Тёмный
MANAIR MUSIC & MOVIES
MANAIR MUSIC & MOVIES
MANAIR MUSIC & MOVIES
Подписаться
#Manair_Music& Movies
#మానేర్_మ్యూజిక్ & మూవీస్.

ఇప్పటి వరకు నేను, నాకు తోచిన విధంగా కథలు, చిన్న కవితలు, కొన్ని పాటలు రాసి మీకు వినిపించాను. నేను ఊహించని విధంగా మీ అందరి దగ్గర నుండి చాలా చక్కని స్పందనలు వచ్చాయి. ఇక అప్పటి నుండి ప్రతిరోజు నా మది 'మదింపులు' చేస్తూనే ఉంది. ఆ అన్వేషణలోనే అనేక పదాల పదనిసలు నన్ను పలుకరించాయి. ఆ వెతుకులాటలోనే నా హృదయం కొన్ని కూని రాగాలు తీసింది.
ఆ రాగాన్ని ఎత్తుకొని, రంగరించి, మెరుగులు దిద్దితే ఓ సంపూర్ణ గీతం/పాటగా మారి నన్ను మైమరిపించింది.
ఆ పాటల పూదోటలో మిమ్ములను కూడా విహరింపచేయాలని , మిమ్ములను కూడా అలరించాలనే ఆలోచన అనునిత్యం నన్ను ఓ ఆలోచనలో పడేసేవి.
అందుకు ఫేస్ బుక్, వాట్సాప్, సోషల్ మీడియా మిత్రులు కూడా నాలో ఎనలేని ఆత్మస్తైర్యాన్ని నింపడంతో ఆ అడుగు కార్యరూపం దాల్చింది.. MANAIR MUSIC & MOVIES అవతరించింది.
మీ ఆలోచనలు మాతో పంచుకోండి👇

manairmusicandmovies@gmail.com
Комментарии
@kavithayarnagi6663
@kavithayarnagi6663 6 часов назад
Em patalu evi, manchibsings chese vallaki enduku e kruratavamga behave chestunnaru.... Vomitting vastundi last seen lo
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 5 часов назад
ఒక్కొక్క పాట ఒక్కో కాన్సెప్ట్ ఉంటుంది
@GouseMd-bb1sf
@GouseMd-bb1sf 6 часов назад
Song voice clarity ledhu
@JagadeeshDandagule
@JagadeeshDandagule 15 часов назад
❤❤❤
@manojbarma5819
@manojbarma5819 16 часов назад
Part 2 thiyyandi anna
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 16 часов назад
Tappakunda 😊👍
@sontakeswathirani6272
@sontakeswathirani6272 17 часов назад
Parishram anna patalaki matalu ravadam ledu comment pettadaniki 😇
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 4 часа назад
Thank U
@boirebheemrao3359
@boirebheemrao3359 18 часов назад
Thi mi bhathuku cheda elanti song thiyadaniki siggu undali
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 17 часов назад
సగం తలకాయతో చూస్తే ఇలానే ఉంటుంది.. చల్
@SahasraVenkata-sc9wj
@SahasraVenkata-sc9wj 18 часов назад
ఏదైనా మంచి సాంగ్స్ చేయండి అందరికి నచ్చేలా ఉండాలి
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 17 часов назад
Part-2 చూడండి.. జానపదంలో మరో మెట్టు ఎక్కే పాట
@saichinthala5401
@saichinthala5401 19 часов назад
concept vere leval naa degara kunda oka concept vundi brother manchi chance kosam chustuna
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 17 часов назад
