Тёмный

OYE NEELAMMO | FULL SONG | LATEST FOLK SONG 2023 | LAVANYA | PARSHURAM NAGAM  

MANAIR MUSIC & MOVIES
Подписаться 666 тыс.
Просмотров 1,1 млн
50% 1

OYE NEELAMMO | FULL SONG | LATEST FOLK SONG 2023 | LAVANYA | PARSHURAM NAGAM @MANAIRMUSICMOVIES
పాట నేపథ్యం:
*ఓ కరుడుకట్టిన రాక్షసుడు.. ఒక అమ్మాయిని.. చంపేసేటప్పుడు.. హీరోయిన్ చూస్తుంది. ఒక ఆ అమ్మాయిని చంపేద్దాం అని పగబడతాడు ఆ దుర్మార్గుడు.
*కానీ ప్రతీసారి ఆమే భర్త.. ఆమె ప్రాణాలను కాపాడుతాడు..
*భార్యాభర్తలు ఇద్దరూ ఒకనాడు దీపావళి నోములకు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి.. మళ్ళీ హీరో వాళ్ళ ఇంటికి తిరిగిరాంగా.. చీకటి అవుతుంది.
*దగ్గర్లో ఉన్న గుడిసెలో తలదాచుకుంటారు.
*అర్థరాత్రి దాహం వేసి హీరో బయటకు రాగానే.. విలన్స్ వచ్చి.. గుడిసెకు నిప్పు అంటిస్తారు. భర్త ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ మంటలు రానివ్వవూ. వెంటనే బావి దగ్గరకు పరుగెత్తుతాడు హీరో.
*బావి నీళ్లు తీస్తున్న హీరోని... కాళ్ళల్లో కట్టెలతో కొట్టి బాయిలో పడేస్తారు. పైకి రాకుండా ఆ హీరో మీద రాళ్లు ఎత్తేస్తారు😢😢
*ఇంతలో రైతు అటుగా రావడంతో.. తాడు వేసిహీరోని కాపాడుతాడు.
*తర్వాత.. హీరో వెళ్లి అమ్మాయిని కాపాడతాడు..
*మరి ఈ పార్ట్ లో అయినా.. వీళ్ళు ఇల్లు చేసుకుంటారా?? లేదో.. త్వరలో విడుదల అయ్యే మరో భాగంలో చూడండి
.plz Share చేయండి😊👍
✍️మీ పరశురాం నాగం. రైటర్ & డైరెక్టర్.
LYRICS & DIRECTION: PARSHURAM NAGAM
SINGERS: LAVANYA & BODDU DILIP
MUSIC: KAITHOJU PRAVEEN KUMAR
DOP & EDITING: ALLE SHIVA KUMAR
CASTING: PULI POOJA , PARSHURAM KAMBALLA, HARISH VELPULA, PARSHURAM NAGAM, BALA SHEKHAR, ANUGULA SRIKANT, NAGAMNAGARAJU
POSTER: SHIVA PODISHETTY
PRESENTED: MANAIR MUSIC & MOVIES
SPL THANKS:
NAGAM KOMURAIAH & MALLAVVA
SANGA NARSAIAH,
NAGAIAHPALLY , JOGAPOOR & KISTAMPETA VILLAGERS
MANAIR PRODUCTION HOUSE, VEMULAWADA.
