@sriharik2883 7 месяцев назад
🎉🎉
@pavan2152
@pavan2152 7 месяцев назад
Super punch Medam
@user-ws4ne6xz4p
@user-ws4ne6xz4p 7 месяцев назад
అనిల్ ని , వదిలే నేను నీకు గడంగా ప్రామిస్తున్న నా గురించ్చి కొంచం ఆలోచన చెయ్యు శర్మల్,, ఐ ❤యూ
@man1van129
@man1van129 7 месяцев назад
వైఎస్ నాటక మండలి
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 7 месяцев назад
Correct
@user-ws4ne6xz4p
@user-ws4ne6xz4p 7 месяцев назад
శర్మల, నీకు అప్రషన్ అయిన్ది, రెఓపెన్ చేద్దాం... You డోంట్ verry... శర్మల.
@durga4549
@durga4549 7 месяцев назад
Ap need CBN sir pakka next Cm
@PradeepKumar-je8cv
@PradeepKumar-je8cv 7 месяцев назад
Ys jagan paruvu theesessaaav akka drop ayi
@murakondasathibabu5708
@murakondasathibabu5708 7 месяцев назад
😮😮😮👌👌👌🙏🙏🙏
@narayanareddy1431
@narayanareddy1431 7 месяцев назад
Comedy politics
@anjireddyreddymalle6217
@anjireddyreddymalle6217 7 месяцев назад
నీకు నువ్వు ఎదో అనుకోకు తల్లి నువ్వు పోటీ చేయలేకనే ఈ కథలు
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm 7 месяцев назад
Sharmila must be a fool to talk like that.. she should go through the vedio in which sajjala talked like that in REPLY TO A JOURNALIST QUERRY.. he didn't vulanteer himself to speak on Sharmila subject. Is Sharmila not responding to awnser similarly to a journalist question Here too? Why did not she SHUT HER MOUTH TIGHTLY when thar yellow journalist provoked her?
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 7 месяцев назад
Maa Netthina petti poyavu GA⛏️🗡️💼😎👹🧔🚗🚛🐷
@seshagiripopuri5059
@seshagiripopuri5059 7 месяцев назад
Chi kutumba kalahalu unte intlo chusukondi publick avvakandi
@Akbarsabpalagiri-hd4xh
@Akbarsabpalagiri-hd4xh 7 месяцев назад
Akka neku padavi pechi pattindhi, jagan anna 2024.lo ku da AP CM
@mentalgaming3805
@mentalgaming3805 7 месяцев назад
Sharmi dear neeku siggunda Mee Amma Sonia Gandhi gurinchi emi matladindi jananiki telusu.telanganalo ninnu evaru nammaru.nikanta capacity unte election lo poti chesedanivi.
@Praveenkumarbandili1999
@Praveenkumarbandili1999 4 месяца назад
Vachindhi neethulu chepadaniki😂😂😂
@srinivasgadde5661
@srinivasgadde5661 7 месяцев назад
Neeku Burra Dobbindi...🤦
@mohankanthcreativeworks6693
@mohankanthcreativeworks6693 7 месяцев назад
Madam amma talli neekemduku rajakuyaalu.. full ga unnai kada money...happyga tini kurchoka avasaramaa neeku 😮😮😮😮😅😅😂
@user-ws4ne6xz4p
@user-ws4ne6xz4p 7 месяцев назад
శర్మలా , ఐ ❤ యూ
@malliperumal3177
@malliperumal3177 7 месяцев назад
Sharmila Madam Very powerful leader
@janardanadev3845
@janardanadev3845 7 месяцев назад
పప్పు సుద్ద షర్మిల. ఆమె పార్టీ తెలంగాణ లో నామినేషన్ కూడా వెయ్యకూడదు అని దేవుని ప్రార్ధించాను. బై బై అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్. బై బై పప్పు సుద్ద షర్మిల కూడా. కీచుగొంతు బాణం. సంస్కార హీనురాలు.
@bhaskarreddy5012
@bhaskarreddy5012 7 месяцев назад
Sharmila akka endhakka idhi
@sathishreddy3027
@sathishreddy3027 7 месяцев назад
Mari.. sapadhaam.. endhuku cheesaavu..PAALEERU loo contest chesthaanu an nee
@Krishna_99398
@Krishna_99398 7 месяцев назад
Ysrtp party should come to ap and name it as ysrap
@user-gt1hi9zx8b
@user-gt1hi9zx8b 7 месяцев назад
Ne kintha pogaru vundi kabatte Ne party Ela thagaladindi
@akashpallem7601
@akashpallem7601 7 месяцев назад
బాగా evvuvaindhi ga
@venkybadugu7704
@venkybadugu7704 7 месяцев назад
I will request to you mam pls cheek your credibility mam
@sivareddytetali7004
@sivareddytetali7004 7 месяцев назад
జై జై సజల
@parvathiganesh4094
@parvathiganesh4094 7 месяцев назад
Ama bomba sjjala garu mataladinde a..roju nevu chesina vedavapanike vallu ala reacti avali ..e..roju kuda nevu jagan garine ysgarine paruv tesavu kanuka ela reactu neku enka paruv unada noru mosukone kurcho
@kksnstatus
@kksnstatus 7 месяцев назад
Byby ycp😅😅🎉🎉
@jaibheem9729
@jaibheem9729 7 месяцев назад
మీ మీద ఇప్పుడిప్పుడే గౌరవం కలుగుతుంది మేడం....మంచి నిర్ణయం తీసుకున్నారు...మీకు భవిష్యత్తు లో చాల రాజకీయ సపోర్ట్ దొరుకుతుంది తెలంగాణ లోని....😊😊😊❤❤❤🎉🎉🎉
@sathishreddy3027
@sathishreddy3027 7 месяцев назад
Anthaaa LEEDHU..lady package 📦📦 Star...