9908233176 కి కాల్ చేయండి
@shivapooja2144
@shivapooja2144 19 часов назад
🤝💔🙏
@rajendernayak6660
@rajendernayak6660 19 часов назад
ఇలాటి లంజలను చంపల్లి
@Vsrinivas-m6j
@Vsrinivas-m6j 19 часов назад
ఇలాంటివి పెట్టకండి ప్లీజ్
@villageactingstudio
@villageactingstudio 20 часов назад
ఇలాంటి సాంప్రదాయము తెలంగాణలో లేదు అని నేను కూడా అనుకున్నాను కానీ రెండు రోజుల క్రితం మెదక్ జిల్లాలో సేమ్ స్టోరీ జరిగింది
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 20 часов назад
చాలా దారుణంగా జరుగుతున్నాయి😢😢బాధాకరం
@gantaraju1299
@gantaraju1299 20 часов назад
Santhosh 🤝🤝👌👌👌👌👌👏👏👏👍🏾👍🏾😭😭😭😭😭🤝🤝
@g.n.rchannel830
@g.n.rchannel830 21 час назад
అన్న సాంగ్ బానే ఉంది కానీఆ సాంగ్ లోనితన కొడుకునుచాలా బాధాకరంగాఅక్రమ సంబంధాల కోసంతనఆగం చేసుకున్న
@Anandh-s6p
@Anandh-s6p 22 часа назад
అన్న పార్ట్ 2 వుందా
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 17 часов назад
ఉంది😊👍
@ShyamChikky
@ShyamChikky 23 часа назад
Super
@nevergiveup7799
@nevergiveup7799 День назад
తెలంగాణ యాస లో పాట బాగుందే అన్నా 🎉 చాలా అర్థవంతంగా ఉంది.... యిలాంటి సంఘటనలు దేశం అంతా ఉన్నాయి.... ఆక్రమ సంబాదల వలన 2నిమిషాల సుఖం ఉంటుంది కానీ దాని వలన ఎన్నో కుటుంబాలు జీవితాలు ఆగం అయినాయి... పుట్టినా యి ఒక్క జీవితాన్ని అర్థవంతంగా నిజాయితీ గా బతకాలి...
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
Super.. చాలా బాగా చెప్పారు.. నిమిషాల సుఖం కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు😢
@prematukula
@prematukula День назад
అమ్మతనాన్ని పక్కనెట్టి.....😢 కట్టుకున్నోన్ని కడతేర్చి....🔪 మానవత్వాన్ని మరిచిపోయి😢 రెండునిమిషాల పడక సుఖానికోసం... పావులు కదుపుతున్న స్త్రీ మూర్తులకు...ఇలాంటి వీడియోలతో నైనా కనువిప్పు కావాలి...
@ambadasmudiraj4415
@ambadasmudiraj4415 День назад
Supar song🎉🎉🎉
@harika8405
@harika8405 День назад
Rajini garu elanti videos cheyakandi balevu miku set kaledu andi
@gangaramgangaram2338
@gangaramgangaram2338 День назад
దొంగలు చేసిన పని సూపర్
@voddamallamallesham64
@voddamallamallesham64 День назад
Super message to hole world of them handsup
@narsareddyalluri3365
@narsareddyalluri3365 День назад
అరేయ్ ఏం పాట రా 😢😢😢
@ShivaKeesari-pc9ec
@ShivaKeesari-pc9ec День назад
Super song
@bhanu1551
@bhanu1551 День назад
ఇలాంటి దుర్ఘటనలు మన సమాజంలో చాలా జరుగుతున్నాయి. మీ ప్రయత్నానికి 90 మార్కులు ఇస్తున్నాను. కానీ ఆ చివరి వంట విషయంలో మాత్రం 10 మార్కులు తీసేస్తున్నాను... రెండవ భాగం కోసం waiting...
