Тёмный

YSRCP Leader karumuri venkat reddy interesting commments on AP Liquor policy || AP PRIDE 

AP PRIDE
Подписаться 130 тыс.
Просмотров 19 тыс.
50% 1

YSRCP Leader karumuri venkat reddy interesting commments on AP Liquor policy . AP PRIDE

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 88   
@GBhaskar-g149dy
@GBhaskar-g149dy День назад
అగ్గిపెట్టె కొవ్వొత్తుల కు 23 కోట్ల హా అంత దోపిడీ Govt ఇది
@catalyst1983
@catalyst1983 День назад
20:41 కుప్పంలో రోజుకు పాలు ఉత్పత్తి 7,00,000 లీటర్లు. వైఎస్ జగన్ గారి పాలనలో రైతులు నుండి లీటరు పాలు 40 రూపాయలకు సేకరించేవారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పాలనలో కేవలం 30 రూపాయలకే లీటరు పాలు సేకరిస్తున్నారు. ఒక రోజుకి పాలు రైతులు నష్టపోయేది 7,00,000 X 10 = 70,00,000 రూపాయలు. ఏడాదికి కుప్పంలో పాల రైతులు (70,00,000 X 365) 255,50,00,000 రూపాయలు నష్టపోతున్నారు. కుప్పంలో పాల రైతుల నష్టం ఎవరికి లాభం !?
@SureshS-wh9ld
@SureshS-wh9ld День назад
Voltu vesaru ga .. let them face it...ade chebutaru vaallu
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 День назад
Dula teerustundi Kutami Govt.Anubhavinchadi Janam.fiveyears edavandi..
@Luxmivara
@Luxmivara День назад
Happy
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d День назад
Vote vesinanduku gift 💯
@kishorekishore8728
@kishorekishore8728 День назад
Votes vasaru ga anubavenchane.....
@Kishorer437
@Kishorer437 День назад
దోపిడీ మాములుగా లేదు దోపిడీ ప్రభుత్వం టీడీపీ
@gsr8894
@gsr8894 День назад
రావు సార్ అదే బాబు గారి ఈ ఫోరమ్ బోకు పవర్ స్టార్ మహిమ అండ్ సీబీన్, నిక్కర్ మినిస్టర్ లోకేష్ కారణణం
@gsr8894
@gsr8894 День назад
మీరు అన్నట్టు లోకేష్ కారణం మేము నమ్ముతునం
@pts5277
@pts5277 День назад
అవినీతి పట్టలేదు, సంక్షేమం వద్దన్నారు, అభివృద్ధి జరగదని తెలుసు, మరింకేం కావాలి ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు.
@balasankarreddy
@balasankarreddy День назад
దోపిడి నా, తప్పు తప్పు, సంపద సృష్టి 😂😂😂😂. Evm మేనేజ్ చేయటానికి అయిన ఖర్చు ఇలా రాబడుతున్నారు. మన ఖర్మ ఇలా తగులుకుంది, అనుభవించాలి.
@su1538
@su1538 День назад
బాబూ మైండ్ బ్లాంక్ అవుతుంది, మీ దోపిడీ కి
@Appalareddy-s7e
@Appalareddy-s7e День назад
దోపిడీ మామూలు కాదు.. వీర దోపిడీ 😂😂😂
@CANagarjunaReddy
@CANagarjunaReddy День назад
ఇసుక,మందు,evm,YSJ ఏమి చెయ్యాలి.ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది 12,000 మంది చూశారు 8 pm కు అప్లోడ్ చేసారు. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UpEkYn6uV6U.htmlsi=OYqpYpYXq5N94dSf 7-10-24
@dnrviewpointtelugu7241
@dnrviewpointtelugu7241 День назад
నారా(సారా)చిందరబాబు నాయుడి లీలలు.జయము.. జయము.. చంద్రన్నా..జయము నీకు చంద్రన్నా.
