Тёмный

YSRCP Nagarjuna Yadav about Chandrababu Insults IAS Officers | 

Sakshi TV
Подписаться 3,9 млн
Просмотров 70 тыс.
50% 1

YSRCP Nagarjuna Yadav about Chandrababu Insults IAS Officers | @SakshiTV
#YSRCP #NagarjunaYadav #Chandrababu #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Опубликовано:

 

12 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 660   
@surichinnari7458
@surichinnari7458 Месяц назад
ఆరా మస్తాన్ ని పిలవండి చర్చ కి ఆయన అభిమానుల గా మేము ఆయన్ని సన్మానం చేయాలి ...
@hils-d9s
@hils-d9s Месяц назад
ఆరం వస్తలెందుకు కేకే గాని పిలవండి దొంగలెక్కలు దొంగ సర్వేలు కదా ఆల్రెడీ ఈవెన్ ట్యాంపరింగ్ చేసి కేకే గారితో ముందుగానే మీరు చెప్పించడం జరిగింది ఇది వాస్తవము మీ సినిమాకు శుభం కార్డు పలికి రోజు వస్తుంది
@sudhirtirumareddy9754
@sudhirtirumareddy9754 Месяц назад
@@hils-d9s Nuvu oka erripuka laga unnav
@yaswanthreddy6298
@yaswanthreddy6298 Месяц назад
సాక్షి చానెల్ లో ysrcp వాళ్ళ ఆర్తనాదం వింటూట్టే వినసొంపు గా వుంది 😂😂😂😂😂
@purushothamr1706
@purushothamr1706 Месяц назад
ఎన్టీఆర్ పేరు తీయడం వల్ల ఓడిపోయారు అమరావతి మార్చడం వల్ల ఓడిపోయారు
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 Месяц назад
అరే నాగార్జునమ్మా.. మీ ప్రభుత్వం ఎలా ఉండేదో అసలురూపం పొద్దున్నే కొమ్మినేని మొఖం ఎలా ఉంటుందో అదే తుగ్లక్ అసలు రూపం
@user-me4id1fl3e
@user-me4id1fl3e Месяц назад
మరి చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని చెప్పితే దానికీ మీరు కూడా ఒప్పుకున్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతి ని సర్వనాశనం చేసినారు పైగా మీరు వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చినారు మరి అప్పుడు ప్రజాధనం వృదా కాలేదా
@chavahoney5286
@chavahoney5286 Месяц назад
బఫ్యూన్ బ్యాచ్
@user-indukuru
@user-indukuru Месяц назад
సాంప్రదాయన సుప్పినీ సుద్దపూసనీ ఇక చాల్లే పోయి పడు కొండి😂😂
@bharatireddi4593
@bharatireddi4593 Месяц назад
AB వెంకటేశ్వర్లు గారిని 5 సంవత్సరాలు ఎందుకు సస్పెండ్ చేశాడు జగన్ ?
@user-fw4wq8ni4r
@user-fw4wq8ni4r Месяц назад
Abv gadu desha vidrohi panulu chesaru abv gadi al-quaeda, Let , hizbul mujahadeen etc terrorist organizations tho kalisi andhra state lo vidvamsam chesadu abv hadiki terrorists chiefs chala close like hafiz saeed maulana masood azhar zaki ur rehman lakhvi osama bin laden , osama aon , hekmatyars sirajuddin tho chala close anduke Jagan auspens chesaru. Ayina abv gadu retire aiyyadu kada
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
Vadu chesindhi broker panulu andhuke lekapothe vadu kuda job chesukune vadu andhari lage
@allamnarayanaraju1053
@allamnarayanaraju1053 Месяц назад
Anna sajjala kooda broker ey jagan anna chala broker lani nammadu , anna ippudu rendu palace lu ammi mana karyakarthalaki pensions isthey gelusthadu 2029 lo
@venugopalhanumantu8668
@venugopalhanumantu8668 Месяц назад
Oscar award ivvali veeriki
@GTvteluguofficial
@GTvteluguofficial Месяц назад
Twaraga ivvara plz
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s Месяц назад
విజ్ఞత గురించి మీరే మాట్లాడాలి
@NewTeluguMovies-xx6fb
@NewTeluguMovies-xx6fb Месяц назад
అరేయ్ మీరు ఓడిపోవడానికి కారణం ఈ అబద్ధాలు వల్ల ఇకనైనా మారండి రా బాబు 🙏🙏
@srinadhkannam8384
@srinadhkannam8384 Месяц назад
కేంద్రంతో దేనికి పోరాడాడు కేసు గురించి
@subhash494
@subhash494 Месяц назад
జలగ పోరాడినట్టా?