#oyeneelammo #folksongs #parshuramnagam #parshuramkamballa #harishvelpula #pulipooja #manairmusic #boddudilip #singerlavanya
#latestfolksongs2023 #nagamparshuramsongs #newfolksongs2023 #fire #water #firerescue #waterrescue #djsongs2023 #bathukammasongs2023

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 377   
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
ఓయ్ నీలమ్మో-LYRICS రచన& దర్శకత్వం: పరశురాం నాగం పల్లవి Male తొలిపొద్దు తోడు లెక్క.. నడి పొద్దు..నడక లెక్క.. మలిపొద్దూ.. మనసు లెక్క.. నడి జాము నడుము లెక్కా ఉంది నీలమ్మో.. వయ్యారి నీలమ్మో.. Female కొత్త పెండ్లి కొడుకువయ్యా.. కోరికలా పుట్టవయ్యా.. కొండాకోన జంగలయ్యా... కొనపానం సేతులయ్యా.. ఆగు కిట్టయ్యో.. అపాయముందయ్యో.. Male అడివి లుంది పెద్ద పులీ.. అర్ధరాత్రి ఉంది సలి.. నువ్వేనే నాకు ఆలీ.. నేనే నీ బాహుబలి... ఓయి నీలమ్మో.. భయమెందుకోయమ్మో.. Female అదిగదిగో పూరిల్లు.. అందమైన పొదరిల్లు... కరి మబ్బుల హరివిల్లు సయ్యటాల బొమ్మరిల్లు.. నడువు కిట్టయ్యో.. నడిజాము తొవ్వయ్యో.. (SAD) *చరణం:1* Male: కణ కణ కాళ్ళల్ల నువ్వు.. భగ భగ మంటల్ల నువ్వు.. భస్మమైతే చూడలేనే.. కంట నీరు ఆగలేదేందే.. ఓయ్ నీలమ్మో కాపాడుకుంటమ్మో.. Female ఏ దేవుడు పగవట్టెనో.. ఏ నరుడూ పగవట్టెనో.. ఏ కాలం పగవట్టెనో.. కలికాలం కాటేసేనో నాయీ కిట్టయ్యో.. నేనేగలేనయ్యో... Male: బాయిలా బాలమ్మా ఉంది.. గడ్డకు గంగమ్మ ఉంది.. మాటుకు మైసమ్మ ఉంది . సెట్టుకు పోషమ్మ ఉందే.. ఓయ్ నీలమ్మో.. కాపాడుకుంటామ్మో.. FEMALE అడుగుల అడుగుంటాంటివి నాలో సగముంటాంటివి.. మనసున మనసుంటాంటివి.. బాధల తోడుంటాంటివి.. నాయీ కిట్టయ్యో ఎడా వాసిపోతామో... (SAD) చరణం:2 Male కుక్కల నక్కల దండయి. పగబట్టినార్రా కొడకా.. అడవి పందుల మందయి.. ఆగం చేసినారా బిడ్డా.. మిమ్ము ఇడువరా.. మీ అంతు జూస్తరా.. FEMALE కలేమబ్బులాయే తోవా. క0డ్లవాడదేమే బాట.. మారుపెద్ద పుల్లా సడకు. నరులెవ్వరు లేని రోడు.. నాయీ కిట్టయ్యో ఎడా వాసిపోతామో... MALE రాత రాసిన బ్రమ్మ దేవా.. పసిబాలా నా నీలా... నా ఐసు బోసుకోని.. నిండూ నూరేండ్లు ఉండే.. ఓయ్ నీలమ్మో.. ఎల్లి పోతున్నో... Female బొమ్మల కొలువైనా శివుడా.. పాశమునున్న ఓ యముడా.. నా వాడు ఎట్లున్నదో.. నా దేవుడు ఎట్లున్నడో.. ఓరి శంకరా.. నీ మాయ ఏమిరా.. (HAPPY) *చరణం:3* Male ఏదేవుడు పంపినాడో.. నరుడయ్యి వచ్చినాడూ.. మననేలే మానవుడు.. కాపాడిన మాధవుడూ.. ఓయ్ నీలమ్మో.. నా వందనాలమ్మో Female ఎగిసే ఈ మంటనడుగు.. రగిలే నా గుండెనడుగు. కదిలే కాలాన్ని అడుగు .... పంచా భూతాలనడుగు.. నాయీ కిట్టయ్యో.. నా ప్రేమ నీవయ్యె.. Male ప్రాణం ఉన్నంత వరకు.. చితికి పోయేంత వరకు.. కట్టే కాలేంత వరకు.. నిన్ను నేను విడవన్మా.. ఓయి నీలమ్మో... నా రాణి నువ్వయ్యో.. FEMALE గుండు మీద గుండు వడ్డా.. నీ గుండె వణకపాయే... సుట్టూ మెట్టూ మంట ముట్టినా.. నీ సిత్తం సెదరపాయే.. నాయీ కిట్టయ్యో.. మారాజువెనయ్యో.. The end
@sandeepperna6171
@sandeepperna6171 8 месяцев назад
Oo
@santhoshgaini299
@santhoshgaini299 6 месяцев назад
Super song
@RameshnikadiRamesh-b5l
@RameshnikadiRamesh-b5l 6 месяцев назад
🎉🎉🎉🎉
@teluguvideos4521
@teluguvideos4521 14 дней назад
Part 2 gurinchi weiting 1year nundi
@BITTUBEATS2023
@BITTUBEATS2023 Год назад