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 День назад
లిక్కర్ కాదు ఏ స్కీములయిన స్కములే
@gnm4558
@gnm4558 День назад
సంపదను సృష్టించడం సంగతి దేవుడెరుగు..సంపదను గుళ్లచేసి ఏపీని సర్వనాశనం చెయ్యడానికే ఈ కూటమి గెలిచింది..వైసీపీ మద్యం పాలసీ చాల బాగుంది..ఎంఎల్ఏ లకు వాటాలేదు..ఎక్సైజ్ వారికి.పోలీసులకు ముడుపులు లేవు..అవినీతి అసలు లేదు టైం టు టైం షాప్ లు క్లోజ్ చేసేవారు బెల్టు షాప్ లు అసలు లేవు మందుబాబులు టైం ప్రకారం త్రాగి టైం కు ఇళ్లకు వెళ్ళిపోయేవారు..ఇప్పుడు పరిస్తితి అలా వుండదు అర్థరాత్రి కూడా షాప్ లలో మందు దొరుకుతుంది. ఎనీ టైం బెల్టు షాప్ లలో మందు విరివిగా దొరుకుతుంది..త్రాగినవారు రోడ్లమీద పడుకుంటారు. ఇళ్లకు ..పనులకు వెళ్ళే పరిస్తితి అసలు వుండదు
@francis7954
@francis7954 День назад
Can u pl tell the where abouts of previous AP breweries MD Vasudeva reddy. Why he is absconding.
@gnm4558
@gnm4558 День назад
@@francis7954 కక్ష సాధించడానికి పెట్టిన కేసులు పక్కనపెట్టి మద్యం పాలసి గతంలోనూ..ఇప్పుడూ జరిగింది..జరిగేది చూడండి
@kumaraswami9627
@kumaraswami9627 День назад
Venkatareddy gaaru,inkaa vaallaku dabbulu muttiundavu.
@ramakrishnakomaragiri7489
@ramakrishnakomaragiri7489 День назад
Sakshi channel is not coming in APFIBER NETWORK. The news is not spreading in to public. Please take up the issue. CBN 420.
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 День назад
YSRCP Party Should go to Court for Broadcast Sakshi Channel in Ap Fiber net..
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 21 час назад
Must approach court
@RaviKumar-rj5md
@RaviKumar-rj5md 21 час назад
​@krishnaprasaduppala4839 yes
@simplemurthy3777
@simplemurthy3777 День назад
ఏమో సార్ మాకు కనపడదు..... మాది టీడీపీ
@sastrytelikepalli118
@sastrytelikepalli118 День назад
ప్రతి రోజూ ఏదోఒక అవినీతి చేయకపోతె చంద్రబాబు నాయుడు గార్కి అన్నం సయించదు.
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 День назад
చంబా గాడు అంటే ఎవడు లెక్క చేయట్లేదు
@ARTHYD222
@ARTHYD222 День назад
Why don't u file PIL for online tenders only
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 День назад
వరదలో స్కములు కూడా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అందరికీ తెలియజేయాలి
@venkatadurgaseshubabuakula1621
We used to watch such scenes only in movies.
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h День назад
రామ్నాథ్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను పూర్తిగా ఆపోజిట్ గా నడిపిస్తున్నారు
@chandra.8755
@chandra.8755 День назад
ఏమి చేయలేము అండీ
@sadikesavareddy8207
@sadikesavareddy8207 День назад
Now Ap is Madhyandhrapradesh
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm День назад
164 mlas should take BHADHAKRISHNA too as another 165 th partner to stop writing nastily by him in future.
@narsimhalu
@narsimhalu День назад
Sanathana dharma palana ilane untundi padali lekapothe kodatharemo
@vijayarathnam972
@vijayarathnam972 День назад
match box cm laddu dcm 😅😅😅
@maddiralarajagopal1738
@maddiralarajagopal1738 День назад
వాళ్ల సంపద సృష్టి సార్
@kevins6886
@kevins6886 День назад
Venkaestwara Swamy will surely punish this EVM--CBN this Pavan Kalyan is waste as - DCM...
