మిత్రులందరికీ నమస్కారం. అగ్రి తెలుగు ఛానెల్ కు స్వాగతం. రైతు సోదరులకు ఉపయోగకరమైన వీడియోలు చేయటం ముఖ్య ఉద్దేశం. మీ విలువైన సూచనలు సలహాలు రైతులకెంతో అవసరం. రైతులు తాము పండించే పంటల యాజమాన్య పద్ధతులు, అలాగే ఎదురయ్యే సమస్యలు ఇతర రైతులతో పంచుకోవటం తోటి రైతు మిత్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుంది అని సమాచార మార్పిడి కోసం వీడియోలు చేయటం జరుగుతోంది. మీ అవసరాల దృష్ట్యా జరిపే ఆర్థిక లావదేవీలలో తలెత్తే వివాదాలకు మా ఛానల్ ఎటువంటి బాధ్యత వహించదు. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు 9700714015 తెలియ చేయగలరు ధన్యవాదములు.
E mokka gurinchi eeroje search chesanu ekkadaina dorumuthundemo ani recent ga meeru upload chesaru thanks uncle i want this plant vallu supply cheyagalara?
సాధారణంగా బాట పక్కల వుండే బ్రహ్మజెముడు మొక్కలకు తెల్లటి ఫంగస్ వుంటుంది. మీరు చెప్పే ఈ పూణే నుండి తెచ్చిన రకం తెగుళ్లను తట్టుకుంటుందా. లేదా... ఆ తెగులు వున్నా పశువులకు హాని వుండదా... వేంకటేశ్వర రెడ్డి గారు ఏదైనా తెగుళ్లను గమనించారా అన్న విషయాలు కూడా చెప్పి వుంటే ఇంకా బాగుండేది...