@NewTeluguMovies-xx6fb
@NewTeluguMovies-xx6fb Месяц назад
ఈ అడక్కాయ్ సాక్షి కి భలే దొరికాడు 😂
@user-hx3oy4yx8m
@user-hx3oy4yx8m Месяц назад
నీవు ఎక్కడైతే మెదలయ్యావో అక్కడికే పోతావు నాగార్జునమ్మ
@user-mx1ip9fx1n
@user-mx1ip9fx1n Месяц назад
ఏపీ వెంకటేశ్వర కి ఐదు సంవత్సరాలు సస్పెండ్ చేశారు దేనికి చేశారు రా బ్రోకర్
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Endhukuchysarunikuthyliyada
@ravindrababu3283
@ravindrababu3283 Месяц назад
నాగార్జున.... అక్క వచ్చింది
@srinivaskosuri3262
@srinivaskosuri3262 Месяц назад
నాగ అక్క మొరగమాకు ముందు ఉంది ముసల్ల పండుగ
@Sigma_sanjay
@Sigma_sanjay Месяц назад
😂😂
@madhavkalyanmadhav362
@madhavkalyanmadhav362 Месяц назад
పూర్వం అమ్మలక్కలు ఒక చోట కూర్చొని ఊసులు చెప్పుకునేవారు....ఆ ఊసులు 😂...రాజమౌళీ కీ కూడ అంతు చిక్కవు....మీరు తోపులు ....ఆ ఊసుల్లో....తందనా అనేవాళ్ళు వామ్మొ....వీళ్ళు నక్కకీ జలగకీ సమానంగా సమానంగా ఉంటారు....ఆహా ఓహో అంటారు...భజన...భజన....శ్రీ క్రుష్టన దేవరాయుల సభ లో కన్నా భజన....భజన....వీళ్ళు మారరు...మమ్మల్ని మారనివ్వరు....ఆలోచించండి....
@user-mp9we7mz5h
@user-mp9we7mz5h Месяц назад
సార్ మనం కూడా వైస్సార్ కాంటీన్ లు పెట్టాలి.
@PVenkat-dp7ko
@PVenkat-dp7ko Месяц назад
వాడెమ్మ పూకు పెడతాడు నువ్వు తింటావ్ 😂😂😂😂😂😂😂😂
@user-wf7qz8ep2d
@user-wf7qz8ep2d Месяц назад
YS donga canteen pedathadu
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Месяц назад
ఉచ్చ ఆగడం లేదు.