ఓయ్ నీలమ్మో కథ క్లుప్తంగా:..☺️ *అడవిలో వెళ్తుంటే.. చీకటి అయ్యిందని.. గుడిసెలో తలదాచుకుంటారు ఇద్దరు భార్యాభర్తలు. *అర్థరాత్రి దాహం వేసి.. భర్త బయటకు వెళ్లి నీళ్లు తాగి వచ్చేలోగా.. ఆ గుడిసెకు నిప్పు అంటిస్తారు దుండగులు. *పాపం, భార్య మంటల్లో కాలిపోతుంటే... చూడలేని భర్త.. కుండలో నీళ్లు తెద్దామని.. బావి దగ్గరకి వెళ్ళగానే.. కాళ్ళల్లో కట్టెలతో కొట్టడంతో.. భర్త బావిలో పడతాడు. *పైకి లెవ్వకుండా.. దుర్మార్గులు హీరో పైన బండలు.. గుండ్లు ఎత్తేస్తారు. *ఇంతలో ఓ రైతు అటుగా రావడంతో.. దుండగులు పారిపోతారు. ఆ రైతు.. హీరోని.. హీరో తన భార్యని కాపాడంతో.. కథ సుఖాంతం అవుతుంది😍🥰✍️పరశురాం నాగం @Manair Music
@nomulaanjaiah-yw6qq
@nomulaanjaiah-yw6qq Год назад
Ii
@kallemnagamani9443
@kallemnagamani9443 Год назад
88
@nareshnellutla341
@nareshnellutla341 Год назад
Nice lyrics ❤ ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి అని కోరుకుంటున్న❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@darlingyona143
@darlingyona143 Год назад
ప్రేమ కు ఎలా చేసిన లవర్ ను మాత్రం కాపాడు తాడు అంటే ఇక్కడ ప్రేమ గెలవాలి అని హీరో. చాల ప్రయత్నం చేశాడు అని పాటలో రాసి వుంది
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
అమూల్యమైన మీ స్పందనకు ధన్యవాదాలు.. plz Share😊👍
@bhaskarperla
@bhaskarperla Год назад
అన్న పర్షరాం నమస్తే మీ పాట చాలా కొత్తగా ఉంది అన్నా మీ పాట చూస్తుంటే తన్మయత్వంలో మునిగిపోయాను నాగం పరశురాం అన్న పని రాక్షసుడు ఆయనకు 24 గంటలు సరిపోదు ఒక 36 గంటలు వుంటే బాగుండు అన్పిస్తుంది ఆయనకు మరొక్క విషయం ఏంటంటే అన్న నిర్మాతల గురించి బాగా ఆలోచించే వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే పర్షురాం అన్న నిర్మాతల మంచిని కోరే మంచి వ్యక్తి అన్నా మీరు ఇలాంటి మంచి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్న బెస్ట్ ఆఫ్ లక్ ప్రేమతో....... మీ భాస్కర్ పేర్ల ❤❤❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you Soo much Anna 🥰🤝
@ergmusic6127
@ergmusic6127 Год назад
Super lyrics super 👌 voice super music super acotinig bagundi all the best parush Ram anna
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u Anna☺️
@PraveenYadav-tj5jw
@PraveenYadav-tj5jw 2 месяца назад
Super song 👌👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 2 месяца назад
Plz Share😊☺️
@srikanthmarikanti5056
@srikanthmarikanti5056 Год назад
Anna part 2 apudu vastadhi cheppu please ❤❤❤❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Nov 2023 లో వస్తుంది.. హీరో చనిపోతాడు😢
@ballgurishiva9073
@ballgurishiva9073 8 месяцев назад
Pranam pothudi anna song❤😢 vintuntiz😩😭
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 8 месяцев назад
Thank u
@sathishyadadrimusic
@sathishyadadrimusic Год назад
సాంగ్ బాగుంది స్టోరీ కూడా బాగుంది DOP DI సూపర్ హరీష్ అన్న నువ్ మంచి విలన్ అవుతావ్ పక్కా పారశురాం యాక్టింగ్ బాగుంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ALL THA BEST ఫోక్ ఇండస్ట్రీ తోపు డైరక్టర్ పారశురాం నాగం గారు పెద్ద హిట్ కొట్టాలి అని యాదాద్రి మ్యూజిక్ సతీష్ ❤🎉
@ammulutuness
@ammulutuness Год назад
Thank you!!
