Great NTR గారికి తన సంతానం, తన మనుమలు అందరు అభిమానమే మోహన్ క్రిష్ణ కుమారుడు తారకరత్న అసలు పేరు ఓబులేసు ఇంట్లో అతనిని ముద్దుగా ఓబు అని పిలిచేవారు మహా నటుడుNTR గారు "హరి క్రిష్ణ కుమారుడు అయిన 9years వయసు గల తారక్ యొక్క పేరును తారకరామారావుగా " తన పేరు ఇచ్చి తాను దర్శకత్వం వహిస్తున్న విశ్వామిత్ర లో విశ్వామిత్రుడి మనుమడు అయిన భరతుడి పాత్రలో నటింపచేశారు. Jr.NTR నటించిన Student number-1 super hit కావడం తో Engineering చదువుతున్న ఓబులేసుకి తారకరత్న గా పేరు మార్చి ఒకే సారి ఏడు సినిమాలు మొదలు పెట్టారు. Jr.NTR విజయాలను చూసి ఓబులేసు పేరుని తారకరత్న గా మార్చారు గాని. తారకరత్న ను చూసి Jr.NTR కి పేరు పెట్టలేదు గమనించండి