@pratapkasani76
@pratapkasani76 День назад
We are unable to tender @ allagudda
@kishorekishore8728
@kishorekishore8728 День назад
RIP CBN & kutami government save AP people.....
@sriramireddy8467
@sriramireddy8467 День назад
It’s a trailer only mundundi full masala movie
@ksnmurthy-mn9dd
@ksnmurthy-mn9dd День назад
Venkata Reddy garu your ycp if you do your 29th to 49th you can rul ap
@KM-vk1iv
@KM-vk1iv День назад
Means
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n День назад
దోచుకో, పంచుకో, తినుకో
@ramabhadra1669
@ramabhadra1669 День назад
What a scam
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm День назад
YCP should Concentrate on skill scam only. It has been established prima facei in Supreme court too.
@kumarmvn4512
@kumarmvn4512 День назад
Court lo yenandi
День назад
Bhoom bhoom Special status gurunchi kuda matladamanu Bujji Vasudeva reddy is going to jail soon
@thirumalakonda8184
@thirumalakonda8184 День назад
Bhoom Bhoom Special Status Mana Kamma ni EVM Jaathi Ratnam Vennupotu Gade Kada distilleries ki G O Echindhi
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 День назад
ఊరేయ్ అసెంబ్లెలోనే సినిమా వేసి చూపించదురా ఈవీఎం బ్యాచ్ జగనటైంలో ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అని మరండిరా ఈవీఎం బ్యాచ్
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 День назад
ఒరేయ్ వెంటుకలు పీకలిరా ఈవీఎం బ్యాచ్. నీ అమ్మ సక్రమంగా కంటే సూపర్ సిక్స్ గురించి కామెంట్ చేయి
День назад
@@sureshdevulapalli1393 Gorantla Madhav video kuda veste baguntundi
@satishmathangi920
@satishmathangi920 День назад
అప్పుడు ఒక్కడే తినేవాడు ఇప్పుడు అందరూ తింటున్నారు
@gnm4558
@gnm4558 День назад
ఈ మాట అర్దం లేనిది..అప్పుడు ప్రభుత్వానికి 25 వేల కోట్లు ఆదాయం వచ్చేది ప్రభుత్వం నడపడం వలన..ఎక్సైజ్..పోలీస్..ఎంఎల్ఏ లకు వాటాలు లేవు..ప్రభుత్వ మద్యం దుకాణాల అమ్మకాల వలన ప్రభుత్వ. ఖజానాలో కి డైరెక్ట్ గా సొమ్ము జమ అయ్యేది..మద్యం తయారు చేసే కంపిణీలు కమీషన్ల బాటిల్ కు 10 రూ చొప్పున యే ప్రభుత్వం వున్నా ఇస్తుంది.ఇప్పుడు సిండికేట్ల వలన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది సిండికేట్లకు లాభాలు మిగులుతాయి..ఇంకా సంపద సృష్టించక పోగా సంపదను బొక్కేస్తున్నారు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారు..ఇదేనా అనుభవం ...దోపిడీలో అనుభవం
@nakkapremkumar1057
@nakkapremkumar1057 День назад
D P T instead of D B T
@Marvel1947-t6o
@Marvel1947-t6o День назад
Tirumala kondamida liquor shops
@jaswanthmarpuri5206
@jaswanthmarpuri5206 8 часов назад
Andhra prajalaku ilantive kavali le guru... Intha income gandi kodtunte Inka babu development chestadu ani matladtaru... Manam em chepagalam
@rkv4795
@rkv4795 День назад
Sanatani star ekkada
@maheshReddys899
@maheshReddys899 День назад
2lakhs yevaru swami tender vestaru, high court lo denimeda case veyalsindi. Vunna valaku dochi petadam kakunte.
@MuralidharTanuku
@MuralidharTanuku День назад
Ramnadh garu tdp total scam sir
@Appalareddy-s7e
@Appalareddy-s7e День назад
దోపిడీ మామూలు కాదు.. వీర దోపిడీ 😂😂😂
Далее
Nara Lokesh Is The New Deputy CM Of AP ? | Red Tv
11:28