𝑺𝒖𝒃𝒔𝒄𝒓𝒊𝒃𝒆 𝒕𝒐 𝑾𝒂𝒕𝒄𝒉 𝒕𝒉𝒆 𝑩𝑬𝑺𝑻 𝑶𝑭 𝑴𝑶𝑽𝑰𝑬𝑺 : tinyurl.com/jd... . Siva, an easy-going man, manages to get married to the woman he falls for with the intervention of his mother. However, problems arise when he reveals his plans for the future.
సుమంత్ గారి సినిమాలు చాలా బాగుంటయి ఒక్కో సినిమా ఒక్కో జనర్లో ఉంటుంది.. చాలా మంచి మంచి సినిమాలు,మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు ఐనా ఎందుకో తెలీదు సుమంత్ గారికి వారి ప్రతిభ కి సరిపడా గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం... మీరేమంటారు
Iam watching today august 15th 2024 .... Yendhuko ee movie chudali anipinchindhi chusanu... 78th independence day Happy independence day... Jai jawan 🇮🇳💪🏻
ఈ మూవీ నేను 31 జనవరి 2024 నైట్ చూశాను. సూపర్ మూవీ చాలా మంచిగా తీశారు క్లైమాక్స్ సూపర్ గా ఉంది ఈ నేను కూడా ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ ఈ మూవీ నేను డెహ్రాడూన్ లో చూశాను నా ఈ మూవీ క్లైమాక్స్ లో ఖచ్చితంగా అందరికళ్లల్లో నీళ్లు వస్తాయి. జైహింద్
తల్లి,భార్య,దేశం మీద ప్రేమ, ఎవరు తక్కువ కాదు ఒక కరుణాకరన్ గారే ఇట్లా చూపించగలరు, అబ్బాయి ప్రపోజ్ చేయడం కాదు, అమ్మాయి ప్రపోజ్ చెయ్యడం అమ్మాయి చేత ప్రేమిచబడడం చాల గొప్పగా చూపించారు కరుణాకరన్ గారు, అన్ని కరుణాకరన్ సినిమాలోనూ అమ్మాయి ప్రపోజ్ చేస్తది అబ్బాయికి
I felt very happy to see this movie today 😊 am inspiring something to this movie....love, comedy, action, sentiments, all elements are completely different woowwwww...