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@saiputta7911
@saiputta7911 10 месяцев назад
మస్తున్నా సాంగ్స్ ఓకే బ్యూటిఫుల్ ✌️
@slmusicfolks
@slmusicfolks Год назад
Concept super Anna ❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you Anna.. plz Share☺️👍
@slmusicfolks
@slmusicfolks Год назад
@@MANAIRMUSICMOVIES okay I’m sharing Anna 💚
@mayurifolks8730
@mayurifolks8730 Год назад
Pata chalbagundi nagamanna sahithyam adbhutham maro sanchalanam e pata andariki abhinandanalu🎉MAYURI FOLKS
@janiorsu9451
@janiorsu9451 2 месяца назад
అన్నా సూపర్ సాంగ్ ❤❤❤❤❤❤❤
@Gourilavanya
@Gourilavanya Год назад
Supr song antha ardham undhe ee song lo ❤❤❤😍😍😍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u☺️
@srishailamchukka2095
@srishailamchukka2095 Год назад
Anna edhi extent chala chala bhaga undhi annayya 🫂🥰 oka movie la anipisthindhi annayya chala chala great 👍 all the best ananya 🫂 enka elantivi enoo thiyali ani koruthuna 🥰🫂
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.plz Share 😊😊☺️
@turupatimahesh9904
@turupatimahesh9904 Год назад
Anna e song kosam 2month nundi wait chestunnanu ivvala 18sarlu vinnanu
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.. plz షేర్😊👍
@bhaskarroshini9386
@bhaskarroshini9386 8 месяцев назад
Song superb insta lo chusivachaa bro ❤❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 8 месяцев назад
PLz Share
@JyothiSuri-g8i
@JyothiSuri-g8i 9 месяцев назад
Chala chala bagundhi anna song.okkasari vinte chalu malli malli vinali anipisthundhi andhukante okka wife&& housbend madhya anni kastalu occina enni nastalu occina chivari kxanam varaku okkari kosam. Marokaru brathukale ani antho goppa meaning chupincaru .....i wish you good luck anna marenno elanti manci ardhm unna songs thisukuravale
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 9 месяцев назад
PART-2 కూడా అతిత్వరలో వస్తుంది. PLZ SHARE చేయండి . THANK U
@NRmusic334
@NRmusic334 7 месяцев назад
Anna wating part 2 kosam
@heronaveenjagarla
@heronaveenjagarla Год назад
కొత్త కాన్సెప్ట్ 👌👌👍. జానపదం లో కొత్త ప్రయోగాలు ఇంకా చేయాలనీ కోరుకుంటున్నాం.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@djmahendaryadav934
@djmahendaryadav934 Год назад
Song mathram super ga undhi 💝
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@djmahendaryadav934
@djmahendaryadav934 Год назад
Pakka share chestha
@NaniNani-cb8wn
@NaniNani-cb8wn Год назад
Super anna ethaa manchi song maku andhichindhku 🎉🎉🎉
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
నలుగురికి share చేస్తూ.. మాకు ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే... రాబోయే రోజుల్లో... సినిమావాళ్ళు కూడా ముక్కున వేలేసుకునే పాటలు వస్తాయి. Plz Share & Support Us☺️😊
@bshekar3348
@bshekar3348 11 месяцев назад
Anna song story super part 2 ,3 ,4 all kavali
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
Tappakundaa teeddam ☺️👍
@maheshkuntala279
@maheshkuntala279 Год назад
Super Anna part 2 kosam waiting
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
నెలలో వస్తుంది.. plz Share☺️👍
@ChenunandakishourChenuna-gv3ob
అన్న సూపర్ పాడారు నాకు చాలా బాగా నచ్చింది బ్రో పట్ 2 కూడా చెయ్యాలని కోరుకుంటున్నాను
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
నెలలో Part-2 తీస్తాము☺️👍
@bindhudigitalcreations2028
@bindhudigitalcreations2028 Год назад
Pakka part 2 untadhi parsuram anna ante minimum untadhi😍😍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.. plz share😊☺️
@Userfjhjb251
@Userfjhjb251 Год назад
Nice song parashuram anna nea song ki na hats off anna ❤❤ nea patalu endhi anna vere level thaggedale parashuram anna ❤❤ tqs anna elanti janapada patalu maku parichayam chesina mea andariki na namaskaram ❤😊
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
నలుగురికి share చేస్తూ.. మాకు ఇలాంటి ప్రోత్సాహం అందిస్తే... రాబోయే రోజుల్లో... సినిమావాళ్ళు కూడా ముక్కున వేలేసుకునే పాటలు వస్తాయి. Plz Share & Support Us☺️😊
@Userfjhjb251
@Userfjhjb251 Год назад
@@MANAIRMUSICMOVIES thappakunda anna
@Nareshfolkdancer
@Nareshfolkdancer 9 месяцев назад
Super annaa
@santhusangani5831
@santhusangani5831 Год назад
Super daireckshan parshuram nagam anna all' the best anna 🥳🥳
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️
@NishanthYadav-x5o
@NishanthYadav-x5o Год назад
Super parasuram........