@bhaskarravilla5040
@bhaskarravilla5040 Месяц назад
వాడి తప్పితే ఇంక నువ్వు దొరకలేదా సాక్షికి
@razzroushik5586
@razzroushik5586 Месяц назад
ఒరేయ్ బాబు మీరు 5 ఏళ్లలో ఎప్పుడు రా dsc నోటిఫికేషన్ ఇచ్చి 20000 పోస్ట్లు ఇచ్చారు అంటున్నారు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@vivekananday4490
@vivekananday4490 Месяц назад
మీ లాంటి వరెస్ట్ బ్యాచ్ ని కూర్చోపెట్టుకుని, పదవులు ఇచ్చి బూతులు ఇలా చాలా కారణాలు ఉన్నాయి... సిగ్గు కూడా లేకుండా బ్రో... కర్స్ తో పార్టీ ని మొత్తం గుసిపోయింది
@aravindreddym2946
@aravindreddym2946 Месяц назад
ఐదేళ్లు ఏం పీకుతారు ఇలాంటి డిస్కషన్ పెట్టకండి రా ఎంజాయ్
@chavahoney5286
@chavahoney5286 Месяц назад
నాగార్జున మారండి రా.మీరు ఇలా మాట్లాడే జగన్ కి e పరిస్థితి వచ్చింది
@chandubsfkipathsala
@chandubsfkipathsala Месяц назад
Ee comments ను బట్టి తెలుస్తుంది ఎంత చెత్త విశ్లేషణ అని
@rajendramukku6307
@rajendramukku6307 Месяц назад
సరిపోయారు ఇద్దరు.
@rambabubabu1276
@rambabubabu1276 Месяц назад
రెండు కోట్ల 10 లక్షలఓటర్లను చెప్పావు ఓటర్లు పెన్షన్ ఇచ్చేటప్పుడుఓటర్ల లెక్క కాదు బాబు నాగార్జునఅందులో ఆల్రెడీ60 సంవత్సరాలు దాటిన వారుఒంటరి మహిళలు వితంతువులుపెన్షన్ తీసుకుంటున్నారువారందరూ లెక్కలోకి రారు చిన్న ఇది తెలుసుకో
@user-tv5ui6xp5q
@user-tv5ui6xp5q Месяц назад
అ న్నీ పూర్తి చేస్తారు. మీ ఆరా చ కా లు. చూ డలే కే. మిమ్మల్ని. ఓ డ గొట్టారు
@rvv1599
@rvv1599 Месяц назад
అధికారులను అవమానిస్తే , వాళ్ళే చూసుకుంటారు....నీకెందుకు కొమ్మినేని....నీకు అసలు సిగ్గు ఉందా....
@RenukaMaragani
@RenukaMaragani Месяц назад
సార్ తెలంగాణ లో ఉచిత బస్సు పెట్టిఆటో వల్ల పొట్టగొట్టారు ఉచిత లేని బస్సులకు రేట్లు పెంచారు కార్డు ఉన్నా మహిళకు 2500 అన్నారు దానికీ ఏవేవో సకులు చెపుతున్నారు 500 గ్యాస్ అన్నారు అవివేయట్లేదు కరెంట్ ఫ్రీ అన్నరు ఏవీ ఎవరికి ఇస్తున్నారో తెలిదుఅవి ఎక్కడ అడుగుతారో అని కేసు లు జైలు antu ప్రతిపక్షమీద పడ్డారు
@kattasudhakarraonandanadan8279
@kattasudhakarraonandanadan8279 Месяц назад
అయిన్ని పెట్టిన హింసలు వాళ్ళను చూస్తే జ్ఞాపకం వస్తున్నాయి ఏమో
@chandubsfkipathsala
@chandubsfkipathsala Месяц назад
బొక్క విశ్లేషణ. దరిద్రం పోయింది. మీ సుద్ద పూస వ్యాఖ్యలు. నిమ్మగడ్డ ను AB venkateswara rao గారిని ఎలా వేదించారో తెలియదా. అయ్యా నాగార్జున విద్యా దీవెన కిట్లు పంచుతున్నారు. అబద్ధాలు చెప్పడం మానుకోండి. మీ బొక్క పాలన చూసే మిమ్మల్ని జనాలు మింగారు. మీ అబద్ధాలు మానుకోండి ఇకనైనా.
