రన్ చేయగలిగితే యిది మంచి కాన్సెప్ట్. కష్టపడి పం చేయాలి అనుకునే వారికి యిది మంచి జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ కంటే మంచు జాబ్. యిటువంటి మంచి అవకాశం కల్పించిన జెప్టో వారికి అభివందనలు. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్..
వీడియో చాలా బాగా explan చేశారు అన్న ...but.1,20,000 సంపాదించాలంటే ఒక రోజుకు ఎన్ని delivery cheyali ???..anni hours login ఉండాలి ????.వారం రోజులకి ఎన్ని డెలివరీ చేయాలి???? ఒక వీడియో క్లియర్ చేయండి అన్న పెట్టండి అన్న
Hi sir , Helpfull video for me and all how are in need This type job ,,, Sir please clear me one thing you are providing bike so we have to pay any sort of advance or deposit please clear This,,, because I don't have any vehicle,, so please,,,,?
Bro present im doing rapido and uber from a week Before that i joined kothapet zepto Bro nenu akada 2 hours kuchunte naku training ki assign chesina rider ki 4 orders vachay Okokadu jutlu pikuntunaru order raka Why bro first join ayi atarvata ne experience toti video chey bro illa ayte chala kastam namestaru ga ni viewers andaru nuvu chepe sodi😂 Guys zepto good option but join ayemundu store gurinchi telusukoni join avandi prati store lo continue orders anevi ravu koni store la lo 1 hour ki 1 or 3 delivery partay kabate bro chepe solu namakunda enquiry chesi join avandi
Anni chaaala chakkaga clearga chepparu tq so much sir.... A locationvise vacancies provide chestey baaguntundi ani na opinion and locations list pdf provide chestey better
Nenu amazon first delivery girl Hafezpet lo with 4 wheeler van Self driver and delivery per day 200 delivery edhi lady's All most Anni jobs lo lady's work chestunnaru
Hello sir . Iam a physically Handicapped person one leg effected (i.e right leg) So na daggara vehicle kuda undi Activa with extra tyres fitting Nenu chesukovacha sir
సార్ నేను హైదరాబాద్ కు రావడం కొత్త నేను ఉండే ఏరియా జగద్గిరిగుట్ట, హనుమాన్ నగర్, నాకు జెప్టో లో చేరాలి ఉంది. కానీ నాకు బైక్ లేదు, ఏరియాలు తెలియదు. అలాగే ఒడర్ లు ఎంత డిస్టెన్స్లో పడుతాయి.
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IN38OP9kVRY.htmlsi=VcN3ipY_dpJ9Utc8 Zepto ఇప్పుడు ఫ్రీ హాస్టల్ ఇస్తుంది. తక్కువ Rent లో ఎలక్ట్రిక్ బైక్ ఇస్తుంది. పూర్తి వివరాలుకు వీడియో మొత్తం చూస్తే ఎలా జాయిన్ అవ్వాలో తెలుస్తుంది.
I have few doubts bro. Ippud e number ki chesthe clear chesthara.. Like. Shift, job type change chesukovvacha few days tharvatha.. Meru chepindha moonsoon offer a job type ki valid
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-IN38OP9kVRY.htmlsi=VcN3ipY_dpJ9Utc8 Zepto ఇప్పుడు ఫ్రీ హాస్టల్ ఇస్తుంది. తక్కువ Rent లో ఎలక్ట్రిక్ బైక్ ఇస్తుంది. పూర్తి వివరాలుకు వీడియో మొత్తం చూస్తే ఎలా జాయిన్ అవ్వాలో తెలుస్తుంది.