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@ammucreations6494
@ammucreations6494 Год назад
Story bagundhi anna.. interesting undhi..inka marenno songs teeyali ani Bless chestunnam @Mulugu Tv Sandeep
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share☺️👍.
@venkateshmanne7824
@venkateshmanne7824 Год назад
🖤🔥
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@devaniganesh3108
@devaniganesh3108 11 месяцев назад
🎉🎉👏👏బ్రో పార్ట్ 2 తీయండి నైస్ సాంగ్❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
నెలలోపే వస్తుంది. Plz Share చేయండి☺️
@annapuranaveer8721
@annapuranaveer8721 Год назад
ఇద్దరు పరశురాం ల దర్శకత్వంలో& యాక్షన్ మాత్రం బాగుంది ఇక సింగర్ ల విషయానికి వస్తే బొడ్డు దిలీప్ అన్న❤❤❤ లావణ్య 👌👌👌 ఆ పదాలు ఆ ప్రేరణ ఒక అద్భుతం 😮😍🙌🙌🙌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@AnuAnu-wd1yk
@AnuAnu-wd1yk Год назад
Annaya ❤❤❤❤❤👌👌👌👌👌💐💐💐💐💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊👍
@malleshnarige2743
@malleshnarige2743 Год назад
Every song you write has a good meaning……. బ్రో 👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share... Thank u😊👍.
@SRIKAMALAARTS
@SRIKAMALAARTS Год назад
nice
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Very nice
@RameshnikadiRamesh-b5l
@RameshnikadiRamesh-b5l 6 месяцев назад
👌👌👌
@payyalaachyuthgoud8343
@payyalaachyuthgoud8343 Год назад
Puli Puja. ఎన్నో వీడియోస్ చేసింది. ఆ అన్ని వీడియోస్ కంటే ఈ వీడియోలో మాత్రం చాలా అందంగా ఉంది.
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@Nagaraj7200-db1jt
@Nagaraj7200-db1jt 10 месяцев назад
Nillamma mastu undhi guru❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 10 месяцев назад
Thank u
@BandaiahCherkam
@BandaiahCherkam Месяц назад
Super bro ❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Месяц назад
Thanks u
@rairakeshrairakesh460
@rairakeshrairakesh460 Год назад
Suparu bro ❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊
@anagandularanjith2385
@anagandularanjith2385 11 месяцев назад
పార్ట్ 2
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
తప్పకుండ వస్తుంది. కనీసం ఈ part లోనైనా.. వాళ్ళు ఇల్లు చేరుకుంటారో లేదో చూడండి
@govindunaidu7290
@govindunaidu7290 Год назад
Super ga undi song acting super gundu meda gundu padda nee gunde chedarakapaye 👌👌👌super super 👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share ☺️
@ntr_fan_of_you
@ntr_fan_of_you Год назад
Bro acting amazing excellent song chala bagundi ❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share... Thank u😊👍
@ranjithjinaka687
@ranjithjinaka687 Год назад
Super👌👌song na feavarte song anna👌👌😍😍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Ohh.. thank u☺️☺️
@malkarbhanuprakash745
@malkarbhanuprakash745 Год назад
Super song anna chala bagundhi second part chaiandi
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
వాళ్ళు ఇంటికి చేరుకున్నారో లేదో.. రెండో part లో చూడండి☺️
@satturiswamy5147
@satturiswamy5147 Год назад