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
రెండో భాగంలో మీరు పక్కా ఒప్పుకుంటారు.. 10 తగ్గించినందుకు.. ఇంకో 100 కలుపుతారు
@PrasadPrasad-o3o
@PrasadPrasad-o3o День назад
@kolanupakaraju9215
@kolanupakaraju9215 День назад
Please don't repeat this type of video it's very horrible
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
THANK YOU.. ఇదొక సరికొత్త ప్రయోగం. & మీకు ఎన్ని అనుమానాలు వచ్చినా.. క్రూరత్వంగా అనిపించినా..PART 2 చూడండి
@kolanupakaraju9215
@kolanupakaraju9215 День назад
@@MANAIRMUSICMOVIES Sure andi
@ChikkuduvinodgamliGmailcom
@ChikkuduvinodgamliGmailcom День назад
Bro super🙏
@agurlamytri9909
@agurlamytri9909 День назад
West songs 😢
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
సగం తలకాయతో చూస్తే.. ఇలానే ఉంటుంది
@Pravalika-official-1307
@Pravalika-official-1307 День назад
Anna last ki concept baundhi maa koduku manchiga kalchirru vallani eddarini chaminandhuku antundu maa koduku 7 years age edusthundu e video chusi
@rajubommagani292
@rajubommagani292 День назад
ఇలాంటి సమాజంలో ఇలాంటి వీడియోలు తీస్తే మారేది ఎవరు ఉండరు చూసి నేర్చుకోవడమే
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
నేర్చుకోవడమే అయినప్పుడు.... చివరకు చావును ముద్దాడడమేనా మరి??
@rajubommagani292
@rajubommagani292 День назад
రజిని గారు ఇలాంటి వీడియోలు తీయడం వల్ల ఇంకెవరైనా చూసి నేర్చుకుంటారు మీకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుంది ఇలాంటి వీడియోలకు మీరు ఎంకరేజ్ చేయకండి
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
ఇలాంటి పాత్రలు అందరూ చేయలేరు.. నటులు నవసర పాత్రలు చేయాలి.. నీలాంటి సగం తలకాయతో ఆలోచించే వాళ్ళు ఉంటే.. కొత్త కాన్సెప్టుతో కథలు రావు
@k.anilkumar9844
@k.anilkumar9844 День назад
😢....
@VACCreations
@VACCreations День назад
ఉన్నది ఉన్నట్టు... జరుగుతున్నది జరుగుతున్నట్లు... చూపించారు. కామం లో ఉన్న వాళ్లు ఎమ్ చేస్తున్నారో తెలియక, కొంత సుఖం కోసం వాళ్ల భవిష్యత్ ను... కుటుంబ భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు/చేసుకుంటున్నారు.
@bswathibswathi7592
@bswathibswathi7592 День назад
Song lo kuda krime andi bto
@Sunitha_708
@Sunitha_708 День назад
Telangana lo ela epudu jaragaledhu kodukunu chappi Kura oddi chii aassalu bagaledhu
@Sunitha_708
@Sunitha_708 День назад
Chudalantene bayangga undhi please elanti songs cheyakandi
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
PART-2 లో మీకు అన్ని అనుమానాలు CLEAR అవుతాయి. సరికొత్త కాన్సెప్ట్ ని ప్రోత్సహించ0డి
@rakeshmaharaj6038
@rakeshmaharaj6038 День назад
Super song
@javajinarsimha5710
@javajinarsimha5710 День назад
రజిని గారు మీరు ఇలాంటి పాత్రలో నటించడం ఏమీ బాగాలేదు ఇలాంటివి మీకు అంతగా బాగుండవు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES День назад
@@javajinarsimha5710 ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పాత్రలో రజిని గారిని చూసారా? ఇదొక డిఫరెంట్ పాత్ర👍
@bikshapathikonney1498
@bikshapathikonney1498 День назад
ఏంటండీ ఇంత భయంకరంగా వీడియోస్ తీస్తున్నారు మీది ఏం తప్పు లేదండి బయట జరిగే సమాజాన్ని చూపెడుతున్నారు వీడియోలు
@BhupathiBhadra
@BhupathiBhadra 2 дня назад
Plice ellantti videos pettakanddi
@kmalleshs.k.p2911
@kmalleshs.k.p2911 2 дня назад
Chudataniki bayyam vestundi elanti song s thiyyakandi