@Rams-wr3bt
@Rams-wr3bt Месяц назад
Ah broker gallu valla jobs vallu chesthe yevaru valla jolliki vellevaru kadhu
@prabhuneni8329
@prabhuneni8329 Месяц назад
Sakshi channel is also one of the reasons for loss of Jagan Reddy
@metrosubramanyam8429
@metrosubramanyam8429 Месяц назад
సుప్పినీ సుద్దపూస
@rkraop7512
@rkraop7512 Месяц назад
They have pulled 23 and next time they are limited to 23 only. What a wonderful magic figure.
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 Месяц назад
ఇతను ఇంకా వున్నా డా వూ డ గొట్టిన నాగలి
@MuraliKrishna-eo7zf
@MuraliKrishna-eo7zf Месяц назад
మీరు మారరు, ఇంకా ఇలాగే బతికేయ్యండి, "ఆత్మస్తుతి పరనింద"
@user-hx3oy4yx8m
@user-hx3oy4yx8m Месяц назад
తొందర పడకండి.మిమ్ముల్ని అక్కడకే పంపిస్తారు
@neworissatptvzm1057
@neworissatptvzm1057 Месяц назад
మీరు చేసింది సంక్షేమం కాదు సంచోభోమ్
@venkatasesharao3824
@venkatasesharao3824 Месяц назад
Ycp ilanti aalochanlathoney continue ayithey 2029 lo ycp ki single seat ki guarantee vundadu
@rkraop7512
@rkraop7512 Месяц назад
While calculating by officials , they will do beyond 50 years, the 60 years will also include and the people beyond 60 years will get.separately.
@praveenneella
@praveenneella Месяц назад
Watching Sakschi channel everyday from Jun 4th
@Chiru286
@Chiru286 Месяц назад
Sakshi best comedy channel now adays 😂😂😂😂
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 Месяц назад
Kindly pickup such competent analysts sir
@DDGIRI1994
@DDGIRI1994 Месяц назад
మీరు ఇలాగే ఉండాలని ఇలా ఉంటేనే టిడిపి పార్టీకి మంచిదని రాష్ట్రానికి కూడా మంచిదని కోరుకుంటున్న😅😅😅
@niranjanreddy2511
@niranjanreddy2511 Месяц назад
శ్రీ లక్ష్మి గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పని చేసారు.
@martin.mystery
@martin.mystery Месяц назад
Akkkaayyammaa😅😅😅
@rameshreddyk7941
@rameshreddyk7941 Месяц назад
I think you haven't realized yet.
@koteswararaog4846
@koteswararaog4846 Месяц назад
Okka positive comment unna life Tyme settlement ra ......😂😂😂
@Raja-zq1bw
@Raja-zq1bw Месяц назад
అమ్మా నాగార్జునమ్మ మా ఊరిలో జగన్ ఉన్న బొమ్మతోనే పంచారు
@nawazshaik5622
@nawazshaik5622 Месяц назад
Can you please discuss what went wrong, rather than blaming other parties. Young People like Nagarjuna Yadav, Bireddy, and others should be given the chance to lead the party... Already damage done, I don't think we will be getting another chance....
@vijayabhaskar946
@vijayabhaskar946 Месяц назад
సాక్షి టీవీ కి శుభాకాంక్షలు 😅😅😅
@anjaneyulum7788
@anjaneyulum7788 Месяц назад
సార్ శ్రీనివాసరావు గారు IAS IPS లను రాజకీయ నాయకులను అలా తాయారు చేశారు వాళ్ళకి విలువల లేకుండా చేసుకున్నారు ఈ మన రాజకీయ నాయకులు వలన.
@saisrinavasagentshostel1369
@saisrinavasagentshostel1369 Месяц назад
/ నిజం గా మాట్లా
@prabhuneni8329
@prabhuneni8329 Месяц назад
Can you discuss about AB Venkateshwara Rao, IPS retired.