అన్న ని పాటకు 👌👌👌🙏🙏🌹🌹🌹
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@KotaAnjaiah-h3y
@KotaAnjaiah-h3y Год назад
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.. plz Share
@BhaskarDubbaka
@BhaskarDubbaka Год назад
పర్షురాం అన్న నమస్తే అన్నా నా పేరు దుబ్బాక భాస్కర్ మీ పాట చాలా బాగుంది అన్న ఇప్పుడే చూశాను మీ పాట లింకుని పేర్ల మ్యూజిక్ ఛానల్ భాస్కర్ అన్న పంపించాడు చూశాను నాకు చాలా బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఇలాగే మరెన్నో వినూత్నమైన పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@bhaskarperla
@bhaskarperla Год назад
TQ Bhachi ❤❤❤❤ song చూసి నందుకు
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u Anna & Perla Anna🥰🤝
@gopumuninderreddy-vm7ni
@gopumuninderreddy-vm7ni 10 месяцев назад
​@@MANAIRMUSICMOVIESaaaaaa1aaaaaaa111111111a111111111111111111111111111111111111111111a1111111aa
@bairagoniharishbairagoniha2014
@bairagoniharishbairagoniha2014 10 месяцев назад
@@bhaskarperla ppp
@BhaskarDubbaka
@BhaskarDubbaka 9 месяцев назад
@@bhaskarperla ☺️🤝
@oggurajkumaroggukathalu374
@oggurajkumaroggukathalu374 Год назад
Super hit song❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you Anna.☺️
@ammugadivolgs1070
@ammugadivolgs1070 8 месяцев назад
అన్న పాట వేరే లేవల్ supper
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 8 месяцев назад
Plz share
@vanthalasinhadrisimhadri
@vanthalasinhadrisimhadri Год назад
Super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz షేర్😊☺️
@Gourilavanya
@Gourilavanya Год назад
Supr song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🥰😍🥰😍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u plz share
@maheshchithala94
@maheshchithala94 Год назад
Supr anna💗💗
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@atkuribalasiddulu5213
@atkuribalasiddulu5213 Год назад
Parshu anna kamballa acting super 🎉🎉
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you ☺️
@AmeMake-hb8ff
@AmeMake-hb8ff 11 месяцев назад
Lavanya 💙
@narenderkudikilla9275
@narenderkudikilla9275 6 месяцев назад
Super👌👍👍🌹
@nareshmudhiraj8102
@nareshmudhiraj8102 7 месяцев назад
❤❤
@anilkumarmarripally3989
@anilkumarmarripally3989 Год назад
సాంగ్ మస్తు ఉన్నది పరశురాం అన్న నాగం , విలన్స్ బాల శేఖర్ అన్న హరీష్ అన్న శ్రీకాంత్ సూపర్ యాక్టింగ్ ,,,,,, హీరో ఈస్ ఆల్వేస్ హీరో అల్ ద బెస్ట్ కంబల్ల పరశురాం అన్న ,,,,, పార్ట్ 2 కోసం వెయిటంగ్ నాగం పరశురాం అన్న ♥️♥️👍👍👍
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
మీరు ఆదరిస్తే అద్భుతమైన PART-2 తీస్తాము
@anilkumarmarripally3989
@anilkumarmarripally3989 Год назад
@@MANAIRMUSICMOVIES అసలు ఆ వీలన్స్ హీరో ను హీరోయిన్ నీ ఎందుకు చంపాలి అనుకున్నారు పార్ట్ 2 లో చూపించండి అందుకోసమే పార్ట్ టు అడిగాను అన్నా
@VollapuSwammy-nj3yi
@VollapuSwammy-nj3yi Год назад
@@MANAIRMUSICMOVIES part 2
@chaituragala7657
@chaituragala7657 Год назад
Super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️
@NishanthYadav-x5o
@NishanthYadav-x5o Год назад
Dilip lavanya mi voice super.....