@Publicchannel5
@Publicchannel5 7 месяцев назад
Anduke vote for BRS party.
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 7 месяцев назад
Package
@madhureddy6627
@madhureddy6627 7 месяцев назад
me Ku Ma Andra Ki Samba damleder Akko
@galishanmukhanagaraja7721
@galishanmukhanagaraja7721 7 месяцев назад
❤❤❤
@vijaykumar-zn4zm
@vijaykumar-zn4zm 7 месяцев назад
ఈమెకు ఒక్క ఓటు రాదు
@venkateshjagadam8315
@venkateshjagadam8315 7 месяцев назад
Well said madam
@Ram-tq8wk
@Ram-tq8wk 7 месяцев назад
Super
@m.lavanya677
@m.lavanya677 7 месяцев назад
Super 😂
@MadhaviK-nc1qi
@MadhaviK-nc1qi 7 месяцев назад
Poyindi mee naana medam sajala naana kaadu
@BRaghuBRaghu-er9vi
@BRaghuBRaghu-er9vi 7 месяцев назад
Super👩 woman
@mohanrao4271
@mohanrao4271 7 месяцев назад
Correct answer cheppinaru madam
@user-jf1pj1wr8p
@user-jf1pj1wr8p 7 месяцев назад
పాలిటిక్స్ అంటేనే సిగ్గు లేనితనం,, మరి నీకు.......
@sathishreddy3027
@sathishreddy3027 7 месяцев назад
Antheeegaa antheeegaa antheeegaa 😊😊🐷🐷🤧🤧😺😺💰💰💰💰💰💰💰
@bongugaaduavi
@bongugaaduavi 7 месяцев назад
Jaggu gadiki assala ledhu ga
@bujjik4571
@bujjik4571 7 месяцев назад
మాఏపికిరాకు
@Sivanarayana7187
@Sivanarayana7187 7 месяцев назад
Emi peekalani thelangana lo jaganni kadhani party petti ipudu poty kuda cheyakunda ys Peru chedagoduthunnav
@itscarcontrolvicky4478
@itscarcontrolvicky4478 7 месяцев назад
Akkaiyoooo
@nagarjunagonu7365
@nagarjunagonu7365 7 месяцев назад
Akka state rayakiyalu manuku enduku central ki podam akkada Sharmila Akka power chupidam
@rajeshv-xs7kc
@rajeshv-xs7kc 7 месяцев назад
Air hostess
@nravichaitanya
@nravichaitanya 7 месяцев назад
Good drama by A1 and his sister. Why so much drama even after assets settlement between A1 and her sister was done last month😊
@regeenamadhuri3862
@regeenamadhuri3862 7 месяцев назад
Musukora pacha pawala paid gaa !!,A2gaadiki surgery cheyinchu guddi vedhava
@tmallesh1732
@tmallesh1732 7 месяцев назад
A 1 a2
@sham2899
@sham2899 7 месяцев назад
mee bolligadi kante takkuve lera pacha pig
@suryahi7247
@suryahi7247 7 месяцев назад
Ye A1 ra cbn, jagan ,pawan
@nravichaitanya
@nravichaitanya 7 месяцев назад
@@suryahi7247 A1 is always Jagan. We shall consider CBN also as A1 after any proof is found. Just with false cases u too can be A1. So there is some hard work done by Jagan to become A1 and others cant do that. Ofcourse fools might call CBN and Pawan also as A1 but its their immoral and foolishness that let them say so😂😂😂
@DhanunjayaR-re2tf
@DhanunjayaR-re2tf 7 месяцев назад
TV9=SAKSHI2, NTV= SAKSHI3
@kasiraju65
@kasiraju65 7 месяцев назад
వైఎస్సార్ గారు కూతురు కాబట్టి నిన్ను మేము ఏమి అనలేక పోతున్ననం. లేదా నీ బతుకు రోడ్డుపై పెట్టిన టిడిపి కుల జాగిలాలు అయిన abn,టీవీ5, ఈనాడు, మహా టీవీ అయిన వాళ్ళు నీ గురించి గతంలో ఏమి రాశాడు , టీవీ లో ఏమి ప్రచారం చేశారు. అప్పుడు మేము చాలా బాధ వేసింది. కానీ ఈ రోజు నువ్వు ఆ కుల జాగిలాలు తో కలిసి వాళ్ళ ఉచ్చ తగుతునవ్ కదా చి చి
Далее