@user-xg4zr4hg9s
@user-xg4zr4hg9s Месяц назад
Adb గారి గురించి కూడా మాట్లాడండి Mr nag
@muarlik464
@muarlik464 Месяц назад
Rey ni over action ,ha chethulu pisukovadam , ni maatalu ni 😅😅😅😂😂😂
@ssautomations257
@ssautomations257 Месяц назад
Verri pushpam already istunnaru gaa
@venkatgurrala4691
@venkatgurrala4691 Месяц назад
ఇంకా ఇలాంటి పిచ్చ వాగుడే మీకు మిగిలింది.
@Adr-y1v
@Adr-y1v Месяц назад
సిఎం బటన్ నొక్కే టైం ఎప్పుడైనా ఐఏఎస్ లు కుచొన్నారా.. మీకు కళ్ళ వున్నాయా.. ఇంతకంటే అవమానం ఏమి కావాలి..శ్రీనివాస్ గారు..
@muralikrishna-lm4dv
@muralikrishna-lm4dv Месяц назад
రేయ్ నాగార్జున నిన్ను కొట్టారు అంట కదరా, ఉన్నావా ఇంకా 😅
@TarakeshRao-yp4lf
@TarakeshRao-yp4lf Месяц назад
Jenasena is better than ysrcp cheap 11 seat...great is 21 cheap is 11...dont play games with gods of. Hindu temple
@papulugarinageswarreddy9453
@papulugarinageswarreddy9453 Месяц назад
Evm tho gelicharu
@sureshroy7970
@sureshroy7970 Месяц назад
😂😂😂😂😂😂
@chandra8108
@chandra8108 Месяц назад
Development gurinchi alochincharu prajalu
@user-kx3tq4ko7l
@user-kx3tq4ko7l Месяц назад
Koodu kosam koti kastalu brother
@bhaskarponnapalli
@bhaskarponnapalli Месяц назад
Hameelu........gurinchi.......prajalu chusukontaru😊😊😊
@dsnsarma8477
@dsnsarma8477 Месяц назад
మీకు దండమ్రా సామి
@ssautomations257
@ssautomations257 Месяц назад
Ab venkateswarao??? Emm chesaru
@neworissatptvzm1057
@neworissatptvzm1057 Месяц назад
శుభాకాంక్షలు దేనికి అమ్మ ?
@ratnakumari1348
@ratnakumari1348 Месяц назад
Pavan Kalyan fans ni Kappu cast ni first pattukoavalle
@Venkatarajukeranlaya1234Kerala
@Venkatarajukeranlaya1234Kerala Месяц назад
SUPPER TIME PASS NEWS RAA NAGA LOPPER JAI T D P JAI JANASANA NEXT 15 YEARS CLOSE RAA LOPPER
@gorlasrinivasarao8309
@gorlasrinivasarao8309 Месяц назад
ప్రతిపక్షం ఏంటి రా
@Sigma_sanjay
@Sigma_sanjay Месяц назад
యేం ఫీల్ వుంది మామా😂😂😂😂
@user-en5ql2ge1e
@user-en5ql2ge1e Месяц назад
Pathetic situation, I can foresee your future for the next 5 yrs. Cry 😢 baby cry.
@bujjirk3963
@bujjirk3963 Месяц назад
పాపం సాక్షి లో తప్పు వీళ్ల ఏడుపు ఎక్కడ వినపడదు..
@kumargr1949
@kumargr1949 Месяц назад
meeru ilanti vati valane odaaru..development activities kakunda eppudu buttons nokkithe inthe
@satish.dhakoju
@satish.dhakoju Месяц назад
30 సంత్సరాల ముముఖ్యమంత్రి అంటా 😂😂😂😂😂 అంతా డొల్లే అధాపాతాళానికి తోక్కేసారు
@geethajayakar3409
@geethajayakar3409 Месяц назад
Sir ye prabhuthyam ayina mari praja sommuni nustum chese adhikaaram undaa andi ?