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@tsureshkumar5402
@tsureshkumar5402 Год назад
Lyrics& female voice super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share... Thank u😊👍
@oggumahender3232
@oggumahender3232 Год назад
Nyc
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thanks for liking
@madhubondugula
@madhubondugula Год назад
Lavanya gari voice super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
PLz Share😊👍
@madhubondugula
@madhubondugula Год назад
@@MANAIRMUSICMOVIES Ok Anna
@RaviKirran-dz1iz
@RaviKirran-dz1iz Год назад
👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@nextstep3687
@nextstep3687 Год назад
Super song part 2 tiyandi anna❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
మీరు ఆదరిస్తే.. తప్పకుండ అద్భుతమైన PART-2 తీస్తాము😊👍
@kallemsaikumar1500
@kallemsaikumar1500 Год назад
Nice song anna chala Bagundhi song ❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊
@naniking6002
@naniking6002 Год назад
Dj song janulyri tho chayichadiii super hit ayithadhiii
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
ఇది విషాదకరమైన పాట గదా.. అందుకే ఆలోచిస్తున్నాము😊👍
@anilkommula7480
@anilkommula7480 Год назад
Song chala chala bhagundhi annaya👌👌👌👌❤️❤️❤️❤️❤️
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share... Thank u😊👍
@malleshbmallesh3636
@malleshbmallesh3636 Год назад
Anna super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share.. part-2 coming😊👍
@marapakaprashanth4192
@marapakaprashanth4192 Год назад
Excellent meaningfull song 👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊👍
@chanduanu4066
@chanduanu4066 Год назад
పరశురాం అన్న సూపర్ సాంగ్స్
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@mallikarjunragalla6534
@mallikarjunragalla6534 Год назад
Sprb
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
PLz Share 😊☺️ Thank you
@madhugeesa5532
@madhugeesa5532 Год назад
అన్న song బాగవుంది
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.. plz Share
@vinaysangi533
@vinaysangi533 Год назад
Super song bro❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👌👍
@Srikanthsrikanth-um4hk
@Srikanthsrikanth-um4hk Год назад
Anna super
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️
@ramagirimadhavi-e5i
@ramagirimadhavi-e5i Год назад
Starting lyrics 👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u☺️
@pastamravi7404
@pastamravi7404 Год назад
బాగుంది సాంగ్ 👌👌💐
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@nagaranituniki110
@nagaranituniki110 Год назад
Most meaning full song 👌👌👌👌👌👌
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share ☺️
@Chikki.natural19
@Chikki.natural19 Год назад
అబ్బబ్బా అన్నా నువ్వు రాశే lyrics వేరే లెవల్ అన్న
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u.. plz Share😊👍
@srikanthgollapelli1141
@srikanthgollapelli1141 Год назад
Super 🎉🎉🎉
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thanks 🤗
@Rajuthallagudam
@Rajuthallagudam Год назад
Super,sang
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@lathagajji9144
@lathagajji9144 Год назад
Song chall bagundi❤❤❤
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️
@mkirankumar6378
@mkirankumar6378 11 месяцев назад
👍💖🕺
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
Plz Share
@syamalagopinadh1605
@syamalagopinadh1605 Год назад
Super ❤🎉........
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you so much 😀
@maheshwari7989
@maheshwari7989 Год назад
Super song bro
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️👍
@surnasrikanth8588
@surnasrikanth8588 Год назад
Song Challa bagundi ♥️♥️
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share ☺️
@AmeMake-hb8ff
@AmeMake-hb8ff 11 месяцев назад
Lavanya 💓🖤💙👌🌹
@janakisravanijanakisravani4282
👌👌👌❤❤❤🙏🙏🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@durgalabikshapathi6350
@durgalabikshapathi6350 Год назад
Super🎤 👌👏👏💐🤝🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊👍
@chandumaddela
@chandumaddela Год назад
Wonderful song good acting nice From janagaon district
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank u JANAGAON💖🤝 plz Share 😊👍
@madhavachary2787
@madhavachary2787 Год назад
NYC song
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share😊☺️
@swamygaddamidhi3684
@swamygaddamidhi3684 Год назад
సూపర్ సాంగ్ అన్న 🙏🙏🙏🙏
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share ☺️👍
@harishyedla258
@harishyedla258 11 месяцев назад
❤..
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
Plz share😊👍
@buddulakumar4676
@buddulakumar4676 Год назад
సూపర్ అన్న సాంగ్స్😂
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thank you.. plz Share 😊👍
@anagandularanjith2385
@anagandularanjith2385 Год назад
Part 2 waiting
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
తప్పకుండా వస్తుంది👍😊
@RohitDarla
@RohitDarla Год назад
Superanna
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Thanks all
@surupangapandu1255
@surupangapandu1255 Год назад
Super song
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES Год назад
Plz Share 😊☺️
@kurreshiva4876
@kurreshiva4876 11 месяцев назад
Lyrics pettandi song super ga undhi
@MANAIRMUSICMOVIES
@MANAIRMUSICMOVIES 11 месяцев назад
తప్పకుండా😊👍
Далее
Human vs Jet Engine
00:19
Просмотров 113 млн
Human vs Jet Engine
00:19
Просмотров 113 млн