Тёмный

అలోవెరా సాగు | కలబంద సాగు | Aloe Vera Cultivation | Aloevera Farming in Telugu | 

Agritelugu
Подписаться 6 тыс.
Просмотров 38 тыс.
50% 1

రైతు సోదరులకు ఓ విన్నపం....ఎవరైనా మార్కెటింగ్ వాళ్లు మీకు ఫోన్ చేసి మీరు అలోవెరా సాగు చేయండి ఎంతైనా తీసుకుంటాం అని చెప్తారు...మీరు ఆ comaony వాళ్ళు అడిగారు కదా అని తొందరపడి సాగు చేయకుండా పూర్తి వివరాలు సేకరించి వీలైతే ఏదైనా అగ్రిమెంట్ తీసుకొని తదుపరి మీరు సాగుకు వెళ్తే మంచిది. రైతు రమేష్ గారు ఆ విధంగా ఒప్పందం చేసుకొని సాగు చేస్తున్నారు...మేము చేస్తున్న వీడియోలు తోటి రైతులకు ఉపయుక్తంగా ఉంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాము...ఈ సందర్భంగా మీరు చేసే లావాదేవీలకు ఎటువంటి బాధ్యత వహించము ధన్యవాదాలు 🙏🙏

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@vijayabhaskarreddy4902
@vijayabhaskarreddy4902 20 дней назад
చాలా మంచి విషయం తెలియజేశారు ధన్యవాదాలు ఈ మంచి కలబంద మీద నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఓ సమావేశం జరిగినప్పుడు వేరుశనగను బట్టను తట్టుకోవడానికి ఈ అలోవీరా లోని జీను ను చూపించి వేరుశనగ రకాన్ని తయారు చేయమని ఓ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే మన ఇళ్ళల్లో తల వాకిలి దగ్గర వేరుని తలకిందులుగా వేలాడ కట్టడం వలన ఆ కలబంద ఎలా పెరుగుతుంటే అలాగా సంసారం వృద్ధి చెందుతుంది అని నమ్మడం పశువుల పాకలో కట్టడం వలన ముంగారు టైములో వర్షం పడ్డప్పుడు పిడుగులు పడకుండా ఉండడానికి అలాగే ఉగాది దాటిన తర్వాత చిట్టి ఈగలు ఇంటిలోకి వస్తాయి అవి రాకుండా ఈ కలబంద ఆకర్షించు తాది ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మొక్కకు ఇంటిలో వేలాడ తీసినప్పుడు ఎర్రమన్ను గుడ్డతో కట్టి దాదాపుగా నాలుగు సంవత్సరాలైనా కూడా వాడు పట్టదు మరి ఆ జీరో ని తీసుకొచ్చి వేరుశనగ లో ఎందుకు ఒప్పించ రాదు అని నేను ప్రత్యక్షంగా అప్పటి బోర్డు మెంబర్ అయినటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారి సమక్షంలో ఏ డి ఆర్ గా పద్మలత మేడం గారి అధ్యక్షతన ఓ సమావేశం జరిగినప్పుడు నేను సవివరంగా కూడా చెప్పడం జరిగింది
@agritelugu1655
@agritelugu1655 20 дней назад
@@vijayabhaskarreddy4902 కలబంద గురించి మరిన్ని వివరాలు తెలియచేసి నందుకు ధన్యవాదాలు సర్
@ramanareddy5438
@ramanareddy5438 20 дней назад
Good information
@designermunikumar
@designermunikumar 19 дней назад
Thanks
@azzuazzu6130
@azzuazzu6130 10 дней назад
Beginners will get more helpful information from you sir ❤❤
@agritelugu1655
@agritelugu1655 10 дней назад
Tq Brother
@ojanaturalfoods9621
@ojanaturalfoods9621 20 дней назад
🎉
@sheik9418
@sheik9418 17 дней назад
Don't enter into this forming without marketing.
@bhumeshwarjadi3722
@bhumeshwarjadi3722 17 дней назад
Marking ela
@agritelugu1655
@agritelugu1655 17 дней назад
మార్కెట్ మనమే చూసుకోవాలి అండి
@erasangareddy3097
@erasangareddy3097 19 дней назад
phone no pettandi
@agritelugu1655
@agritelugu1655 19 дней назад
@@erasangareddy3097 97047 04219
@jagadeeshwarreddy8286
@jagadeeshwarreddy8286 7 дней назад
Sir farmer location
@agritelugu1655
@agritelugu1655 7 дней назад
@@jagadeeshwarreddy8286 Ananthapur dist కూడేరు Village
@sahadevkondapally1274
@sahadevkondapally1274 19 дней назад
Phone no plz wer is market how much ton rate
@agritelugu1655
@agritelugu1655 19 дней назад
97047 04219
@SrinathThamballa
@SrinathThamballa 8 дней назад
Sir number kavali
@agritelugu1655
@agritelugu1655 8 дней назад
97047 04219
@UsikeKanakam
@UsikeKanakam 4 дня назад
సార్ రైతు నెంబర్ పెట్టండి
@agritelugu1655
@agritelugu1655 4 дня назад
97047 04219
@SvsVlogs6
@SvsVlogs6 15 дней назад
సార్ ఆ రైతు నంబర్ పెట్టండి
@agritelugu1655
@agritelugu1655 15 дней назад
@@SvsVlogs6 97047 04219
@SvsVlogs6
@SvsVlogs6 15 дней назад
@@agritelugu1655 thank you sir
@SrinathThamballa
@SrinathThamballa 9 дней назад
Sir farmer number pettandi
@agritelugu1655
@agritelugu1655 9 дней назад
97047 04219
Далее
СОБАКИ ГОЛОДАЮТ ИЗ-ЗА ЛЕРЫ 🥲
01:00
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 488 тыс.