@blobazee5180
@blobazee5180 Месяц назад
Development - Development - Development Ekkada - Ekkada - Ekkada This is an election between development and Welfare No roads - No industries - No jobs You robbed money from Tax payers and distributed money to your vote bank. On the other side you gave them cheap liquor at double the prices. Talk about these ?
@vamsidharkolli8571
@vamsidharkolli8571 Месяц назад
Exam pass or fail, that’s it , i maintain all my school, college and also in post graduation. Parents happy Big lesson to IAS and IPS officers, Anna canteen”s are closed in YCP government. Anchor can you ask this question please
@aswarathakurba2677
@aswarathakurba2677 Месяц назад
0:41 0:42
@Kshatriya345
@Kshatriya345 Месяц назад
సీఎం గారు రియల్ ఎస్టేట్ చేస్తారు అమరావతి లో
@devireddyramu5002
@devireddyramu5002 Месяц назад
కేంద్రం తో పోరాటం చేశారా ఎప్పుడు సార్
@golinagarjuna8410
@golinagarjuna8410 Месяц назад
నిజమే 3 seatla adhyayan lo unnaru BJP kanna
@Presentpolitics8121
@Presentpolitics8121 Месяц назад
అరేయ్ బాబు మీరు అన్నారు కదరా 23 షీట్స్ వచ్చాయి టీడీపీ ముసేయల్సిందే అన్నారు మరిప్పుడు 11 షీట్స్ వచ్చిన వైసీపీ ఏం చేయాలో చెప్పండీ
@anand.madathala
@anand.madathala Месяц назад
So indirectly prajalu tappu chasaru antaru shakshi
@kattasudhakarraonandanadan8279
@kattasudhakarraonandanadan8279 Месяц назад
ఓరి మెంటల్స్, వెరిఫికేషన్, ఎలిజిబుల్టీ బట్టే కదా కొత్త పెన్షన్స్ ఇస్తారు. చెత్త బ్యాచ్ మీరు
@aarushfunwithplaying5865
@aarushfunwithplaying5865 Месяц назад
Chi chi inka marura babu, who is he ?
@RAMANA-2o24
@RAMANA-2o24 Месяц назад
మీకు బుద్ధి రాదురా 11 వచ్చినా. మీకు ప్రజలు గూబ గుయ్ మనిపించినా సిగ్గు లేదా
@metrosubramanyam8429
@metrosubramanyam8429 Месяц назад
సుప్పినీ సుద్దపూస debet
@Kshatriya345
@Kshatriya345 Месяц назад
ఓటు వెయ్యని దరిద్రులు కోసం ఎందుకు బాధ
@spm6839
@spm6839 Месяц назад
L v subramanyam ఎలా అవమణించరో చూశాం
@vasantharaonallapati347
@vasantharaonallapati347 Месяц назад
Apura westfllo
@Presentpolitics8121
@Presentpolitics8121 Месяц назад
అంతే గానీ మీ అహంకారం వల్ల కాదు అని చెప్పడం లేదు రా మీరు మారారు
@veeraiahedara6686
@veeraiahedara6686 Месяц назад
Meeru cheppe adhikarulu chala honest mari
@paritalaanjibabu7721
@paritalaanjibabu7721 Месяц назад
మరి AB ni చేసినప్పుడు
@Kshatriya345
@Kshatriya345 Месяц назад
అమరావతి లో నొక్కిన భూములు అమ్ముతారు
@hariharamani4746
@hariharamani4746 Месяц назад
Osey nagarjuna akka
@leoramesh6861
@leoramesh6861 Месяц назад
Orey mee debates Valle sagam Nasanam jarigindi...party ki
@chellurisantosh
@chellurisantosh Месяц назад
Opu ra Babu ne sollu
@aramyedi394
@aramyedi394 Месяц назад
సైకిల్ మీద చంద్రబాబు బొమ్మ లేదుర
Далее
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 8 млн